1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:13,764 --> 00:00:17,309
ఒకటి, రెండు,
మూడు, నాలుగు.

4
00:01:23,250 --> 00:01:26,920
నా చుట్టూ ఉన్న స్త్రీ
పురుషులు మరియు మీలో కొందరితో

5
00:01:27,004 --> 00:01:31,091
నేను 45 సంవత్సరాలుగా
ఎన్నో విషయాలు పంచుకున్నాను.

6
00:01:31,967 --> 00:01:35,470
మీలో మరికొందరితో గత కొంత కాలంగానే
పంచుకోవడం ప్రారంభించి ఉంటాను.

7
00:01:35,554 --> 00:01:36,555
బ్యాక్ స్ట్రీట్స్

8
00:01:37,055 --> 00:01:38,056
ఏదైతేనేం,

9
00:01:38,140 --> 00:01:43,020
మీ అందరితో అర్థవంతమైన, వినోదాత్మకమైన
మాటలే పలకడానికి ప్రయత్నించాను.

10
00:01:43,729 --> 00:01:46,481
నేను గిటార్ వాయించడం
ప్రారంభించడానికి కారణం

11
00:01:46,565 --> 00:01:50,652
నాతో మాట్లాడగల, నన్ను అర్ధం చేసుకోగల
వారిని కలుకోవాలన్న ఉద్దేశమే.

12
00:01:51,403 --> 00:01:55,115
నేను కలలో కూడా ఊహించలేనంత
గొప్పగా ఆ నా కొరిక తీరింది.

13
00:01:55,657 --> 00:01:59,036
ఇంత కాలం గడిచినా కూడా,

14
00:01:59,661 --> 00:02:03,498
మీతో సంభాషించాలనే ఆ కోరిక
నాలో ఇంకా బలంగానే ఉంది.

15
00:02:03,957 --> 00:02:06,502
నేను ఉదయం నిద్ర లేచినప్పుడూ అదే కోరిక.

16
00:02:06,585 --> 00:02:09,755
రోజంతా నేను ఎక్కడికి వెళ్లినా అదే కోరిక.

17
00:02:10,756 --> 00:02:13,842
ప్రతి రాత్రీ పడుకున్న
తర్వాత కూడా అదే కోరిక.

18
00:02:15,093 --> 00:02:19,598
గత 50 సంవత్సరాలలో ఒక్క సారి
కూడా ఆ కోరిక నన్ను వదిలి పోలేదు.

19
00:02:19,681 --> 00:02:22,267
ఎందుకో నాకు కూడా తెలీదు.

20
00:02:22,893 --> 00:02:28,982
అది ఒంటరితనమా, ఆకలా, నా అహమా,
ఆశయమా, లక్ష్యమా,

21
00:02:29,066 --> 00:02:34,112
అందరితో గుర్తించబడాలనే తపనా,

22
00:02:34,696 --> 00:02:35,822
లేక నేను చెప్పిన అన్నీనా?

23
00:02:36,823 --> 00:02:42,496
నాకు తెలిసిన విషయం ఏమిటంటే అది
నేను వదిలించుకోలేని నిరంతర ప్రేరణ.

24
00:02:43,163 --> 00:02:47,876
మీతో మాట్లాడాలనే ఈ కోరిక

25
00:02:48,669 --> 00:02:50,921
నాకు నా గుండె చప్పుడు లాంటిది.

26
00:02:51,004 --> 00:02:54,383
మిత్రులారా, అందరు రండి.

27
00:02:56,677 --> 00:02:58,846
మీ పుస్తకాలు తీసుకురండి.
మీ పుస్తకాలు తెరవండి.

28
00:02:58,929 --> 00:03:00,806
మీ పుస్తకాలు తీసుకుని రండి.

29
00:03:00,889 --> 00:03:02,266
నా పుస్తకమా? సరే.

30
00:03:02,349 --> 00:03:03,642
నా పుస్తకం
నీ దానికంటే బాగుంది.

31
00:03:05,060 --> 00:03:07,271
అబ్బా, మంచు కురుస్తుంది.

32
00:03:07,354 --> 00:03:09,314
-అవును.
-మంచు కురుస్తుంది.

33
00:03:09,940 --> 00:03:16,029
నిన్న రాత్రి మా ఇంటి ముందు స్థలంలో
మంట వేసుకుని తొమ్మిది వరకు కూర్చున్నాను.

34
00:03:16,113 --> 00:03:18,198
ఇవాళ చూస్తే, మంచు కురుస్తుంది.

35
00:03:18,907 --> 00:03:20,784
ఆకురాలే కాలంలో
న్యూజెర్సీలో ఇలాగే ఉంటుంది.

36
00:03:20,868 --> 00:03:22,119
ఋతువు ముగిసే సమయంలో.

37
00:03:22,202 --> 00:03:24,371
-ఒకటికి ఎనిమిది బార్స్, ఆహ్?
-అవును.

38
00:03:24,454 --> 00:03:27,916
ఆపై రెండు బార్లు ఆరో నోట్,
రెండు బార్లు ఒకటి, రెండు బార్లు నాలుగు.

39
00:04:01,867 --> 00:04:03,118
సరే, ప్రయత్నించి చూడండి.

40
00:04:03,202 --> 00:04:07,456
ఒకటి, రెండు. ఒకటి, రెండు, మూడు, నాలుగు.

41
00:04:09,166 --> 00:04:10,334
అప్పుడే ఫుట్ డ్రమ్ వాయించకు.

42
00:04:14,630 --> 00:04:16,964
మనం ఇక్కడ మరీ సాగదీస్తున్నాం
అనుకుంట, రోయ్.

43
00:04:17,048 --> 00:04:21,220
నా ఉద్దేశంలో అది, ఒకటి, రెండు, మూడు,
నాలుగు. తర్వాత మొదటి తీగను వాయించాలి.

44
00:04:21,928 --> 00:04:24,556
రోయ్, నువ్వు కాస్త త్వరగా ఈ-మైనర్
శబ్దాన్ని మ్రోగిస్తున్నావు.

45
00:04:24,640 --> 00:04:26,433
-అదే కదా విధానం.
-కాదు...

46
00:04:26,517 --> 00:04:27,351
కాదు...

47
00:04:27,434 --> 00:04:32,189
అవును అక్కడ... అవును,
అక్కడ... ఒక బార్ కి ఎనిమిది సార్లు.

48
00:04:32,272 --> 00:04:35,275
ఈ స్ట్రీట్ బ్యాండ్ అనేది
గొప్ప వశ్యత మరియు శక్తి కలగలిపిన

49
00:04:35,359 --> 00:04:37,569
చక్కగా ట్యూన్ చేయబడిన
వాయిద్యం లాంటిది.

50
00:04:37,653 --> 00:04:39,154
ఒకటి, రెండు, మూడు. మొదటి తీగ.

51
00:04:41,949 --> 00:04:45,869
వారు చాలా సున్నితంగా వాయించగలరు,
అలాగే సంగీతంతో ఎవరి మనసునైనా చేధించగలరు.

52
00:04:46,620 --> 00:04:48,288
ఏళ్ల పాటు ఇలా మా స్టూడియోలో
కలిసి వాయించడం

53
00:04:48,372 --> 00:04:52,209
మా మధ్య చక్కగా ట్యూన్ చేయబడ్డ
రేస్ కారు ఇంజిన్ లాంటి

54
00:04:52,292 --> 00:04:55,671
సామర్థ్యం మరియు సమన్వయం
రావడానికి తోడ్పడ్డాయి.

55
00:04:58,799 --> 00:04:59,842
ఫుట్ వాయించు.

56
00:04:59,925 --> 00:05:05,138
మేము 45 ఏళ్లుగా మెరుగుపెట్టబడ్డ,
దశాబ్దాల అనుభవం ఉన్న బృందం,

57
00:05:05,222 --> 00:05:09,268
సంగీతాన్ని వినిపించడానికి మీ ముందుకు
వచ్చినప్పుడు ఆ సామర్ధ్యాన్ని చూపిస్తాము.

58
00:05:19,570 --> 00:05:20,696
ఆగు, ఆగు, ఆగు.

59
00:05:20,779 --> 00:05:24,324
ప్రారంభించే ముందు వాయించిన
గీతం ఒకసారి మాత్రమే వాయించాలి.

60
00:05:24,408 --> 00:05:27,452
మళ్ళీ వాయించకూడదు.
ఆ తర్వాత పాటకు అనుగుణంగా వాయించాలి.

61
00:05:27,536 --> 00:05:29,705
మా ప్రేక్షకులకు ఇచ్చే ప్రదర్శనను
వారికి చేసే సేవ లాగా భావిస్తాము.

62
00:05:29,788 --> 00:05:32,833
ఎంత డబ్బు వచ్చినా, వారి కారణంగానే
కదా మేము ఇలా నిలబడుతున్నాం మరి.

