1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:05,047 --> 00:00:07,758
ఈ కార్యక్రమంలో కాంతిగ్రాహక వీక్షకులపై

3
00:00:07,842 --> 00:00:09,927
ప్రభావం చూపే
మెరిసే చిత్రాలు ఉండవచ్చు.

4
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

5
00:00:10,010 --> 00:00:14,974
ఈ కలెక్షన్ షాపింగ్ చేయండి

6
00:00:19,854 --> 00:00:25,526
కథ చెప్పడం
ఏ ప్రయాణంలోనైనా చివరి అంకం అవుతుంది.

7
00:00:28,738 --> 00:00:30,281
అనుభవం ఉంటుంది...

8
00:00:32,783 --> 00:00:36,787
ఆ తరువాత ఆ అనుభవానికి సంబంధించిన
భావోద్రేకం ఉంటుంది.

9
00:00:37,538 --> 00:00:40,666
అది పొందిక కావచ్చు,
లేదా సంగీతం కావచ్చు,

10
00:00:41,834 --> 00:00:45,463
ఆ నిర్దిష్ట క్షణానికి చెందిన
ఆ భావోద్రేక బంధమే

11
00:00:47,047 --> 00:00:50,384
దానికి కథలా చెప్పే
అర్హతను తీసుకొస్తుంది.

12
00:01:15,326 --> 00:01:18,704
సావేజ్ ఎక్స్ ఫెంటీ షో
వాల్యూమ్ 2

13
00:01:29,757 --> 00:01:35,054
సావేజ్ ఎక్స్

14
00:01:37,223 --> 00:01:38,641
చర్మం...

15
00:01:39,433 --> 00:01:40,768
స్పర్శ...

16
00:01:41,477 --> 00:01:43,020
అనుభూతి...

17
00:01:43,646 --> 00:01:44,980
ఆహ్!

18
00:01:46,065 --> 00:01:49,026
జాగ్రత్త. ఆమె ప్రమాదకరమైనది.

19
00:01:49,985 --> 00:01:50,945
ఆమె ఓ ఉత్పాతం.

20
00:01:52,029 --> 00:01:53,030
ఓ కత్తి.

21
00:01:54,281 --> 00:01:56,242
ఆమె వంపులతో నిన్ను కోసేస్తుంది.

22
00:01:56,659 --> 00:01:58,494
తన మాటలతో నిన్ను కట్టేస్తుంది.

23
00:01:59,203 --> 00:02:00,579
ఆమె ఓ స్వప్నం.

24
00:02:00,663 --> 00:02:01,872
ఓ శాపం.

25
00:02:02,289 --> 00:02:03,374
ఓ ఉత్పాతం.

26
00:02:04,041 --> 00:02:05,376
ఓ సింహం.

27
00:02:06,836 --> 00:02:09,213
ఆటవికమైనది,
స్వేచ్ఛ కలది, భీకరమైనది.

28
00:02:09,630 --> 00:02:12,716
ఆమెను మచ్చిక చేసుకోలేవు.

29
00:02:13,384 --> 00:02:14,552
ఆమెను అలాగే ఉండనీ...

30
00:02:16,011 --> 00:02:17,179
ఆమె ఓ మండే గది,

31
00:02:17,638 --> 00:02:19,098
నీ ఊపిరిని ఆపుతుంది.

32
00:02:20,391 --> 00:02:22,142
ఆమే ఉచ్ఛ్వాస, నిశ్వాస.

33
00:02:23,018 --> 00:02:24,854
ఆమె అహంకారపు అంతం.

34
00:02:25,479 --> 00:02:26,814
ఆమె నీటిలా కదులుతుంది.

35
00:02:27,273 --> 00:02:28,315
తేలుతుంది...

36
00:02:28,607 --> 00:02:29,608
ఒలుకుతుంది...

37
00:02:30,442 --> 00:02:34,864
లైంగికోద్రేకపు ఆ మొత్తం ప్రవాహంలో,
కావాలంటే దప్పిక తీర్చుకో.

