1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:02:13,842 --> 00:02:14,843
హలో.

4
00:02:16,637 --> 00:02:17,638
హలో.

5
00:02:18,972 --> 00:02:20,516
ఇక్కడ ఏం చేస్తున్నావు?

6
00:02:21,558 --> 00:02:23,852
నేను దారి తప్పిపోయాను.

7
00:02:24,436 --> 00:02:29,441
ఓహ్, డియర్. సరే, అది మంచి విషయం కాదు.

8
00:02:32,152 --> 00:02:34,321
అయితే, ఇక్కడికి ఎలా వచ్చావు?

9
00:02:35,197 --> 00:02:37,699
సరే, హలో.

10
00:02:38,575 --> 00:02:39,660
హలో, ఎవరికి?

11
00:02:39,743 --> 00:02:41,161
హలో, కేక్.

12
00:02:41,995 --> 00:02:43,288
కేక్ ఏంటి?

13
00:02:43,372 --> 00:02:46,625
ఆ కేక్. చూడటానికి భలేగా ఉంది.

14
00:02:47,125 --> 00:02:50,754
అద్భుతం. అంటే అది గొప్పగా ఉంది.

15
00:02:50,838 --> 00:02:52,381
నాకు కేక్ ఏమీ కనిపించడం లేదు.

16
00:02:52,464 --> 00:02:53,924
అది…

17
00:02:58,846 --> 00:02:59,847
అది ఒక చెట్టు.

18
00:03:02,474 --> 00:03:07,521
ఇది చాలా అందమైన చెట్టు. కానీ కేక్ లా కొద్దిగా కూడా లేదు.

19
00:03:09,940 --> 00:03:15,737
సరే… అవును. అంటే, కేక్ లేదు.
ఇంకా నువ్వు తప్పిపోయావు.

20
00:03:16,905 --> 00:03:17,906
అవును.

21
00:03:21,869 --> 00:03:23,912
ఒక పెద్దావిడ నాకు ఒకసారి చెప్పింది,

22
00:03:24,413 --> 00:03:30,002
"నువ్వు దారి తప్పిపోతే, నది వెంటే వెళ్లు,
అది నీ ఇంటికి తీసుకువెళుతుంది" అని.

23
00:03:30,085 --> 00:03:31,587
కానీ నాకు నది కనిపించడం లేదు.

24
00:03:35,048 --> 00:03:36,884
నువ్వు ఆ కొమ్మ ఎక్కితే కనిపిస్తుందేమో.

25
00:03:37,593 --> 00:03:40,804
నువ్వు పైకి ఎక్కినప్పుడు కేక్ గనుక కనిపిస్తే…

26
00:03:42,055 --> 00:03:43,599
అయ్యో, సారీ.

27
00:03:44,808 --> 00:03:46,727
అయ్యో. సారీ.

28
00:03:46,810 --> 00:03:48,437
నువ్వు బాగానే ఉన్నావా?

29
00:03:48,520 --> 00:03:49,605
ఇది పూర్తిగా నా తప్పే.

30
00:03:49,688 --> 00:03:50,981
చాలా సారీ.

31
00:03:51,064 --> 00:03:54,860
సరే, వదిలేయ్. థాంక్యు.
నిజానికి నాకు ఇప్పుడు వెచ్చగా ఉంది.

32
00:04:12,628 --> 00:04:13,629
నీకు ఏం కనిపిస్తోంది?

33
00:04:15,422 --> 00:04:16,673
నిజంగా, ఏమీ కనిపించడం లేదు.

34
00:04:23,514 --> 00:04:25,474
పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావు?

35
00:04:30,479 --> 00:04:31,480
దయగలవాడిని అవుతా.

36
00:04:43,367 --> 00:04:45,327
దయాగుణాన్ని మించింది లేదు.

37
00:04:46,662 --> 00:04:49,915
అందరిలోనూ దయాగుణం ఉంటుంది.