63
00:05:32,916 --> 00:05:34,626
అది పెద్ద విషయమే.

64
00:05:35,335 --> 00:05:37,546
సరే, మనం ఒకటి ప్రయత్నించవచ్చు.

65
00:05:41,049 --> 00:05:44,595
మా లక్ష్యాన్ని బలపరచేది ఆ నిబద్ధతే,

66
00:05:44,678 --> 00:05:46,638
ఎలాగైనా సాధించాలనే పట్టుదలను బలపరుస్తుంది.

67
00:05:46,722 --> 00:05:49,641
కాస్త అదనంగా అనిపిస్తుంది, కానీ
దానివల్ల సమస్య ఉందో లేదో తెలియట్లేదు.

68
00:05:49,725 --> 00:05:55,189
ఈ స్ట్రీట్ బ్యాండ్ అనేది మాకు పని కాదు,
ఇది మా వృత్తి, మాకు ఒక పిలుపు లాంటిది.

69
00:05:55,272 --> 00:05:58,984
అది మా జీవితంలో అత్యంత
ముఖ్యమైన విషయం మాత్రమే కాదు,

70
00:05:59,067 --> 00:06:01,987
అలాగే, ఇది కేవలం
రాక్ అండ్ రోల్ సంగీత బ్యాండ్.

71
00:06:02,070 --> 00:06:04,656
సరే, ఈ స్ట్రీట్ బృందమా!
ఇక ప్రారంభిద్దాం.

72
00:06:22,466 --> 00:06:26,720
వీళ్ళు నా స్నేహితులు,
నేను కలిసి పని చేసే స్త్రీ పురుషులు:

73
00:06:27,554 --> 00:06:29,181
స్టీవ్ వ్యాన్ జ్యాన్...

74
00:06:30,390 --> 00:06:31,725
మ్యాక్స్ వైన్బర్గ్...

75
00:06:33,185 --> 00:06:34,478
రోయ్ బిట్టన్...

76
00:06:35,479 --> 00:06:36,605
గ్యారీ ట్యాలెంట్...

77
00:06:38,023 --> 00:06:39,358
ప్యాటి స్కాల్ఫా...

78
00:06:40,359 --> 00:06:41,485
నిల్స్ లాఫ్గ్రెన్...

79
00:06:43,153 --> 00:06:44,363
ఛార్లీ జోర్డానో...

80
00:06:45,906 --> 00:06:47,157
సూజి టైరెల్...

81
00:06:48,450 --> 00:06:50,202
జేక్ క్లెమెన్స్.

82
00:06:50,285 --> 00:06:53,038
అలాగే ఇక్కడ లేని మరొక
ఇద్దరు సభ్యులు ఉన్నారు...

83
00:06:54,164 --> 00:06:57,876
డ్యానీ ఫెడెరిసి మరియు
క్లారెన్స్ క్లెమెన్స్.

84
00:06:59,127 --> 00:07:00,921
ఇదే ఈ స్ట్రీట్ బ్యాండ్.

85
00:11:11,380 --> 00:11:13,257
చాలా బాగుంది. నిజంగా బాగుంది.

86
00:11:13,757 --> 00:11:15,050
-పాట విందామా?
-అవును.

87
00:11:15,133 --> 00:11:17,553
ఒకటి, రెండు,
మూడు, నాలుగు.

88
00:11:19,179 --> 00:11:21,932
రోయ్, కాస్త గట్టిగా వాయించు, మిత్రమా.

89
00:11:22,015 --> 00:11:23,392
ఈ స్ట్రీట్, ఈ స్ట్రీట్, ఈ స్ట్రీట్!

90
00:11:23,475 --> 00:11:25,143
నీకు గట్టిగా వాయించాలా?

91
00:11:25,227 --> 00:11:26,603
-మరీ గట్టిగా వద్దు.
-సరే.

92
00:11:26,687 --> 00:11:27,980
అలాగని మరీ నెమ్మదిగా కూడా వద్దు.

93
00:11:30,107 --> 00:11:31,817
మనం చాలా
ఎంజాయ్ చేస్తున్నాం.

94
00:11:32,442 --> 00:11:34,194
ఇక్కడ వెయిటర్ ఎవరైనా ఉన్నారా?

95
00:11:34,278 --> 00:11:35,195
లేరు.

96
00:11:35,279 --> 00:11:37,489
సరే, మనం బీటిల్స్ లాగ
సాధన చేయడం ప్రారంభించాలి.

97
00:11:39,157 --> 00:11:41,743
ఒక్కొక్క పాట మూడు గంటలు.
బీటిల్స్ అలాగే చేసేవారు.

98
00:11:42,536 --> 00:11:43,829
మంచి విషయమే.

99
00:11:44,913 --> 00:11:47,958
మనం శని, ఆదివారాలలో కూడా పని చేస్తే,
డబుల్ ఆల్బమ్ చేయగలుగుతాము.

100
00:11:55,883 --> 00:11:57,217
సరే, ఆగండి.

101
00:11:57,301 --> 00:12:01,263
ఎందుకో తెలీదు, నా గిటార్ గోల చేస్తుంది,
నేను దానిని అదుపు చేయలేకపోతున్నాను.

102
00:12:02,806 --> 00:12:06,018
నిన్నటి కంటే 30 రేట్లు గట్టిగా
శబ్దం వస్తుంది.

103
00:12:07,102 --> 00:12:08,770
-పాట ప్రవాహం పోయింది.
-సరే, ఆగు,

104
00:12:08,854 --> 00:12:09,855
గ్యారీ సమస్యను ఎదుర్కొంటున్నాడు.

105
00:12:09,938 --> 00:12:12,774
సరే, కాస్త సమయం తీసుకొని
దానిని సరిచేయడానికి చూడు.

106
00:12:13,317 --> 00:12:15,444
ఇవాళ చాలా సన్నని శబ్దం వస్తుంది.
సన్నగా వినిపిస్తుంది.

107
00:12:16,778 --> 00:12:19,198
-వాటిని పక్కకి జరపొచ్చు.
-అవును.

108
00:12:19,281 --> 00:12:21,116
నేను తనతో కలిసి రాగం కలిపిన తర్వాత,

109
00:12:21,200 --> 00:12:23,785
అతను ఒక్కడే పాడి, ఆ తర్వాత మళ్ళీ
నా సంగీతం వినిపించడం నాకు నచ్చింది.

110
00:12:24,620 --> 00:12:26,705
అంటే అది...
ఒకసారి ప్రారంభ చరణాన్ని మళ్ళీ పాడతావా?

111
00:12:26,788 --> 00:12:30,292
బ్రూస్ ఈ పాట పాడినప్పుడు వచ్చిన
రాగాన్ని వినాలనుకుంటున్నాం...

112
00:12:32,419 --> 00:12:35,464
ఇది నా కజిన్ ఫ్రాంక్.
ఇది బాగా రికార్డు చేయండి.

113
00:12:35,547 --> 00:12:36,798
హాయ్, మిత్రులారా.
ఎలా ఉన్నారు?

114
00:12:36,882 --> 00:12:42,304
జెర్సీ షోర్ తీరప్రాంత
జిటర్బగ్ డాన్స్ పోటీలో ఛాంపియన్

115
00:12:42,387 --> 00:12:46,016
అలాగే నాకు గిటార్ యొక్క
ఓనమాలు నేర్పించిన వ్యక్తి.

116
00:12:46,099 --> 00:12:47,184
అద్భుతం.

117
00:12:50,270 --> 00:12:52,314
ఇవన్నీ నా ఒరిజినల్ గిటార్లు.

118
00:12:52,397 --> 00:12:54,107
నా కెంట్ గిటార్, మొట్టమొదటి గిటార్.

119
00:12:54,191 --> 00:12:56,902
నీకు ఆ సీర్స్ అండ్ రోబక్స్
గిటార్ ఉండేది, అవునా?

120
00:12:57,945 --> 00:13:00,322
జార్జ్ థీస్ దగ్గర ఒకటి ఉండేది.

121
00:13:00,405 --> 00:13:01,823
అవును. వాటిలో ఒక...

122
00:13:01,907 --> 00:13:04,660
జార్జ్ థీస్ దగ్గర గిటార్ లోనే స్పీకర్
ఉండే గిటార్ ఉండేది.

123
00:13:04,743 --> 00:13:06,286
ఓహ్, గిటార్ లోనా?

124
00:13:06,370 --> 00:13:08,705
మా దగ్గర గిటార్ కేస్ లో స్పీకర్
ఉన్న గిటార్ ఉండేది.

125
00:13:08,789 --> 00:13:10,999
తెలుసా, నీ పాత సీర్స్
అండ్ రోబక్స్ గిటార్ ఉండేది కదా...

126
00:13:11,083 --> 00:13:12,292
ఓహ్, సీర్స్.