38
00:02:36,740 --> 00:02:38,158
ఆమె శక్తికి సాటిలేదు,

39
00:02:38,826 --> 00:02:40,536
ఆమె శరీరం కట్టలు తెంచుకుంది.

40
00:02:41,120 --> 00:02:42,830
వాళ్ళు ఆమెని ఓ ఉత్పాతం అంటారు.

41
00:02:43,497 --> 00:02:45,165
తుపాకీ అంటారు.

42
00:02:45,249 --> 00:02:46,417
మృగం అంటారు.

43
00:09:05,629 --> 00:09:07,631
పదేళ్ళ వయసులో నాకొక డైరీ ఉందా?

44
00:09:09,049 --> 00:09:11,051
నాకు పదేళ్ళ వయసులో రహస్యాలుండేవి.

45
00:09:11,301 --> 00:09:13,887
ఆ వయసులో రహస్యాలను
నేను కాగితంపై రాయలేదు.

46
00:09:14,638 --> 00:09:15,764
ఓ చిన్నపిల్లగా, కాస్త

47
00:09:15,847 --> 00:09:18,141
గ్రహాంతర వాసిగానో
వింతజీవిగానో ఉండేదాన్ని.

48
00:09:18,225 --> 00:09:19,184
కారా డెలెవింగ్నే

49
00:09:19,268 --> 00:09:20,560
నాకు మోటుగా అనిపించేది.

50
00:09:20,644 --> 00:09:21,979
డైరీ కావాలనిపించేది,

51
00:09:22,062 --> 00:09:23,981
కానీ అమ్మ చదువుతుందేమో అనుకున్నా,

52
00:09:24,064 --> 00:09:25,857
కాబట్టి నా డైరీ నా తలలోనే ఉండేది.

53
00:09:25,941 --> 00:09:27,150
ఎరికా జేన్

54
00:09:27,234 --> 00:09:29,653
నా బుజ్జి కూతురు
ఈ రోజు నా డైరీలోకి తొంగి చూస్తే,

55
00:09:29,736 --> 00:09:31,405
తను అది చదవాలని అనుకోను.

56
00:09:31,488 --> 00:09:32,739
డైరీ చూడకు.

57
00:09:32,823 --> 00:09:33,657
నర్మానీ

58
00:09:33,740 --> 00:09:35,742
నేను చెప్పేది, "డైరీ వద్దు" అని.

59
00:09:35,826 --> 00:09:38,120
తను "కొనసాగుతుంది..."
అన్న భాగానికి చేరుకుంటే,

60
00:09:38,203 --> 00:09:39,162
జెసెల్

61
00:09:39,246 --> 00:09:43,333
తనకు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కలుగుతాయి.

62
00:09:43,417 --> 00:09:48,380
నా 32 ఏళ్ళప్పుడు నా 10 ఏళ్ళ నాటి నేనుకు
ఏం చెప్తానంటే,

63
00:09:48,463 --> 00:09:51,216
దాంతో పాటు సాగిపో అమ్మాయి.
అలా సాగిపో.

64
00:09:51,300 --> 00:09:54,469
ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండు,
ఆ కృతజ్ఞతా భావనతో ఉండు,

65
00:09:54,553 --> 00:09:58,015
ఆ దేవుడు నిన్ను ఆ పయనంలో తీసుకెళ్ళనివ్వు.

66
00:10:02,394 --> 00:10:06,064
స్ఫూర్తి

67
00:10:07,065 --> 00:10:09,693
ప్రజల కోసం సృష్టించడం
లోపలి నుండి వస్తుంది.

68
00:10:10,068 --> 00:10:12,863
ఎందులోనైనా కథ ఉంటే
ఆమె దాన్ని ఇష్టపడుతుంది.

69
00:10:12,946 --> 00:10:16,783
ఈ భావనని వాడుకోవడంలో మనకు
ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది,

70
00:10:16,867 --> 00:10:19,202
ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా.