38
00:04:59,883 --> 00:05:02,803
మనం చూడాల్సిన అందాలు చాలా ఉన్నాయి.

39
00:05:04,012 --> 00:05:06,807
అవును. చాలా ఉన్నాయి.

40
00:05:13,564 --> 00:05:14,565
నువ్వు బాగానే ఉన్నావా?

41
00:05:16,650 --> 00:05:18,235
సారీ. అవును, పూర్తిగా బాగున్నాను.

42
00:05:18,318 --> 00:05:21,655
లేదు, మనం నదిని వెతకాలని అనుకున్నాను.

43
00:05:30,372 --> 00:05:33,417
నిమ్మరసం సువాసన. ఈ కొండ ఎక్కడం కష్టంగా ఉంది.

44
00:05:36,003 --> 00:05:37,004
ఇలా బాగుందా?

45
00:05:39,256 --> 00:05:41,884
కానీ, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు.

46
00:05:41,967 --> 00:05:43,844
-మరేం ఫర్వాలేదు.
-అయితే, థాంక్యు.

47
00:05:56,815 --> 00:05:58,358
అక్కడ ఏం ఉన్నది ఏంటి?

48
00:05:59,610 --> 00:06:00,694
అది అడవి.

49
00:06:02,946 --> 00:06:03,947
దాన్ని చూసి భయపడకు.

50
00:06:08,076 --> 00:06:10,662
చూడు. నాకు ఒక నది కనిపిస్తోంది.

51
00:06:12,122 --> 00:06:13,332
ఆగు. ఏంటి?

52
00:06:13,415 --> 00:06:16,251
నీకు భయపడద్దనే చెప్పాను, కానీ
దాని వైపు పరిగెత్తు అని చెప్పలేదు.

53
00:06:17,377 --> 00:06:20,005
అంటే, నిజంగానే. అయ్యబాబోయ్.

54
00:06:25,010 --> 00:06:27,179
నీకు ఇష్టమైన మంచి మాట ఏదైనా ఉందా?

55
00:06:28,680 --> 00:06:29,681
ఉంది.

56
00:06:30,849 --> 00:06:31,850
అది ఏంటి?

57
00:06:33,060 --> 00:06:37,314
నీ మొదటి ప్రయత్నంలో విజయం సాధించకపోతే, కేక్ తిను.

58
00:06:37,397 --> 00:06:39,858
అవునా. అది పని చేస్తుందా?

59
00:06:41,026 --> 00:06:42,152
ప్రతీసారి.

60
00:06:45,822 --> 00:06:48,700
మనం ఏ వైపు వెళ్లాలో ఆ పెద్దావిడ చెప్పిందా?

61
00:06:51,537 --> 00:06:52,621
ఆమెను నేను అడగలేదు.

62
00:07:05,384 --> 00:07:10,055
ఇది విచిత్రం కదా. మనం మన బయట రూపాలనే
చూడగలుగుతాం,

63
00:07:10,931 --> 00:07:14,017
కానీ దాదాపుగా ప్రతీదీ లోపలే జరుగుతుంది కదా?

64
00:07:21,024 --> 00:07:23,360
అక్కడ ఏదైనా ఉందా?

65
00:07:30,325 --> 00:07:31,493
చీకటి పడుతోంది

66
00:07:32,369 --> 00:07:33,370
మనం బయలుదేరుదామా…

67
00:07:34,955 --> 00:07:35,956
మంచి ఐడియా.

68
00:07:37,040 --> 00:07:38,792
రేపు ఉదయం మనం బయలుదేరుదాం.

69
00:07:47,342 --> 00:07:48,510
అది ఏంటి?

70
00:07:50,345 --> 00:07:54,099
భయం అనేది లేకపోతే మనం ఎలా ఉంటామో ఊహించు.