127
00:13:14,169 --> 00:13:16,213
ఆ రెండూ చాలా దారుణమైనవి.
గిటార్ తో పాటు ఉండే...

128
00:13:16,296 --> 00:13:18,298
చూడు, ఇక్కడ స్పీకర్ ఉండేది.

129
00:13:18,382 --> 00:13:19,633
దారుణమైన శబ్దం.

130
00:13:19,716 --> 00:13:21,176
మనమంతా అలాంటిది ఒకటి వాడిన వారమే.

131
00:13:50,664 --> 00:13:52,457
ఒక మంచి జులై రోజున,

132
00:13:52,541 --> 00:13:57,171
కాస్టీల్స్ లో నా పాత బ్యాండ్ సభ్యుడి
పక్కన నిలబడ్డాను,

133
00:13:57,254 --> 00:13:58,589
జార్జ్ థీస్.

134
00:13:59,131 --> 00:14:04,219
జార్జ్, 68 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల
క్యాన్సర్ కారణంగా చావుకు దగ్గరయ్యాడు.

135
00:14:04,303 --> 00:14:05,512
"ద కాస్టీల్స్"

136
00:14:05,596 --> 00:14:08,223
జార్జ్ మా సోదరి జిన్నీతో డేటింగ్ చేశాడు

137
00:14:08,307 --> 00:14:11,643
అలాగే అతనే నన్ను సౌత్ స్ట్రీట్ లో మా ఇంటి
నుండి ఒక మధ్యాహ్నం బయటకు తీసుకెళ్లాడు,

138
00:14:11,727 --> 00:14:15,606
ఆ రోజు నుండే నా జీవితంలో అతిగొప్ప
సాహసం ప్రారంభమైంది.

139
00:14:16,064 --> 00:14:20,527
నేను నా మొదటి నిజమైన
బ్యాండ్, కాస్టీల్స్ లో చేరాను.

140
00:14:21,653 --> 00:14:26,783
కాస్టీల్స్ బృందం 1965 నుండి 1968 వరకు
మూడు చారిత్రాత్మకమైన, ముఖ్యమైన

141
00:14:27,367 --> 00:14:30,996
సంవత్సరాలు కలిసి ప్రదర్శించింది,

142
00:14:31,663 --> 00:14:34,166
అరవై దశకంలో అది చాలా ఎక్కువ కాలం

143
00:14:34,249 --> 00:14:38,378
మూడు సంవత్సరాలు చారిత్రాత్మకమైన మరియు
సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు ఇచ్చాము.

144
00:14:39,171 --> 00:14:43,509
కుర్ర రాక్ అండ్ రోల్ బ్యాండులో ఉండడం
నాకు సామాజికంగా చాలా అస్థిరమైన అనుభవం.

145
00:14:44,676 --> 00:14:47,262
అది చాలా కాలం క్రితం.

146
00:14:48,889 --> 00:14:53,268
కానీ కొన్ని విషయాలు మనపై చూపిన
ప్రభావం ఎప్పటికీ పోదు.

147
00:14:53,894 --> 00:14:55,771
ఒక జీవితకాలం పాటు మనతోనే ఉంటాయి.

148
00:15:06,490 --> 00:15:08,075
జార్జ్ మరణంతో,

149
00:15:08,158 --> 00:15:13,539
ఒకప్పటి గొప్ప కాస్టీల్స్ బృందంలో
చివరిగా నేను ఒక్కడినే మిగిలాను...

150
00:15:14,581 --> 00:15:17,668
బ్రతికున్న చివరి బృంద సభ్యడిని.

151
00:15:19,753 --> 00:15:23,131
నాకు ఆ విషయం... చాలా కాలం
గుర్తుకొస్తూ ఉండేది.

152
00:15:23,215 --> 00:15:28,887
అలా మనసుకి వచ్చిన ఆలోచనల నుండే
"లెటర్ టు యు"

153
00:15:28,971 --> 00:15:30,389
పాటలు వ్రాయడం ప్రారంభించాను.

154
00:15:36,103 --> 00:15:39,189
సంగీతం అనుకోని సందర్భాలలో పుడుతుంది.

155
00:15:39,857 --> 00:15:44,361
కొన్నిసార్లు... అలాగే
కొన్నిసార్లు మాత్రమే,

156
00:15:44,444 --> 00:15:46,154
అది ఇలా జరుగుతుంది.

157
00:15:47,281 --> 00:15:50,409
ఈ సంగీతానికి, ఈ పాటలకు,

158
00:15:51,285 --> 00:15:57,916
ఫ్రీహోల్డ్ లో ఏర్పడిన నా మొదటి
బృంద సభ్యులకు నేను ఎంతో ఋణపడి ఉంటాను.

159
00:15:59,459 --> 00:16:05,048
కాబట్టి ఈ పాటను నేను మనస్ఫూర్తిగా
డయానా మరియు జార్జ్ థీస్ కి,

160
00:16:05,132 --> 00:16:09,219
బార్ట్ హెయిన్స్, ఫ్రాంక్ మార్జియాటి,
కర్ట్ ఫ్లోర్,

161
00:16:09,303 --> 00:16:13,974
పౌల్ పొప్కిన్, బాబ్ అల్ఫానో మరియు
విన్నీ మ్యానియల్ కు అంకితం ఇస్తున్నాను.

162
00:16:14,057 --> 00:16:18,979
నా స్నేహతులు, బ్యాండ్ సభ్యులు
మరియు తోటి విద్యార్థులు

163
00:16:19,062 --> 00:16:25,110
నా మెదటి, అతిగొప్ప రాక్ స్కూల్,
ద కాస్టీల్స్.

164
00:16:25,194 --> 00:16:27,529
ఇది "లాస్ట్ మ్యాన్ స్టాండింగ్."

165
00:20:30,689 --> 00:20:32,900
పాట బాగా వచ్చినట్టు ఉంది.
అవును, బాగా వచ్చింది.

166
00:20:34,026 --> 00:20:36,278
నువ్వు ఏం అంటావు, మిత్రమా?
నీ ఉద్దేశం ఏమిటి?

167
00:20:36,361 --> 00:20:38,530
-స్వాగతం! స్వాగతం!
-రెండుసార్లు బాగుంది.

168
00:20:38,614 --> 00:20:43,035
ద కింగ్,
జానీ బాయ్ లేన్డౌ.

169
00:20:44,244 --> 00:20:45,537
వ్యక్తిగతంగా వచ్చి కలిశాడు.

170
00:20:46,872 --> 00:20:50,834
ఇది మన యాత్రలకు గుర్తింపుగా.

171
00:20:50,918 --> 00:20:52,002
అవును.

172
00:20:53,295 --> 00:20:55,589
-సాన్ సిరో!
-సాన్ సిరో!

173
00:20:55,672 --> 00:20:58,842
-సాన్ సిరోలో ఓపెనింగ్.
-ఓహ్, సాన్ సిరో. ఇదుగో.

174
00:20:58,926 --> 00:21:02,054
-నాలుగు రాత్రులలో మొదటి రాత్రి.
-మొదటి రాత్రి.

175
00:21:02,137 --> 00:21:03,430
-ఓహ్! అది నాకు చాలా ఇష్టం.
-కదా?

176
00:21:03,514 --> 00:21:05,974
సాన్ సిరోలో నాలుగు రాత్రుళ్ళు.

177
00:21:06,058 --> 00:21:07,726
-ఇటలీ జనాభాలో సగం మంది వచ్చారు.
-ఎందుకు కాదు?

178
00:21:09,102 --> 00:21:11,897
-అది మొత్తం జనాభా...
-అది కూడా కేవలం మాట్నీ షోకి.

179
00:21:13,106 --> 00:21:14,983
-ఇదుగో. సిద్దపడండి!
-అవును.

180
00:21:15,067 --> 00:21:18,153
మనం ఆగినప్పుడు ఒకసారి
"ప్రామిస్డ్ ల్యాండ్" పాట పాడడం గుర్తుంది,

181
00:21:18,237 --> 00:21:20,531
అప్పుడు నువ్వు తర్వాత పాట పాడడానికి
చాలా ఇబ్బంది పడ్డావు,

182
00:21:20,614 --> 00:21:24,618
అంటే మరి అదంతా విన్న తర్వాత ఎవరికి
మాత్రం ఆపాలని ఉంటుంది చెప్పు?

183
00:21:24,701 --> 00:21:26,203
మనం నేపుల్స్
దగ్గర ప్రదర్శన ఇచ్చాము.

184
00:21:26,286 --> 00:21:29,957
వారు అక్కడ "రొసోలీట" పాట
రాగాలు తీశారు అక్కడ.

185
00:21:30,040 --> 00:21:34,127
అంటే, ఆ పాటలో...
గుర్తుండిపోయే చిన్న చిన్న రాగాలు.