71
00:10:19,286 --> 00:10:21,204
మనం ఆ పిల్ల గురించి మాట్లాడుదాం,

72
00:10:21,288 --> 00:10:22,289
యూసెఫ్ విలియమ్స్
హెయిర్‌స్టైలిస్ట్, ఫౌండర్, ద వై బై యూసెఫ్

73
00:10:22,372 --> 00:10:23,832
రిహానా, సృష్టికర్త.

74
00:10:24,708 --> 00:10:27,502
లోదుస్తుల్లో ఈ ముద్రణ
గురించి అసలు ఆలోచించలేను.

75
00:10:27,586 --> 00:10:29,671
స్ఫూర్తి ఎక్కడి నుండైనా రావచ్చు.

76
00:10:30,464 --> 00:10:35,719
ఆ సందేశాన్ని, ఆ రంగుల కూర్పుని,
ఆ వస్త్ర లక్షణాన్ని మనదైన తీరులో

77
00:10:35,802 --> 00:10:38,597
అర్థం చేసుకుని రూపునివ్వడం
దాన్ని ప్రత్యేకం చేస్తుంది.

78
00:10:39,556 --> 00:10:42,934
కనుక, నేను సృష్టించే ప్రతీదీ
నాకు వ్యక్తిగతమైనది అవుతుంది

79
00:10:43,018 --> 00:10:46,563
-ప్రత్యేకించి సావేజ్ విషయంలో.
-మనం ఎంపిక చేసుకోవాల్సి వస్తే...

80
00:10:46,646 --> 00:10:50,108
అది బ్రాండ్‌కు మూలమైన విషయంగా
స్థాపించాలని నేను అనుకుంటాను.

81
00:10:51,234 --> 00:10:53,403
ఆమె నిశితంగా గమనిస్తుందని అనుకుంటా.

82
00:10:53,779 --> 00:10:56,823
అందం, మేకప్, స్టయిలింగ్ అంశాలు
ఎలాంటి పాత్ర పోషిస్తాయని,

83
00:10:56,907 --> 00:10:58,033
డెన్నిస్ లూపోల్డ్
ఫోటోగ్రాఫర్

84
00:10:58,116 --> 00:10:59,493
ప్రజలు ఎలా స్పందిస్తారని.

85
00:11:00,744 --> 00:11:04,915
మనం చుట్టూ ఉన్న ప్రతీదాని నుండి
స్ఫూర్తి పొందుతాం.

86
00:11:04,998 --> 00:11:07,959
మాకు ఒక గొప్ప అవకాశం దొరికింది

87
00:11:08,043 --> 00:11:11,088
ఎన్నో భిన్న రకాల అనుభవాలను,
విభిన్న సంస్కృతులను

88
00:11:11,171 --> 00:11:12,798
చవిచూసే అవకాశం,

89
00:11:13,465 --> 00:11:17,010
మేం ఆ అనుభవాలన్నిటినీ
ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం.

90
00:11:17,969 --> 00:11:22,641
ఈ భిన్న దేశాలకు, సంస్కృతులకు
ప్రయాణించి వాటిని అనుభూతి చెందినప్పుడు,

91
00:11:22,724 --> 00:11:23,767
ఓమర్ ఎడ్వర్డ్స్
సహ సంగీత దర్శకుడు

92
00:11:23,850 --> 00:11:25,685
అది నిత్య జీవితంలో ప్రతిఫలిస్తుంది.

93
00:11:25,977 --> 00:11:30,065
అది జపాన్ అయినా,
ప్యారిస్ అయినా, అమెరికా అయినా,

94
00:11:30,774 --> 00:11:34,194
వస్త్రాన్ని ఎక్కడ చూసినా
నేను చేసే మొదటి పని దాన్ని తాకడం.

95
00:11:34,319 --> 00:11:37,364
ఇలా చేయడం వల్ల నేను చాలాసార్లు
మ్యూజియంలలో ఇబ్బందిపడతాను.