71
00:07:57,561 --> 00:08:02,399
తమ భయాలని పట్టించుకోకుండా
తమ కలల కోసం పాటుపడాల్సిందని

72
00:08:02,482 --> 00:08:04,318
నాకు తెలిసిన చాలామంది ముసలి మోల్స్
బాధపడుతుంటారు.

73
00:08:07,821 --> 00:08:09,156
నువ్వు దేని గురించి కల కంటావు?

74
00:08:10,741 --> 00:08:12,117
ఇంటి గురించి.

75
00:08:13,785 --> 00:08:14,786
అది ఎలా ఉంటుంది?

76
00:08:15,787 --> 00:08:20,125
నాకు తెలియదు. నేను… చెప్పలేను.

77
00:08:22,961 --> 00:08:25,422
కానీ నాకు ఒక ఇల్లు కావాలని తెలుసు.

78
00:08:59,706 --> 00:09:02,334
అమ్మబాబోయ్. ఆ నక్క ఆకలిగా ఉంది.

79
00:09:03,168 --> 00:09:04,002
ఆకలిగానే ఉంది.

80
00:09:33,824 --> 00:09:37,452
మరేం భయం లేదు. ఆ నక్క వెళ్లిపోయింది.

81
00:09:40,497 --> 00:09:41,790
అది ఏంటి?

82
00:09:41,874 --> 00:09:42,875
నాకు తెలియదు.

83
00:09:44,877 --> 00:09:46,545
ఎవరైనా గాయపడ్డారేమో కదా?

84
00:09:47,337 --> 00:09:48,338
అయి ఉండచ్చు.

85
00:09:49,131 --> 00:09:50,465
మనం వెళ్లి చూద్దామా?

86
00:09:51,008 --> 00:09:55,637
మంచి ఆలోచన. నేను ఇక్కడే ఉండి
నీకు వెచ్చదనం అందిస్తుంటాను.

87
00:09:56,138 --> 00:09:58,390
సరే. థాంక్యు.

88
00:10:09,610 --> 00:10:10,736
అది నక్క.

89
00:10:13,697 --> 00:10:15,699
అది ఉచ్చులో ఇరుక్కుంది.

90
00:10:24,124 --> 00:10:25,125
అయ్యో, పాపం.

91
00:10:25,626 --> 00:10:27,044
దయచేసి, జాగ్రత్తగా ఉండు.

92
00:10:27,711 --> 00:10:31,173
నాకు భయం లేదు.

93
00:10:37,012 --> 00:10:40,098
నేను గనుక ఈ ఉచ్చులో ఇరుక్కోకపోతే,

94
00:10:41,225 --> 00:10:43,227
నిన్ను చంపేసే దానిని.

95
00:10:45,229 --> 00:10:47,064
నువ్వు ఈ ఉచ్చులోనే ఉంటే,

96
00:10:48,482 --> 00:10:50,609
చనిపోతావు.

97
00:11:11,630 --> 00:11:13,465
నువ్వు మంచి పని చేశావు.

98
00:11:16,802 --> 00:11:23,725
పరిస్థితులకి మనం ఎలా స్పందిస్తామనేదే
మనకి ఉన్న అతి గొప్ప స్వేచ్ఛ.

99
00:11:38,615 --> 00:11:40,033
అందమైన ఉదయం.

100
00:11:40,868 --> 00:11:41,869
మనం ఇంక బయలుదేరుదామా…

101
00:11:42,369 --> 00:11:45,247
అయ్యో. నువ్వు దొర్లిపోతున్నావు.

102
00:11:45,747 --> 00:11:49,293
నువ్వు ఒక మంచు ముద్దలా ఉన్నావు. కాదు, ఒక మోల్ బాల్.

103
00:11:49,877 --> 00:11:52,421
ఒక మంచు మోల్. దొర్లడం ఇంక ఆపు.

104
00:11:52,504 --> 00:11:53,839
అయ్యబాబోయ్.

105
00:11:57,467 --> 00:12:00,929
ఓహ్, దేవుడా, లేదు. అక్కడ నది ఉంది. చూసుకో!