186
00:21:34,211 --> 00:21:37,047
కాదు... నీకు తెలుసు, చరణాలకు
సంబంధించినవి కాదు.

187
00:21:37,130 --> 00:21:40,884
పాటలో ఉండే చిన్న చిన్న ముక్కలు,
తెలుసా, ప్రజలు పాడడం తెలిసింది.

188
00:21:40,968 --> 00:21:45,097
అక్కడికి వచ్చిన వారంతా సంగీతాన్ని
చాలా బాగా అభినందించారు.

189
00:21:45,681 --> 00:21:49,059
అక్కడ మా అమ్మా, డోరా అలాగే ఎడా మరియు...

190
00:21:49,142 --> 00:21:52,145
వాళ్ళ కారణంగానే మన ఇవాళ ఇక్కడ
ఇలా కూర్చున్నాం.

191
00:21:52,229 --> 00:21:53,772
అవును.

192
00:21:53,856 --> 00:21:55,607
ఫ్రాంక్, నీకు గిటార్ వాయించడం వచ్చా?

193
00:21:55,691 --> 00:21:57,860
ఏదో కొంచెం. పెద్దగా కాదు.
మళ్ళీ సాధన చేస్తున్నాను.

194
00:21:57,943 --> 00:22:00,529
తాను... అతను కొత్త గిటార్ కొన్నాడు.

195
00:22:00,612 --> 00:22:04,283
ఏదో ఒకరోజు ఈ స్ట్రీట్ బ్యాండ్ తో కలిసి
స్టేజి మీద నిలబడడానికి స్థానం పొందుతాడు.

196
00:22:05,242 --> 00:22:07,035
నేను గనుక నీ స్థానంలో ఉంటే,
ఆ అవకాశాన్ని వదులుకోను.

197
00:22:07,119 --> 00:22:08,161
నాకు తెలుసు.

198
00:22:22,801 --> 00:22:28,849
నాకైతే మాత్రం, ఎప్పుడూ
పాప్ సంగీతం మనసులో మెదులుతూనే ఉంటుంది.

199
00:22:29,725 --> 00:22:33,270
మనందరం పలు విధాలుగా ప్రార్ధనలు చేస్తాం.

200
00:22:34,188 --> 00:22:40,068
నాకైతే, 45 ఆర్.పిఎం స్పీడులో మూడు నిముషాలు
తిరిగే రికార్డింగే నా ప్రార్థన.

201
00:22:41,028 --> 00:22:45,824
స్వచ్ఛమైన పాప్ సంగీతంలో ఉండే శక్తి,
ఆ శ్రావ్యంలో ఉండే సరళత.

202
00:22:46,909 --> 00:22:51,246
ఒక వ్యక్తి గురించి నిమిషాలలో తెలుసుకోగలం.

203
00:22:52,080 --> 00:22:57,461
జీవితాన్ని 180 లేదా అంతకంటే
తక్కువ సెకన్లలో.

204
00:22:58,378 --> 00:23:02,341
సరిగా చేయగలిగితే దానికి
కూడా ప్రార్ధనకు ఉండే శక్తి ఉంటుంది.

205
00:26:39,600 --> 00:26:41,143
బాగా చేశారు, మిత్రులారా.

206
00:26:42,436 --> 00:26:43,478
ఈ.

207
00:26:44,271 --> 00:26:45,355
ఏ.

208
00:26:46,231 --> 00:26:48,150
సి-షార్ప్ మైనర్.

209
00:26:48,233 --> 00:26:49,234
జి-ఫ్లాట్

210
00:26:49,318 --> 00:26:52,279
నా ఉద్దేశంలో మనం
సాక్సోఫోన్ తర్వాత, నేరుగా...

211
00:26:52,821 --> 00:26:55,532
నువ్వు ప్రతీ లైను పాడే భాగానికి
వస్తే బాగుంటుంది.

212
00:26:55,616 --> 00:26:58,410
మనకు మరొక కోణం అందుతుంది, అంతే.

213
00:26:58,493 --> 00:27:01,371
మనం మాట్లాడుకునే
"లెటర్ టు యు" ఓపెనింగ్ ఆహ్?

214
00:27:03,832 --> 00:27:06,084
-ఎలా ఉంది?
-ఇంకొంచెం చిన్నగా.

215
00:27:06,168 --> 00:27:08,837
ముందు టెంపో ఎక్కువ ఉండి తర్వాత
స్వరం ఎక్కువ ఉండాలి. అర్థమైందా?

216
00:27:12,132 --> 00:27:14,760
స్వరస్థాయి ఆరోహణతో ప్రారంభించాలి...
ఎందుకంటే అతను ఉత్కంఠతో పాడబోతున్నాడు.

217
00:27:14,843 --> 00:27:16,720
-సైంబల్ మ్రోగించిన వెంటనేనా?
-అవును, అవును.

218
00:27:21,934 --> 00:27:23,560
అవును, అలా వదిలేయ్.
అలాగే వదిలేయ్.

219
00:27:43,830 --> 00:27:49,670
ఈ స్ట్రీట్ బ్యాండ్ నా
కలలు, ఆలోచనలు, వ్రాతలు వికసించేలా చేసింది.

220
00:27:50,462 --> 00:27:53,006
నేను నా స్నేహితులతో ఉన్నప్పుడు,

221
00:27:53,090 --> 00:27:59,304
కేవలం వారితో పాటు ఉన్నప్పుడు మాత్రమే
నేను వ్యక్తపరిచే వ్యక్తిత్వం

222
00:28:00,055 --> 00:28:01,890
బయటకు వస్తుంది,

223
00:28:01,974 --> 00:28:06,395
అప్పుడు నేను మనస్ఫూర్తిగా నాకున్న
కలలను సాకారం చేసుకోగలను.

224
00:28:07,396 --> 00:28:10,566
ఈ ఇంటిలో జరిగే విషయాలన్నీ
నాకు చాలా ముఖ్యమైనవి.

225
00:28:11,859 --> 00:28:14,361
దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయలేదు,

226
00:28:15,153 --> 00:28:19,324
కానీ ఇక్కడ ఉండగా నేను నైతికంగా
ఒక మంచి వ్యక్తిగా ఉండగలను.

227
00:28:20,576 --> 00:28:25,664
మనం లెక్క చెప్పవలసిన మరియు ఉపయోగించవలసిన,
ఎంతో విలువైన సామర్ధ్యాలు

228
00:28:26,248 --> 00:28:28,625
అలాగే అందుకు తగిన సాధనాలు ఇవ్వబడ్డాయి.

229
00:28:30,085 --> 00:28:31,712
అందుకు మనం కష్టపడాలి.

230
00:28:33,213 --> 00:28:39,928
ఒక మంచి జీవితం, అలాగే
మానవత్వంతో నిండిన సమాజాన్ని

231
00:28:40,512 --> 00:28:45,893
స్థాపించగల ప్రేమ, స్వేచ్ఛ, సోదరభావం,
మరియు ఒకప్పటి ఆలోచనల ఆధారంగా

232
00:28:45,976 --> 00:28:48,020
సూత్రాలపై నిర్మించగల పని చేయాలి.

233
00:28:48,604 --> 00:28:52,524
ఈ ఇంటిలో జరిగే విషయాలన్నీ
నాకు చాలా ముఖ్యమైనవి.

234
00:28:54,067 --> 00:28:57,029
కాబట్టి, నా సోదర సోదరీమణులారా,
మీరెక్కడ ఉన్నా...

235
00:28:59,489 --> 00:29:01,325
ఈ ఇంటి సూత్రాలను
గుర్తుచేసుకొని సంతోషించండి.

236
00:33:31,303 --> 00:33:33,805
-బాగుంది.
-పాట వింటావా?

237
00:33:33,889 --> 00:33:35,516
అవును, విందాం.

238
00:33:37,601 --> 00:33:41,104
మన పాటలలో బృందం వాయించిన
వాయిద్యాలు బాగున్నాయి.

239
00:33:41,188 --> 00:33:42,272
వినడానికి చాలా బాగుంది.

240
00:33:42,356 --> 00:33:44,233
-ధన్యవాదాలు.
-ఒకప్పటిలాగే ఉంది.

241
00:33:44,316 --> 00:33:46,610
కావొచ్చు, కానీ మనం ఒకప్పటికంటే బాగా
చేయడానికే విడిపోయాం.

242
00:33:46,693 --> 00:33:47,819
అవును.

243
00:33:49,821 --> 00:33:53,534
ప్రొఫెసర్, మీరు ఎందుకు
జన్మించారో అదే చేయండి.

244
00:33:53,617 --> 00:33:55,285
గ్లోకెన్స్పీల్ వాయిద్యాన్ని వాయించండి.

245
00:33:58,121 --> 00:33:59,164
ఆ గ్లోకెన్స్పీల్ ను ప్లే చేయండి.

246
00:33:59,248 --> 00:34:01,416
హెడ్ ఫోన్స్ రాగానే
ప్లే చేస్తాను.