96
00:11:38,657 --> 00:11:43,412
అదొక షూ అయినా
లేదా బల్ల మీద పరిచే వస్త్రమైనా,

97
00:11:43,495 --> 00:11:47,374
అందమైన కళాత్మక అంశాలను
పసిగట్టే నేర్పు ఆమె కళ్ళకు ఉంది

98
00:11:47,457 --> 00:11:48,875
ఒక్కోసారి అసంపూర్ణ విషయాలనూ

99
00:11:48,959 --> 00:11:49,793
జెన్నిఫర్ రోజేల్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

100
00:11:49,876 --> 00:11:52,003
ప్రపంచ సంచలనంగా మారుస్తుంది.

101
00:11:52,087 --> 00:11:53,797
ఒక సంచలనం.

102
00:11:56,967 --> 00:12:00,178
ఇది వసంతకాలానికిి తాజాగాను,
సంపూర్ణంగాను ఉంటుంది.

103
00:12:00,262 --> 00:12:03,890
ఆమె ఏదైనా వస్త్రంపై పని చేసేటప్పుడు
ఆమెలో సజీవత్వం కనిపిస్తుంది,

104
00:12:03,974 --> 00:12:07,436
-దాంతో ఆమె ఉత్తేజితురాలవుతుంది.
-నాకు శృంగార గులాబీ రంగంటే ఇష్టం.

105
00:12:07,561 --> 00:12:09,229
ఇది చాలా అద్భుతంగా ఉంది.

106
00:12:09,563 --> 00:12:12,858
అంటే రూపకల్పనలో ఉన్న
సరదా కోణాన్ని స్పృశించడం.

107
00:12:12,941 --> 00:12:15,527
మనం చాలా కష్టపడి ప్రయత్నిస్తే,
అందులో పస ఉండదు.

108
00:12:15,610 --> 00:12:18,071
కానీ అది అప్రయత్నంగా, సరదాగా ఉంటే,
బాగుంటుంది.

109
00:12:18,155 --> 00:12:19,072
ఎమిలి వైట్‌హెడ్
డిజైన్ డైరెక్టర్, సావేజ్ ఎక్స్ ఫెంటీ

110
00:12:19,865 --> 00:12:23,076
-నేను ప్రథమ శ్రేణి వినియోగదారుని కనుక...
-నేను కూడా.

111
00:12:23,160 --> 00:12:26,455
అయితే ఇదేంటి మరి?
సావేజ్ ఎక్స్ వర్సాలిసా?

112
00:12:26,538 --> 00:12:29,541
నాకు రెండో స్థానం లభిస్తుందా?
కనీసం రెండో స్థానం గెలవగలనా?

113
00:12:33,295 --> 00:12:36,047
వస్త్రాన్ని అనుభవించడం అన్నది
దాన్ని చూడటం,

114
00:12:36,131 --> 00:12:38,800
అనుభూతి చెందటంకన్నా
పూర్తిగా భిన్నమైనది.

115
00:12:38,884 --> 00:12:42,846
వస్త్రం ఎంత అందమైనదో మనం దాన్ని

116
00:12:42,929 --> 00:12:45,807
వ్యక్తిగతంగా స్పృశించే దాకా తెలియదు.

117
00:12:45,891 --> 00:12:48,685
ఇది అద్భుతం. ఇది చాలా బాగనిపిస్తోంది.

118
00:12:49,519 --> 00:12:52,063
వస్త్రాలను చూస్తాను,
వాటిని అనుభూతి చెందుతాను.

119
00:12:52,189 --> 00:12:55,150
"ఇది అతుక్కునేలా ఉంది.
ఇది దురద పుట్టిస్తుంది.

120
00:12:55,233 --> 00:12:58,153
"ఇది మన శరీరాలపై గొప్పగా
అనిపించదు." అని చెప్తాను.

121
00:12:59,738 --> 00:13:03,617
అది పూర్తిగా తయారయ్యే సరికి, దాన్ని,
దాని స్వరూపాన్ని పూర్తిగా చూడవచ్చు.

122
00:13:03,700 --> 00:13:05,535
దాని ప్రదర్శనను, కదలికలను చూడవచ్చు.

123
00:13:05,619 --> 00:13:07,871
అది శరీరంపై ధరించి ఉండగా చూడవచ్చు.

