1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:24,483 --> 00:00:28,446
ఎడీ, జీన్‌లు కలిశారు,
ఆ తరువాత ప్రేమలో పడ్డారు.

4
00:00:29,447 --> 00:00:33,325
ఎడీ, జీన్‌లు పెళ్ళి చేసుకుని,
ఇల్లు కొనుక్కున్నారు.

5
00:00:34,368 --> 00:00:37,413
ఎడీ, జీన్‌లు
పిల్లలు కనాలని అనుకున్నారు,

6
00:00:37,496 --> 00:00:38,873
కానీ కనలేదు.

7
00:00:39,790 --> 00:00:43,586
అయితే ప్రతి ఉదయం ఎడీ జీన్‌ను
ముద్దు పెట్టుకుంటాడు,

8
00:00:43,669 --> 00:00:45,504
ఎడీ ఇల్లు వదిలి వెళతాడు...

9
00:00:46,672 --> 00:00:48,841
జీన్ ఒంటరిగా ఉంటుంది.

10
00:01:09,904 --> 00:01:13,866
ఐయాం యువర్ ఉమెన్

11
00:02:34,905 --> 00:02:36,407
అబ్బా ఎడీ. ఎక్కడ ఉంది.

12
00:02:42,663 --> 00:02:45,165
ఎడీ, నువ్వు కత్తెర చూశావా? నేను...

13
00:02:50,254 --> 00:02:51,839
నువ్వు అది వేసుకున్నావు.

14
00:02:51,922 --> 00:02:53,674
నీకు చాలా బాగుంది.

15
00:02:58,971 --> 00:03:00,014
అది ఎవరు?

16
00:03:03,434 --> 00:03:04,894
వీడు మన బాబు.

17
00:03:06,687 --> 00:03:09,356
ఇంకా కొన్ని ట్యాగ్‌లు ఉన్నాయి.

18
00:03:11,942 --> 00:03:14,069
నువ్వు ఏం చెప్పవా?

19
00:03:16,572 --> 00:03:19,992
ఇది ఏమైనా పిచ్చి జోకా, ఎడీ?
నేను ఆనందించే స్థితిలో లేను.

20
00:03:20,075 --> 00:03:20,993
కాదు.

21
00:03:23,704 --> 00:03:25,748
వీడు చిన్న బాబు, జీన్.

22
00:03:25,831 --> 00:03:27,416
నాకు అది కనిపిస్తుంది.

23
00:03:28,167 --> 00:03:29,627
ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

24
00:03:30,544 --> 00:03:32,129
వీడు మన బాబు.

25
00:04:17,174 --> 00:04:18,300
ఇలా రా, చూడు.

26
00:04:24,515 --> 00:04:25,891
ఇదిగో, నువ్వు...

27
00:04:28,018 --> 00:04:29,269
నువ్వు ఎక్కడ...

28
00:04:31,605 --> 00:04:33,148
ఇప్పుడు కాదు, జీన్.

29
00:04:40,990 --> 00:04:42,282
వీడు నీ బాబు.

30
00:04:46,704 --> 00:04:48,038
వీడి పేరేంటి?

31
00:04:49,373 --> 00:04:51,041
నువ్వే పెట్టు.

32
00:06:36,271 --> 00:06:37,564
ఏదైనా మాడిపోతుందా?

33
00:06:38,524 --> 00:06:39,399
అవును.

34
00:06:53,247 --> 00:06:54,623
ఇంకో గుడ్డు ఏది?

35
00:06:55,290 --> 00:06:56,291
నేల మీద ఉంది.

36
00:07:04,675 --> 00:07:06,635
నేను చూస్తాను. నేను చూస్తానులే.

37
00:07:10,430 --> 00:07:13,851
హే, నేను ఈ రాత్రికి రాను. నీకు పరవాలేదుగా?

38
00:07:16,812 --> 00:07:19,022
నా చిన్న పటాకా అంటే అలా ఉండాలి.

39
00:07:20,315 --> 00:07:22,192
ఎడీ, నేను...

40
00:07:28,323 --> 00:07:29,449
ఏంటి?

41
00:07:33,162 --> 00:07:34,454
ఏం లేదులే.

42
00:07:38,542 --> 00:07:39,543
హే.

43
00:07:42,212 --> 00:07:44,965
దాని గురించి ఎక్కువ ఆలోచించకు.

44
00:07:45,048 --> 00:07:47,134
నీ గుడ్లు ఎలాగూ దారుణంగా ఉన్నాయి.

45
00:07:52,598 --> 00:07:55,142
హే. లోపలకు రండి. మీరు రావడం సంతోషంగా ఉంది.

46
00:07:55,225 --> 00:07:56,935
రాల్ఫ్, రా.

47
00:07:58,353 --> 00:08:01,440
రండి. రండి. నేను చాలా...

48
00:08:01,523 --> 00:08:03,734
మాటలు జాగ్రత్త. ఇక్కడ బాబు ఉన్నాడు.

49
00:08:03,817 --> 00:08:05,652
సరేలే, అలాగే, నాకు తెలుసు.

50
00:08:05,736 --> 00:08:06,904
ఒక్క క్షణం ఆగు.

51
00:09:14,596 --> 00:09:15,597
జిమ్మీ.

52
00:09:17,933 --> 00:09:19,518
నువ్వు బాగానే ఉన్నావా?

53
00:09:19,601 --> 00:09:20,602
హా. ఎందుకు?

54
00:09:23,939 --> 00:09:25,399
నువ్వు ఏం చేస్తున్నావు?

55
00:09:25,482 --> 00:09:26,775
ఇక్కడికి ఎవరూ రాలేదా?

56
00:09:30,112 --> 00:09:31,738
నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

57
00:09:31,822 --> 00:09:35,492
ఈ రాత్రి ఏదో జరిగింది.
మనం వెళ్ళాలి. వెంటనే, జీన్!

58
00:09:37,703 --> 00:09:39,204
రా, రా. పద వెళదాం.

59
00:09:39,288 --> 00:09:42,207
-జిమ్మీ, ఇక్కడేం చేస్తున్నావు?
-పద. హాల్‌లోంచి.

60
00:09:43,583 --> 00:09:45,460
ఎడీ అల్మారా ఎందుకు తీస్తున్నావు?

61
00:09:46,086 --> 00:09:49,131
నీకు సర్దుకునేంత సమయం లేదు.
దారిలో కొనుక్కోవచ్చు.

62
00:09:49,214 --> 00:09:52,384
కాస్త నెమ్మదించు.
ఏం జరుగుతుందో నాకర్థం కావడం లేదు.

63
00:09:52,467 --> 00:09:55,178
కాల్‌తో మాట్లాడి
వెళ్ళే చోటు నిర్ణయించుకోవచ్చు.

64
00:09:55,262 --> 00:09:57,556
అసలు కాల్ ఎవరు? ఎడీ ఎక్కడ?

65
00:09:57,639 --> 00:09:59,391
ఇవి రెండు లక్షల డాలర్లు.

66
00:10:00,017 --> 00:10:02,811
కాల్ డబ్బు సర్దుతాడు,
కానీ ఇవి నీ దగ్గర ఉంచుకో.

67
00:10:02,894 --> 00:10:03,729
ఎడీ బాగున్నాడా?

68
00:10:03,812 --> 00:10:06,940
అతనికి 10 వేలు వెంటనే ఇచ్చి,
ఆపై అతను నీతో ఉంటే,

69
00:10:07,024 --> 00:10:10,736
-నువ్వే చూసుకో.
-తను ఇదంతా నాతో చెప్పమన్నాడా? ఏంటి...

70
00:10:10,819 --> 00:10:14,281
జిమ్మీ. జిమ్మీ, ఆపు, ఇదంతా ఆపు.

71
00:10:14,364 --> 00:10:16,241
జిమ్మీ, నేను. జీన్‌ను.

72
00:10:17,576 --> 00:10:20,245
దయచేసి ఏం జరుగుతోందో చెప్పు.

73
00:10:20,329 --> 00:10:22,664
బంగారం, బ్యాగ్ తీసుకుని వెళ్ళు అంతే.

74
00:10:26,084 --> 00:10:27,711
వెళ్ళి బాబును లేపు.

75
00:11:09,669 --> 00:11:10,670
నేను కాల్‌ను.

76
00:11:48,583 --> 00:11:52,045
ఎడీ తను ఇంటికి రానన్నాడు,
కానీ అలా అతను ఎప్పుడూ చెబుతాడు.

77
00:11:52,129 --> 00:11:55,799
ఆ తరువాత నేను మధ్య రాత్రి లేచి చూస్తే,
నా పక్కన ఉంటాడు.

78
00:11:55,882 --> 00:11:58,552
ఏం జరుగుతోందో, నువ్వు ఎవరో, ఇదంతా

79
00:11:58,635 --> 00:12:00,804
ఎందుకు చేస్తున్నావో తెలియడం లేదు.

80
00:12:02,264 --> 00:12:04,224
అతను ఇలా ఎప్పుడూ చేయలేదు.

81
00:12:04,307 --> 00:12:07,144
అతనికి ఏదో తెలియకూడనిది
తెలుసని అనిపిస్తుంది.

82
00:12:07,227 --> 00:12:11,064
అంటే, వీడు ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు,
కానీ ఇప్పుడే తిన్నాడు.

83
00:12:12,482 --> 00:12:14,693
వాళ్ళు పిల్లల గురించి అలా చెబుతారు, కదా?

84
00:12:14,776 --> 00:12:17,529
వాళ్ళకు మనలో భావన తెలుస్తుంది,

85
00:12:17,612 --> 00:12:21,700
మనం దాచాలని అనుకున్నాగానీ,
వాళ్ళకు మనలోని భావన తెలుస్తుంది.

86
00:12:34,296 --> 00:12:36,423
నీకు పిల్లలు ఉన్నారా?

87
00:12:40,260 --> 00:12:41,303
లేరు.

88
00:13:18,548 --> 00:13:22,928
నన్ను ఇంట్లోంచి తరిమేసి, దారుణంగా,
నీతో పంపించాడు, ఒక అపరిచితుడితో...

89
00:13:23,011 --> 00:13:26,389
-ఎడీ ఏం చేస్తాడో తెలుసు, కదా?
-జీవనోపాధికి దొంగతనం చేస్తాడా?

90
00:13:26,473 --> 00:13:28,725
-తెలుసు.
-అయితే ఏం జరుగుతోందో నీకు తెలుసు.