247
00:34:02,209 --> 00:34:04,837
డ్యాన్ ఫెడెరిసికి గుర్తుగా, దయచేసి.

248
00:34:06,839 --> 00:34:08,297
డ్యాన్ ఫెడెరిసి.

249
00:34:09,882 --> 00:34:11,385
భూతం మనల్ని వెంటాడుతుంది.

250
00:34:13,303 --> 00:34:16,723
రేపు మనం 50 సంవత్సరాల
పాత పాటల్ని రికార్డ్ చేయబోతున్నాం.

251
00:34:17,516 --> 00:34:21,687
జాన్ హమ్మండ్ డెమో కోసం
నేను వాటిని శబ్దపరంగా రికార్డ్ చేసాను,

252
00:34:21,770 --> 00:34:24,022
గ్రీటింగ్స్ ఫ్రొమ్ ఆస్బ్బురి పార్క్
విడుదలకు ముందు.

253
00:34:24,106 --> 00:34:27,734
-మంచి సాహిత్యానికి సిద్ధంకండి.
-అవును.

254
00:34:27,818 --> 00:34:30,112
-నాకొక ఆలోచన వచ్చింది, బ్రూస్, నీకోసమే.
-చెప్పు.

255
00:34:30,195 --> 00:34:31,905
నువ్వు కోరస్ ఇచ్చేటప్పుడు...

256
00:34:33,782 --> 00:34:36,326
...ఆ తర్వాత వాళ్ళు ఆగి,
నువ్వు వాయించడం కొనసాగిస్తే...

257
00:34:40,121 --> 00:34:42,123
...తర్వాత వాళ్ళు తిరిగి వాయిస్తారు.
అప్పుడు నువ్వు ఒక్కడివే ఉంటావు.

258
00:34:52,009 --> 00:34:54,178
-అంతే. మనం అది చేయగలం.
-అవును.

259
00:41:35,704 --> 00:41:38,498
ఎండాకాలంలో, ఇంటి బయట కూర్చోడానికి ఉండేది.
అక్కడే వాయించేవారం. అద్భుతంగా ఉండేది.

260
00:41:38,582 --> 00:41:40,209
లె టీన్డేవు కంట్రీ క్లబ్
ఈ రోజు రాత్రి "ది కాస్టీల్స్"

261
00:41:40,292 --> 00:41:43,837
ప్రజలు విన్న మొట్టమొదటి టీనేజ్
నైట్ క్లబ్ అదే.

262
00:41:43,921 --> 00:41:45,881
-ఎవరైనా దాని గురించి విన్నారా?
-నమ్మలేకపోతున్నాను.

263
00:41:45,964 --> 00:41:48,717
అది టీనేజ్ కుర్రాళ్లకు
కంట్రీ క్లబ్ లాంటిది.

264
00:41:48,800 --> 00:41:52,596
అక్కడి పిల్లలందరూ ధనిక లేదా మధ్యతరగతి
వారి పిల్లలే, తెలుసా?

265
00:41:52,679 --> 00:41:53,847
కాలేజీ పిల్లలు వచ్చేవారు.

266
00:41:53,931 --> 00:41:57,893
కాబట్టి ఏదైనా ప్రదర్శన ఉంటే,
అది కూడా మేము వచ్చిన ప్రదేశం నుండి అయితే,

267
00:41:57,976 --> 00:41:59,895
అవకాశం... అవకాశం ఇట్టే దొరికేది.

268
00:41:59,978 --> 00:42:02,397
టీన్డేవులో అవకాశం దొరికిన
ఫ్రీహోల్డ్ బ్యాండ్.

269
00:42:03,649 --> 00:42:06,693
మీరు మంచి ప్రదర్శన ఇచ్చేవారు.
చాలా మంది ఇష్టపడేవారు.

270
00:42:06,777 --> 00:42:09,947
దాంతో పాటు ఒకే వారాంతంలో మరొక
ఆరు క్లబ్స్ కి వెళ్లి

271
00:42:10,030 --> 00:42:11,114
ప్రదర్శనలు ఇవ్వడమంటే,

272
00:42:11,198 --> 00:42:14,493
-అలాగే వి.ఎఫ్.డబ్ల్యూ హాల్స్...
-బీచ్ క్లబ్స్.

273
00:42:14,576 --> 00:42:18,956
...యూనియన్ హాల్స్,
లీజియన్ హాల్స్, సివైఓలలో కూడా.

274
00:42:19,039 --> 00:42:23,794
-ఇవన్నీ రాక్ సంగీత బ్యాండ్లకు వేదికలు.
-డాన్సులు, సంబరాలు.

275
00:42:32,302 --> 00:42:33,637
"ఘోస్ట్స్".

276
00:42:34,304 --> 00:42:36,974
ఒక రాక్ బ్యాండ్ అంటే సామజిక బృందం

277
00:42:37,057 --> 00:42:39,893
అందరం కలిసి ఉండడం

278
00:42:39,977 --> 00:42:43,647
ఒంటరిగా ఉండడం కంటే
మంచిది, అంతేకాక

279
00:42:44,398 --> 00:42:49,194
ఒంటరిగా సాధించలేనిది మనం కలిసి
ఉంటే సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించగలం

280
00:42:49,278 --> 00:42:52,990
అనే నినాదం కలిగిన ఒక జట్టు.

281
00:42:53,740 --> 00:42:58,203
మా బృందంలో పాటలు, అలాగే బృందం
యొక్క విజన్ నావే అయినా,

282
00:42:58,287 --> 00:43:01,456
నేను కోరుకున్నది నిజం కావడాన్ని

283
00:43:01,540 --> 00:43:07,129
సాధ్యం చేసినది మాత్రం అందరం కలిసే.

284
00:43:08,380 --> 00:43:10,340
మేమంతా ఒక జట్టు.

285
00:43:10,424 --> 00:43:16,722
నా బృందంతో కలిసి పనిచేసేటప్పుడు
వచ్చే సంతోషం వర్ణనాతీతం.

286
00:43:16,805 --> 00:43:19,558
గది ఐడియాలతో నిండిపోతుంది.

287
00:43:19,641 --> 00:43:25,147
ఒకరికి పైన ఒకరు మాట్లాడతారు.
అనుకోకుండా తప్పులు చేస్తుంటారు.

288
00:43:25,230 --> 00:43:28,525
అంతా గందరగోళంగా ఉంటుంది.

289
00:43:28,609 --> 00:43:29,776
కానీ ఒక్కసారిగా...

290
00:43:31,028 --> 00:43:32,654
అద్భుతం.

291
00:43:33,322 --> 00:43:38,952
"ఘోస్ట్స్" అనేది ఒక బృందంగా ఉండడంలో
ఉండే ఆనందం, అందం గురించి,

292
00:43:39,703 --> 00:43:45,083
కాలగమనం వల్ల, అనారోగ్యం వల్ల ఒకరి తర్వాత
ఒకరిని కోల్పోవడం గురించి.

293
00:43:46,585 --> 00:43:50,756
"గోస్ట్స్" సంగీతానికి ఉన్న ఆత్మతో
సంభాషణ చేయడానికి...

294
00:43:52,090 --> 00:43:58,305
మనలో ఎవరి సొత్తు కానిది, కానీ మనం మాత్రమే
కనుగొని పంచుకోగల ఒక విషయం గురించి.

295
00:43:59,348 --> 00:44:04,603
ఈ స్ట్రీట్ బ్యాండ్ లో అది మా అందరి
ఏకమైనా ఆత్మలో మమేకమై ఉంది...

296
00:44:05,771 --> 00:44:06,980
మా హృదయం యొక్క బలం సహాయంతో.

297
00:44:49,439 --> 00:44:52,693
బ్రేక్ ఇవ్వడానికి ముందు ఇచ్చే కోరస్
అవసరం లేదు అనుకుంట.

298
00:44:52,776 --> 00:44:55,571
"ఘోస్ట్స్" తర్వాత బ్రేక్ ఇచ్చి, ఆ తర్వాత
బిల్డ్అప్ పెంచవచ్చు.

299
00:44:55,654 --> 00:44:57,197
అంటే డ్రమ్స్
గురించి అంటున్నావు.

300
00:44:57,281 --> 00:44:59,199
-అవును.
-నువ్వు ఈ కోరస్ ను పాడవా?

301
00:44:59,283 --> 00:45:01,076
డ్రమ్స్ బీట్ పెంచేవరకు కోరస్
16 బార్స్ ఉండాలి.

302
00:45:01,159 --> 00:45:03,412
-అంటే అది, ఏ, ఎబి, ఎబి, సి అని వెళ్ళాలి.
-బి, సి.

303
00:45:03,495 --> 00:45:06,999
అదే ఆ చరణం.
ఘోస్ట్స్ గురించి బి. కోరస్ కోసం సి.

