1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:32,866 --> 00:00:35,869
అది క్రిస్మస్ ముందు రోజు రాత్రి,
ఎటు చూసినా మంచుతో నిండిపోయి ఉంది.

4
00:00:35,953 --> 00:00:39,164
సెలవుల హడావుడి తక్కువగా ఉందని
శాంతా విచారంగా ఉన్నాడు.

5
00:00:39,248 --> 00:00:43,669
భూమి మీదున్న ప్రజలకు ఈ ఏడాది
కష్టంగా గడిచింది,

6
00:00:43,752 --> 00:00:46,755
కొద్ది మందికి మాత్రమే సెలవుల ఉత్సాహం
ఉండొచ్చు.

7
00:00:46,839 --> 00:00:50,884
అలంకరణలు లేని, చీకటి ఇళ్ళు
చూడడానికి విచారకరంగా ఉన్నాయి.

8
00:00:50,968 --> 00:00:52,636
ఉత్తర ధృవం వద్ద ఉన్న బృందం నిరాశలో ఉంది.

9
00:00:52,719 --> 00:00:54,388
శాంతా కమాండ్ సెంటర్, నార్త్ పోల్

10
00:00:54,805 --> 00:00:58,016
దారి చూపేలా కొవ్వొత్తులు,
క్రిస్మస్ లైట్లు లేకుండా,

11
00:00:58,100 --> 00:01:01,103
శాంతా ఖచ్చితంగా చీకట్లో
తన స్లైహ్ మీద దారి తప్పుతాడు.

12
00:01:02,062 --> 00:01:05,107
తన నమ్మకమైన సెక్రటరీ బిల్లీని పిలిచాడు
శాంతా,

13
00:01:05,190 --> 00:01:09,236
"మనం ప్రజలందరినీ ఉత్సాహపరచాలి!
వాళ్ళు ఆనందంగా ఉండాలి!"

14
00:01:11,154 --> 00:01:16,368
వారి సెలవుల ఉత్సాహాన్ని పెంచేందుకు
ఎల్ఫ్ ఒకదాని తర్వాత మరో కాల్ చేశాడు.

15
00:01:16,869 --> 00:01:19,371
కానీ అతని స్నేహితులు జీవం లేకుండా
ఉండడం మాత్రమే కాదు,

16
00:01:19,454 --> 00:01:21,331
వాళ్ళు చాలా కృంగిపోయి ఉన్నారు.

17
00:01:21,415 --> 00:01:23,500
సీజన్స్ గ్రీటింగ్స్. ఎలా ఉన్నావు, బెట్టీ?

18
00:01:23,584 --> 00:01:27,129
అస్సలు బాలేను. ఏడాదంతా భయంకరంగా గడిచింది.
దీన్ని నేను మర్చిపోవాలనుకుంటున్నాను.

19
00:01:27,212 --> 00:01:30,215
హ్యాపీ హాలిడేస్, మిల్లీ.
నువ్వు సంతోషంగా ఉన్నావనే అనుకుంటున్నాను.

20
00:01:30,299 --> 00:01:31,592
అస్సలు కాదు.

21
00:01:31,675 --> 00:01:35,220
నా దగ్గరున్న బట్టలన్నీ టై అండ్ డై చేశాను,
అయినా సంతోషంగా లేను.

22
00:01:35,304 --> 00:01:38,307
హైడీ, శీతాకాలపు స్వర్గంలో నడవడానికి
బయటికి వెళ్ళావా?

23
00:01:38,390 --> 00:01:42,186
బయటికా? ఇంటి బయటికా? నాకు అర్థం కాలేదు.

24
00:01:43,312 --> 00:01:44,938
క్రిస్మస్ని బిల్లీ కాపాడాలి.

25
00:01:45,022 --> 00:01:46,523
పరిష్కారం ఏంటో అతనికి తెలుసు.

26
00:01:46,607 --> 00:01:48,108
అత్యవసర సమయంలో పగలగొట్టండి

27
00:01:48,192 --> 00:01:49,610
శాంతాకు గొప్ప ఫ్రెండ్

28
00:01:49,693 --> 00:01:52,571
విఐపిలకే విఐపి

29
00:01:53,822 --> 00:01:57,034
మరియా అపార్ట్ మెంట్
న్యూయార్క్ సిటీ

30
00:01:57,117 --> 00:01:58,952
సరే పిల్లలూ.

31
00:01:59,870 --> 00:02:02,539
ఇప్పుడు నాకిష్టమైన భాగం.

32
00:02:04,291 --> 00:02:05,417
సిద్ధంగా ఉన్నారా?

33
00:02:05,501 --> 00:02:07,920
మూడు, రెండు, ఒకటి!

34
00:02:09,963 --> 00:02:11,798
ఇప్పుడు అమ్మ దగ్గర ముఖ్యమైన లైట్ ఉంది.

35
00:02:14,801 --> 00:02:15,802
హేయ్.

36
00:02:15,886 --> 00:02:18,430
చెట్టుమీద నువ్వేమైనా
పెడదామనుకుంటున్నావా, లిటిల్ మిమి?

37
00:02:18,514 --> 00:02:19,598
వద్దులే.

38
00:02:19,681 --> 00:02:23,185
వేరే ఏ ఇంట్లోనూ క్రిస్మస్ అలంకరణలు చేయడం
నేను చూడలేదు.

39
00:02:23,268 --> 00:02:24,478
మీ ఇంటి సంగతేంటి?

40
00:02:24,561 --> 00:02:27,231
ఈ ఏడాది మా కుటుంబం క్రిస్మస్ చెట్టు
తేలేదు.

41
00:02:27,814 --> 00:02:30,692
దీన్ని పెట్టడానికి ఏదైనా ప్రత్యేకమైన చోటు
ఉందేమో ఆలోచించు.

42
00:02:31,360 --> 00:02:33,028
ఇది నాకు చాలా ఇష్టం.

43
00:02:33,987 --> 00:02:34,988
ఎం.సి.

44
00:02:36,532 --> 00:02:39,117
సరే పిల్లలూ. మీ పైజమాలు వేసుకుంటారా?

45
00:02:39,201 --> 00:02:41,912
కమాన్, పిల్లలూ. గొడవ చేసే పిల్లల జాబితాలో
ఉండడం మీకు ఇష్టం లేదుగా.

46
00:02:41,995 --> 00:02:43,622
కమాన్. పదండి. కమాన్.

47
00:02:47,668 --> 00:02:48,669
హలో?

48
00:02:49,795 --> 00:02:50,838
తనకి నా సాయం కావాలా?

49
00:02:52,172 --> 00:02:53,507
ఓకే. నేను బయలుదేరాను.

50
00:02:54,424 --> 00:02:56,426
రింగ్-ఎ-లింగ్-ఎ-లింగ్-ఎ-డింగ్-డాంగ్-డింగ్

51
00:02:59,221 --> 00:03:00,556
యే

52
00:03:00,639 --> 00:03:03,141
స్లైహ్ బండి గంటల గలగలలు వినండి

53
00:03:03,225 --> 00:03:05,435
రింగ్ టింగిల్ టింగ్లింగ్ టూ

54
00:03:06,061 --> 00:03:10,691
కమాన్, నీతో స్లైహ్ ప్రయాణం చేసేందుకు
ఇది అందమైన వాతావరణం

55
00:03:11,275 --> 00:03:13,318
బయట మంచు కురుస్తోంది

56
00:03:13,402 --> 00:03:16,488
స్నేహితులందరూ "యూ-హూ" అంటున్నారు

57
00:03:16,572 --> 00:03:21,493
కమాన్, నీతో స్లైహ్ ప్రయాణం చేసేందుకు
ఇది అందమైన వాతావరణం

58
00:03:22,035 --> 00:03:23,161
నీతో

59
00:03:23,245 --> 00:03:25,163
ఉత్తర ధృవం - 22 అడుగులు

60
00:03:28,000 --> 00:03:30,460
రింగ్-ఎ-లింగ్-ఎ-లింగ్-ఎ-డింగ్-డాంగ్-డింగ్

61
00:03:34,798 --> 00:03:36,758
మన బుగ్గలు మృదువుగా, ఎర్రగా ఉన్నాయి

62
00:03:36,842 --> 00:03:38,886
మేము హాయిగా, వెచ్చగా ఉన్నాం

63
00:03:39,970 --> 00:03:41,847
మేము ముడుచుకుని కలిసి పడుకున్నాం

64
00:03:41,930 --> 00:03:44,349
ఒకే ఈకకు రెండు పక్షులు ఉన్నట్లుగా

65
00:03:45,225 --> 00:03:47,269
మన ముందున్న రోడ్డులో వెళ్దాం

66
00:03:47,352 --> 00:03:49,646
ఒక కోరస్ లేదా రెండు పాడండి

67
00:03:49,730 --> 00:03:50,731
ఉత్తర ధృవానికి విచ్చేయనున్న మరియా కేరీ

68
00:03:50,814 --> 00:03:55,277
కమాన్, నీతో స్లైహ్ ప్రయాణం చేసేందుకు
ఇది అందమైన వాతావరణం