124
00:13:09,664 --> 00:13:14,044
ఆమె కోసమే ప్రత్యేకంగా చేసిన వస్త్రాలను,
లోదుస్తులను ధరించిన ఎంతో అనుభవం ఆమెకుంది

125
00:13:14,127 --> 00:13:16,546
ఇక దాంతో, ఆమె దేన్నయినా త్వరగా చూసి,

126
00:13:16,630 --> 00:13:18,632
కచ్చితంగా తెలుసుకుంటుంది.

127
00:13:18,715 --> 00:13:21,551
-మనం ముందరి వైపు దీనికి ఒక వంపుని కలపాలి.
-సరే.

128
00:13:21,635 --> 00:13:24,346
దాంతో మాకు నిర్దేశం అంది,
వస్త్రం మెరుగవుతుంది,

129
00:13:24,429 --> 00:13:25,847
అది ఆమె సృష్టిగా మారుతుంది.

130
00:13:25,931 --> 00:13:27,265
దానిపై తన ముద్ర వేస్తుంది.

131
00:13:29,851 --> 00:13:31,645
ముందుకొచ్చి, దాని కథని చెప్తాయి.

132
00:20:52,293 --> 00:20:56,422
ఒక సిసలైన టక్కులాడి ఎప్పుడు చక్కని
దుస్తులు ధరించినా సజీవంగా కనపడుతుంది.

133
00:20:56,506 --> 00:20:57,674
మనస్థితి

134
00:20:57,757 --> 00:20:58,925
హఠాత్తుగా మారుతుంది.

135
00:20:59,008 --> 00:21:03,096
కొత్త వ్యక్తిత్వాలు పొందటం అంటే
విస్తరించడానికి కొత్త మార్గాల సృష్టి.

136
00:21:05,056 --> 00:21:09,602
మనం రంగులని, పెయింట్‌ని, మేకప్‌ని,
వస్త్రలక్షణాలని మనకిష్టమైన వ్యక్తీకరణను

137
00:21:09,686 --> 00:21:15,650
ప్రకటించడం కోసం
వాడటం నాకు స్ఫూర్తి కలిగిస్తుంది.

138
00:21:15,733 --> 00:21:18,695
పరలింగ అనుకర్తలు అలా చేయడం చూశా,
తమ పెదవులపై

139
00:21:18,778 --> 00:21:22,198
చిత్రాలు గీయగానే హఠాత్తుగా
వారి మొత్తం ప్రవర్తన మారిపోతుంది.

140
00:21:23,366 --> 00:21:26,160
మనం వారి ఆత్మవిశ్వాసాన్ని,
అనుభూతిని పొందవచ్చు.

141
00:21:26,244 --> 00:21:29,247
వారు చేసే ఆ పనికి
ఎంతో భావోద్రేక బంధం ఉంది.

142
00:21:29,330 --> 00:21:31,290
వారి లోపల ఓ సాధికార భావం ఉంది.

143
00:21:31,374 --> 00:21:35,003
మనందరికీ బహుళ వ్యక్తిత్వాలు ఉన్నాయి.

144
00:21:35,086 --> 00:21:38,798
మనలో ఎన్నో భిన్న అంశాలు సంఘర్షిస్తూ,

145
00:21:38,881 --> 00:21:41,217
పరస్పరం అల్లుకుపోతూ ఉంటాయి.

146
00:21:41,300 --> 00:21:42,635
అది శక్తివంతమైన విషయం.

147
00:21:42,719 --> 00:21:45,888
ఎదిగే వయసులో ఎప్పుడూ
నా జుట్టును మార్చేదాన్ని.

148
00:21:45,972 --> 00:21:46,889
సియార్డా హాల్

149
00:21:46,973 --> 00:21:48,599
బంగారు,
నారింజ, నల్ల రంగులు వేశా.

150
00:21:48,683 --> 00:21:49,517
ప్రేషియస్ లీ

151
00:21:49,600 --> 00:21:51,728
పొట్టి జుట్టు కావాలి.
కాదు, బంగారు జుట్టు.