91
00:13:28,808 --> 00:13:30,602
నువ్వు ఎవరో తెలియదు, కానీ...

92
00:13:30,685 --> 00:13:32,646
నువ్వు, బాబు నాతోనే సురక్షితం.

93
00:13:36,942 --> 00:13:37,817
హ్యారీ.

94
00:13:38,735 --> 00:13:40,570
-ఏంటీ?
-బాబు.

95
00:13:41,321 --> 00:13:43,865
నీకు వాడి పేరు
తెలుసుకోవాలని ఉందనుకున్నాను.

96
00:13:48,620 --> 00:13:49,955
తను బాగానే ఉన్నాడా?

97
00:13:51,623 --> 00:13:53,124
నాకు తెలియదు.

98
00:13:53,208 --> 00:13:54,751
నువ్వు తనతో పని చేస్తావా?

99
00:13:55,460 --> 00:13:56,878
పని చేసే వాడిని.

100
00:13:59,422 --> 00:14:02,008
జిమ్మీ నేను వెళ్ళే చోటు
మనం నిర్ణయిస్తామన్నాడు.

101
00:14:02,092 --> 00:14:04,719
-మా సోదరికి ఫోన్ చేస్తాను.
-సోదరులు, ఎవరూ వద్దు.

102
00:14:04,803 --> 00:14:07,931
-మనం ఎంత కాలం దూరంగా ఉంటాము?
-నాకు తెలియదు.

103
00:14:08,014 --> 00:14:10,725
అయితే నీకు, నేను ఎక్కడ ఉండాలో,

104
00:14:10,809 --> 00:14:14,312
ఎంత కాలం ఉండాలో తెలియదు,
ఎడీ బాగున్నాడో లేదో తెలియదు.

105
00:14:14,396 --> 00:14:18,024
-తనకు ఫోన్ చేస్తాను. తను వివరిస్తాడు.
-నువ్వు ఫోన్ చేయలేవు.

106
00:14:18,108 --> 00:14:21,194
-అతను నా భర్త.
-అతని జాడ ఎవరికీ తెలియదు.

107
00:14:22,320 --> 00:14:25,365
అతని జాడ ఎవరికీ తెలియదు కాబట్టి
నువ్వు ఫోన్ చేయలేవు.

108
00:14:27,826 --> 00:14:29,995
అతని కోసం ఎవరైనా వెతుకుతున్నారా?

109
00:14:30,078 --> 00:14:31,663
అందరూ వెతుకుతున్నారు.

110
00:14:32,998 --> 00:14:35,333
నీకోసం కూడా వెతుకుతున్నారు.

111
00:14:39,379 --> 00:14:40,922
మంచి ఇల్లు.

112
00:14:41,756 --> 00:14:43,091
పార్క్‌కు దగ్గరగా.

113
00:14:44,759 --> 00:14:47,178
నాకు బాబును బండిలో
తోసుకుంటూ వెళ్ళడం ఇష్టం.

114
00:15:54,871 --> 00:15:56,498
అది ఎందుకు వెలిగించలేదు?

115
00:16:00,251 --> 00:16:02,587
అది నాకు మంచిది కాదని చెప్పారు.

116
00:16:06,257 --> 00:16:08,176
అయితే, మరి అది ఎందుకు?

117
00:16:12,764 --> 00:16:14,057
ప్రయోజనం ఉంటుంది.

118
00:16:27,278 --> 00:16:28,863
హమ్మయ్య.

119
00:16:37,455 --> 00:16:39,582
చూస్తుంటే వీడు...

120
00:16:39,666 --> 00:16:41,042
ఇప్పుడు బాగానే ఉన్నాడు.

121
00:16:42,168 --> 00:16:44,003
వీడు తాగుతున్నాడు, అది మంచి విషయం.

122
00:16:51,678 --> 00:16:56,141
తనకు పాలు పట్టడం తేలిక అయితే,
అంటే, వీటితో...

123
00:16:56,224 --> 00:16:57,267
నేను బయటకు వెళతాను.

124
00:16:57,976 --> 00:16:59,227
అంటే ఏంటి?

125
00:17:01,187 --> 00:17:02,439
వీటితో...

126
00:17:05,150 --> 00:17:09,279
ఫరవాలేదు. బాగానే ఉన్నాడు. చూశావా?

127
00:17:26,087 --> 00:17:27,255
-కాల్?
-ఏంటి?

128
00:17:27,338 --> 00:17:28,339
హ్యారీ.

129
00:17:28,423 --> 00:17:32,135
ఏదో అయింది.
వీడి ఒళ్ళు కాలుతుంది. చూడు.

130
00:17:32,218 --> 00:17:34,763
మనం ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటా.

131
00:17:34,846 --> 00:17:38,266
వద్దు. జనం వద్దు. జనం ప్రశ్నలు అడుగుతారు.

132
00:17:38,349 --> 00:17:40,185
ఆసుపత్రిలో వివరాలు ఇవ్వాలి.

133
00:17:40,268 --> 00:17:44,773
నీకోసం ఎక్కడ వెతుకుతున్నారో తెలియదు.
నీకర్థం కావడం లేదా? జీన్, మనం వెళ్ళలేము.

134
00:19:01,099 --> 00:19:02,100
జీన్.

135
00:19:48,938 --> 00:19:50,064
సర్?

136
00:19:50,815 --> 00:19:52,233
మేడమ్?

137
00:19:54,277 --> 00:19:55,320
సర్?

138
00:20:05,246 --> 00:20:06,497
ఏమండి. క్షమించండి.

139
00:20:10,752 --> 00:20:12,045
వెనుకకు తిరిగి చూడకు.

140
00:20:54,295 --> 00:20:56,547
మేడమ్, మీరు బాగానే ఉన్నారా?

141
00:20:56,631 --> 00:20:57,465
ఏంటి?

142
00:21:00,468 --> 00:21:01,469
చూడు.

143
00:21:04,013 --> 00:21:05,264
తగ్గిపోయింది.

144
00:21:05,765 --> 00:21:06,683
ఏమండి?

145
00:21:08,643 --> 00:21:11,312
బాబు, వీడికి జ్వరంగా ఉంది,
కానీ చాలా బాగా...

146
00:21:11,396 --> 00:21:12,563
కారు దిగండి.

147
00:21:12,647 --> 00:21:13,773
ఏమయింది?

148
00:21:13,856 --> 00:21:15,066
కారు దిగండి.

149
00:21:15,149 --> 00:21:17,193
కానీ, సర్, బాబు నిద్రపోతున్నాడు.

150
00:21:19,153 --> 00:21:22,323
ఆగు. కాల్. కాల్!

151
00:21:27,954 --> 00:21:30,707
-ఏంటిది అర్థం కావడం లేదు.
-అతను చెప్పినట్టు చెయ్.

152
00:21:30,790 --> 00:21:34,085
-ఖచ్చితంగా మీరు బాగానే ఉన్నారా?
-బాగానే ఉన్నాను.

153
00:21:34,168 --> 00:21:36,254
ఇతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా?

154
00:21:38,339 --> 00:21:41,300
మేడమ్, మీరు ఇతనితో ఎందుకు ఉన్నారు?

155
00:21:41,384 --> 00:21:42,635
అతను నా భర్త.

156
00:21:50,101 --> 00:21:51,853
ఏమైనా సమస్యా?

157
00:21:54,105 --> 00:21:56,357
మీరు కారులో ఎందుకు పడుకున్నారు?

158
00:21:56,441 --> 00:21:59,944
-క్షమించండి, ఆఫీసర్. మేము...
-నేను ఆమెను అడుగుతున్నాను.

159
00:22:05,992 --> 00:22:07,994
మేము కొత్త ఇంటికి వెళుతున్నాము.

160
00:22:08,077 --> 00:22:13,875
మాకు చాలా ఉత్సాహంగా ఉంది, అందుకే రాత్రంతా
ప్రయాణించి అక్కడ పడుకుందాం అనుకున్నాం.

161
00:22:13,958 --> 00:22:15,752
కానీ ఇంతలో...

162
00:22:17,211 --> 00:22:20,923
నాకు తెలియదు. బహుశా...
బంగారం, అప్పుడు టైం ఎంతయింది?

163
00:22:23,217 --> 00:22:24,552
ఒంటిగంటా రెండిటప్పుడా?

164
00:22:24,635 --> 00:22:28,181
అవును. ఒంటిగంటా రెండిటప్పుడు,
తనకు చాలా అలసటగా అనిపించింది,

165
00:22:28,264 --> 00:22:31,851
బాబుతో నాకు చాలా కంగారు అనిపించింది,
తనకు జ్వరంగా ఉంది,

166
00:22:31,934 --> 00:22:36,105
అందుకని నేను తనను పక్కకు ఆపమన్నాను.
హోటల్‌కు వెళ్ళడం కూడా ఇష్టం లేదు.

167
00:22:36,189 --> 00:22:38,608
అది నా తప్పే, ఆఫీసర్.

168
00:22:40,818 --> 00:22:42,737
మీకు పిల్లలు ఉన్నారా?

169
00:22:45,406 --> 00:22:49,368
అయితే మీకు తల్లులు
ఎలా ఉంటారో తెలిసే ఉంటుంది.

170
00:22:51,329 --> 00:22:53,498
మాట ఇస్తున్నాను, ఇలా మళ్ళీ జరగదు.

171
00:23:00,505 --> 00:23:01,881
ఇలా జరగకుండా చూసుకోండి.

172
00:23:35,915 --> 00:23:38,835
నేను అలా అబద్ధం ఆడగలనని నాకు తెలియదు.

173
00:23:44,048 --> 00:23:45,049
ఏంటి?

174
00:23:48,177 --> 00:23:49,178
ఏంటి?

175
00:23:53,641 --> 00:23:55,601
నాకు తెల్ల బాబు పుట్టాడు.

176
00:25:00,208 --> 00:25:02,001
వంటగదిలో సామాగ్రి అంతా ఉంది.

177
00:25:03,419 --> 00:25:09,300
అక్కడ పాలు, గుడ్లు,

178
00:25:09,383 --> 00:25:10,718
బ్రెడ్,

179
00:25:12,553 --> 00:25:16,599
కొన్ని అరటిపళ్ళు, జంతికలు,

180
00:25:18,726 --> 00:25:20,144
ఇంకా పాస్తా ఉన్నాయి.

181
00:25:24,899 --> 00:25:26,943
డైనింగ్ గది.

182
00:25:38,371 --> 00:25:39,914
టెలివిజన్.