69
00:03:56,236 --> 00:03:57,863
నీతో

70
00:03:58,947 --> 00:04:00,532
ఉత్తర ధృవానికి స్వాగతం

71
00:04:01,575 --> 00:04:02,993
నీతో

72
00:04:03,076 --> 00:04:04,286
రింగ్-ఎ-లింగ్-ఎ-లింగ్-ఎ-డింగ్-డాంగ్-డింగ్

73
00:04:23,013 --> 00:04:25,349
♪ రింగ్-ఎ-లింగ్-లింగ్ ♪

74
00:04:28,435 --> 00:04:30,979
రింగ్-ఎ-లింగ్-ఎ-డింగ్-డాంగ్-డింగ్

75
00:04:31,063 --> 00:04:32,814
రింగ్-ఎ-లింగ్-ఎ-లింగ్-ఎ-డింగ్-డాంగ్-డింగ్

76
00:04:36,109 --> 00:04:38,320
రింగ్-ఎ-లింగ్-ఎ-డింగ్-డాంగ్-డింగ్

77
00:04:42,658 --> 00:04:44,535
మన బుగ్గలు మృదువుగా, ఎర్రగా ఉన్నాయి

78
00:04:44,618 --> 00:04:47,829
మేము హాయిగా, వెచ్చగా ఉన్నాం

79
00:04:47,913 --> 00:04:49,665
మేము ముడుచుకుని కలిసి పడుకున్నాం

80
00:04:49,748 --> 00:04:52,751
ఒకే ఈకకు రెండు పక్షులు ఉన్నట్లుగా

81
00:04:52,835 --> 00:04:55,128
మన ముందున్న రోడ్డులో వెళ్దాం

82
00:04:55,212 --> 00:04:57,965
ఒక కోరస్ లేదా రెండు పాడండి

83
00:04:58,048 --> 00:05:03,178
కమాన్, నీతో స్లైహ్ ప్రయాణం చేసేందుకు
ఇది అందమైన వాతావరణం

84
00:05:03,971 --> 00:05:04,888
యే

85
00:05:04,972 --> 00:05:08,058
-♪ రింగ్-ఎ-లింగ్-ఎ-లింగ్-ఎ-డాంగ్-డింగ్ ♪
-♪ రింగ్-ఎ-డింగ్-డింగ్-డింగ్ ♪

86
00:05:08,141 --> 00:05:10,519
♪ రింగ్-ఎ-లింగ్-ఎ-లింగ్-ఎ-డాంగ్-డింగ్ ♪

87
00:05:14,147 --> 00:05:19,111
హార్క్! హెరాల్డ్ దేవతలు పాడుతున్నారు

88
00:05:19,194 --> 00:05:26,159
కొత్తగా పుట్టిన రాజుకు కీర్తి దక్కాలి

89
00:05:27,953 --> 00:05:30,539
క్రిస్మస్ రాణి తన స్లైహ్ మీద వచ్చింది,

90
00:05:30,622 --> 00:05:33,792
తను సమస్యని పరిష్కరిస్తుందని ఒత్తిడితో
కుంగిన ఎల్ఫ్ అనుకున్నాడు.

91
00:05:33,876 --> 00:05:35,919
-ఎక్స్క్యూజ్ మీ. ఓహ్, హాయ్, మరియా కేరీ.
-హాయ్.

92
00:05:36,003 --> 00:05:38,213
నేను బిల్లీ క్రింగిల్ జూనియర్,
శాంతా క్లాజ్ సెక్రటరీని, దౌత్య నిపుణుడిని.

93
00:05:38,297 --> 00:05:40,966
వచ్చినందుకు చాలా థాంక్స్.
చెప్పాలంటే, నేను మీకు పెద్ద ఫ్యాన్.

94
00:05:41,049 --> 00:05:43,927
థాంక్యూ, థాంక్యూ. రెడ్ ఫోన్ మోగింది.

95
00:05:44,011 --> 00:05:46,180
అయితే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది?

96
00:05:46,263 --> 00:05:48,515
ఎన్నడూ లేనంతగా హాలిడే ఉత్సాహం
అతి తక్కువగా ఉంది.

97
00:05:48,599 --> 00:05:50,684
పెప్పర్ మింట్ తినడం బాగా తగ్గిపోయింది.

98
00:05:50,767 --> 00:05:53,270
మేము ఏం చేయబోతున్నామో మాకే తెలీదు.
అందుకే కాల్ చేశాను.

99
00:05:53,353 --> 00:05:55,439
సరే, స్పష్టమైన పరిష్కారం ఒకటి ఉంది.

100
00:05:55,522 --> 00:05:56,899
ఒక ఫ్యాషన్ షోనా?

101
00:05:56,982 --> 00:06:00,861
అద్భుతమైన క్రిస్మస్ కాన్సర్ట్ ఏర్పాటుచేసి,
ప్రపంచానికి ఉత్సాహాన్ని అందించాలి.

102
00:06:00,944 --> 00:06:02,821
ఒక్క రాత్రిలో మనం దాన్ని ఏర్పాటు
చేయగలమంటావా?

103
00:06:02,905 --> 00:06:07,034
డార్లింగ్, నేను 15 ఆల్బమ్స్ చేసి, ఇద్దరు
పిల్లల్ని పెంచి, జీవితచరిత్ర రాయగాలేంది...

104
00:06:07,117 --> 00:06:08,869
ఆడియో బుక్ కూడా. నాకది ఇష్టం.

105
00:06:08,952 --> 00:06:12,039
...హైహీల్స్లో ఎక్సర్సైజ్ చేసే నేను, ఒక
షోని తేలిగ్గా నిర్వహించగలను.

106
00:06:12,122 --> 00:06:16,293
శాంతాకి సాయం చేయాలని మరియాకి తెలుసు,
ఆమెకొక అద్భుత ప్రణాళిక ఉంది

107
00:06:16,376 --> 00:06:20,088
భూమ్మీద ఉన్న అందరికీ ఉత్సాహం తెప్పించడం.

108
00:06:22,883 --> 00:06:25,511
-నువ్వు నా రైడర్ చదవడం చూశాను.
-ఓహ్, యే. పైనుండి కిందికి.

109
00:06:25,594 --> 00:06:27,804
అవసరానికి నాలుగు విండ్ మెషీన్లు ఉన్నాయి

110
00:06:27,888 --> 00:06:30,182
ఒక స్విమ్మింగ్ పూల్ నింపేంత గ్లిట్టర్
బీరువాలో ఉంది.

111
00:06:30,265 --> 00:06:32,809
-మంచిది.
-ఇప్పుడు కాన్సర్ట్ గురించి మాట్లాడుకుందాం.

112
00:06:33,268 --> 00:06:34,853
పాడాల్సిన పాటలు సిద్ధంగా ఉన్నాయా?

113
00:06:34,937 --> 00:06:38,815
ఒక పాట ఖచ్చితంగా తెలుసు,
కానీ తర్వాత నాకు కొంచెం సాయం కావాలి.

114
00:06:38,899 --> 00:06:39,900
అవును.

115
00:06:39,983 --> 00:06:42,152
ఉత్తర ధృవంలో ప్రతిభకి కొదవేలేదు.

116
00:06:42,236 --> 00:06:43,946
ఎల్వ్స్ కి సంగీతమంటే ప్రాణం.

117
00:06:44,029 --> 00:06:47,032
గమ్ డ్రాప్ నదికి ఈ పక్క పెద్దగా పాడగలిగే
వాళ్లనే ఉంచుదాం.

118
00:06:47,115 --> 00:06:48,116
సరే.

119
00:06:48,200 --> 00:06:51,078
గంటల శబ్దం విందాం, అక్కడున్నాయి గంటలు,
నేనే గంటల్ని, నువ్వే గంటలువి

120
00:06:51,161 --> 00:06:54,665
-మనమే గంటలం, నువ్వే...
-అది బాగుంది. అద్భుతంగా ఉంది.

121
00:06:54,748 --> 00:06:57,543
నాకు సింగర్ అవసరం లేదు, బిల్లీ.
నాకు సంగీతం తెలిసినవాడు కావాలి.

122
00:06:58,502 --> 00:07:00,879
ఓహ్, సరే, ఈరోజు నీకు అదృష్టవంతమైన రోజు.

123
00:07:06,301 --> 00:07:07,970
అవును. నువ్వు అతన్ని ఉపయోగించుకోవచ్చు.

124
00:07:15,060 --> 00:07:20,440
ప్రపంచానికి మరింత ప్రేమ కావాలి

125
00:07:20,524 --> 00:07:26,405
క్రిస్మస్ వచ్చినపుడు
క్రిస్మస్ వచ్చినపుడు

126
00:07:26,488 --> 00:07:29,658
నువ్వు వెళ్ళిన ప్రతి చోటికీ

127
00:07:29,741 --> 00:07:33,036
"మంచు కురవనివ్వు" అని ప్రజలు పాటలు పాడతారు

128
00:07:33,120 --> 00:07:39,459
ఆ బదనిక వృక్షానికి వేలాడుతూ

129
00:07:39,543 --> 00:07:45,799
నీకు, నాకు సెలవు దొరకబోతోంది

130
00:07:45,883 --> 00:07:51,763
వేడుక చేసుకోవడానికి మనకి ఎవరూ అవసరం లేదు

131
00:07:51,847 --> 00:07:58,812
మన బాధలను, మన విచారాలను పక్కన పెడదాం

132
00:07:58,896 --> 00:08:02,983
నేను వేచి ఉండలేను

133
00:08:03,066 --> 00:08:06,445
♪ ఎందుకంటే ఈ క్రిస్మస్ సమయం ♪

134
00:08:07,279 --> 00:08:09,239
అందరూ కలిస్తే

135
00:08:09,323 --> 00:08:12,367
అద్భుతంగా ఉండబోతోంది

136
00:08:12,451 --> 00:08:15,454
ఎప్పటికంటే గొప్పగా

137
00:08:15,537 --> 00:08:19,041
ఎందుకంటే ఈ ప్రేమ బహుమతి

138
00:08:19,750 --> 00:08:22,961
ఎప్పటికీ నిలుస్తుంది

139
00:08:23,587 --> 00:08:28,217
దేవుడు మన హృదయాలు తెరుచుకునేలా చేస్తాడు

140
00:08:28,300 --> 00:08:32,763
క్రిస్మస్ వచ్చిన వెంటనే

141
00:08:34,556 --> 00:08:38,018
అంతా చక్కబడుతుంది

142
00:08:38,101 --> 00:08:42,147
క్రిస్మస్ వచ్చినపుడు

143
00:08:44,691 --> 00:08:48,445
ఓ, జింగిల్ ఆల్ ది వే

144
00:08:49,404 --> 00:08:52,449
ఓ, వాట్ ఫన్

145
00:08:59,623 --> 00:09:04,253
మనం మన మంచి రోజుల గురించి
గుర్తు చేసుకుంటాం

146
00:09:04,336 --> 00:09:09,216
గడిచిన మంచి రోజుల గురించే అందరూ
మాట్లాడుకుంటున్నారు

147
00:09:09,299 --> 00:09:12,803
మనం నవ్వుదాం లా, లా, డా, డా, డా, డా

148
00:09:13,929 --> 00:09:18,559
ఏ సమస్యలు ఎదురైనా

149
00:09:18,642 --> 00:09:22,271
ఎప్పుడూ ఇలాగే ఉంటాం

150
00:09:23,355 --> 00:09:29,236
క్రిస్మస్ వచ్చినపుడు

151
00:09:29,945 --> 00:09:32,072
లా, లా, డా, డా, డా

152
00:09:41,999 --> 00:09:43,208
చాలా బాగుంది.