152
00:21:51,811 --> 00:21:56,607
నా కళ, నా ఫ్యాషన్ ఆ పరిణామాన్ని
వ్యక్తపరచాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను.

153
00:21:56,733 --> 00:21:57,817
విల్లో స్మిత్

154
00:21:57,900 --> 00:21:58,735
సూ జూ పార్క్

155
00:21:58,818 --> 00:22:00,570
"పోనివ్వు. నీలా ఉండు." అనుకుంటా.

156
00:22:00,945 --> 00:22:05,825
అన్ని రకాల లింగాలు, లైంగికతల గుండా
తేలియాడటం కోసం మేకప్‌ను, జుట్టును వాడటం...

157
00:22:05,908 --> 00:22:08,953
నేను బర్‌బెరీ బ్రాండ్ వేసుకుంటే
నాకు హుందాగా అనిపించవచ్చు.

158
00:22:09,037 --> 00:22:10,496
డాక్ మార్టెన్‌వి వేసుకుంటే,

159
00:22:10,580 --> 00:22:11,497
రీకో నాస్టీ

160
00:22:11,581 --> 00:22:14,500
"ఆ ముండని ముఖంపై తంతా"
అని అనిపిస్తుంది.

161
00:22:14,584 --> 00:22:16,753
భావవ్యక్తీకరణ విస్తరింపే ఫ్యాషన్.

162
00:22:16,836 --> 00:22:17,712
మిగుయెల్

163
00:22:17,795 --> 00:22:19,797
అది మనం పరస్పరం ఇచ్చి పుచ్చుకునే

164
00:22:19,881 --> 00:22:22,133
తొలి అభిప్రాయం.

165
00:22:24,302 --> 00:22:27,680
రిహానాలాంటి కళాకారులు దాన్ని
అలవోకగా చేయడం సరదాగా ఉంటుంది.

166
00:22:27,764 --> 00:22:32,518
సృజనాత్మక వ్యక్తిగా, రూపాలని
మార్చుకునే వ్యక్తిగా ఉండటం అంటే అదే.

167
00:22:32,602 --> 00:22:34,103
ఇక రిహానా దానికి రాణి.

168
00:22:34,187 --> 00:22:36,439
ఆమెలో ఎన్నో వ్యక్తిత్వాలు,
పాత్రలు ఉన్నాయి.

169
00:22:36,522 --> 00:22:39,192
అలాగే ఆ లైంగికత, ఆ రాజసం.

170
00:22:39,275 --> 00:22:41,360
అవన్నీ ఆమె వ్యక్తిత్వంలో భాగం

171
00:22:41,444 --> 00:22:44,489
ఆమె ఊసరవెల్లిలా
ఒక రూపం నుండి మరో రూపానికి మారగలదు.

172
00:22:45,740 --> 00:22:48,284
ఓహ్, అవును, అది
నా మూడ్‌ని బట్టి ఉంటుంది.

173
00:22:48,367 --> 00:22:50,953
ఎప్పటికీ అది నా మూడ్‌ని బట్టే ఉంటుంది.

174
00:22:52,080 --> 00:22:55,958
రిహానా కాస్త సిగ్గరి.
తను చాలా బిడియంగా, తేలికగా ఉంటుంది.

175
00:22:56,042 --> 00:23:00,046
ఆమెలోని ఆ కోణాలు
బహుశా ప్రజలు ఎప్పటికీ చూడలేరేమో

176
00:23:00,129 --> 00:23:02,590
ఆమె గురించి మీకు తెలిస్తే తప్ప.
ఆమె రాబిన్.

177
00:23:04,133 --> 00:23:06,135
మూడ్ చాలా ముఖ్యమైన విషయం.

178
00:23:07,637 --> 00:23:09,222
నా ఫ్యాషన్‌కు సంబంధించి,

179
00:23:10,181 --> 00:23:13,518
నా మూడ్ నుండి నాకెంతో
స్ఫూర్తి లభిస్తుంది.