183
00:25:44,168 --> 00:25:47,505
నీ గది, బాబు గది అంతా సర్ది
పై అంతస్తులో ఉన్నాయి.

184
00:25:47,588 --> 00:25:52,009
నువ్వు అడిగిన పాలపొడి, డైపర్లు,
ఇంకా తనకు మళ్ళీ సుస్తి చేస్తే మందులు.

185
00:25:53,928 --> 00:25:57,765
పైన నీ రాత్రి దుస్తుల స్టాండ్ కింది అరలో
ఒక ఫోన్ ఉంది.

186
00:25:57,848 --> 00:26:00,393
అత్యవసరమైతే బయటకు తీసి,

187
00:26:00,476 --> 00:26:03,813
ప్లగ్‌లో పెట్టి, ఈ నంబరుకు ఫోన్ చెయ్.

188
00:26:07,984 --> 00:26:08,985
సరేనా?

189
00:26:11,237 --> 00:26:13,656
నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు.

190
00:26:13,739 --> 00:26:15,449
స్నేహితులు, పరిచయాలు వద్దు.

191
00:26:15,533 --> 00:26:17,868
ఖచ్చితంగా తలుపుకు తాళం వేసుకో.

192
00:26:17,952 --> 00:26:21,580
-ఇదంతా ఎందుకు చెబుతున్నావు, ఏదో...
-రాగలిగినప్పుడు వస్తాను.

193
00:26:21,664 --> 00:26:22,748
రాగలిగినప్పుడా?

194
00:26:22,832 --> 00:26:25,293
-ఇంటికి ఎప్పుడు వెళతాం?
-శాంతంగా ఉండాలి.

195
00:26:25,376 --> 00:26:27,545
-జిమ్మీ చెప్పాడు, ఏర్పాట్లు...
-జీన్.

196
00:26:27,628 --> 00:26:29,755
...నేను ఎప్పుడూ నా అంతట నేను లేను.

197
00:26:29,839 --> 00:26:33,592
-నాకు ఒక నిమిషం ఇవ్వు...
-పరిస్థితులు ఇలానే ఉంటాయి.

198
00:26:36,971 --> 00:26:40,975
-ఎడీ నువ్వు మాతో ఉండాలని కోరుకున్నాడు.
-చేయగలిగినంతా చేస్తున్నాను!

199
00:26:49,483 --> 00:26:52,236
మనిద్దరం చేయగలిగినది చేద్దాం.

200
00:27:07,793 --> 00:27:09,545
ఇదంతా ఎవరు చేశారు?

201
00:27:10,921 --> 00:27:13,007
ఎడీకి ఇంకా స్నేహితులు ఉన్నారనుకుంటా.

202
00:27:13,924 --> 00:27:15,718
"ఇంకా" అంటే నీ ఉద్దేశ్యం ఏంటి?

203
00:27:21,182 --> 00:27:22,099
కాల్.

204
00:27:41,035 --> 00:27:43,037
పార్క్ సంగతి ఏంటి?

205
00:27:44,580 --> 00:27:46,248
పార్క్ లేదు.

206
00:32:09,803 --> 00:32:11,013
హలో?

207
00:32:14,141 --> 00:32:17,061
హలో? నేను మీ
పొరుగింటావిడ్ని

208
00:32:22,816 --> 00:32:23,984
హాయ్.

209
00:32:25,861 --> 00:32:27,279
అంతా బాగానే ఉందా?

210
00:32:27,363 --> 00:32:28,906
ఖచ్చితంగా, బాగానే ఉంది.

211
00:32:28,989 --> 00:32:32,618
లేదు, లేదు. నిన్ను
భయపెట్టాలని కాదు

212
00:32:32,701 --> 00:32:35,537
ఈ ఇంట్లో కొన్నేళ్ళుగా
నా స్నేహితులు ఉండే వాళ్ళు.

213
00:32:36,413 --> 00:32:38,874
ఇక్కడ కొత్త వాళ్ళు రావడం బాగుంది.

214
00:32:42,586 --> 00:32:44,380
నా పేరు ఎవ్లిన్.

215
00:32:48,050 --> 00:32:49,301
మేరీ

216
00:32:49,385 --> 00:32:51,095
నిన్ను కలవడం బాగుంది, మేరీ.

217
00:32:52,262 --> 00:32:54,014
నేను రెండిళ్ళ అవతల
ఉంటాను.

218
00:32:55,140 --> 00:32:58,852
నా భర్త కొన్నేళ్ళ క్రితం చనిపోయారు.

219
00:32:58,936 --> 00:33:03,524
నీకు ఎప్పుడైనా, ఏదైనా
సహాయం కావాలంటే...

220
00:33:07,361 --> 00:33:08,821
ధన్యవాదాలు.

221
00:33:14,827 --> 00:33:15,828
సరే.

222
00:33:18,872 --> 00:33:19,707
గుడ్‌బై.

223
00:33:19,790 --> 00:33:22,418
-మీ బాబు పేరేంటి?
-హ్యారీ.

224
00:33:22,960 --> 00:33:24,586
హ్యారీ.

225
00:33:27,631 --> 00:33:29,550
హ్యారీ, మేరీ.

226
00:36:03,829 --> 00:36:05,122
క్యాండీగ్రామ్.

227
00:36:11,253 --> 00:36:15,632
కానీ నా కూతురు వెళ్ళిపోయాక,
మళ్ళీ కష్టంగా అనిపించేది.

228
00:36:18,635 --> 00:36:22,931
టెలివిజన్ పెట్టి ఉంటే,
నేను ఒంటరినని మర్చిపోతాను.

229
00:36:29,229 --> 00:36:31,148
ఇది చాలా రుచికరంగా ఉంది

230
00:36:31,231 --> 00:36:34,359
ఇది చేయడం సులభం.
నేను నీకు ఎలా చేయాలో చెబుతాను.

231
00:36:35,569 --> 00:36:37,487
నాకు వంట బాగా రాదు.

232
00:36:46,663 --> 00:36:51,585
అడుగుతున్నందుకు తప్పుగా అనుకోవుగా?
హ్యారీ రాత్రంతా నిద్రపోతున్నాడా?

233
00:36:52,586 --> 00:36:55,213
క్షమించండి. వాడు ఏడవడం మీకు వినిపించిందా?

234
00:36:55,297 --> 00:36:58,008
-నేను ప్రయత్నిస్తున్నాను వాడు...
-లేదు, బంగారం.

235
00:36:59,217 --> 00:37:00,510
అది ఏమిటంటే...

236
00:37:03,388 --> 00:37:06,683
నువ్వు అలసిపోయినట్టు ఉన్నావు.

237
00:37:11,980 --> 00:37:13,941
చాలా అలసిపోయాను.

238
00:37:16,109 --> 00:37:19,321
ఎప్పుడూ అలసటగా ఉంటుంది.

239
00:37:21,198 --> 00:37:24,451
తను పడుకున్నా నాకు ఏడుపు వినిపిస్తుంది.

240
00:37:31,875 --> 00:37:35,170
నీ భర్త ఏమయ్యాడు?

241
00:37:46,640 --> 00:37:48,850
కుతుహలంతో అడిగాను.

242
00:37:48,934 --> 00:37:50,227
నేను కేవలం...

243
00:37:52,896 --> 00:37:54,314
బాత్రూం ఎక్కడ ఉంది?

244
00:37:55,232 --> 00:37:57,567
పైన, హాల్ చివర.

245
00:38:02,781 --> 00:38:05,367
మీరు మీ స్నేహితులు ఇక్కడ ఉండేవారన్నారు?

246
00:38:05,951 --> 00:38:07,035
ఏంటి?

247
00:38:07,119 --> 00:38:10,288
మీ స్నేహితులు ఇక్కడ
ఉండేవారని అన్నారు. మరి బాత్రూం.

248
00:38:10,372 --> 00:38:12,874
దేవుడా, అవును, నువ్వు కరెక్టే.

249
00:38:16,753 --> 00:38:19,881
నేను అనుకున్నదానికంటే
ముసలి దానిని అవుతున్నాననుకుంటా.

250
00:38:53,582 --> 00:38:55,417
ఎవ్లిన్?

251
00:38:59,504 --> 00:39:00,589
ఎవెల్...

252
00:39:04,301 --> 00:39:06,011
నువ్వు బాగానే ఉన్నావా?

253
00:39:12,809 --> 00:39:14,227
శుభరాత్రి.

254
00:42:51,736 --> 00:42:53,905
ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు.

255
00:42:55,490 --> 00:42:56,741
హలో?

256
00:43:02,289 --> 00:43:03,373
హలో?

257
00:43:15,844 --> 00:43:16,970
ఛ.

258
00:43:56,801 --> 00:43:57,927
ఎవ్లిన్?

259
00:44:05,769 --> 00:44:08,772
ఎవ్లిన్? ఎవ్లిన్, నాకు తెలుసు ఇది...

260
00:44:08,855 --> 00:44:09,773
జీన్?

261
00:44:10,982 --> 00:44:11,858
కూర్చో.

262
00:44:53,233 --> 00:44:54,692
ఎడీ ఎక్కడ?

263
00:44:57,904 --> 00:44:59,406
నీకు తెలుసని మాకు తెలుసు?

264
00:45:00,073 --> 00:45:01,658
నాకు ఏమీ తెలియదు.

265
00:45:02,450 --> 00:45:05,078
ఆ బాబు ఏడుపు ఆపు.

266
00:45:06,704 --> 00:45:08,748
-వాడికి ఏమయింది?
-నేను నిలబడాలి.

267
00:45:08,832 --> 00:45:10,625
-కూర్చొనే ఉండు.
-నేను ఊపాలి.

268
00:45:10,708 --> 00:45:12,836
-వద్దు, అది...
-నన్ను నిలబడనివ్వండి.

269
00:45:32,063 --> 00:45:34,774
-వద్దు, ఫరవాలేదు, అతను...
-వాడి చెవులు ముయ్యి.

270
00:45:35,567 --> 00:45:36,401
ఏంటి...

271
00:45:46,035 --> 00:45:48,872
-ఎవరినిపడితే వారిని చంపకూడదు.
-ఎవరో ఏంటి, జీన్?

272
00:45:48,955 --> 00:45:51,916
-నేను అలా చేయాలనుకోలేదు.
-మనం చెప్పి చూడాల్సింది.

273
00:45:52,000 --> 00:45:54,169
-వాళ్ళను చంపడం చూసింది!
-ఆమె అమాయకురాలు.