153
00:09:43,292 --> 00:09:46,920
మనకి ఇప్పుడు అట్టే సమయం లేదు, మనం సరిగ్గా
ప్రణాళిక వేసుకుని, దాన్ని అమలుపరచాలి.

154
00:09:47,004 --> 00:09:49,631
బిల్లీ, నేను ప్రణాళికలు వేయను.

155
00:09:50,716 --> 00:09:53,677
ఇప్పుడు పూర్తిగా మూడ్లోకి రావడానికి,

156
00:09:53,760 --> 00:09:56,972
ఒక కప్పు కోకో తాగి ఒంటిని వెచ్చబరచాలి.

157
00:09:58,849 --> 00:10:00,392
ఇంకా టివిలో పీనట్స్ కార్టూన్ చూడాలి.

158
00:10:02,895 --> 00:10:05,480
నన్ను క్షమించు. రుడాల్ఫ్ శాటిలైట్ని
నాశనం చేసినప్పటినుండీ,

159
00:10:05,564 --> 00:10:07,566
టివి సిగ్నల్స్ దారుణంగా ఉన్నాయి.

160
00:10:07,649 --> 00:10:08,775
ఏంటది?

161
00:10:11,403 --> 00:10:14,156
ఉడ్స్టాక్!
లోపలికి రా, లేదంటే గడ్డకట్టుకుపోతావ్!

162
00:10:26,418 --> 00:10:27,836
ఇంకొంచెం అటువైపు తిప్పు.

163
00:10:29,505 --> 00:10:31,381
అవును! బాగా చేశావు, ఉడ్స్టాక్!

164
00:10:38,180 --> 00:10:41,934
లైనస్, ఈ ఏడాది క్రిస్మస్ బాగా
జరుపుకుంటామని అనుకుంటున్నావా?

165
00:10:42,434 --> 00:10:44,686
"బాగా" అంటే నీ ఉద్దేశం చార్లీ బ్రౌన్,

166
00:10:44,770 --> 00:10:48,857
ఈ ఏడాది బోలెడన్ని బహుమతుల కోసం
నేను ఎదురుచూస్తున్నానంటావా,

167
00:10:48,941 --> 00:10:50,776
లేక బోలెడన్ని బహుమతులు ఇవ్వడానికా?

168
00:10:51,443 --> 00:10:53,862
లేదా బహుశా "బాగా" అంటే

169
00:10:53,946 --> 00:10:57,199
పాత విషయాల్లో కొత్త అర్థాల కోసం
వెతుకుతున్నానంటావా?

170
00:10:57,282 --> 00:10:58,492
లేదా బహుశా...

171
00:10:59,576 --> 00:11:04,206
నిజానికి, క్రిస్మస్ బాగా జరుపుకోవడం అంటే,

172
00:11:04,289 --> 00:11:06,291
బోలెడన్ని సరదా విషయాలు జరగడం.

173
00:11:08,252 --> 00:11:11,088
ఈ ఏడాది దేన్నో మిస్సవుతున్నట్లు
నాకు అనిపిస్తూ ఉంది.

174
00:11:13,006 --> 00:11:15,384
బహుశా ఐస్ స్కేటింగ్ ఏమో, చార్లీ బ్రౌన్.

175
00:11:15,467 --> 00:11:18,679
ఐస్ స్కేటింగ్ లేకుండా హాలిడే సీజన్
పూర్తవదు.

176
00:11:28,021 --> 00:11:29,648
బాగా గురిపెట్టావు, స్నూపీ.

177
00:11:41,994 --> 00:11:44,037
నన్ను ఏం చేశావో చూడు.

178
00:11:48,250 --> 00:11:51,461
బహుశా ప్రత్యేకమైన హాలిడే అలంకరణల్ని
మిస్సవుతున్నావేమో.

179
00:11:52,546 --> 00:11:55,340
నువ్వు నీ క్రిస్మస్ చెట్టుని పెట్టావా,
చార్లీ బ్రౌన్?

180
00:11:55,424 --> 00:11:58,760
నీ స్టాకింగ్ని చిమ్నీకి జాగ్రత్తగా
వేలాడదీశావా?

181
00:11:59,428 --> 00:12:01,430
అది అయ్యుండదేమో, లైనస్.

182
00:12:01,513 --> 00:12:05,309
మా ఇంటిని అలంకరించాము,
నా స్టాకింగ్ని ఇప్పటికే తగిలించాను.

183
00:12:11,773 --> 00:12:13,609
శాంతా మిస్సవకుండా ఉండేందుకు అలా చేశారు.

184
00:12:19,281 --> 00:12:20,616
అదీ విషయం!

185
00:12:22,826 --> 00:12:24,536
తెలిసిన దానిలా ఉంది కదూ, ఏమంటావ్?

186
00:12:37,424 --> 00:12:39,718
నేను మిస్సవుతోంది సంగీతాన్ని.

187
00:12:50,812 --> 00:12:53,899
నీ స్నేహితులతో కలిసి ఉండడం,
హాలిడే పాటలు పాడుకోవడం.

188
00:12:53,982 --> 00:12:56,485
అప్పుడే క్రిస్మస్ బాగా జరిగినట్లు లెక్క.

189
00:13:01,323 --> 00:13:06,620
క్రిస్మస్ టైం వచ్చేసింది

190
00:13:07,412 --> 00:13:12,584
సంతోషం మరియు ఉల్లాసం

191
00:13:13,252 --> 00:13:18,841
పిలిచే పిల్లలందరికీ సరదాయే

192
00:13:18,924 --> 00:13:24,137
ఏడాదిలో వారికి ఇష్టమైన సమయం

193
00:13:24,680 --> 00:13:30,519
ఓ, మనం ఎప్పుడూ చూసేది

194
00:13:30,602 --> 00:13:34,898
ఆ ఉత్సాహం కొనసాగుతుంది

195
00:13:34,982 --> 00:13:41,405
ఏడాది మొత్తం

196
00:13:47,661 --> 00:13:50,205
ఓకే, నేను క్యాబిన్లో మరియా కేరీకి
కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను.

197
00:13:50,289 --> 00:13:53,250
రుడాల్ఫ్ టివిని పాడు చేస్తూనే ఉంటాడు.
చూడు, దొరికింది. ఎర్ర ముక్కు కనిపిస్తోంది.

198
00:13:53,333 --> 00:13:55,878
మేము మీకు మద్దతిస్తాం, కానీ అందరూ
పిచ్చివాళ్ళు అవుతున్న కారణం అదికాదు.

199
00:13:55,961 --> 00:13:57,629
ఏదేమైనా, ఆవిడ నాతో కలిసి పాడాలనుకుంటోంది.

200
00:13:57,713 --> 00:13:59,131
తను ఒకరకంగా అడుక్కుంటోంది, నేను

201
00:13:59,214 --> 00:14:02,217
"ఇప్పుడు సమయం కాదు. బహుశా మరోసారి చూద్దాం"

202
00:14:02,926 --> 00:14:05,554
క్రిస్మస్ కాన్సర్ట్ ముందు
ఆవిడ విశ్రాంతి తీసుకుంటోంది,

203
00:14:06,430 --> 00:14:07,472
ఆగు, ఏంటి?

204
00:14:08,390 --> 00:14:09,975
ఆమె టాయ్ ఫ్యాక్టరీలో ఏం చేస్తోంది?

205
00:14:11,602 --> 00:14:13,770
ఆమె టాయ్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది?

206
00:14:13,854 --> 00:14:15,814
అక్కడికి బొమ్మలు తయారుచేస్తుందా?

207
00:14:15,898 --> 00:14:17,691
మరైతే ఎల్ఫ్స్ ఏం చేస్తారు?

208
00:14:21,486 --> 00:14:25,490
ఎల్ఫ్స్ని చేసే పని చూడడానికి మరియా
టాయ్ ఫ్యాక్టరీకి వెళ్ళింది.

209
00:14:26,283 --> 00:14:28,160
కానీ మన అమ్మాయి ఒక పని చేయకుండా ఉండలేదు.

210
00:14:28,243 --> 00:14:30,162
తను పాడి తీరాలి.

211
00:14:30,787 --> 00:14:34,416
బొమ్మలు చేసే వారి ఉత్సాహాన్ని పెంచడానికి
ఆమె షో ముందుగా ప్రీ షో చేయబోతోంది.

212
00:14:35,876 --> 00:14:40,255
ఒక్కరి కంటే ముగ్గురు పాడితే
మరింత బాగుంటుందని ఆమెకు తెలుసు.