106
00:12:27,623 --> 00:12:28,707
నా చేయి అందుకో.

107
00:12:29,458 --> 00:12:32,002
అయ్యో. ఆ నక్క వస్తోంది.

108
00:12:43,722 --> 00:12:45,682
లేదు!

109
00:12:50,312 --> 00:12:51,313
లేదు.

110
00:13:14,837 --> 00:13:15,838
థాంక్యు.

111
00:13:25,556 --> 00:13:26,557
థాంక్యు.

112
00:13:44,950 --> 00:13:48,328
ఆ నక్క తిరిగి వచ్చింది.
అది మనతో పాటు వస్తుంది అంటావా?

113
00:13:49,746 --> 00:13:50,789
నేను అదే అనుకుంటున్నా.

114
00:13:51,957 --> 00:13:53,333
అది కూడా దారి తప్పి ఉంటుంది.

115
00:13:54,084 --> 00:13:58,630
అవును, ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో దారి తప్పిపోతుంటారు.
నేను కూడా అలా చేస్తుంటాను.

116
00:14:02,926 --> 00:14:04,678
ఒక ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు.

117
00:14:05,179 --> 00:14:06,972
-నీకు తెలుసా?
-అవును.

118
00:14:07,055 --> 00:14:12,895
దానికి గోడలు, పై కప్పు, తలుపు పైన ఒక గంట
ఇంకా ప్రతి కిటికీలో కేకులు ఉంటాయి.

119
00:14:13,604 --> 00:14:15,397
అది కేక్ షాప్ అయి ఉంటుంది.

120
00:14:17,107 --> 00:14:18,483
అయితే ఇల్లు అంటే అలా ఉండదా?

121
00:14:19,359 --> 00:14:21,111
కేక్ షాప్ లో మనం నివసించలేము.

122
00:14:22,112 --> 00:14:23,113
కానీ, ఎందుకు నివసించలేం?

123
00:14:28,160 --> 00:14:32,372
ఇల్లు అనేది వెచ్చదనాన్ని ఇచ్చేది

124
00:14:33,248 --> 00:14:36,210
ఇంకా మంచిగా, దీపాలతో ఉండేది.

125
00:14:51,058 --> 00:14:52,059
హలో.

126
00:14:56,980 --> 00:14:57,981
హలో.

127
00:15:01,735 --> 00:15:02,736
హలో.

128
00:15:03,862 --> 00:15:05,447
నువ్వు ఇక్కడ చాలాసేపటి నుండి ఉన్నావా?

129
00:15:06,782 --> 00:15:07,908
అలాగే అనిపిస్తోంది.

130
00:15:09,660 --> 00:15:10,661
నువ్వు దారి తప్పిపోయావా?

131
00:15:11,537 --> 00:15:12,871
లేదు.

132
00:15:12,955 --> 00:15:16,583
మేము దారి తప్పాం, కానీ మాకు ఒక ప్లాన్ ఉంది.

133
00:15:50,993 --> 00:15:54,913
చెట్ల మీద మంచు, చూస్తుంటే కేకు మీద క్రీమ్ లా కనిపిస్తోంది.

134
00:15:56,456 --> 00:15:57,749
నీకు కేకు పిచ్చి పట్టింది.

135
00:16:35,662 --> 00:16:40,250
స్నేహితులతో కలిసి ఏమీ చేయకపోయినా
ఊరికే కాలక్షేపం అయిపోతుంది, కదా?

136
00:16:41,043 --> 00:16:42,211
లేదు.

137
00:17:22,334 --> 00:17:23,836
అది చూడు.

138
00:17:25,878 --> 00:17:29,424
నేను చాలా చిన్నగా ఉన్నాను.

139
00:17:30,634 --> 00:17:34,179
కానీ, నువ్వు చాలా ముఖ్యమైన దానివి.

140
00:17:35,514 --> 00:17:38,392
అయితే, మనం ఏం చేయాలి?