304
00:45:07,082 --> 00:45:08,667
అవును, మళ్ళీ అలాగే.

305
00:45:08,750 --> 00:45:12,671
చరణం కోసం ఏ,
ఘోస్ట్ కోసం బి, కోరస్ కోసం సి.

306
00:45:12,754 --> 00:45:15,674
మూడవ చరణం పాడే ముందు ఆగాలి.

307
00:45:15,757 --> 00:45:18,677
-లేదు, మనం ముందు...
-మూడవ చరణం.

308
00:45:18,760 --> 00:45:21,346
-మూడవ చరణం ఏమిటంటే...
-ఆ లైన్ మాత్రమే,

309
00:45:21,430 --> 00:45:23,140
ఆ తర్వాత చివరిలో ఆగాలి.

310
00:45:23,223 --> 00:45:25,809
అయినా కూడా ఆ బ్రేక్ లతో
మూడవ చరణం ఉంది.

311
00:45:25,893 --> 00:45:28,562
ఎవరికైనా ఎక్కడ ఆగాలో తెలియకపోతే,
నన్ను చూడండి.

312
00:45:28,645 --> 00:45:30,314
నేను మీకు చూపిస్తాను, సరేనా?

313
00:45:30,939 --> 00:45:32,566
లేదంటే, ఆగకండి.

314
00:45:36,653 --> 00:45:37,779
అవును.

315
00:45:38,280 --> 00:45:39,740
అక్కడ మంచి టైమింగ్.

316
00:45:41,825 --> 00:45:43,327
అక్కడ. ఇప్పుడు.

317
00:45:45,829 --> 00:45:48,081
-అవును, దానికి వ్యతిరేకంగా ఉండాలి.
-అవును.

318
00:45:48,707 --> 00:45:49,750
ఇక్కడ నాతో అందుకో.

319
00:45:51,126 --> 00:45:52,211
సరే. ప్రయత్నించు.

320
00:45:52,294 --> 00:45:54,505
అది అందడం కోసమే.
ఆ తర్వాత నచ్చినట్టు చేయవచ్చు.

321
00:46:18,153 --> 00:46:19,404
చప్పట్లు.

322
00:46:23,075 --> 00:46:26,078
చప్పట్లు కొట్టి తర్వాత
ల-డ-డా శబ్దాలు పెడదాం.

323
00:52:13,967 --> 00:52:15,636
అద్భుతం! సరిగ్గా వచ్చింది!

324
00:52:25,229 --> 00:52:27,856
1972 నాటి పాటలను...

325
00:52:29,525 --> 00:52:33,153
నేను అప్పటికి, ఇంకెప్పటికీ కూడా
పూర్తిగా అర్ధం చేసుకోలేను.

326
00:52:33,237 --> 00:52:37,991
నేను అప్పుడు వ్రాసినట్టే ఉన్నాయి.
చాలా పదాలు వాడాను.

327
00:52:38,075 --> 00:52:40,035
చెప్పాలంటే, క్లైవ్ డేవిస్,

328
00:52:40,118 --> 00:52:44,581
కొలంబియా రికార్డ్స్ కు జాన్ హమొండ్ తో
కాంట్రాక్టు ఇప్పించిన వ్యక్తి,

329
00:52:44,665 --> 00:52:49,586
మా గ్రీటింగ్స్ ఫ్రొమ్ ఆస్బ్బురి పార్క్
రికార్డు విడుదలైన తర్వాత ఫోన్ చేసి

330
00:52:49,670 --> 00:52:53,632
నేను గనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే,
మొత్తం ఇంగ్లీష్ భాషనే,

331
00:52:53,715 --> 00:52:57,553
పాటలకు వాడేస్తానని చెప్పారంట.

332
00:52:58,554 --> 00:53:01,265
అలా చెప్పిన వ్యక్తి
బాబ్ డిలన్ అని చెప్పాడు.

333
00:53:01,348 --> 00:53:05,018
బాబ్ నాకు సోదరుడి లాంటి వాడు,
అలాగే నాకు గురువు కూడా,

334
00:53:05,102 --> 00:53:08,230
కాబట్టి ఆ సలహాను నేను
నిర్లక్ష్యం చేయలేదు.

335
00:53:09,273 --> 00:53:15,863
కానీ ఒక విషయం ఏమిటంటే ఈ పాటలన్నీ
నాకు చాలా ప్రత్యేకమైనవి.

336
00:53:16,488 --> 00:53:20,284
"సాంగ్ ఫర్ ఒర్ఫన్స్" అనేది
ఒకరు తమ భయాలను జయించడం కోసం,

337
00:53:20,367 --> 00:53:22,911
వారి సందేహాలను, వారి పరిస్థితులను
జయించడానికి.

338
00:53:22,995 --> 00:53:25,747
తమ గుర్తింపు కోసం చేసే పోరాటం కోసం.

339
00:53:25,831 --> 00:53:31,461
చిన్న పిల్లవాడిగా, 1972లో
నా గురించి నేను చాలానే అనుకున్నాను,

340
00:53:31,545 --> 00:53:34,840
అప్పటికే ఎన్ని భయాలు ఉన్నా.

341
00:53:36,091 --> 00:53:40,470
నేను అనుభవం ఉన్న గిటార్
వాయించే చిన్న సింహం లాంటి వాడిని,

342
00:53:40,554 --> 00:53:43,307
నాకంటూ ఒక పని ఉందని అనుకునేవాడిని,

343
00:53:43,390 --> 00:53:47,311
భయాలను పోగొట్టి, ప్రపంచాన్ని గెలవాలని.

344
00:53:47,394 --> 00:53:50,355
నా ప్రపంచం కోసం, అదేమైనా కానీ.

345
00:53:50,439 --> 00:53:56,945
ఆ సమయంలో నేను ప్రపంచంలో ఒకే
ఒక్క కారణం చేత ఉన్నాను అనుకునేవాడిని:

346
00:53:57,029 --> 00:54:02,326
నా గమ్యాన్ని తెలుసుకొని, ప్రయత్నించి,
చేరుకోవడానికి.

347
00:54:02,409 --> 00:54:07,039
ఆ స్టేజిపై నిలబడి వీలయితే

348
00:54:07,706 --> 00:54:08,999
మీ జీవితాన్ని మార్చాలని.

349
00:54:09,082 --> 00:54:12,211
నా సొంత భావోద్వేగాలను,

350
00:54:12,294 --> 00:54:14,421
చిన్ననాటి ఎడబాటును జయించి,

351
00:54:14,505 --> 00:54:19,176
నాకంటు ఒక జీవితాన్ని, కొంత సహాయంతో,

352
00:54:19,259 --> 00:54:21,303
ఏర్పరచుకుంటున్నాను.

353
00:54:22,638 --> 00:54:25,307
ఆ బృందం ఇప్పుడు నా పేరు మీద ఉంది,

354
00:54:25,390 --> 00:54:30,270
దానికి బాధ్యత, జవాబుదారీతనం
రెండు నావే.

355
00:54:30,354 --> 00:54:32,105
ఇది జరిగి తీరుతుంది.

356
00:54:32,731 --> 00:54:39,112
యౌవనంలో, విజయం కోసం పరితపించే నాకు
అది అవసరం.

357
00:54:40,322 --> 00:54:41,740
నాకప్పుడు 22 ఏళ్ళు.

358
01:00:53,278 --> 01:00:56,823
స్టూడియోలో మరొక ఫలవంతమైన రోజు.

359
01:00:57,449 --> 01:00:59,993
ఎదురులేని ఈ స్ట్రీట్ బ్యాండ్ కు అభినందనలు.

360
01:01:00,077 --> 01:01:01,245
సగం పూర్తయినట్టే.

361
01:01:01,995 --> 01:01:03,664
ఇంకా ఎక్కువే.

362
01:01:08,293 --> 01:01:09,294
బాగుంది.

363
01:01:33,360 --> 01:01:36,738
అక్కడ ప్యాసెంజర్, గూడ్స్ ట్రైన్లు ఉండేవి,

364
01:01:37,197 --> 01:01:40,242
యాభైలలో ఫ్రీహోల్డ్ కు వచ్చేవి.

365
01:01:40,951 --> 01:01:43,954
సుదీర్ఘమైన ఎండాకాలం రోజులలో,

366
01:01:44,037 --> 01:01:49,042
వాటిలోకి ఎక్కి ఊరులో
ఒక వైపు నుండి మరొక వైపుకు వెళ్ళడానికి

367
01:01:49,126 --> 01:01:53,589
లేదా పట్టాలపై నాణేలు పెట్టి
రైలు వాటి మీద నుండి వెళ్ళాక

368
01:01:53,672 --> 01:01:56,592
అణిగిపోయి, వేడిగా ఉన్నవాటిని
తీసుకోవడానికి ఎదురుచూసే వారము.