213
00:14:42,883 --> 00:14:45,511
ఓ, శాంతా వస్తాడు, ఈ క్రిస్మస్కు అతన్ని
నా సొంతం చేస్తాడు

214
00:14:45,594 --> 00:14:47,054
నేను జె. హుడ్ కోసం చూస్తున్నాను.

215
00:14:47,137 --> 00:14:49,139
శాంతా వస్తాడు, అతన్ని చేస్తాడు నా సొంతం

216
00:14:49,223 --> 00:14:51,016
-ఓ, శాంతా
-శాంతా వస్తాడు, అతన్ని చేస్తాడు

217
00:14:51,099 --> 00:14:52,434
-♪ ఈ క్రిస్మస్కు సొంతం ♪
-ఆరి ఎక్కడ?

218
00:14:52,518 --> 00:14:54,102
-♪ ఓ, శాంతా ♪
-కమాన్, పిల్లలూ.

219
00:14:54,186 --> 00:14:55,562
సొంతం, సొంతం

220
00:14:55,646 --> 00:14:57,189
శాంతా

221
00:14:57,272 --> 00:15:00,067
నీకీ లెటర్ అందితే, నువ్వు నాకు సాయం చేయవా

222
00:15:00,150 --> 00:15:02,819
నువ్వు ప్రస్తుతం నీ ఎల్ఫ్స్తో బిజీగా
ఉన్నావని తెలుసు

223
00:15:02,903 --> 00:15:04,655
ఎలాగో నాకు తెలియదు

224
00:15:04,738 --> 00:15:06,073
నువ్వు చేసే పనులు చేయి

225
00:15:06,156 --> 00:15:08,867
క్రిస్మస్ సమయంలో నేను నిద్రపోతూ ఉంటే

226
00:15:08,951 --> 00:15:10,244
కానీ అది అద్భుతం

227
00:15:10,327 --> 00:15:11,787
నువ్వు చేయగలవని నా పందెం

228
00:15:11,870 --> 00:15:13,580
నా వాడిని వెనక్కి తీసుకురా

229
00:15:13,664 --> 00:15:15,207
ఎందుకంటే ప్రతిసారీ

230
00:15:15,290 --> 00:15:16,875
క్రిస్మస్ లైట్లను చూసినపుడల్లా

231
00:15:16,959 --> 00:15:18,335
నాలో వెలితిని ఫీలవుతాను

232
00:15:18,418 --> 00:15:20,462
నేను దాన్ని భరించలేను

233
00:15:20,546 --> 00:15:23,257
గతవారం షాపింగ్ చేస్తుండగా వారిని చూశాను

234
00:15:23,340 --> 00:15:26,718
అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆసక్తిగా లేదు

235
00:15:26,802 --> 00:15:29,388
నాకు నేను ఒట్టు వేసుకున్నాను

236
00:15:29,471 --> 00:15:33,684
శాంతా వచ్చి ఈ క్రిస్మస్ రాత్రికి
అతన్ని నా సొంతం చేస్తాడు

237
00:15:33,767 --> 00:15:35,102
హో, హో, హో

238
00:15:35,185 --> 00:15:38,438
శాంతా వచ్చి ఈ క్రిస్మస్ రాత్రికి
అతన్ని నా సొంతం చేస్తాడు

239
00:15:38,522 --> 00:15:41,525
శాంతా వచ్చి అతన్ని నా సొంతం చేస్తాడు,
హో, హో, హో

240
00:15:41,608 --> 00:15:44,695
శాంతా వచ్చి ఈ క్రిస్మస్ రాత్రికి అతన్ని
నా సొంతం చేస్తాడు

241
00:15:44,778 --> 00:15:46,071
ఓ, శాంతా

242
00:15:46,154 --> 00:15:49,449
ఈ ఏడాది మంచు విపరీతంగా
కురుస్తుందని విన్నాను

243
00:15:49,533 --> 00:15:51,827
రూడాల్ఫ్తో పాటు మిగిలిన ఎనిమిది జింకలూ

244
00:15:51,910 --> 00:15:54,830
-ఇక్కడికి క్షేమంగా నిన్ను చేర్చి
-నువ్వు అతన్ని బంతిలా మార్చి

245
00:15:54,913 --> 00:15:57,916
నా ఇంటి చిమ్నీ ద్వారా అతన్ని
లోపలికి పంపొచ్చు

246
00:15:58,000 --> 00:16:00,127
నేను నిజంగా చాలా చాలా బాగున్నాను

247
00:16:00,210 --> 00:16:01,420
ఈ ఏడాది

248
00:16:01,503 --> 00:16:03,881
కాబట్టి వెంటనే రెడ్ సూట్ వేసుకుని
అతన్ని కనిపించేలా చేయి

249
00:16:03,964 --> 00:16:07,467
ఎందుకంటే నావాడు తోడు లేకుండా
క్రిస్మస్ ఎప్పటిలా ఉండదు

250
00:16:07,551 --> 00:16:09,219
కమాన్, శాంతా క్లాజ్, నన్ను కాపాడు

251
00:16:09,303 --> 00:16:12,222
ఇది అసహజంగా ఉందని వాళ్ళు అంటున్నారు

252
00:16:12,306 --> 00:16:15,434
కానీ నేను నిన్ను నమ్ముతున్నాను,
శాంతా క్లాజ్

253
00:16:15,517 --> 00:16:18,312
కాబట్టి వెంటనే నా కోరిక మన్నించు

254
00:16:18,395 --> 00:16:21,690
శాంతా, అతన్ని ఈ క్రిస్మస్ రాత్రి వచ్చి
నా సొంతం చేయవా

255
00:16:22,733 --> 00:16:24,318
హో, హో, హో

256
00:16:24,401 --> 00:16:27,446
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కు నిన్ను
నా సొంతం చేస్తాడు

257
00:16:27,529 --> 00:16:30,407
శాంతా వచ్చి నిన్ను నా సొంతం చేస్తాడు,
ఓ, ఓ, ఓ

258
00:16:30,490 --> 00:16:34,870
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కు నిన్ను
నా సొంతం చేస్తాడు

259
00:16:39,041 --> 00:16:41,835
ఓ, శాంతా

260
00:16:45,839 --> 00:16:48,717
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కు
నిన్ను నా సొంతం చేస్తాడు

261
00:16:48,800 --> 00:16:51,678
శాంతా వచ్చి, నిన్ను నా సొంతం చేస్తాడు

262
00:16:51,762 --> 00:16:54,556
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కు నిన్ను
నా సొంతం చేస్తాడు

263
00:16:54,640 --> 00:16:56,350
శాంతా వచ్చి, నిన్ను నా సొంతం చేస్తాడు

264
00:16:57,768 --> 00:16:59,269
ఓ, శాంతా క్లాజ్

265
00:16:59,353 --> 00:17:02,397
ఈ లెటర్ నీకు అందితే,
దయచేసి నన్ను వేచి చూడనివ్వకు

266
00:17:02,481 --> 00:17:05,317
ఎందుకంటే డిసెంబర్ అంతా నేను రోజులు
లెక్క పెట్టుకుంటున్నాను

267
00:17:05,400 --> 00:17:06,944
కాబట్టి నీ స్లైహ్ మీదికి దూకు

268
00:17:07,027 --> 00:17:10,489
పాలనీ, కుకీలనీ మరచిపోనని
నేను మాటిస్తున్నాను

269
00:17:10,571 --> 00:17:13,742
చెట్లన్నీ బంగారురంగులో మెరుస్తున్నాయి

270
00:17:13,825 --> 00:17:16,286
కానీ లోలోపల నేను చలిగా ఫీలవుతున్నాను

271
00:17:16,369 --> 00:17:19,414
ఉత్తర ధృవాన్ని వదిలిపోగానే

272
00:17:19,498 --> 00:17:23,377
శాంతా, అతన్ని ఈ క్రిస్మస్ రాత్రి వచ్చి
నా సొంతం చేయవా

273
00:17:28,632 --> 00:17:31,301
శాంతా వచ్చి నిన్ను నా సొంతం చేస్తాడు,
ఓ, ఓ, ఓ

274
00:17:31,385 --> 00:17:33,178
శాంతా నిన్ను నా సొంతం చేయడానికి
వస్తున్నాడు

275
00:17:33,262 --> 00:17:35,222
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కి నిన్ను
నా సొంతం చేస్తాడు

276
00:17:35,305 --> 00:17:36,390
అతను వస్తాడని చెప్పాడు

277
00:17:36,473 --> 00:17:38,267
శాంతా వచ్చి నిన్ను నా సొంతం చేస్తాడు,
ఓ, ఓ, ఓ

278
00:17:38,350 --> 00:17:40,477
శాంతా వచ్చి నిన్ను చేస్తాడు,
నా సొంతం, సొంతం

279
00:17:40,561 --> 00:17:43,814
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కి నిన్ను
నా సొంతం చేస్తాడు

280
00:17:43,897 --> 00:17:47,693
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కి నిన్ను
నా సొంతం చేస్తాడు

281
00:17:50,028 --> 00:17:52,698
శాంతా వచ్చి నిన్ను చేస్తాడు,
నా సొంతం, సొంతం

282
00:17:52,781 --> 00:17:55,117
శాంతా వచ్చి ఈ క్రిస్మస్కి నిన్ను
నా సొంతం చేస్తాడు

283
00:17:56,451 --> 00:17:57,703
లవ్ యు, పిల్లలూ.

284
00:17:59,288 --> 00:18:03,375
కమాన్, ప్రజలారా. మనం ఇంకా 8,00,000ల
ఎలుగుబంట్లని చుట్టాలి. పదండి.

285
00:18:04,084 --> 00:18:08,338
కానీ మరియా పూర్తి చేయలేదు.
తానింకా వినోదం పంచాలని అనుకుంటోంది.