141
00:17:39,268 --> 00:17:41,270
అంటే, మేము కేకు గురించి వెతుకుతున్నాం.

142
00:17:42,479 --> 00:17:43,814
ఇప్పుడు వెతుకుతారా?

143
00:17:43,897 --> 00:17:48,110
లేదు, లేదు, నిజంగా లేదు.
మేము ఇంటి కోసం నది వెంట వెళుతున్నాం.

144
00:17:48,735 --> 00:17:49,736
అది ఎంత దూరం?

145
00:17:50,821 --> 00:17:52,155
మాకు తెలియదు.

146
00:17:53,198 --> 00:17:55,784
సరే, అయితే మనం ప్రయాణం సాగిద్దాం.

147
00:18:01,790 --> 00:18:03,041
ఎంత వేగంగా పరిగెత్తగలవు?

148
00:18:03,876 --> 00:18:06,670
అంటే, నేను సహజమైన అథ్లెట్ ని అని చెప్పను,

149
00:18:06,753 --> 00:18:09,798
కానీ ఒకసారి నేను తవ్వే పోటీలో గెలిచాను.

150
00:18:09,882 --> 00:18:11,758
నేను నిన్ను అడగలేదు.

151
00:18:12,342 --> 00:18:14,928
అవునా. అంటే, నేను… గోలి.

152
00:18:50,297 --> 00:18:51,298
నువ్వు పడిపోయావు.

153
00:18:53,675 --> 00:18:54,676
కానీ నిన్ను నేను పట్టుకున్నాను.

154
00:19:01,058 --> 00:19:02,059
సారీ.

155
00:19:02,809 --> 00:19:04,311
అది ప్రమాదవశాత్తు జరిగింది.

156
00:19:05,145 --> 00:19:08,565
అది నా పొరపాటు. నేనే వదిలేశాను.

157
00:19:12,361 --> 00:19:15,906
ఓహ్, దేవుడా. సారీ.

158
00:19:18,951 --> 00:19:22,955
వద్దు. కన్నీళ్లకి కారణం ఉంటుంది.

159
00:19:23,038 --> 00:19:26,834
అవి నీ బలం, నీ బలహీనత కావు.

160
00:19:28,669 --> 00:19:33,298
నా మీద నీకు నా కన్నా ఎక్కువ నమ్మకం ఉందనుకుంటా.

161
00:19:36,552 --> 00:19:37,553
నువ్వు అందుకుంటావు.

162
00:19:41,098 --> 00:19:42,641
జీవితం కష్టమైనది…

163
00:19:45,561 --> 00:19:46,812
కానీ నిన్ను అందరూ ప్రేమిస్తారు.

164
00:19:54,319 --> 00:19:56,655
చూడు. దీపాలు.

165
00:19:58,615 --> 00:19:59,992
అది ఇల్లుగా కనిపిస్తోంది.

166
00:20:00,492 --> 00:20:02,119
అవును, అలాగే ఉంది, కదా?

167
00:20:20,554 --> 00:20:22,472
నక్క ఎప్పుడూ మాట్లాడటం లేదు.

168
00:20:23,765 --> 00:20:27,519
లేదు. అది మనతో కలిసి ఉండటం బాగుంది.

169
00:20:30,355 --> 00:20:31,857
నిజం చెప్పాలంటే…

170
00:20:34,318 --> 00:20:37,112
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది

171
00:20:37,196 --> 00:20:42,242
నేను చెప్పడానికి ఆసక్తికరమైన విషయాలు ఏమీ లేవు.

172
00:20:46,330 --> 00:20:49,583
నిజాయితీగా ఉండటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

173
00:21:05,933 --> 00:21:09,061
నువ్వు ఇంతవరకూ గొప్ప ధైర్యంతో చెప్పిన మాట ఏది?

174
00:21:12,606 --> 00:21:13,607
"సాయం చేయండి."