274
00:45:54,252 --> 00:45:56,713
-నీకెలా తెలుసు?
-ఆమె... ఏంటో నాకు ఎలా తెలుసు?

275
00:45:56,796 --> 00:45:59,340
-ఆమె వాళ్ళకి పని చేసిందేమో.
-అది సాధ్యం కాదు.

276
00:45:59,424 --> 00:46:02,343
నాకు ఆ ఆలోచన రాలేదంటావా?

277
00:46:03,470 --> 00:46:05,096
ఆమె ఒకవేళ అమాయకురాలు అయితే?

278
00:46:05,180 --> 00:46:07,682
ఆమెను నువ్వు ఆహ్వానించినప్పుడే చనిపోయింది!

279
00:46:07,765 --> 00:46:09,476
నీకు చెప్పాను, జనం వద్దు అని.

280
00:46:10,852 --> 00:46:12,604
-వేలు పెట్టి చూడు.
-లాభం లేదు.

281
00:46:12,687 --> 00:46:14,898
-పని చేస్తుంది.
-ఆకలిగా ఉంటే పని చేయదు.

282
00:46:14,981 --> 00:46:16,107
-వాడికి ఆకలా?
-ఆ.

283
00:46:16,191 --> 00:46:18,526
-అయితే పాలు పట్టు!
-పట్టలేను!

284
00:46:18,610 --> 00:46:21,905
-నేను ఇదివరకు చూడనిది కాదు.
-నేను పట్టలేను!

285
00:47:21,381 --> 00:47:23,758
నాకు పిల్లలు పుట్టరు.

286
00:47:25,593 --> 00:47:27,679
ఎడీకి పట్టింపు లేదని అన్నాడు.

287
00:47:27,762 --> 00:47:30,515
అందుకు కాదు అతను నన్ను కోరుకుంది.

288
00:47:30,598 --> 00:47:34,227
అతను నన్ను ప్రేమించానని,
దానికి పరిష్కారం చూద్దామని అన్నాడు.

289
00:47:35,728 --> 00:47:37,855
కానీ మేము దత్తతు తీసుకోలేకపోయాం,

290
00:47:37,939 --> 00:47:40,108
అతని నేర చరిత్ర కారణంగా.

291
00:47:41,484 --> 00:47:42,527
ఖచ్చితంగా.

292
00:47:47,448 --> 00:47:50,952
ఆ తరువాత, ఒక రోజు,
బాబును తీసుకుని వచ్చాడు.

293
00:47:54,372 --> 00:47:56,874
"తను ఎవరు?" అని అడిగాను.

294
00:47:59,210 --> 00:48:01,337
ఎడీ నవ్వి చెప్పాడు,

295
00:48:02,797 --> 00:48:04,757
"వీడు మన బాబు" అని.

296
00:48:13,933 --> 00:48:16,436
ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది.

297
00:48:16,519 --> 00:48:18,479
ఎడీ అంతటికీ చెల్లించాడు.

298
00:48:18,563 --> 00:48:20,440
మంచి వైద్యులు. అంతటికీ.

299
00:48:20,523 --> 00:48:25,278
ఆమె తండ్రి ఆమెను తిరస్కరించాడు,
కానీ ఎడీ అతనిని సరిచేశాడు.

300
00:48:27,822 --> 00:48:31,284
ఆ రోజు అందరి జీవితాలు
రక్షించబడ్డాయని ఎడీ అన్నాడు.

301
00:48:41,294 --> 00:48:43,755
అతని తల్లి గురించి ఆలోచిస్తాను.

302
00:48:47,508 --> 00:48:49,886
ఆమె గురించి ఎప్పుడూ ఆలోచిస్తాను.

303
00:48:54,932 --> 00:48:57,268
నీకు ఎవరైనా ఉన్నారా?

304
00:48:58,478 --> 00:48:59,479
ఏంటి?

305
00:49:02,273 --> 00:49:04,484
అయినా నువ్వు ఎలాగూ చెప్పవు.

306
00:49:08,529 --> 00:49:10,615
నాకు పిల్లలు పుట్టరని తెలిశాక,

307
00:49:10,698 --> 00:49:12,325
కావాలని అనుకోవడం మానేశాను.

308
00:49:13,910 --> 00:49:15,995
బహుశా అదే మంచిదని అనుకున్నాను.

309
00:49:17,997 --> 00:49:20,875
ఇలాంటి జీవితంలోకి
పిల్లాడిని తీసుకురాకూడదు.

310
00:49:21,834 --> 00:49:23,836
ఎడీ ఒక నేరస్తుడు.

311
00:49:26,214 --> 00:49:30,009
నాకు అందుకే వాళ్ళు
దక్కలేదు అని నాకు నేను అనుకునేదాన్ని.

312
00:49:31,010 --> 00:49:33,805
అందుకే వాళ్ళు నాతో ఉండడంలేదు.

313
00:49:41,229 --> 00:49:43,940
కానీ నాకు కావాలని చాలా కోరికగా ఉండేది.

314
00:49:45,900 --> 00:49:47,985
అన్నిటికీ మించి కావాలని ఉండేది.

315
00:49:51,114 --> 00:49:53,908
నన్ను బ్రతికి ఉంచడానికి, తెలుసా?

316
00:49:53,991 --> 00:49:57,495
నేను ఆ కోరికను చంపేసుకున్నాను.

317
00:49:58,496 --> 00:50:02,250
శూన్యం తప్పితే ఏమీ మిగలనంతగా
కోరికను చంపేసుకున్నాను.

318
00:50:07,255 --> 00:50:10,341
అప్పుడు ఎడీ ఒక బాబుతో వచ్చాడు.

319
00:50:18,558 --> 00:50:20,810
ఇక్కడ పిల్లలకు చోటు లేదు.

320
00:50:27,817 --> 00:50:29,193
తను నవ్వేవాడా?

321
00:50:30,111 --> 00:50:31,320
ఏంటి?

322
00:50:31,404 --> 00:50:32,989
నువ్వు తనను నవ్వించే దానివా?

323
00:50:33,656 --> 00:50:35,450
నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

324
00:50:35,533 --> 00:50:38,828
నువ్వు తను నవ్వుతుండగా వినుంటే, అంటే?

325
00:50:39,829 --> 00:50:42,290
తను నవ్వితే నేను విన్నాను.

326
00:50:42,373 --> 00:50:43,916
అయితే నీకు తెలుసు.

327
00:50:49,505 --> 00:50:50,965
తను నవ్వుతాడు.

328
00:50:54,552 --> 00:50:56,179
ముఖ్యంగా నేను...

329
00:50:58,848 --> 00:50:59,849
ఏంటి?

330
00:51:01,726 --> 00:51:03,227
నువ్వు ఏంటి?

331
00:51:10,735 --> 00:51:13,446
నేను పాట పాడుతున్నప్పుడు ఇలా చేస్తాను.

332
00:51:14,447 --> 00:51:16,032
తెలియదు, తనకు నచ్చేది.

333
00:51:16,115 --> 00:51:18,826
అలా చేసేదాన్ని, బాగుండేది.
అలా చేస్తూ ఉన్నాను!

334
00:51:19,410 --> 00:51:22,079
అది అసలు పాపాయల పాటే కాదు.

335
00:51:24,874 --> 00:51:28,920
ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతుంటే,
అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

336
00:51:29,879 --> 00:51:31,297
చేసి చూపించు.

337
00:51:31,380 --> 00:51:33,508
తను నిద్రపోతున్నాడు.

338
00:51:33,591 --> 00:51:35,051
నాకూ ఒక అవగాహన ఉంటుంది.

339
00:51:35,134 --> 00:51:36,177
అస్సలు వీలు కాదు.

340
00:51:36,761 --> 00:51:39,889
మంచిది, నువ్వు అంత భయపడుతుంటే...

341
00:51:39,972 --> 00:51:44,811
ఉదయం వర్షం కురువటం చూస్తే

342
00:51:51,025 --> 00:51:55,738
నాలో ఉత్సాహం పోయేది

343
00:51:59,951 --> 00:52:05,122
నేను ఎదుర్కోవాల్సిన మరో రోజు ఉందని తెలిశాక

344
00:52:08,125 --> 00:52:11,587
భగవంతుడా, అది నాలో శక్తిని హరించింది

345
00:52:12,922 --> 00:52:15,216
నిన్ను కలవక ముందు

346
00:52:16,092 --> 00:52:19,387
జీవితం కఠినంగా ఉండేది

347
00:52:19,470 --> 00:52:24,892
నువ్వు నా మనసుకు సాంత్వన

348
00:52:24,976 --> 00:52:28,688
ఎందుకంటే నువ్వు నాలో ఈ భావం కలిగించావు

349
00:52:28,771 --> 00:52:31,649
నాలో భావన కలిగించావు

350
00:52:32,358 --> 00:52:34,735
నాలో భావన కలిగించావు

351
00:52:34,819 --> 00:52:39,782
ఒక సహజ స్త్రీ మూర్తిలా

352
00:52:41,450 --> 00:52:42,785
స్తీ మూర్తిలా

353
00:54:13,918 --> 00:54:14,794
సరేనా?

354
00:54:16,087 --> 00:54:18,589
అన్నిటికి ఒక ప్రారంభం ఉంటుంది.

355
00:54:22,218 --> 00:54:26,681
ఇవన్నీ అయిపోతే పాంట్రీలో
మరి కొన్ని క్యాన్‌లు ఉన్నాయి.

356
00:54:29,976 --> 00:54:33,104
అల్మారాలో కొన్ని బట్టలున్నాయి.
అక్కడ నీటి పంపు ఉంది.

357
00:54:33,187 --> 00:54:35,856
ఇప్పటికి సరిపడ కట్టెలు
ఇంటికి అటువైపు ఉన్నాయి.

358
00:54:36,691 --> 00:54:38,359
ఫోన్ లేదు.

359
00:54:38,442 --> 00:54:42,530
ఏ ఇబ్బంది ఉండదు, కానీ ఒకవేళ ఉంటే...

360
00:54:42,613 --> 00:54:43,739
ఆ కుర్చీ జరుపు.

361
00:54:50,413 --> 00:54:51,789
అక్కడ వెనుక ఉన్నది.

362
00:54:54,125 --> 00:54:56,627
టేబుల్ లాగు, అటు వైపు జరుపు.

363
00:55:20,234 --> 00:55:22,445
ఇది నా చిన్నప్పుడు...

364
00:55:23,446 --> 00:55:24,822
నేను దాక్కునే చోటు.