286
00:18:08,422 --> 00:18:11,675
స్నూప్ మరియు జెర్మైన్ కంటే గొప్పగా
తనతో ఎవరు జోడీ కట్టగలరు?

287
00:18:11,758 --> 00:18:14,595
-నన్ను కూడా పిలవండి.
-అరుగో జెర్మైన్ ఇంకా స్నూప్!

288
00:18:14,678 --> 00:18:17,055
-కమాన్. క్రిస్మస్ వచ్చేసిందని తెలుసిందే.
-క్రిస్మస్ వచ్చేసిందని మీ అందరికీ తెలుసు.

289
00:18:17,139 --> 00:18:21,393
శాంతా క్లాజ్ వచ్చేశాడు
శాంతా క్లాజ్ వచ్చేశాడు

290
00:18:21,476 --> 00:18:25,689
-శాంతా క్లాజ్ లైన్ మీదుగా
-అదీ సంగతి

291
00:18:25,772 --> 00:18:30,110
విక్సెన్, బ్లిట్జెన్ ఇంకా అతని జింకలన్నీ

292
00:18:30,194 --> 00:18:33,655
మంచుపై లాగుతూ

293
00:18:34,740 --> 00:18:38,869
గంటలు మోగుతున్నాయి, పిల్లలు పాడుతున్నారు

294
00:18:38,952 --> 00:18:43,165
అంతా వెలుగుతూ, ప్రకాశవంతంగా ఉంది

295
00:18:43,248 --> 00:18:47,252
క్రిస్మస్ ఉత్సాహంతో నీ స్టాకింగ్స్
వేలాడదీయి

296
00:18:47,336 --> 00:18:51,757
ఎందుకంటే శాంతా క్లాజ్ రాత్రికి వచ్చేస్తాడు

297
00:18:56,720 --> 00:19:00,349
ఓ, హో, హో, వెళ్ళనిది ఎవరు

298
00:19:00,432 --> 00:19:05,020
ఓ, ఇంటికప్పుమీద క్లిక్, క్లిక్, క్లిక్

299
00:19:05,103 --> 00:19:08,190
ఎందుకంటే శాంతా క్లాజ్ రాత్రికి వచ్చేస్తాడు

300
00:19:08,273 --> 00:19:11,568
-కాబట్టి అందరూ గుమిగూడండి
-అందరూ గుమిగూడండి

301
00:19:11,652 --> 00:19:13,695
గుమిగూడండి

302
00:19:13,779 --> 00:19:18,116
-రాత్రి పగలు అయ్యే వరకూ
-యే

303
00:19:18,200 --> 00:19:20,160
-గుమిగూడండి
-కమాన్

304
00:19:20,244 --> 00:19:22,704
గుమిగూడండి

305
00:19:22,788 --> 00:19:26,083
వేడుక చేసుకునేందుకు మనకి మంచి సమయం ఉంటుంది

306
00:19:26,166 --> 00:19:27,417
స్నూప్ డి-ఒ డబుల్ జి.

307
00:19:27,501 --> 00:19:29,586
పారాచూట్లాగా ఆకాశంలో ఎగురుతూ

308
00:19:29,670 --> 00:19:32,047
పెద్ద రెడ్ సూట్, పెద్ద బ్లాక్ బూట్లు
ధరించి

309
00:19:32,130 --> 00:19:33,549
అదే స్నూప్, అలియాస్ శాంతా

310
00:19:33,632 --> 00:19:36,134
-సాధారణంగా నీలం బండానా-ఆనా
-నీలం బండానా

311
00:19:36,218 --> 00:19:38,095
-ఉత్సాహాన్ని అందించేందుకు వచ్చాను
-కొంత ఉత్సాహం

312
00:19:38,178 --> 00:19:40,305
-సంచినిండా బొమ్మలు అమ్మాయిలూ అబ్బాయిలూ
-అమ్మాయిలూ అబ్బాయిలూ

313
00:19:40,389 --> 00:19:43,225
అందరం కలిసి అద్భుతంగా వేడుకలు జరుపుదాం
పాడు, మరియా

314
00:19:43,308 --> 00:19:46,353
-పాడు మరియా
-కాబట్టి గుమిగూడండి

315
00:19:46,436 --> 00:19:48,981
గుమిగూడండి

316
00:19:49,064 --> 00:19:53,068
రాత్రి పగలు అయ్యేవరకూ

317
00:19:53,151 --> 00:19:58,031
గుమిగూడండి
గుమిగూడండి

318
00:19:58,115 --> 00:20:02,286
వేడుక చేసుకునేందుకు మనకి
మంచి సమయం ఉంటుంది

319
00:20:02,369 --> 00:20:05,539
కమాన్ అమ్మాయి, ఈ బదనిక చెట్టుని
పట్టుకుంటే, నాకొక ముద్దు దొరుకుతుంది

320
00:20:07,666 --> 00:20:11,128
హేయ్ అమ్మాయి, ఆ ఎగ్ నాగ్ కొంచెం ఇవ్వు

321
00:20:11,211 --> 00:20:15,257
-శాంతా క్లాజ్ రాత్రికి వస్తున్నాడు
-యే

322
00:20:16,717 --> 00:20:18,677
క్రిస్మస్ వచ్చేసిందని మీ అందరికీ తెలుసు

323
00:20:19,970 --> 00:20:24,141
శాంతా క్లాజ్ రాత్రికి వస్తున్నాడు,

324
00:20:31,773 --> 00:20:32,983
ఏంటది?

325
00:20:33,650 --> 00:20:38,113
గడియారంలో 6 అవ్వగానే, ఎల్ఫ్స్ అందరూ
ఉత్సాహంగా, సంతోషంగా బయటికి వచ్చారు.

326
00:20:38,197 --> 00:20:43,285
మిస్టీ కోప్ ల్యాండ్ నేలమీద, మన నిజ జీవితపు
షుగర్ ప్లం దేవత వచ్చింది.

327
00:21:50,352 --> 00:21:53,397
ఓరి దేవుడా. అద్భుతంగా ఉంది.

328
00:21:53,480 --> 00:21:57,651
అడవి అందం చూసి మరియా మైమరచిపోయింది.
తనకి స్పూర్తినిస్తుందని అనుకుంది.

329
00:21:58,527 --> 00:22:02,197
తప్పిపోయే సరికి, బిల్లీ
బిపి పెరిగి పోయింది.

330
00:22:02,865 --> 00:22:05,492
ఆగు, ఏంటి? ఆగండి. ఆగండి.

331
00:22:06,034 --> 00:22:08,245
ఆగండి, ప్లీజ్, ఏమీ నొక్కద్దు.

332
00:22:08,328 --> 00:22:09,872
ఆమె అడవిలో ఎందుకు ఉంది?

333
00:22:09,955 --> 00:22:11,915
నేను ఆమెని కాన్సర్ట్ కోసం వెనక్కు
రప్పించాలి.

334
00:22:14,459 --> 00:22:16,545
మరియా కేరీ? మరియా కేరీ?

335
00:22:16,628 --> 00:22:19,047
మిమ్మల్ని కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది.

336
00:22:19,131 --> 00:22:20,883
దాన్నే మోసం అంటారు, డార్లింగ్.

337
00:22:20,966 --> 00:22:23,844
సరే, ఓకే, మనం వెనక్కి వెళ్ళాలి.
నాకొక షార్ట్కట్ తెలుసు.

338
00:22:23,927 --> 00:22:26,430
అనుకున్న సమయానికి వెనకబడి ఉన్నామేమోనని
బిల్లీ కంగారుపడ్డాడు.

339
00:22:26,513 --> 00:22:27,931
వాళ్ళు తిరిగి వెళ్ళాలి.

340
00:22:28,015 --> 00:22:31,977
కానీ అతని షార్ట్కట్ వాళ్ళని మరింత
దారి తప్పేలా చేసింది.

341
00:22:42,988 --> 00:22:49,953
క్రిస్మస్ సమయం గాలిలో మళ్ళీ తెలుస్తోంది

342
00:22:52,414 --> 00:22:57,794
క్రిస్మస్ గంటలు నాకు గుర్తుతెస్తున్నాయి

343
00:22:57,878 --> 00:23:02,591
ఒకసారి మేము

344
00:23:02,674 --> 00:23:05,093
అచ్చం మంచులాగా

345
00:23:05,177 --> 00:23:07,804
ప్రేమలో లోతుగా కూరుకుపోయి

346
00:23:07,888 --> 00:23:12,309
మా చుట్టూ ఎత్తుగా ఉన్న ఎవర్ గ్రీన్ చెట్లు

347
00:23:12,392 --> 00:23:14,770
లైట్లతో మెరిశాయి

348
00:23:14,853 --> 00:23:17,356
గాలిని నింపేసింది

349
00:23:17,439 --> 00:23:21,902
భవిష్యత్తు క్రిస్మస్ జ్ఞాపకాలను సృష్టించాం

350
00:23:21,985 --> 00:23:27,407
క్రిస్మస్ షాపింగ్ చేయడానికి
వచ్చిన వాళ్ళు మా వైపు చూసి

351
00:23:27,491 --> 00:23:31,370
నవ్వుతారు

352
00:23:32,079 --> 00:23:39,044
ఎందుకంటే బదనిక చెట్టు ఆక్రమించబడింది

353
00:23:39,878 --> 00:23:42,381
కల పంచుకోవడం కోసమే

354
00:23:42,464 --> 00:23:47,010
ఈ క్రిస్మస్ ఏడాదంతా నువ్వు
ఆనందంగా ఉండేట్లు చేస్తుంది