175
00:21:16,151 --> 00:21:19,530
సాయం కోరడం అనేది మనం ఆశలు వదులుకున్నామని కాదు.

176
00:21:20,781 --> 00:21:23,450
మనం ఆశలు వదులుకోమని చెప్పడం.

177
00:21:34,419 --> 00:21:39,007
కొన్నిసార్లు, "మీ అందరినీ ప్రేమిస్తున్నాను" అని
చెప్పాలి అనిపిస్తుంది.

178
00:21:39,091 --> 00:21:41,051
కానీ నాకు అలా చెప్పడం కష్టం అనిపిస్తుంది.

179
00:21:41,134 --> 00:21:42,135
నీకు కూడా అనిపిస్తుందా?

180
00:21:42,719 --> 00:21:47,140
అవును, అందుకే నేను ఎలా చెబుతానంటే,
"మీరు రావడం నాకు సంతోషంగా ఉంది" అంటాను.

181
00:21:48,851 --> 00:21:49,852
సరే.

182
00:21:50,936 --> 00:21:52,271
మనమంతా ఇలా కలిసినందుకు సంతోషంగా ఉంది.

183
00:21:54,523 --> 00:21:56,066
ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది.

184
00:22:07,786 --> 00:22:11,081
మనం ఏం చేయాలి? ఆ శబ్దం మంచిగా లేదు.

185
00:22:11,999 --> 00:22:13,584
అయ్యబాబోయ్, నాకు ఇది నచ్చడం లేదు.

186
00:23:28,242 --> 00:23:30,994
పెద్ద పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు,

187
00:23:31,662 --> 00:23:35,374
నీ దగ్గర ఉన్న నీకు ఇష్టమైన దాని మీదనే దృష్టి పెట్టాలి.

188
00:23:37,501 --> 00:23:38,502
ఇది నాకు నచ్చింది.

189
00:23:43,549 --> 00:23:46,176
ఈ గాలి దుమారం వెళ్లిపోతుంది.

190
00:24:17,875 --> 00:24:23,380
అయ్యో. ఆ దీపాలు ఏం అయ్యాయి?
నాకు ఇవి కనిపించడం లేదు.

191
00:24:25,883 --> 00:24:29,970
మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి అనుకుంటున్నాను.

192
00:24:32,097 --> 00:24:36,935
నాకు తెలుసు. కానీ చూడు మనం ఎంత దూరం వచ్చామో.

193
00:24:38,896 --> 00:24:42,191
నేను ఈ పనిని పూర్తి చేయలేను అనుకుంటా.

194
00:24:44,193 --> 00:24:46,820
నేను ఎప్పటికీ ఇంటిని కనుక్కోలేను.

195
00:24:50,282 --> 00:24:51,283
నీకు తెలుసా,

196
00:24:52,367 --> 00:24:56,663
కొన్నిసార్లు నీ మెదడు నీతో ఆటలాడుతూ ఉంటుంది.

197
00:24:59,541 --> 00:25:03,420
నీకు సమర్థత లేదని, పనికిరావని
నీ మెదుడు నీకు చెబుతుంది.

198
00:25:04,421 --> 00:25:07,424
కానీ నేను ఇది తెలుసుకున్నాను:

199
00:25:09,384 --> 00:25:12,930
మనల్ని అందరూ ప్రేమిస్తారు ఇంకా
మనం అందరికీ ముఖ్యం,

200
00:25:13,472 --> 00:25:17,559
అలాగే మరెవ్వరూ చేయలేని పనిని
ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే చేయగలవు.

201
00:25:19,853 --> 00:25:20,854
కాబట్టి బాధపడకు.

202
00:25:37,329 --> 00:25:38,705
నువ్వు బాగానే ఉన్నావా?

203
00:25:44,336 --> 00:25:47,339
నేను నీకు చెప్పని విషయం ఒకటి ఉంది.

204
00:25:48,549 --> 00:25:49,550
ఏంటి?