365
00:55:27,658 --> 00:55:29,493
ఇది మీ కుటుంబానిది.

366
00:55:32,621 --> 00:55:34,874
నేను త్వరలోనే వస్తాను.

367
00:55:34,957 --> 00:55:37,793
-నన్ను వదిలి...
-నీ దగ్గర ఇంతకంటే మంచి ఆలోచన ఉందా?

368
00:55:37,877 --> 00:55:40,004
ఇంటి దగ్గర ఉన్న డబ్బు మాటేమిటి?

369
00:55:40,963 --> 00:55:42,506
ఆ డబ్బు పోయింది, జీన్.

370
00:55:42,590 --> 00:55:45,384
నీ దగ్గర డబ్బు లేదా? ఎడీ దగ్గర ఉన్నట్టు?

371
00:55:47,053 --> 00:55:49,305
నేను ఎడీకి పని చేశాను.

372
00:55:49,388 --> 00:55:51,098
నేను ఎడిని కాను.

373
00:55:51,182 --> 00:55:52,808
అయితే, నేనేంటి, పనిదానినా?

374
00:56:09,450 --> 00:56:11,285
ఇది నీ గురించి కాదు, జీన్.

375
00:56:18,584 --> 00:56:24,173
మేము వచ్చేసిన ఆ రాత్రి,
ఎడీ, బాస్ మార్విన్‌ను చంపాడు.

376
00:56:25,091 --> 00:56:27,259
మార్విన్ మనుషులు మీ ఇంటికి వచ్చారు,

377
00:56:27,343 --> 00:56:28,886
జిమ్మీని చంపేశారు.

378
00:56:28,969 --> 00:56:32,473
ఇప్పుడు, ఏది ఏంటో ఎవరికీ తెలియదు.
అది కేవలం...

379
00:56:32,556 --> 00:56:34,517
నగరం గందరగోళంగా ఉంది.

380
00:56:36,644 --> 00:56:38,062
నాకు తెలిసింది అంతే.

381
00:56:43,025 --> 00:56:45,319
ఎడీ ఎప్పుడూ ఎవరినీ చంపడు.

382
00:56:52,284 --> 00:56:53,994
ఎడీ ఒక హంతకుడు, జీన్.

383
00:56:55,996 --> 00:56:58,457
అతను చాలా కాలంగా అదే చేస్తున్నాడు.

384
00:57:11,345 --> 00:57:12,930
అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

385
00:57:14,098 --> 00:57:15,432
నాకు తెలియదు.

386
00:57:18,769 --> 00:57:20,271
ప్రమాణపూర్తిగానా?

387
00:57:24,859 --> 00:57:26,861
నాకు నిజంగా తెలియదు.

388
00:57:51,927 --> 00:57:54,013
నీకోసం ఒకరు ఉన్నారు.

389
00:57:58,309 --> 00:58:00,978
అది నీకు మంచిది కాదని చెప్పినవారు.

390
00:58:02,813 --> 00:58:06,025
వారు అది నీపై ఉన్న ప్రేమతో చెప్పారు.

391
00:58:23,876 --> 00:58:25,920
తనకు పేరు లేదు.

392
00:58:29,298 --> 00:58:30,382
హ్యారీ.

393
00:58:32,384 --> 00:58:34,220
నేను హ్యారీ అని పేరు పెట్టాను.

394
00:58:37,681 --> 00:58:40,434
కారణం ఏమీ లేదు. ఊరికే ఆ పేరు పెట్టాను.

395
00:58:43,646 --> 00:58:47,316
చాలా కాలం క్రితం గర్భవతిని అయినప్పుడు,
బాబుకు హ్యారీ అని పెట్టాను.

396
00:58:51,403 --> 00:58:53,239
నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు.

397
00:59:12,341 --> 00:59:15,177
ఎంత కాలం పడుతుందంటావు...

398
01:01:24,431 --> 01:01:26,767
నిప్పు.

399
01:01:26,850 --> 01:01:29,228
వేడి.

400
01:01:29,311 --> 01:01:30,312
అవును.

401
01:01:31,814 --> 01:01:33,524
నిప్పు.

402
01:01:36,485 --> 01:01:38,487
నిప్పు.

403
01:01:40,364 --> 01:01:41,907
వేడి.

404
01:01:46,537 --> 01:01:48,122
నేను అది చేశాను.

405
01:01:51,834 --> 01:01:53,377
నేను చేశాను.

406
01:03:22,049 --> 01:03:23,175
అమ్మా!

407
01:03:24,426 --> 01:03:26,803
ఈమె నేను దాక్కునే చోటు కనుగొంది.

408
01:03:27,888 --> 01:03:29,723
అవును.

409
01:03:30,724 --> 01:03:34,520
నా పేరు టేరీ. వీడు పాల్. ఆయన ఆర్ట్.

410
01:03:42,861 --> 01:03:44,488
నన్ను క్షమించండి. మీరు ఎవరు?

411
01:03:45,614 --> 01:03:48,867
టెరీ. కాల్ భార్యవా?

412
01:03:52,162 --> 01:03:55,290
కన్నంలో నుండి బయటకొచ్చి,
సామాన్లు సర్దడంలో సాయం చేస్తావా?

413
01:03:55,374 --> 01:03:57,251
హే, రా, నీ చేయి అందించు.

414
01:04:02,256 --> 01:04:04,341
అతను...

415
01:04:05,133 --> 01:04:06,510
కాల్ నాన్న.

416
01:04:08,178 --> 01:04:09,846
నువ్వు ఎడీ భార్యవు.

417
01:04:11,765 --> 01:04:13,308
నీకు ఎడీ తెలుసా?

418
01:04:15,978 --> 01:04:17,646
నాకు ఎడీ తెలుసు.

419
01:04:19,481 --> 01:04:23,569
పాల్, నువ్వు వెళ్ళి కట్టెలు
ఉన్నాయో లేదో చూస్తావా, బంగారం?

420
01:04:29,366 --> 01:04:33,078
అయితే... ఎడీ కాల్‌తో కలిసి పని చేసేవాడా?

421
01:04:34,162 --> 01:04:35,914
నాకు ఎక్కువగా ఏం చెప్పలేదు.

422
01:04:35,998 --> 01:04:37,499
కాల్ తెలివైన వాడు.

423
01:04:38,208 --> 01:04:39,418
కాల్...

424
01:04:39,501 --> 01:04:41,295
-ఇక్కడకు వస్తాడు.
-అతను...

425
01:04:41,378 --> 01:04:43,171
కాల్ గురించి కంగారుపడకు.

426
01:04:44,673 --> 01:04:46,633
కొట్టిన కట్టెలు లేవు!

427
01:06:00,374 --> 01:06:03,126
నాకు నిద్ర పోవాలని ఉంది.

428
01:06:04,628 --> 01:06:07,214
ఇప్పుడు తెలిసింది కాల్‌కు
ఇది ఎలా తెలిసిందో.

429
01:06:11,385 --> 01:06:13,303
తను పిల్లలను బాగా చూస్తాడా?

430
01:06:17,224 --> 01:06:21,436
టెరీ తన మొదటి భర్త
బాగా చూసేవాడు కాదని చెప్పింది.

431
01:06:28,068 --> 01:06:30,987
-సరే, నేను తనకు పాలు పడతాను.
-వద్దు.

432
01:06:31,780 --> 01:06:34,366
మధ్య రాత్రి తినకూడదు.

433
01:06:35,200 --> 01:06:37,661
అది వీడూ నేర్చుకుంటే మంచిది.

434
01:06:41,415 --> 01:06:42,708
అంతా బాగానే ఉందా?

435
01:06:42,791 --> 01:06:46,420
అంతా బాగానే ఉంది. నిద్రపో.

436
01:06:57,222 --> 01:06:58,640
పాల్ చిన్నగా ఉన్నప్పుడు,

437
01:06:58,724 --> 01:07:03,520
కొంత కాలం నగరంలో
చిన్న హోటల్‌లో ఉండేవాళ్ళం.

438
01:07:03,603 --> 01:07:06,690
-సెయింట్ ఫ్రాన్సిస్.
-నాకు అది గుర్తుంది.

439
01:07:07,899 --> 01:07:09,317
ఎందుకు?

440
01:07:09,401 --> 01:07:10,861
అది మనకు సురక్షితమైన చోటు.

441
01:07:10,944 --> 01:07:14,239
అది నల్ల జాతీయులది,
నల్లజాతీయులు నడుపుతారు,

442
01:07:14,322 --> 01:07:17,409
అక్కడ జనం
తమ జీవితాలను తీర్చిదిద్దుకునే వారు.

443
01:07:18,702 --> 01:07:22,122
అంటే, అది గమ్యాన్ని చేరుకునే ముందు
ఉండే చోటు లాంటిది.

444
01:07:23,248 --> 01:07:27,878
ఇంకా అక్కడకు వెళ్ళలేదు,
కానీ వాళ్ళు ఉన్న దానికంటే మంచిది.

445
01:07:29,296 --> 01:07:32,424
"నిస్పృహ ఉన్న చోట నేను ఆశను కలిగిస్తాను."

446
01:07:32,507 --> 01:07:35,927
నీకు సెయింట్ ఫ్రాన్సిస్ ప్రార్థన తెలుసా?

447
01:07:36,011 --> 01:07:38,972
కాథలిక్ స్కూల్లో నేను గుర్తుంచుకున్న
ఒక మంచి విషయం.

448
01:07:39,347 --> 01:07:43,643
అంతా పాతకాలంవి లాగా అనిపించేవి.
ఒక్కోసారి టాయిలెట్‌లో నీళ్ళు వచ్చేవి కావు.

449
01:07:44,311 --> 01:07:46,229
కానీ పాల్‌కు అది నచ్చింది.

450
01:07:46,313 --> 01:07:50,400
హాల్‌లో ఫోన్ ఉండేది, అది మోగినప్పుడల్లా
దాని దగ్గరకు పరిగెత్తేవాడు.

451
01:07:50,484 --> 01:07:53,779
చిన్న రిసెప్షనిస్ట్.

452
01:07:59,993 --> 01:08:01,828
మీరు దాక్కున్నారు.

453
01:08:02,788 --> 01:08:05,207
పాల్, నీ బటానీలు తిను.

454
01:08:17,427 --> 01:08:19,179
నువ్వు బటానీలు ఎలా చేశావు?

455
01:08:19,262 --> 01:08:20,555
బాగాలేదా?