355
00:23:47,094 --> 00:23:49,930
ఆ క్షణం వరకూ వేచి ఉండక్కరలేదు

356
00:23:50,013 --> 00:23:53,934
క్రిస్మస్ సమయం వచ్చినపుడు

357
00:23:54,017 --> 00:24:00,607
మళ్ళీ తెలిసినప్పుడు

358
00:24:01,775 --> 00:24:06,071
అంటే మిస్టర్ గ్రించ్ తనను
నియంత్రించుకోలేకపోయారు

359
00:24:06,154 --> 00:24:11,243
మన దారి వెంట చూసినప్పుడు వేడెక్కుతోంది

360
00:24:11,326 --> 00:24:16,081
ఓల్డ్ స్క్రూజ్ కూడా క్రిస్మస్ కోరిక కోరాడు

361
00:24:16,164 --> 00:24:20,794
క్రిస్మస్ రోజు మధురంగా ఉండాలంటే

362
00:24:20,878 --> 00:24:27,843
మన ప్రేమలా ఎప్పుడూ అనిపించాలంటే

363
00:24:36,435 --> 00:24:41,940
లా, డా, డా, డా, డా, డం

364
00:24:42,608 --> 00:24:45,027
కల పంచుకోవడం కోసమే

365
00:24:45,110 --> 00:24:47,446
ఈ క్రిస్మస్ ఉత్సాహం

366
00:24:47,529 --> 00:24:49,740
నీతో ఏడాదంతా ఉంటుంది

367
00:24:49,823 --> 00:24:52,492
ఆ క్షణం వరకూ వేచి ఉండక్కరలేదు

368
00:24:52,576 --> 00:24:58,707
క్రిస్మస్ సమయం గాలిలో మళ్ళీ తెలిసినప్పుడు

369
00:24:58,790 --> 00:25:03,962
ఎటు చూసినా క్రిస్మస్ సమయమే

370
00:25:04,046 --> 00:25:11,011
క్రిస్మస్ సమయం గాల్లో మళ్ళీ తెలుస్తోంది

371
00:25:19,311 --> 00:25:23,774
మళ్ళీ

372
00:25:23,857 --> 00:25:29,821
ఇంకా మళ్ళీ

373
00:25:32,574 --> 00:25:34,660
మనం తప్పిపోయాం. పూర్తిగా తప్పిపోయాం.

374
00:25:34,743 --> 00:25:38,288
నన్ను క్షమించు. నేను ఫెయిలయ్యాను.
మరియా కేరీ క్రిస్మస్ని నేను నాశనం చేశాను.

375
00:25:38,372 --> 00:25:42,918
లేదు బిల్లీ. ముందుగా మరియా కేరీ
క్రిస్మస్ని ఎవరూ నాశనం చేయలేరు.

376
00:25:44,127 --> 00:25:45,128
నీకో విషయం తెలుసా?

377
00:25:45,212 --> 00:25:48,465
ఒక్కోసారి తప్పిపోయినప్పుడే,
నీకు అత్యంత అందమైనవి కనిపిస్తాయి.

378
00:25:49,007 --> 00:25:52,761
అక్కడ కనిపిస్తున్న ప్రకాశవంతమైన
నక్షత్రాన్ని అనుసరిస్తే, మనం వెళ్ళాల్సిన

379
00:25:53,387 --> 00:25:55,055
చోటికి చేరతామని నాకు అనిపిస్తోంది.

380
00:25:55,931 --> 00:26:00,686
మరియా అంటుంది, "తప్పిపోయినప్పుడే,
నీకు అత్యంత అందమైనవి కనిపిస్తాయి.

381
00:26:00,769 --> 00:26:04,815
చీకటి క్షణాల్లో, ఊహించలేని వాటితో జీవితం
నిన్ను ఆశ్చర్యపరుస్తుంది."

382
00:26:13,824 --> 00:26:17,119
ఓ, పవిత్ర రాత్రీ

383
00:26:17,744 --> 00:26:22,624
నక్షత్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి

384
00:26:22,708 --> 00:26:25,460
ఇది రాత్రి సమయం

385
00:26:25,544 --> 00:26:32,342
మనల్ని కాపాడే వాడు పుట్టిన రాత్రి

386
00:26:32,426 --> 00:26:35,429
ప్రపంచం దీర్ఘ కాలం కొనసాగాలి

387
00:26:36,388 --> 00:26:41,226
పాపాలు, తప్పులు మన్నించబడాలి

388
00:26:41,310 --> 00:26:44,188
అతను కనిపించేవరకూ

389
00:26:44,271 --> 00:26:49,860
ఆత్మ తన విలువ తెలుసుకుంది

390
00:26:50,903 --> 00:26:55,199
ఆశ కలిగించే ఉద్వేగం

391
00:26:55,282 --> 00:26:58,952
అలసిన ప్రపంచం ఉల్లాసంగా మారుతుంది

392
00:26:59,036 --> 00:27:02,915
ఎక్కడో సుదూరాన

393
00:27:02,998 --> 00:27:07,419
ఒక కొత్త, కీర్తిగల శుభోదయం

394
00:27:07,503 --> 00:27:14,468
-మోకాళ్ళపై కూర్చో
-కూర్చో

395
00:27:15,761 --> 00:27:22,726
-ఓ, దేవతల మాటల్ని విను
-ఓ, విను

396
00:27:23,560 --> 00:27:30,192
-ఓ, దివ్యమైన రాత్రీ
-ఓ, రాత్రీ

397
00:27:31,485 --> 00:27:35,322
ఓ, రాత్రీ

398
00:27:35,405 --> 00:27:39,701
క్రీస్తు పుట్టినప్పుడు

399
00:27:39,785 --> 00:27:46,750
-ఓ, దివ్యమైన రాత్రీ
-ఓ, రాత్రీ

400
00:27:48,001 --> 00:27:51,755
ఓ, రాత్రీ

401
00:27:51,839 --> 00:27:56,218
ఓ, దివ్యమైన రాత్రీ

402
00:28:14,653 --> 00:28:21,618
-ఓ, దివ్యమైన రాత్రీ
-ఓ, దివ్యమైన రాత్రీ

403
00:28:36,592 --> 00:28:41,638
ఓ, దివ్యమైన రాత్రీ

404
00:28:41,722 --> 00:28:48,103
ఓ, రాత్రీ

405
00:28:53,483 --> 00:28:55,694
అమ్మ నిద్రపోతోంది. లేపుదామా?

406
00:28:55,777 --> 00:28:57,779
అమ్మా. నిద్రలే.

407
00:28:58,906 --> 00:29:01,491
నాకొక అద్భుతమైన కల వచ్చింది.

408
00:29:01,575 --> 00:29:05,287
ఒక షో చేసి ప్రపంచం మొత్తాన్నీ ఉత్సాహపరచి
నేను శాంతాకి సాయం చేస్తున్నాను.

409
00:29:05,370 --> 00:29:06,872
మీరు కూడా అక్కడ ఉన్నారు.

410
00:29:06,955 --> 00:29:08,790
నువ్వు బాగానే ఉన్నావా, అమ్మా?

411
00:29:09,958 --> 00:29:11,376
నేను బాగున్నాను.

412
00:29:11,460 --> 00:29:14,004
హేయ్, మీరు కిటికీల కోసం మరిన్ని అలంకరణలు
ఎందుకు తీసుకురాకూడదు?

413
00:29:14,087 --> 00:29:17,299
మన లైట్స్ చాలా బాగా మెరుస్తున్నాయని
నిర్ధారించుకోవాలి.

414
00:29:17,382 --> 00:29:19,843
ఉత్తర ధృవం నుండి శాంతా క్లాజ్ వాటిని
నేరుగా చూడగలగాలి.

415
00:29:19,927 --> 00:29:21,803
శాంతా చూస్తున్నాడని నీకెలా తెలుస్తుంది?

416
00:29:21,887 --> 00:29:22,930
ఎందుకంటే ఆయన నాతో చెప్పాడు.

417
00:29:23,597 --> 00:29:27,351
ఈ ఏడాది క్రిస్మస్ అద్భుతంగా ఉండదని
నీకు తెలుసు. అందరికీ తెలుసు.

418
00:29:27,434 --> 00:29:31,063
కానీ మనం ప్రేమించే వాళ్లతో ఉండగలగడం
అదృష్టంగా మనం అనుకోవచ్చు.

419
00:29:31,563 --> 00:29:32,689
నాకు తెలుసు.

420
00:29:35,901 --> 00:29:40,739
ఓ, నా కోరిక నిజమయ్యేలా చూడు

421
00:29:40,822 --> 00:29:47,746
క్రిస్మస్కు నేను కోరుకునేదల్లా

422
00:29:47,829 --> 00:29:50,374
నువ్వు

423
00:29:50,457 --> 00:29:52,793
నేను తనని కనిపెట్టాను.
అందరూ సిద్ధంగా ఉండండి.

424
00:29:52,876 --> 00:29:54,878
-బిల్లీ!
-నువ్వు సిద్ధమా?

425
00:29:55,420 --> 00:29:59,258
-చేసేద్దాం, డార్లింగ్.
-ఐదు లెక్కపెడతాను, ఐదు, నాలుగు, మూడు...

426
00:29:59,341 --> 00:30:01,844
-రండి పిల్లలూ. ఇది కల కాదని నాకు తెలుసు.
-రెండు...