205
00:25:52,386 --> 00:25:54,054
నేను ఎగరగలను.

206
00:25:54,930 --> 00:25:56,515
నువ్వు ఎగరగలవా?

207
00:25:57,140 --> 00:26:02,688
అవును. నేను ఎగరడం ఆపేశాను ఎందుకంటే
మిగతా గుర్రాలు అసూయపడుతున్నాయి.

208
00:26:05,065 --> 00:26:10,279
కానీ, నువ్వు ఎగిరినా ఎగరకపోయినా
మేము నిన్ను ప్రేమిస్తాము.

209
00:26:37,848 --> 00:26:39,474
వచ్చి మాతో చేరు.

210
00:26:40,642 --> 00:26:44,396
నేను ఇక్కడే ఉంటాను. థాంక్యు.

211
00:26:45,063 --> 00:26:46,064
దయచేసి రా.

212
00:27:58,011 --> 00:28:01,473
చూడు. అక్కడ ఉంది.

213
00:28:03,058 --> 00:28:04,059
నువ్వు కనుక్కున్నావు.

214
00:28:33,755 --> 00:28:37,843
అది ఇల్లులా ఉంది, కదా?

215
00:28:40,345 --> 00:28:43,849
అయితే మనం చేరుకున్నాం.

216
00:28:45,392 --> 00:28:46,393
అవును.

217
00:28:54,902 --> 00:28:55,903
థాంక్యు.

218
00:29:06,496 --> 00:29:07,497
గుడ్ బై.

219
00:29:09,958 --> 00:29:11,126
ఎప్పుడూ గుర్తుంచుకో…

220
00:29:13,128 --> 00:29:14,171
నీకు నువ్వు చాలు.

221
00:29:15,255 --> 00:29:16,798
ఎలా ఉన్నావో అలాగే ఉండు.

222
00:29:25,599 --> 00:29:28,810
మీరంతా ఇక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది.

223
00:29:31,230 --> 00:29:33,899
నువ్వు వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.

224
00:29:47,538 --> 00:29:48,705
గుడ్ బై.

225
00:29:51,792 --> 00:29:53,460
నేను నిజంగా మిమ్మల్ని మిస్ అవుతాను.

226
00:30:31,290 --> 00:30:32,499
లేదు.

227
00:30:39,548 --> 00:30:42,968
ఇల్లు ఒక్కటే మనం నివసించే ప్రదేశం కాదు, అవునా?

228
00:31:12,372 --> 00:31:15,501
అవును, ఇది ఆత్మీయంగా ఉంది. హమ్.

229
00:31:18,170 --> 00:31:19,755
ఇంకా చాలా మంచిగా ఉంది.

230
00:31:21,632 --> 00:31:23,509
ఆ నక్షత్రాలని చూడు.

231
00:31:32,476 --> 00:31:35,270
అయితే, నా గురించి నీకు అంతా తెలిసిందా?

232
00:31:36,438 --> 00:31:37,439
అవును.

233
00:31:38,315 --> 00:31:41,109
నన్ను ఇంకా ప్రేమిస్తున్నారా?

234
00:31:42,027 --> 00:31:43,695
నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాము.

235
00:31:46,990 --> 00:31:49,826
అందుకే మనం ఇక్కడ ఉన్నాం, కదా?

236
00:31:50,869 --> 00:31:51,870
కేకు కోసమా?

237
00:31:53,872 --> 00:31:54,873
ప్రేమించడం కోసం.

238
00:31:56,917 --> 00:31:58,043
ఇంకా ప్రేమించబడటం కోసం.

239
00:32:38,166 --> 00:32:39,793
ద బాయ్, ద మోల్, ద ఫాక్స్, అండ్ ద హార్స్
బుక్ ఆధారంగా

240
00:32:39,877 --> 00:32:40,711
చార్లీ మ్యాకెసీ రచన

241
00:33:49,488 --> 00:33:51,490
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్