456
01:08:21,765 --> 01:08:23,975
అవి క్యాన్‌లోవి కదా?

457
01:08:24,768 --> 01:08:25,936
అవును.

458
01:08:28,104 --> 01:08:29,272
అవి రుచికరంగా ఉన్నాయి.

459
01:08:32,776 --> 01:08:35,904
ఉప్పు, మిరియాలు, కొంచెం వెన్న,

460
01:08:35,987 --> 01:08:37,447
కొంచెం ప్రేమ.

461
01:08:38,532 --> 01:08:41,034
నువ్వు అవి క్యాన్ నుండి తీసి వేడి చేశావా?

462
01:08:41,952 --> 01:08:44,246
నాకు వంట బాగా రాదు.

463
01:08:44,329 --> 01:08:46,039
నువ్వు మీ కుటుంబానికి వండుతావా?

464
01:08:46,122 --> 01:08:46,957
వండుతా, కానీ...

465
01:08:47,040 --> 01:08:49,292
అయితే నువ్వు ప్రపంచంలోనే ఉత్తమ చెఫ్‌వి.

466
01:08:55,549 --> 01:08:57,676
ఈ చోటును కాల్ ఐదేళ్ళప్పుడు కొన్నాను.

467
01:08:59,594 --> 01:09:01,805
మీకు పెళ్ళైందా?

468
01:09:01,888 --> 01:09:03,181
పెళ్ళైంది.

469
01:09:03,265 --> 01:09:06,685
నా భార్య నాలుగేళ్ళ క్రితం చనిపోయింది.

470
01:09:09,062 --> 01:09:11,022
కాల్ దాని గురించి ఏం చెప్పలేదు.

471
01:09:11,606 --> 01:09:14,150
అతని కుటుంబం ఇంకా దేని గురించి కూడా.

472
01:09:14,234 --> 01:09:16,486
వృత్తిరిత్యా ప్రమాదం.

473
01:09:21,283 --> 01:09:23,869
నేను ఒక తుపాకీ బయటకు తీస్తాను.

474
01:09:31,543 --> 01:09:32,878
అది ఖాళీది.

475
01:09:34,671 --> 01:09:36,715
నువ్వు ఎప్పుడైనా వాడావా?

476
01:09:39,509 --> 01:09:42,804
ఈ మనుషులు, వారి తుపాకీలు.

477
01:09:42,888 --> 01:09:46,099
నా భర్త కనీసం నన్ను కారు కూడా
నడపనిచ్చేవాడు కాదు.

478
01:09:49,019 --> 01:09:52,105
విను, కాల్చడం ఎవరైనా నేర్చుకోగలరు.

479
01:09:53,189 --> 01:09:58,278
కానీ సమయం వచ్చినప్పుడు
ఎలా వాడతారనేదే కఠినమైన విషయం.

480
01:09:58,361 --> 01:10:01,031
నీ సాధనలో,

481
01:10:01,114 --> 01:10:02,866
ట్రిగర్ లాగుతున్నప్పుడు...

482
01:10:04,034 --> 01:10:08,288
ఒత్తిడి, సరళరేఖ గురించి ఆలోచించాలి,

483
01:10:09,414 --> 01:10:12,167
కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే,

484
01:10:12,250 --> 01:10:15,128
నిజంగా కాల్చాల్సి వచ్చినప్పుడు
ఏం చేస్తావని.

485
01:10:19,090 --> 01:10:20,091
ఇదిగో.

486
01:10:21,801 --> 01:10:23,428
బరువుకు అలవాటుపడు.

487
01:10:42,364 --> 01:10:44,908
ఆర్ట్ ఎందుకు నాకు తుపాకీ
వాడడం నేర్పించారు?

488
01:10:47,285 --> 01:10:50,121
పాల్, బయటకు వెళ్ళి
తాతయ్య ఎక్కడ ఉన్నారో చూస్తావా?

489
01:10:59,422 --> 01:11:01,925
మన అపార్ట్‌మెంట్ బయట కొంతమంది ఉన్నారు.

490
01:11:02,801 --> 01:11:04,469
నువ్వు నగరంలో కదా ఉంటావు?

491
01:11:04,552 --> 01:11:08,181
అవును, మొదట్లో,
కాల్ అనుమానిస్తున్నాడని అనుకునే దాన్ని,

492
01:11:08,264 --> 01:11:11,643
కానీ రెండు రాత్రుల తరువాత,
అంతా సర్ది మమ్మల్ని దూరంగా పంపాడు.

493
01:11:11,726 --> 01:11:13,395
మా వెనుకే వస్తానని చెప్పాడు.

494
01:11:14,688 --> 01:11:18,149
రాబోయే దానికి
నువ్వు సంసిద్ధంగా ఉండాలని అనుకున్నాను.

495
01:11:19,192 --> 01:11:20,402
రాబోయే దానికా?

496
01:11:20,485 --> 01:11:21,736
నాకు ఇంకా తెలియదు,

497
01:11:23,405 --> 01:11:25,740
కానీ ఇదివరకు నేను ఇది ఎదుర్కొన్నాను.

498
01:11:47,637 --> 01:11:51,182
ఆ రాత్రి ఆర్ట్ ఏదో చెప్పారు.

499
01:11:52,684 --> 01:11:53,685
ఏంటి?

500
01:11:56,271 --> 01:11:58,648
ఎడీ నీ మొదటి భర్త.

501
01:12:04,863 --> 01:12:05,947
ఆర్ట్ నీకది చెప్పారా?

502
01:12:08,491 --> 01:12:10,243
నేను అన్నీ సమీకరించుకున్నాను.

503
01:12:14,289 --> 01:12:16,583
ఎడీ నీకూ ఇలానే చేశాడా?

504
01:12:17,167 --> 01:12:18,793
కాల్‌కి ముందు?

505
01:12:19,210 --> 01:12:21,921
కాకపోతే ఇంకా దారుణం,
ఎందుకంటే నాకు బిడ్డ ఉన్నాడు.

506
01:12:22,589 --> 01:12:24,090
నీకు ఏదీ ఘోరంగా లేదు.

507
01:12:24,591 --> 01:12:26,301
నీకు అది తెలియదు.

508
01:12:27,677 --> 01:12:29,220
నాకు తెలుసు.

509
01:12:47,530 --> 01:12:50,366
ఎడీ నాకు ఎప్పుడూ తనకు
మరో భార్య ఉందని చెప్పలేదు.

510
01:12:54,370 --> 01:12:56,664
అతను నాకు చాలా విషయాలు చెప్పలేదు.

511
01:12:58,583 --> 01:13:00,460
వాళ్ళు చేసేది అదే.

512
01:15:21,517 --> 01:15:22,727
టెరీ.

513
01:15:24,479 --> 01:15:26,022
నువ్వు మెల్కొని ఉన్నావా?

514
01:15:28,566 --> 01:15:30,944
ఏదో సరిగా లేదు.

515
01:15:31,027 --> 01:15:34,364
మనం వెళ్ళి కాల్‌ని వెతకాలి.
మనం కాల్, ఎడీలను కనుగొనాలి.

516
01:15:34,447 --> 01:15:36,241
నువ్వు కంగారుపడడం ఆపు...

517
01:15:36,324 --> 01:15:39,035
నేను ఏం చేయాలో
అందరూ చెప్పేది విని విసుగ్గా ఉంది.

518
01:15:44,749 --> 01:15:45,750
ఏంటి?

519
01:15:47,502 --> 01:15:48,711
ఏంటి?

520
01:15:48,795 --> 01:15:50,338
నేను వెళ్ళిపోబోయాను.

521
01:15:50,421 --> 01:15:53,591
అందరూ నిద్రపోతున్నప్పుడు
వెళ్ళిపోవాలని అనుకున్నాను.

522
01:15:53,675 --> 01:15:56,427
కాల్ ఇబ్బందుల్లో ఉన్నాడని నాకు తెలుసు.

523
01:15:56,511 --> 01:15:57,512
క్షమించు.

524
01:15:59,055 --> 01:16:01,307
ఆర్ట్ నీకు ఉదయం చెప్పేవారు.

525
01:16:02,934 --> 01:16:04,269
నేనూ నీతో వస్తాను.

526
01:16:04,352 --> 01:16:06,479
నువ్వు నన్ను ఆపలేవు.

527
01:16:06,562 --> 01:16:10,149
నేను ఏం చేయాలో ఎవరూ
సూటిగా సమాధానం చెప్పరు,

528
01:16:10,233 --> 01:16:12,318
ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి.

529
01:16:12,402 --> 01:16:14,821
ఎవరికీ ఏమీ తెలియదు,

530
01:16:14,904 --> 01:16:17,490
అందుకే ఇలా చేస్తున్నాను, నేనూ వస్తున్నాను.

531
01:16:18,449 --> 01:16:19,826
నేను వస్తున్నాను.

532
01:16:22,954 --> 01:16:24,247
అయిపోయిందా?

533
01:16:26,082 --> 01:16:28,001
-అవును.
-సరే.

534
01:16:28,084 --> 01:16:29,502
సరే, నేను వస్తున్నాను?

535
01:16:29,585 --> 01:16:31,379
నువ్వు అది ఇదివరకే చెప్పావు.

536
01:16:33,840 --> 01:16:34,841
సరే.

537
01:18:31,207 --> 01:18:33,584
ఆ రెండు చీకటి కిటికీలు ఉన్నాయి చూడు.

538
01:18:33,668 --> 01:18:34,919
అదే మా అపార్ట్‌మెంట్.

539
01:18:35,962 --> 01:18:38,464
సాధారణంగా మేము ఒక లైట్ వెలిగించి ఉంచుతాము.

540
01:18:52,895 --> 01:18:54,397
ఇది నీ జేబులో పెట్టుకో.

541
01:18:56,107 --> 01:18:58,067
నీకు అది అక్కడుందని తెలుసన్న మాట.

542
01:19:00,570 --> 01:19:03,281
మనం ఒక చోటకు వెళుతున్నాము,

543
01:19:03,364 --> 01:19:06,242
అక్కడికి వెళ్ళాక,
నేను చెప్పేది వినాలి, సరేనా?

544
01:19:09,662 --> 01:19:13,749
నువ్వు ఎవరో ఎవరికీ చెప్పకూడదు.
అది మనకు సురక్షితమైన చోటు కాదు.

545
01:19:17,879 --> 01:19:20,423
మనం వేరే బట్టలు వేసుకోవాలి.