427
00:30:02,803 --> 00:30:08,642
ప్రపంచానికి సంతోషం

428
00:30:08,725 --> 00:30:15,649
ప్రభువు విచ్చేశాడు

429
00:30:16,775 --> 00:30:22,990
భూమి తన రాజుని

430
00:30:23,073 --> 00:30:26,577
పొందనివ్వు

431
00:30:31,206 --> 00:30:37,754
ప్రతి హృదయం

432
00:30:38,463 --> 00:30:41,550
సిద్ధమవ్వనీ

433
00:30:41,633 --> 00:30:47,848
అతనికి గది సిద్ధం చేయనీ

434
00:30:47,931 --> 00:30:52,436
స్వర్గాన్నీ, ప్రకృతినీ పాడనీ

435
00:30:52,519 --> 00:30:56,023
-స్వర్గాన్నీ, ప్రకృతినీ పాడనీ
-యే

436
00:30:56,106 --> 00:31:00,277
-ఇక స్వర్గమే స్వర్గం
-స్వర్గమే స్వర్గం

437
00:31:00,360 --> 00:31:04,740
ఇక ప్రకృతి పాట

438
00:31:07,409 --> 00:31:10,329
ప్రపంచానికి సంతోషం

439
00:31:10,412 --> 00:31:14,666
ప్రభువు విచ్చేశాడు

440
00:31:14,750 --> 00:31:21,673
భూమి తన రాజుని పొందనివ్వు

441
00:31:22,549 --> 00:31:26,470
ప్రతి హృదయం

442
00:31:26,553 --> 00:31:30,766
అతనికి గది సిద్ధం చేయనీ

443
00:31:34,603 --> 00:31:38,607
స్వర్గాన్నీ, ప్రకృతినీ పాడనీ

444
00:31:38,690 --> 00:31:42,986
స్వర్గమే స్వర్గం

445
00:31:43,070 --> 00:31:46,657
ఇక ప్రకృతి పాట

446
00:31:48,033 --> 00:31:51,245
భూమికి సంతోషం

447
00:31:51,328 --> 00:31:55,165
-విధాతే పాలకుడు
-విధాతే పాలకుడు

448
00:31:55,249 --> 00:31:57,251
-మానవులు
-మానవులు

449
00:31:57,334 --> 00:31:59,336
-వారి పాటలు
-వారి పాటలు

450
00:31:59,419 --> 00:32:03,173
కొలువుదీరనీ

451
00:32:03,257 --> 00:32:07,427
-పొలాలు, వరదలు
-వరదలు

452
00:32:07,511 --> 00:32:11,682
-రాళ్లు, కొండలు, మైదానాలు
-మైదానాలు

453
00:32:15,143 --> 00:32:19,815
ధ్వనించే ఆనందాన్ని పునరావృతం చేయండి

454
00:32:19,898 --> 00:32:23,652
-పునరావృతం, పునరావృతం
-పునరావృతం

455
00:32:23,735 --> 00:32:28,198
ధ్వనించే ఆనందం

456
00:32:28,782 --> 00:32:31,285
ప్రపంచానికి సంతోషం

457
00:32:32,327 --> 00:32:35,622
అబ్బాయిలు, అమ్మాయిలందరూ

458
00:32:36,415 --> 00:32:40,419
ప్రతిచోటా నువ్వు చూసే
ప్రజలందరికీ సంతోషం

459
00:32:40,502 --> 00:32:43,630
నీకు, నాకు సంతోషం కలగాలి

460
00:32:45,048 --> 00:32:46,967
అతను ప్రపంచాన్ని పాలిస్తాడు

461
00:32:47,050 --> 00:32:48,051
స్పిరిట్ లెవెల్ : రైజింగ్

462
00:32:48,135 --> 00:32:52,222
-నిజం, కీర్తులతో
-నిజం, కీర్తులతో

463
00:32:52,306 --> 00:32:54,183
-ఇంకా చేస్తాడు
-ఇంకా చేస్తాడు

464
00:32:54,266 --> 00:32:56,518
-దేశాల్ని
-దేశాల్ని

465
00:32:56,602 --> 00:33:00,230
నిరూపిస్తాడు

466
00:33:00,314 --> 00:33:04,484
కీర్తులను

467
00:33:04,568 --> 00:33:08,822
అతని ధర్మం

468
00:33:08,906 --> 00:33:12,534
-♪ అతని ప్రేమ చేసే అద్భుతాలు ♪
-♪ అద్భుతాలు, అద్భుతాలు, అద్భుతాలు ♪

469
00:33:12,618 --> 00:33:16,288
-అతని ప్రేమ చేసే అద్భుతాలు
-అద్భుతాలు, అద్భుతాలు

470
00:33:16,371 --> 00:33:20,667
అద్భుతాలు, ఇంకా అద్భుతాలు

471
00:33:20,751 --> 00:33:24,463
అతని...

472
00:33:24,546 --> 00:33:25,797
పవర్ కట్ ఆఫ్
(తప్పనిసరిగా) ముట్టుకోకండి

473
00:33:25,881 --> 00:33:27,424
సంతోషాన్ని

474
00:33:32,095 --> 00:33:34,723
అప్పుడు ఉన్నట్లుండి,
ఏదో భయంగొలిపే సంఘటన జరిగింది.

475
00:33:34,806 --> 00:33:38,018
షో మధ్యలో ఉండగా, స్టేజీ ఒక్కసారిగా
చీకటైపోయింది.

476
00:33:39,603 --> 00:33:42,231
బిల్లీతో సహా అందరూ స్పష్టంగా కలవరపడ్డారు.

477
00:33:42,314 --> 00:33:44,900
అప్పుడు మరియాకు ఒక అద్భుతమైన
ఆలోచన వచ్చింది.

478
00:33:44,983 --> 00:33:47,402
మనందరం ఒక్కో క్యాండిల్ వెలిగించి
మన భావాల్ని పంచుకుంటే,

479
00:33:47,486 --> 00:33:51,406
అవసరమైన చికిత్స కోసం ప్రపంచం కలిసి
రావొచ్చు.

480
00:34:12,427 --> 00:34:17,724
నిశ్శబ్ద రాత్రి

481
00:34:18,600 --> 00:34:23,730
పవిత్ర రాత్రి

482
00:34:24,606 --> 00:34:29,902
అంతా ప్రశాంతంగా ఉంది

483
00:34:30,696 --> 00:34:36,201
అంతా ప్రకాశవంతంగా ఉంది

484
00:34:36,994 --> 00:34:42,498
మేరీ మాత అదిగో అక్కడుంది

485
00:34:42,583 --> 00:34:48,005
తల్లీబిడ్డలు

486
00:34:49,089 --> 00:34:54,178
పవిత్ర పసికూన

487
00:34:54,261 --> 00:34:59,933
లేత, మృదువైన శరీరం

488
00:35:01,018 --> 00:35:07,357
స్వర్గంలో నిద్రపోతున్నట్లు

489
00:35:07,441 --> 00:35:12,779
శాంతి

490
00:35:13,363 --> 00:35:19,494
స్వర్గంలో నిద్రపోతున్నట్లు

491
00:35:19,578 --> 00:35:22,289
శాంతి

492
00:35:22,372 --> 00:35:23,582
స్పిరిట్ లెవెల్: రైజింగ్

493
00:35:23,665 --> 00:35:27,336
-నిద్ర, నిద్రపో
-నిద్రపో

494
00:35:27,419 --> 00:35:31,048
దివ్యమైన, దివ్యమైన శాంతి

495
00:35:32,716 --> 00:35:35,802
-నిద్రపో
-నిద్ర, నిద్రపో

496
00:35:35,886 --> 00:35:37,763
నిద్ర

497
00:35:37,846 --> 00:35:41,934
నిద్రపో దివ్యమైన
దివ్యమైన, దివ్యమైన

498
00:35:46,563 --> 00:35:49,608
శాంతి

499
00:35:49,691 --> 00:35:55,197
నిద్ర, యే

500
00:35:55,989 --> 00:36:02,955
ఓ, స్వర్గంలో నిద్రపోతున్నట్లు

501
00:36:03,497 --> 00:36:10,420
శాంతి

502
00:36:14,216 --> 00:36:16,635
ఈ ఏడాది కఠినంగా గడిచింది,

503
00:36:16,718 --> 00:36:20,597
కానీ ఈ క్షణం మనం ఇక్కడ కలిసి ఉన్నందుకు
నేను చాలా కృతజ్ఞురాలిని.

504
00:36:21,265 --> 00:36:24,893
అందరూ కలిసి, ప్రేమను కాంతిని వేడుకగా
జరుపుకోవాలి.

505
00:36:24,977 --> 00:36:28,146
నా హృదయంలో క్రిస్మస్ అంటే అదే.

506
00:36:35,988 --> 00:36:38,949
కాబట్టి మనందరి సమిష్టి కృషితో
క్రిస్మస్ కాపాడబడింది,

507
00:36:39,032 --> 00:36:41,827
కేప్ టౌన్ నుండి లూయివిల్లె నుండి
మాంట్రియల్ వరకూ.

508
00:36:41,910 --> 00:36:45,289
గుంపు హర్షధ్వానాలు చేయగానే, శాంతా
తన స్లైహ్ బండి మీద బయలుదేరాడు.

509
00:36:45,372 --> 00:36:48,709
శెలవుల ఉత్సాహాన్ని నింపుతూ, దారి పొడుగునా
మార్గాన్ని వెలిగించుకుంటూ వెళ్ళాడు.

510
00:36:49,543 --> 00:36:53,005
ఈ ఏడాది కష్టంగా ఉంది, హాలిడే సీజన్లో
మనందరం

511
00:36:53,088 --> 00:36:56,758
కలిసికట్టుగా ఉండడానికి ఇంతకంటే
పెద్ద కారణం ఏం కావాలి.

512
00:36:57,342 --> 00:37:00,345
కలిసికట్టుగా, మన భవిష్యత్తులు ఆశాజనకంగా,
మెరుగ్గా ఉంటాయి.

513
00:37:00,429 --> 00:37:03,724
అందరికీ మెర్రీ క్రిస్మస్,
అందరికీ గుడ్ నైట్.

514
00:37:05,225 --> 00:37:07,853
ఏదో సరిగా లేదని చెప్పాల్సి వస్తోంది.