369
01:01:58,552 --> 01:02:02,181
ఆ ట్రైన్లు చాలా వేగంగా
వచ్చి వెళ్లిపోతుండేవి.

370
01:02:03,348 --> 01:02:06,310
నా చిన్నప్పుడు,
చావును అస్తమాను చూస్తూండేవాడిని

371
01:02:06,393 --> 01:02:10,063
మా కుటుంబంలో ఉండే ఐరిష్ మరియు ఇటాలియన్
స్మారక కూడికల కారణంగా.

372
01:02:10,856 --> 01:02:14,735
ఆరు లేదా ఏడేళ్లకు,
అమ్మా నాన్నలతో అంత్యక్రియలు జరిగే చోటుకి

373
01:02:14,818 --> 01:02:19,156
పిల్లలు వారి తల్లితండ్రులతో
కలిసి వెళ్లడం,

374
01:02:19,239 --> 01:02:22,826
లేదా శవాన్ని చూడడానికి ఆతురతగా
జనాన్ని తోసుకుంటూ వెళ్లడం సాధారణం.

375
01:02:23,535 --> 01:02:28,332
తర్వాత శవం పక్కన నిలబడి
చావును చూస్తూ ఉండేవారం.

376
01:02:29,750 --> 01:02:31,960
అమ్మా నాన్నలు అందరితో మాట్లాడుతూ
బిజీగా ఉండేవారు.

377
01:02:32,669 --> 01:02:33,670
కొంత సేపటి తర్వాత,

378
01:02:33,754 --> 01:02:39,009
కొంత భయం, అలాగే ఏదో సాధించాం అనే
భావనతో...

379
01:02:40,010 --> 01:02:41,637
ఇంటికి వెళ్లేవారం.

380
01:02:43,347 --> 01:02:47,309
ఇంటికి వచ్చిన తర్వాత,
మంచం పక్కన కూర్చొని ప్రార్థన చేసేవారం,

381
01:02:47,935 --> 01:02:53,899
"నేను పడుకోబోతున్నాను,
నన్ను జాగ్రత్తగా కాపాడు దేవా.

382
01:02:54,399 --> 01:02:57,778
ఒకవేళ నిద్ర లేచే లోపు నేను చనిపోతే,

383
01:02:58,362 --> 01:03:01,740
నా ఆత్మను తీసుకో దేవా" అని.

384
01:03:03,033 --> 01:03:05,786
"ఒకవేళ నిద్ర లేచే లోపు నేను చనిపోతే."

385
01:03:07,621 --> 01:03:09,540
నాకు ఆ మాట నచ్చేది కాదు.

386
01:03:12,125 --> 01:03:15,170
నా చిన్న మనసులో అది ఒక భావనను తెచ్చింది...

387
01:03:16,380 --> 01:03:19,258
ఎప్పటికైనా మనం కన్ను ముయ్యక తప్పదు

388
01:03:19,341 --> 01:03:23,220
అలాగే సాయంత్రపు ఆకాశం
మనకు పైగా...

389
01:03:24,429 --> 01:03:27,015
మూసుకొని ఎడతెరిపి లేని నిద్రకు వదులుతుంది.

390
01:07:19,414 --> 01:07:21,834
మనం ఇక్కడ...
నాలుగు రోజులుగా ఉన్నాం.

391
01:07:21,917 --> 01:07:23,752
నేను ముందే వచ్చేవాడిని,
కానీ జలుబు చేసింది.

392
01:07:23,836 --> 01:07:27,714
-"అప్పుడే వద్దులే" అనుకున్నాను.
-అదేం పర్లేదు. ఎప్పుడొచ్చినా మంచిదే.

393
01:07:28,590 --> 01:07:32,386
మేము...
వాటిని రికార్డు చేసి వింటున్నాం అంతే.

394
01:07:32,886 --> 01:07:33,887
మంచిది.

395
01:07:36,849 --> 01:07:39,226
క్లారెన్స్

396
01:07:39,309 --> 01:07:42,646
జేక్ క్లెమెన్స్ తన మొదటి
అధికారిక రికార్డింగ్ లో,

397
01:07:43,397 --> 01:07:46,316
-ఈ స్ట్రీట్ బ్యాండ్ తో సోలో చేశాడు.
-అద్భుతం.

398
01:07:46,400 --> 01:07:47,526
ఒత్తిడి ఏం లేదు.

399
01:07:49,695 --> 01:07:51,530
మీరు చాలా అందంగా వాయించారు.

400
01:07:51,613 --> 01:07:54,908
ఈ రికార్డింగ్ లను మళ్ళీ వింటే
చాలా అద్బుతంగా ఉన్నాయి.

401
01:07:55,534 --> 01:07:58,161
చాలా ఆశాజనకంగా ఉన్నాయి.
మీరెప్పుడు అదరగొడతారు.

402
01:07:58,996 --> 01:08:00,330
-అవును.
-చీర్స్.

403
01:08:00,414 --> 01:08:01,498
నా కొత్త బాస్ కి.

404
01:08:01,582 --> 01:08:03,208
-అంతే, మిత్రమా.
-ఇది మన విశ్వాసానికి.

405
01:08:03,667 --> 01:08:05,502
-మన పెద్ద మనిషిని మర్చిపోవద్దు.
-పెద్ద మనిషి.

406
01:08:05,586 --> 01:08:07,087
-పెద్ద మనిషి కోసం.
-పెద్ద మనిషి.

407
01:08:07,171 --> 01:08:08,255
-డ్యానీ ఫెడెరిసి.
-డ్యానీ.

408
01:08:08,338 --> 01:08:10,465
-డ్యానీ ఫెడెరిసి.
-డ్యానీ ఫెడెరిసి.

409
01:08:20,893 --> 01:08:22,978
మనం చనిపోతే
ఎక్కడికి వెళ్తాము?

410
01:08:24,354 --> 01:08:25,772
బహుశా ఎక్కడికీ వెళ్ళమేమో...

411
01:08:26,773 --> 01:08:29,109
లేదా అన్ని చోట్లకీ వెళతామేమో.

412
01:08:30,359 --> 01:08:33,404
బహుశా మన ఆత్మ ఆకాశంలో ఉంటుందేమో,

413
01:08:33,488 --> 01:08:36,116
నక్షత్రాలు లేని ఖాళీ ఆకాశంలో తేలియాడుతూ

414
01:08:36,742 --> 01:08:41,412
మన జీవితంలో మనం ప్రభావం చూపిన

415
01:08:41,496 --> 01:08:45,667
వారందరితో నీటిలో వేసిన రాయిలా

416
01:08:45,751 --> 01:08:48,170
ప్రతిధ్వనిస్తూ ఉంటుందేమో.

417
01:08:49,505 --> 01:08:56,178
ఎవరికీ తమ ఆత్మ ఎక్కడికి, ఎంత దూరం
ప్రయాణిస్తుందో తెలియదు.

418
01:08:57,595 --> 01:09:04,185
లేదా కేవలం ఎముకలుగా మట్టిలో ఒకటైపోతామేమో.

419
01:09:05,562 --> 01:09:06,647
నాకు తెలీదు.

420
01:09:07,481 --> 01:09:09,149
కానీ నేను ఒకప్పుడు చూసి, తిరిగి చూడలేని

421
01:09:09,233 --> 01:09:13,487
ఎంతో మంది నా ప్రియమైన వారి ఆలోచనలలో
మునిగి చాలా బాధపడ్డాను.

422
01:09:14,821 --> 01:09:18,492
కానీ పోయిన వారెవరూ పూర్తిగా
నా నుండి దూరం కాలేదు.

423
01:09:19,326 --> 01:09:21,745
మనకు తెలిసిన వీధుల్లో కనిపిస్తారు,

424
01:09:22,328 --> 01:09:23,830
ఖాళీ క్లబ్స్ లో ఉంటారు...

425
01:09:24,915 --> 01:09:27,334
ఒకప్పటి చీకటి రాత్రులలో కూడా.

426
01:09:28,210 --> 01:09:33,966
నీడలో తిరిగుతూ, మన కంటికి
కనీ కనిపించనట్టుగా తిరుగుతుంటారు.

427
01:09:35,300 --> 01:09:37,594
మన కలలో వారిని చూస్తుంటాము.

428
01:11:01,803 --> 01:11:02,846
కోరస్.

429
01:11:31,458 --> 01:11:34,670
అది అసలు విషయం.
చాలా బేసిక్ గా ఉండాలి, సరేనా?

430
01:15:01,376 --> 01:15:02,503
బాగుంది.

431
01:15:06,173 --> 01:15:08,217
దానికి ఆ అద్భుతమైన ఫీల్ ఉంది.

432
01:15:17,059 --> 01:15:18,352
-స్టీవెన్?
-నాకు వద్దు.

433
01:15:18,936 --> 01:15:19,937
-అందరికి మద్యం అందిందా?
-నాకు అందింది.