546
01:19:46,157 --> 01:19:47,533
హలో, నిన్నే, అందగత్తే.

547
01:19:50,661 --> 01:19:51,662
కావాలా?

548
01:19:54,707 --> 01:19:55,708
వద్దు.

549
01:19:58,669 --> 01:19:59,754
ధన్యవాదాలు.

550
01:20:36,916 --> 01:20:39,126
అక్కడ ఉన్న అతనిని చూశావా? అతను మైక్.

551
01:20:40,044 --> 01:20:43,047
ఇక్కడే ఉండు, సరేనా? ఎవరితోనూ మాట్లాడకు.

552
01:20:53,307 --> 01:20:57,270
-తను పాత పటాకా కాకపోతే.
-నన్ను పాత అనకు, వెధవ.

553
01:20:57,353 --> 01:21:00,439
ఇలా రా. ఎలా ఉన్నావు?

554
01:21:02,358 --> 01:21:04,485
మళ్ళీ తనను చూస్తానని అనుకోలేదు.

555
01:21:06,195 --> 01:21:07,738
నీకు ఆమె ఎలా తెలుసు?

556
01:21:07,822 --> 01:21:10,366
నాకు తెలిసిన అతనిని పెళ్ళి చేసుకుంది.

557
01:21:12,243 --> 01:21:13,244
ఎడీనా?

558
01:21:14,287 --> 01:21:15,621
నీకు ఎడీ తెలుసా?

559
01:21:17,582 --> 01:21:19,709
ఆమె ఇప్పుడే అతని గురించి చెప్పింది.

560
01:21:19,792 --> 01:21:23,129
అబ్బా, అది వదిలేయ్.

561
01:21:25,298 --> 01:21:26,132
ఏంటి?

562
01:21:26,882 --> 01:21:28,301
నీకు తెలియదా?

563
01:21:29,302 --> 01:21:31,470
ఆమెతో జాగ్రత్త.

564
01:21:34,307 --> 01:21:36,267
ఆమె అతని నుండి అంతా తీసుకుంది.

565
01:21:36,350 --> 01:21:38,769
నా ఉద్దేశ్యం మొత్తం అని.

566
01:21:38,853 --> 01:21:43,149
కానీ అతను కొత్త జీవితాన్ని ప్రారంభించాడు,
ఒక కొత్త కుటుంబం...

567
01:21:44,317 --> 01:21:47,320
దానిని ఈ చెత్తకు దూరంగా ఉంచాడు.

568
01:21:47,403 --> 01:21:50,656
ఇంతకు ముందు చెప్పినట్టు,
ఆమెను మళ్ళీ చూస్తానని అనుకోలేదు.

569
01:21:50,740 --> 01:21:52,908
ఏదో జరుగుతోంది. మనం వెళ్ళాలి.

570
01:21:52,992 --> 01:21:54,452
పాల్, ఎడీ కొడుకు.

571
01:21:57,455 --> 01:21:58,581
ఇప్పుడు కాదు, జీన్.

572
01:22:02,251 --> 01:22:05,921
నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు?
ఎడీ నాకు తెలియనీయ లేదు.

573
01:22:06,005 --> 01:22:07,548
అది నా భద్రతకోసం అన్నాడు,

574
01:22:07,632 --> 01:22:10,343
నీలాగా, కాల్ లాగా,
కానీ నేనది ఇకమీదట నమ్మను.

575
01:22:10,426 --> 01:22:13,929
ఇదంతా నిజమే అయితే,
నువ్వు మిగిలిన వారిలాగానే అయితే?

576
01:22:20,394 --> 01:22:22,438
ఛ! మైక్!

577
01:22:23,606 --> 01:22:24,607
రా.

578
01:22:31,405 --> 01:22:32,573
ఏం చేస్తున్నావు?

579
01:22:32,657 --> 01:22:33,658
ఇక్కడే ఉండు.

580
01:26:08,372 --> 01:26:09,790
నువ్వు బాగానే ఉన్నావా?

581
01:26:47,161 --> 01:26:48,537
ఏం ఫరవాలేదు.

582
01:26:52,124 --> 01:26:53,751
నువ్వు బాగానే ఉన్నావు.

583
01:26:58,255 --> 01:27:01,800
ఫరవాలేదు. నువ్వు బాగానే ఉన్నావు.

584
01:27:12,061 --> 01:27:13,145
ధన్యవాదాలు.

585
01:27:26,367 --> 01:27:30,079
సెయింట్ ఫ్రాన్సిస్
హోటల్

586
01:27:39,505 --> 01:27:40,756
రూం 12.

587
01:28:23,257 --> 01:28:25,050
నేను నీకోసం తిరిగి వచ్చాను.

588
01:28:25,926 --> 01:28:27,469
కానీ నువ్వు వెళ్ళిపోయావు.

589
01:28:29,430 --> 01:28:30,431
హాయ్.

590
01:28:32,391 --> 01:28:36,061
నాకు ఎడీకి పెళ్ళైన ఏడాదికి పాల్ పుట్టాడు.

591
01:28:36,145 --> 01:28:39,064
ఆ తర్వాత, అతను అసలు ఏం చేస్తాడో తెలిసింది.

592
01:28:40,774 --> 01:28:42,526
వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాను.

593
01:28:42,609 --> 01:28:48,157
కానీ ఎడీ తన తరువాతి పని
చివరిది అని చెప్పాడు.

594
01:28:48,240 --> 01:28:50,868
కానీ అలా జరగలేదు. ఎప్పటికీ చివరిది కాలేదు.

595
01:28:52,870 --> 01:28:54,955
కాల్, ఎడీ మనిషి,

596
01:28:55,039 --> 01:28:58,584
కానీ అతనికి అలా ఉండాలని లేదు.
ఎడీ చేసేది చేయాలని లేదు.

597
01:28:58,667 --> 01:29:01,086
అది అతనిని కాస్త భయపెట్టిందేమో కూడా.

598
01:29:02,713 --> 01:29:08,302
కానీ అతను ఎప్పుడూ ఉండేవాడు.
ఎప్పుడూ... సముచితంగా.

599
01:29:10,220 --> 01:29:14,391
పరస్పరం నమ్మకంగా ఉండేవాళ్ళం, చివరకు,

600
01:29:15,392 --> 01:29:17,144
ప్రేమలో పడ్డాం.

601
01:29:20,064 --> 01:29:24,610
ఇక్కడ ఉన్నప్పుడు
నువ్వు ఎడీ నుండి దాక్కున్నావు.

602
01:29:28,572 --> 01:29:30,532
మేము ఏ ప్రణాళిక లేకుండా వచ్చాము.

603
01:29:32,576 --> 01:29:35,287
మాకు విసుగు వచ్చి వెళ్ళిపోయాము.

604
01:29:35,370 --> 01:29:37,581
అప్పుడే మమ్మల్ని ఎడీ కనుగొన్నాడు.

605
01:29:39,041 --> 01:29:41,085
మమ్మల్ని గాయపరచలేనంతగా ప్రేమించాడు,

606
01:29:41,168 --> 01:29:44,671
కానీ తిరిగి ఏదో ఒకటి
పొందకుండా మమ్మల్ని వెళ్ళనీయడు.

607
01:29:44,755 --> 01:29:46,465
అందుకే ఒక ఒప్పందానికి వచ్చాము.

608
01:29:47,466 --> 01:29:50,427
మేము కలిసి ఉండాలంటే,

609
01:29:50,511 --> 01:29:53,347
దీని నుండి బయటపడాలనుకున్నాం,

610
01:29:55,307 --> 01:29:58,519
కానీ ఒక రోజు, ఎడీ ఫోన్ చేశాడు,

611
01:29:58,602 --> 01:30:02,564
కాల్ కాదనలేకపోయాడు.

612
01:30:04,650 --> 01:30:05,984
అది నా కోసమే.

613
01:30:08,362 --> 01:30:09,613
అవును నీ కోసమే.

614
01:30:16,662 --> 01:30:19,039
నేను విశ్వవిద్యాలయంలో పనిచేసే దానిని,

615
01:30:19,123 --> 01:30:21,500
కాల్ ప్యాకేజీ కంపెనీలో పని చేసేవాడు.

616
01:30:22,584 --> 01:30:25,754
పాల్ అతనిని తన సొంత నాన్న అనుకుంటాడు.

617
01:30:25,838 --> 01:30:28,257
ఇంకా చాలా మంచి వాడు.

618
01:30:34,972 --> 01:30:38,058
సమయం గడుస్తుండగా,
అది అంతా ముగుస్తుందని అనుకున్నాం.

619
01:30:38,142 --> 01:30:42,104
మేము ఆ నేర ప్రపంచం నుండి
బయటపడ్డామని అనుకున్నాం.

620
01:30:43,272 --> 01:30:44,815
గతాన్ని పెట్టెలో పెట్టి,

621
01:30:44,898 --> 01:30:49,236
రహస్య అరలో ఆ పెట్టెను పెట్టామని,

622
01:30:50,487 --> 01:30:53,031
అది బహుశా...

623
01:30:54,992 --> 01:30:56,493
మాయమైపోతుందని అనుకున్నాం.

624
01:31:00,455 --> 01:31:02,332
నన్ను క్షమించు.

625
01:31:10,090 --> 01:31:13,093
క్లబ్‌లో అతను, ఆ మైక్, అతనొక చెత్త వెధవ.

626
01:31:13,177 --> 01:31:16,096
ఎప్పుడూ అలానే ఉండేవాడు.
అది ప్రమాదకరమైన చోటని తెలుసు.

627
01:31:16,180 --> 01:31:19,433
ఎడీ, మార్విన్‌ను చంపినప్పటి నుండి
పరిస్థితులు అలానే ఉన్నాయి.

628
01:31:19,516 --> 01:31:23,061
కానీ అక్కడికి వెళ్ళడమే
మనకున్న ఉత్తమ అవకాశం.

629
01:31:23,145 --> 01:31:25,147
అంటే ఏంటి?

630
01:31:25,230 --> 01:31:28,692
ఒకవేళ నేను కరెక్టే అయితే,
నగరంలో ఉన్నానని కాల్‌కు తెలుస్తుంది.

631
01:31:28,775 --> 01:31:31,403
కాల్‌కు తెలిసిన వెంటనే, మనల్ని కనుగొంటాడు.

632
01:31:36,533 --> 01:31:38,702
మైక్, ఎడీతో పని చేస్తాడా?

633
01:31:38,785 --> 01:31:41,371
ఏవో కొన్ని పనులు కలిసి చేశారు.