515
00:37:08,353 --> 00:37:12,566
కారణం ఏదో నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను.

516
00:37:13,984 --> 00:37:17,029
కానీ ఒకవేళ, మరింత ఎక్కువగా ఉండొచ్చు.

517
00:37:17,529 --> 00:37:19,865
ప్రేక్షకుల కోరికని పరిగణిస్తే ఎలా ఉంటుంది?

518
00:37:22,451 --> 00:37:29,374
నాకు క్రిస్మస్కు పెద్దగా ఏదీ అవసరం లేదు

519
00:37:30,042 --> 00:37:34,796
నాకు కావాల్సింది ఒకే ఒక్కటి

520
00:37:35,422 --> 00:37:39,384
బహుమతులతో నాకు పనిలేదు

521
00:37:39,468 --> 00:37:43,222
క్రిస్మస్ చెట్టు కింద

522
00:37:43,305 --> 00:37:47,935
నాకు కావాల్సింది నువ్వే

523
00:37:48,018 --> 00:37:51,772
నీకు తెలియనంత ఎక్కువగా

524
00:37:51,855 --> 00:37:53,732
నీకు తెలియనంతగా

525
00:37:53,815 --> 00:37:59,404
నా కోరికను నెరవేర్చు

526
00:37:59,488 --> 00:38:06,453
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

527
00:38:06,870 --> 00:38:11,834
ఏంటంటే

528
00:38:13,043 --> 00:38:18,131
నువ్వే

529
00:38:18,632 --> 00:38:22,469
నువ్వే, అవును

530
00:38:22,553 --> 00:38:25,347
నాకు క్రిస్మస్కు పెద్దగా ఏదీ అవసరం లేదు

531
00:38:25,430 --> 00:38:28,308
నాకు కావాల్సింది ఒకే ఒక్కటి

532
00:38:28,392 --> 00:38:31,770
-ఇంకా నేను
-బహుమతులతో నాకు పనిలేదు

533
00:38:31,854 --> 00:38:34,857
క్రిస్మస్ చెట్టు కింద

534
00:38:34,940 --> 00:38:38,318
నాకు స్టాకింగ్ వేలాడదీయాల్సిన పనిలేదు

535
00:38:38,402 --> 00:38:41,697
అక్కడున్న ఫైర్ ప్లేస్ దగ్గర

536
00:38:41,780 --> 00:38:44,700
శాంతా క్లాజ్ నన్ను సంతోషంగా ఉంచలేడు

537
00:38:44,783 --> 00:38:47,661
క్రిస్మస్ రోజు ఒక బొమ్మతో

538
00:38:47,744 --> 00:38:51,123
నాకు కావాల్సింది నువ్వే

539
00:38:51,206 --> 00:38:54,251
నీకు తెలియనంత ఎక్కువగా

540
00:38:54,334 --> 00:38:57,546
నా కోరికను నెరవేర్చు

541
00:38:57,629 --> 00:39:03,135
క్రిస్మస్కు నాకు కావాల్సింది నువ్వే

542
00:39:04,011 --> 00:39:06,555
నువ్వే బేబీ

543
00:39:06,638 --> 00:39:10,142
ఓ, ఈ క్రిస్మస్కు నేను పెద్దగా అడగను

544
00:39:10,225 --> 00:39:13,729
నేను మంచును కూడా కోరుకోను

545
00:39:13,812 --> 00:39:16,565
-ఇంకా నేను
-నేను వేచి చూస్తూనే ఉంటాను

546
00:39:16,648 --> 00:39:19,693
బదనిక చెట్టు కింద

547
00:39:19,776 --> 00:39:23,030
నేనొక జాబితా రాసి పంపించను

548
00:39:23,113 --> 00:39:26,783
శాంతా క్లాజ్ కోసం ఉత్తర ధృవానికి

549
00:39:26,867 --> 00:39:29,578
నేను మేలుకుని కూడా ఉండను

550
00:39:29,661 --> 00:39:32,497
జింకలు చేసే శబ్దం వినడం కోసం

551
00:39:32,581 --> 00:39:35,709
ఎందుకంటే ఈ రాత్రికి నిన్ను మాత్రమే
కోరుకుంటున్నాను

552
00:39:35,792 --> 00:39:39,087
నన్ను గట్టిగా హత్తుకుని

553
00:39:39,171 --> 00:39:41,798
నేను ఇంకా ఏం చేయగలను?

554
00:39:41,882 --> 00:39:48,722
ఓ, బేబీ, క్రిస్మస్కు నాకు
కావాల్సింది నువ్వే

555
00:39:48,805 --> 00:39:51,850
-నువ్వు
-బేబీ

556
00:39:51,934 --> 00:39:54,645
ఓ, లైట్లన్నీ ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి

557
00:39:54,728 --> 00:39:58,315
అన్ని చోట్లా ఎంతో ప్రకాశవంతంగా

558
00:39:59,149 --> 00:40:04,821
పిల్లల నవ్వుల చప్పుడు గాలిలో
చక్కర్లు కొడుతోంది

559
00:40:05,405 --> 00:40:08,367
-ప్రతి ఒక్కరూ పాడుతున్నారు
-ఓ, యే

560
00:40:08,450 --> 00:40:10,911
ఆ స్లైహ్ గంటల మోత నాకు వినిపిస్తోంది

561
00:40:10,994 --> 00:40:13,872
శాంతా, నాకు కావాల్సిన దాన్ని
నువ్వు తీసుకొస్తావా?

562
00:40:13,956 --> 00:40:17,125
నా వాడిని నా వద్దకు తీసుకొస్తావా?

563
00:40:17,209 --> 00:40:20,504
ఓ, నాకు క్రిస్మస్కు పెద్దగా
ఏదీ అవసరం లేదు

564
00:40:20,587 --> 00:40:24,091
నేను అడిగేది ఇంతే

565
00:40:24,174 --> 00:40:26,927
నా వాడిని చూడాలనుంది అంతే

566
00:40:27,010 --> 00:40:29,805
నా ఇంటి తలుపు బయట నిలబడి

567
00:40:29,888 --> 00:40:32,891
ఓ, నాకు కావాల్సింది నువ్వే

568
00:40:32,975 --> 00:40:33,976
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

569
00:40:34,059 --> 00:40:36,937
నీకు తెలియనంత ఎక్కువగా

570
00:40:37,020 --> 00:40:39,398
నా కోరికను నెరవేర్చు

571
00:40:39,481 --> 00:40:44,736
ఓ, బేబీ, నాకు క్రిస్మస్కు కావాల్సింది

572
00:40:44,820 --> 00:40:46,822
ఏంటంటే

573
00:40:46,905 --> 00:40:49,283
నువ్వే

574
00:40:49,366 --> 00:40:52,619
నువ్వే బేబీ

575
00:40:52,703 --> 00:40:55,706
-నువ్వే
-నాకు క్రిస్మస్కు కావాల్సింది

576
00:40:55,789 --> 00:40:59,168
నువ్వే బేబీ

577
00:40:59,251 --> 00:41:01,879
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

578
00:41:01,962 --> 00:41:05,591
-నువ్వే
-నువ్వే బేబీ

579
00:41:05,674 --> 00:41:08,427
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

580
00:41:08,510 --> 00:41:11,763
-నువ్వే
-నువ్వే బేబీ

581
00:41:11,847 --> 00:41:18,228
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

582
00:41:18,312 --> 00:41:20,939
నువ్వే

583
00:41:26,278 --> 00:41:27,988
అందరికీ చాలా చాలా థాంక్స్.

584
00:41:28,071 --> 00:41:30,908
ఈ కలను నిజం చేసిన అందరికీ థాంక్యూ.

585
00:41:30,991 --> 00:41:34,203
నా కుటుంబం నుండి నీ కుటుంబానికి,
మెర్రీ క్రిస్మస్.

586
00:41:34,286 --> 00:41:37,497
-నువ్వే
-నువ్వే బేబీ

587
00:41:37,581 --> 00:41:40,083
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

588
00:41:40,167 --> 00:41:43,795
నువ్వే బేబీ

589
00:41:43,879 --> 00:41:47,216
-నాకు కావాల్సింది, నిజంగా కావాల్సింది
-నాకు క్రిస్మస్కు కావాల్సింది

590
00:41:47,299 --> 00:41:50,469
నేను కోరేది, బేబీ

591
00:41:50,552 --> 00:41:53,055
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

592
00:41:53,138 --> 00:41:56,558
నువ్వే బేబీ

593
00:42:03,232 --> 00:42:09,404
నాకు క్రిస్మస్కు కావాల్సింది నువ్వే బేబీ

594
00:42:09,488 --> 00:42:12,533
-నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా
-నాకు నిజంగా కావాల్సింది

595
00:42:12,616 --> 00:42:15,744
నువ్వే బేబీ

596
00:42:15,827 --> 00:42:20,874
నాకు క్రిస్మస్కు కావాల్సిందల్లా

597
00:42:22,000 --> 00:42:24,837
నువ్వే

598
00:42:29,174 --> 00:42:32,678
క్రిస్మస్ సందర్భంగా లిటిల్
మిమి హృదయం చివరికి నిండిపోయింది.

599
00:42:32,761 --> 00:42:36,431
పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ
ప్రపంచానికి

600
00:42:36,515 --> 00:42:38,851
మనం నమ్మకం ఉంచాలని తెలియజెప్పింది.

601
00:42:42,062 --> 00:42:43,730
మెర్రీ క్రిస్మస్!

602
00:43:26,481 --> 00:43:31,486
క్రిస్మస్కు నాకు కావాల్సింది

603
00:43:32,487 --> 00:43:35,282
నువ్వే

604
00:43:37,034 --> 00:43:39,036
సబ్ టైటిల్స్ అనువాదకర్త: రాధ