434
01:15:20,020 --> 01:15:23,106
-మాకు అందింది.
-సరే, నేను ఏమని చెప్పగలను?

435
01:15:25,025 --> 01:15:28,529
మనం చనిపోయే వరకు సంగీతం
వాయిస్తూనే ఉంటాం, మిత్రులారా.

436
01:15:31,490 --> 01:15:33,867
మనం ప్రదర్శించలేని వరకు ఇదే మన జీవితం.

437
01:15:33,951 --> 01:15:36,328
-సరిగ్గా చెప్పావు.
-మన తుదిశ్వాస వరకు.

438
01:15:36,411 --> 01:15:41,083
నేను ఒక్కటి మాత్రం చెప్పగలను...
నా జీవితంలో

439
01:15:41,166 --> 01:15:43,710
నేను వివరించలేనంత పులకరింపు ఏదైనా ఉందంటే

440
01:15:43,794 --> 01:15:49,049
అది ఆ మైక్రోఫోన్ వెనుక...
మీతో నిలబడి ప్రదర్శించడమే.

441
01:15:49,132 --> 01:15:53,220
ఒక రికార్డులో ఉన్న అత్యత్భుతమైన
సంగీతం ఇదే...

442
01:15:53,971 --> 01:15:55,931
ఇది చాలా బాగుంది. నేను నమ్మలేకపోతున్నాను.

443
01:15:56,014 --> 01:15:59,768
అందరు కలిసి ఒకేసారి వాయిద్యాలు
వాయిస్తూ పాడినా కూడా

444
01:15:59,852 --> 01:16:03,146
అది అంత బాగా రావడం గొప్ప విషయమే.

445
01:16:03,730 --> 01:16:06,483
తెలుసా, అది...

446
01:16:07,901 --> 01:16:11,113
నా జీవితంలో నేను ఎప్పటికి
మరచిపోలేని అనుభవం.

447
01:16:11,196 --> 01:16:14,741
-మీరంటే నాకు వివరించలేనంత ప్రేమ.
-ధన్యవాదాలు.

448
01:16:14,825 --> 01:16:16,702
-వివరించలేను అంతే.
-పాటలతోనే మొదలవుతుంది.

449
01:16:16,785 --> 01:16:18,787
పాటల కోసమే కదా మనం ఇది చేసేది. అవునా?

450
01:16:18,871 --> 01:16:20,622
మీరు ఏం వాయించబోతున్నారనే దానిని బట్టే

451
01:16:20,706 --> 01:16:23,500
ఆ పాటలకు స్ఫూర్తి వస్తుంది.

452
01:16:23,584 --> 01:16:25,544
మనం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం.

453
01:16:26,128 --> 01:16:29,089
మిస్టర్. లాన్డౌ,
మీరు కూడా ఏమాత్రం తీసిపోరు.

454
01:16:29,840 --> 01:16:30,924
అలాగే అయితే.

455
01:16:31,800 --> 01:16:34,094
ఇలా కూర్చొని వింటుంటే తెలిసింది.
ఇది కష్టమైన పని.

456
01:16:34,178 --> 01:16:35,762
-చేద్దాం పదండి.
-చేద్దాం పదండి.

457
01:16:51,069 --> 01:16:52,070
వయసు.

458
01:16:53,947 --> 01:16:59,620
అర్ధరాత్రి రైలు ట్రాక్ మీద నిలబడి
ఎదురుగా రైలు వస్తుండగా

459
01:17:00,412 --> 01:17:05,292
జీవితంపై ఒక స్పష్టత వచ్చేలా చేసేదే వయసు.

460
01:17:07,294 --> 01:17:09,463
మనకు తెలియకుండానే వయసు పెరుగుతుంది...

461
01:17:10,672 --> 01:17:13,258
మనకు మిగిలిన సమయం తగ్గిపోతుంది.

462
01:17:15,052 --> 01:17:19,473
స్పష్టమైన ఆకాశం కనిపించే
రాత్రుళ్ళు, మంచు వర్షాలు...

463
01:17:20,891 --> 01:17:26,063
శరదృతువు కాలంలోని మధ్యాహ్నాలు, ఎండాకాలంలో
వచ్చే వర్షాలు, అన్నిటికి ఒక లెక్క ఉంది.

464
01:17:27,022 --> 01:17:31,944
కాబట్టి మనం మన జీవితాన్ని ఎలా జీవిస్తాము,
అలాగే పని ఎలా చేస్తామనేది చాలా ముఖ్యం.

465
01:17:33,111 --> 01:17:37,616
మన స్నేహతులను, కుటుంబాన్ని,
ప్రేమించిన వారిని ఎలా చూస్తామనేది ముఖ్యం.

466
01:17:38,909 --> 01:17:42,538
ఏదో ఒక మంచి రోజున,
మనకు ఒక దీవెన కలుగుతుంది.

467
01:17:43,205 --> 01:17:45,541
ఆ దీవెన మనల్ని తన చేతులలోకి తీసుకుంటుంది,

468
01:17:45,624 --> 01:17:50,504
దాంతో మనం ఈ మట్టిలో ఒక్కటై,
ఇదే ప్రపంచంలో కలిసిపోతాము.

469
01:17:51,213 --> 01:17:55,217
అదే మన ప్రతిఫలం: ఇక్కడ ఉండటం.

470
01:17:57,469 --> 01:18:00,305
అదే మనం రోజూ లేవడానికి ప్రేరణ...

471
01:18:01,306 --> 01:18:04,434
ఆ దీవెనను పొందడానికి ఒక క్రొత్త అవకాశం.

472
01:18:05,435 --> 01:18:11,650
మీరు వంట వండుకుంటున్నా, బట్టలు
వేసుకుంటున్నా, పనికి వెళ్తున్నా,

473
01:18:11,733 --> 01:18:14,361
ఇలాంటి సందర్భాలను ఎదుర్కుంటారు

474
01:18:14,444 --> 01:18:19,700
మన భుజాలపై దేవుని చేయి ఉండడం
గమనిస్తాము.

475
01:18:20,701 --> 01:18:24,329
అప్పుడే మనం ఎంత అదృష్టవంతులం
అనేది తెలుస్తుంది.

476
01:18:24,913 --> 01:18:27,040
బ్రతికి ఉన్నందుకు అదృష్టవంతులం,

477
01:18:27,124 --> 01:18:33,505
ఈ అందమైన, భయంకరమైన, ఆశలతో నిండిన ప్రపంచంలో
ప్రాణాలతో ఉన్నందుకు అదృష్టవంతులం.

478
01:18:34,923 --> 01:18:39,636
ఎందుకంటే మనకు ఉన్నది ఇదొక్కటే: ఒక అవకాశం.

479
01:18:39,720 --> 01:18:44,892
మనం ప్రేమించగల, ప్రేమించబడగల
అదృష్టం ఉన్న ప్రపంచం.

480
01:18:45,893 --> 01:18:49,479
కాబట్టి జీవితం అనుభవాలతో
నిండే వరకు వెళ్ళాలి,

481
01:18:50,272 --> 01:18:54,359
మన చమట, రక్తం, కన్నీళ్లకు
అర్ధం తెలిసేంతవరకు.

482
01:18:54,985 --> 01:18:59,364
దూరంలో ఉన్న నక్షత్రాల వెలుగు

483
01:18:59,448 --> 01:19:01,366
మన కాళ్ళ దగ్గరకు వచ్చే
వరకు పట్టు వదలకూడదు.

484
01:19:02,951 --> 01:19:06,079
ప్రయత్నించండి, దేవుడు
మిమ్మల్ని దీవించును గాక.

485
01:24:38,495 --> 01:24:39,621
అవును.

486
01:24:41,707 --> 01:24:43,125
సరే, ఇది...

487
01:24:43,625 --> 01:24:46,712
నాకు తెలిసి నేను, జార్జ్ కలిసి
వ్రాసిన మొదటి పాట ఇదే,

488
01:24:46,795 --> 01:24:49,006
దాని పేరు "బేబీ ఐ."

489
01:25:00,684 --> 01:25:01,685
ఏదో ఒకటి.

490
01:25:37,221 --> 01:25:39,515
నేను ఇంటికి వెళ్లి దానిని
సాధన చేయాలి.

491
01:25:39,598 --> 01:25:41,391
ధన్యవాదాలు మరియు
ఫ్యాటీ, ఇవాన్, జెస్ మరియు సామ్ కి ప్రేమతో

492
01:25:42,643 --> 01:25:46,271
కాస్టీల్స్ ఆఫ్ ఫ్రీహోల్డ్, న్యూ జెర్సీ
ఇంకా జార్జ్ థీస్ జ్ఞాపకార్థముగా

493
01:25:49,983 --> 01:25:51,985
ఉపశీర్షికల అనువాదకుడు: జోసెఫ్