634
01:31:41,455 --> 01:31:43,749
ఆ తరువాత ఎడీ విడిపోయాడు.

635
01:31:51,590 --> 01:31:54,801
మైక్ నిన్ను "పటాకా" అన్నాడు.

636
01:31:57,054 --> 01:31:58,013
అది...

637
01:31:59,014 --> 01:32:00,432
నాకు చెప్పకు...

638
01:32:13,445 --> 01:32:15,572
అయితే, మనం ఇప్పుడు ఏం చేద్దాము?

639
01:32:15,656 --> 01:32:17,324
వేచి చూద్దాం.

640
01:33:28,228 --> 01:33:29,354
హలో?

641
01:33:32,441 --> 01:33:36,153
టెరీ, ముందు వైపు ఎవరో కొంత మంది ఉన్నారు.

642
01:33:36,236 --> 01:33:38,113
వెనుక నుండి వెళ్ళండి.

643
01:33:48,040 --> 01:33:49,166
ధన్యవాదాలు.

644
01:33:50,542 --> 01:33:52,044
నేను నిన్ను అక్కడ కలుస్తాను.

645
01:34:00,385 --> 01:34:03,513
జీన్, నువ్వు ఏం వినిపించినా,

646
01:34:03,597 --> 01:34:05,182
వెళుతూనే ఉండు.

647
01:34:16,234 --> 01:34:19,613
హే, టెరీ, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కదా?

648
01:34:19,696 --> 01:34:21,823
టెరీ, ఎక్కడికి వెళుతున్నావు?

649
01:34:43,053 --> 01:34:44,262
టేరీ ఎక్కడ?

650
01:34:45,514 --> 01:34:47,015
మనల్ని ఇక్కడ కలుస్తానన్నది.

651
01:34:48,308 --> 01:34:49,226
పాల్ ఇంకా హ్యారీ?

652
01:34:49,309 --> 01:34:51,853
మీ నాన్నతో ఉన్నారు. క్యాబిన్‌లో.

653
01:34:54,648 --> 01:34:57,234
అయితే, మీకు ఏమన్నా తీసుకురానా?

654
01:34:58,402 --> 01:35:00,654
-కాఫీ.
-రెండు.

655
01:35:07,452 --> 01:35:08,745
నువ్వు బానే ఉన్నావా?

656
01:35:09,788 --> 01:35:11,415
ఎడీ చనిపోయాడు.

657
01:35:11,498 --> 01:35:12,999
ఇదిగోండి.

658
01:35:16,253 --> 01:35:18,380
వర్షం పడడం ఆగింది, కదా?

659
01:35:20,841 --> 01:35:22,092
ఇంకేమైనా కావాలా?

660
01:35:22,175 --> 01:35:23,552
వద్దు. ధన్యవాదాలు.

661
01:35:43,822 --> 01:35:45,157
ఉద్యోగం చూసుకుంటాను.

662
01:35:46,158 --> 01:35:47,159
ఏంటి?

663
01:35:49,035 --> 01:35:51,621
బహుశా, ఒక అపార్ట్‌మెంట్ చూసుకుంటాను.

664
01:35:53,081 --> 01:35:55,667
చాలా దూరంగా ఏదో ఒక ప్రాంతంలో.

665
01:35:57,252 --> 01:35:59,421
హ్యారీ అక్కడ పెరుగుతాడు.

666
01:36:03,425 --> 01:36:06,386
వాడికి ఇదేదీ గుర్తు ఉండదు.

667
01:36:06,470 --> 01:36:09,514
నాకు అంతా తెలుసు, కాల్.

668
01:36:23,320 --> 01:36:25,447
నీకు ఏదైనా సాయం కావాలా?

669
01:36:28,700 --> 01:36:30,202
నేను బాగానే ఉన్నాను.

670
01:36:36,374 --> 01:36:38,001
తను ఏది?

671
01:36:40,170 --> 01:36:41,588
తను ఇక్కడకు వస్తుంది.

672
01:36:46,718 --> 01:36:48,512
అది ఎడీ చేశాడా?

673
01:36:51,765 --> 01:36:53,975
నేను అక్కడకు వెళ్ళకముందే చనిపోయాడు.

674
01:38:13,513 --> 01:38:16,474
-విల్సన్ స్టీట్ బ్రిడ్జ్ నుండి వెళ్ళు.
-అది చాలా దూరం.

675
01:38:16,558 --> 01:38:18,935
-సెంట్రల్ వెళ్ళకు.
-ఎందుకు? ట్రక్ వదిలేశాం.

676
01:38:19,644 --> 01:38:21,646
-టెరీ.
-మనం పిల్లల దగ్గరకు వెళ్ళాలి.

677
01:38:21,730 --> 01:38:25,275
హోటల్ బయట మైక్ మనుషులు
ఉన్నారన్నావు. నేను అతనిని నమ్మను.

678
01:38:25,358 --> 01:38:27,485
ఆ వెధవ బ్రతికున్నాడంటే నమ్మలేకపోతున్నాను.

679
01:38:27,569 --> 01:38:28,570
కానీ ఎడీ చనిపోయాడు.

680
01:38:30,363 --> 01:38:31,781
అతనికి తెలుసని అనుకోను.

681
01:38:35,910 --> 01:38:37,287
మనల్ని అనుసరిస్తున్నారు.

682
01:39:46,523 --> 01:39:48,149
అతను వెళ్ళిపోయాడు.

683
01:41:11,816 --> 01:41:13,193
కాల్?

684
01:41:16,446 --> 01:41:17,822
టెరీ?

685
01:41:21,409 --> 01:41:22,494
టెరీ?

686
01:41:24,037 --> 01:41:29,250
వద్దు, వద్దు. వద్దు. టెరీ? టెరీ? కాల్!

687
01:41:30,126 --> 01:41:33,296
వద్దు! వద్దు! టెరీ!

688
01:41:38,885 --> 01:41:39,886
కాల్!

689
01:41:59,739 --> 01:42:00,657
అది ఈమేనా?

690
01:42:00,740 --> 01:42:02,408
నోరుమూసుకో.

691
01:42:14,671 --> 01:42:16,965
-ఏం జరుగుతోంది?
-నోరుమూసుకో!

692
01:42:18,675 --> 01:42:20,593
-ఈమె జీన్‌నా?
-అవును!

693
01:42:21,886 --> 01:42:22,762
ఎడీ భార్యా?

694
01:42:22,846 --> 01:42:25,014
దేవుడా!

695
01:42:33,398 --> 01:42:36,734
నేను ఈ వెధవను నోరుమూసుకో అన్నానా?

696
01:42:44,409 --> 01:42:47,036
చివరకు నిన్ను కలవడం బాగుంది, జీన్.

697
01:42:49,289 --> 01:42:52,458
క్షమించు, క్లబ్‌లో అది నువ్వని తెలియదు.

698
01:43:05,722 --> 01:43:07,056
ఎడీ ఎక్కడ?

699
01:43:08,600 --> 01:43:10,768
ఎడీ చనిపోయాడు.

700
01:43:10,852 --> 01:43:13,605
జీన్, జీన్, జీన్.

701
01:43:13,688 --> 01:43:14,939
అలా చేయకు.

702
01:43:17,400 --> 01:43:18,776
నాతో అబద్ధం ఆడకు.

703
01:43:18,860 --> 01:43:24,699
ఇదంతా ముగిసే సమయం ఇదని నీకు తెలియదా?

704
01:43:24,782 --> 01:43:25,909
నీకంటూ ఉన్నది...

705
01:44:52,495 --> 01:44:53,496
టెరీ?

706
01:45:01,879 --> 01:45:02,839
టెరీ?

707
01:45:04,215 --> 01:45:05,258
టెరీ?

708
01:45:08,761 --> 01:45:10,054
బాగానే ఉన్నావు.

709
01:46:22,794 --> 01:46:25,171
నేను బాగానే ఉన్నాను.

710
01:46:46,901 --> 01:46:47,902
సరే.

711
01:48:03,144 --> 01:48:04,020
వెళ్ళు.

712
01:48:06,522 --> 01:48:08,065
నేను మైక్‌ను చంపేశాను.

713
01:49:16,842 --> 01:49:18,094
జీన్...

714
01:49:19,929 --> 01:49:21,806
నేను కదిలే స్థితిలో లేను.

715
01:49:23,432 --> 01:49:25,351
నేను కదలలేను అనుకుంటా.

716
01:50:45,139 --> 01:50:46,307
ఆర్ట్!

717
01:51:44,657 --> 01:51:48,786
ఇప్పుడు అంతా బాగానే ఉంది.
మీ అమ్మా నాన్న బయట ఉన్నారు.

718
01:51:55,751 --> 01:51:58,254
ఇక ఫరవాలేదు, బాబు.

719
01:51:58,337 --> 01:52:02,967
మీ అమ్మ వచ్చేసింది.

720
01:52:07,805 --> 01:52:12,643
సరే. సరే. మనం ఒక ఆట ఆడబోతున్నాము. సరేనా?

721
01:52:13,853 --> 01:52:17,356
నువ్వు నీ కళ్ళు మూసుకోవాలి,
నేను చెప్పేవరకూ కళ్ళు తెరవకూడదు.

722
01:52:17,440 --> 01:52:19,191
సరేనా?

723
01:52:19,275 --> 01:52:24,780
నేను కళ్ళు తెరవమన్నప్పుడు,
నువ్వు వెనుకకు చూడకూడదు. అర్థమైందా?

724
01:52:28,659 --> 01:52:29,952
సరే, పాల్.

725
01:52:32,538 --> 01:52:34,165
నీ కళ్ళు మూసుకో.

726
01:52:45,050 --> 01:52:46,719
నీ ముందు ఎత్తుగా ఉంది.

727
01:52:46,802 --> 01:52:48,971
అడుగు వెయ్. మళ్ళీ అడుగు వెయ్.

728
01:52:51,891 --> 01:52:55,144
సరే, పాల్. కళ్ళు మూసుకునే ఉండు.

729
01:53:03,986 --> 01:53:07,072
సరే, పాల్. కళ్ళు తెరువు.

730
01:54:00,042 --> 01:54:02,378
నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు.

731
01:55:10,779 --> 01:55:15,701
ఐయాం యువర్ ఉమెన్

732
02:00:07,910 --> 02:00:09,912
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

733
02:00:09,995 --> 02:00:11,997
క్రియేటివ్ సూపర్‌వైజర్ భూషన్ కళ్యాణ్