180
00:23:13,601 --> 00:23:15,394
నాకు బద్ధకంగా అనిపిస్తూ ఉంటే,

181
00:23:15,478 --> 00:23:18,523
పెద్ద హూడీని,
పెద్ద స్వెట్ ప్యాంట్స్ వేసుకుంటా.

182
00:23:18,606 --> 00:23:23,778
నాకు అందంగా అనిపించనప్పుడు
ఊరికే అలా మామూలుగా ఉండిపోతాను.

183
00:23:24,445 --> 00:23:27,532
ఏది బాగుంది అనిపిస్తుందో,
దాన్ని వేసుకోవాలి.

184
00:23:27,615 --> 00:23:29,075
అంటే, మనమందరం అది చవి చూశాం.

185
00:23:29,158 --> 00:23:31,619
రిహానా

186
00:26:22,873 --> 00:26:27,128
లైంగికత

187
00:26:29,714 --> 00:26:32,341
లైంగికత ప్రదర్శన

188
00:26:32,425 --> 00:26:36,387
పైపైన కనిపించేది కాకుండా
లోతైన భావనలా మారింది.

189
00:26:37,805 --> 00:26:42,101
అందమైన, సిసలైన
లైంగికతకు ఎన్నో భిన్న రూపాలు ఉన్నాయి.

190
00:26:42,184 --> 00:26:46,230
అది నేను కోరుకున్నది ధరించగల సాధికారత.

191
00:26:46,314 --> 00:26:48,357
ఎలా కావాలంటే అలా ధరించగలగడం.

192
00:26:48,441 --> 00:26:51,235
నాకోసం, మరొకరికోసం కాదు.

193
00:26:58,826 --> 00:27:00,661
లైంగికత వ్యక్తిగతమైనది.

194
00:27:01,245 --> 00:27:04,749
అది మనదై ఉండాలి
లేదా సంపాదించాలి.

195
00:27:06,584 --> 00:27:10,838
అది కొన్నిసార్లు మనం ఎదుర్కొన్న
దారుణమైన అనుభవాల వలన లేదా

196
00:27:10,921 --> 00:27:13,507
మీ స్వశక్తి దోచుకోబడడం వలన
కళంకితం అవుతుంది.

197
00:27:14,550 --> 00:27:17,595
లైంగికత అంతర్లీనంగా శక్తివంతమైంది.

198
00:27:17,678 --> 00:27:20,389
మరొకరికి ప్రదర్శించడానికి దానిని

199
00:27:20,473 --> 00:27:21,307
పలోమా ఎల్సెస్సర్

200
00:27:21,390 --> 00:27:22,308
మనం ఉపయోగించినా,

201
00:27:22,391 --> 00:27:25,311
లైంగికత లోలోతుల్లో
ప్రతి ఒక్కరికీ సొంతమైనది.

202
00:27:26,937 --> 00:27:30,983
నా వరకు, లైంగికత ఇంకెవరి కోసమో కాదు.

203
00:27:31,067 --> 00:27:31,901
నేను కన్యను.

204
00:27:31,984 --> 00:27:32,818
గీగీ గూడి

205
00:27:33,152 --> 00:27:35,488
నాకు సరసాలు ఆడడం ఇష్టమే.
మరోలా అనుకోకండి.

206
00:27:35,571 --> 00:27:36,864
అది జరగలేదంతే.

207
00:27:37,531 --> 00:27:40,159
ఎవరో ఏదో అనుకోవడం గురించి దిగులుండదు.

208
00:27:40,242 --> 00:27:41,869
మనం మన కల్పనలో ఉన్నాం.

209
00:27:41,952 --> 00:27:44,038
నాకు 30 ఏళ్ళు,
నేనది పట్టించుకోను.

210
00:27:44,121 --> 00:27:44,955
లారా హ్యారియర్

211
00:27:45,039 --> 00:27:50,544
కొన్నిసార్లు నాకు నా శైలి వల్ల
ఎవరైనా దొరుకుతారేమో అనిపిస్తుంది.

212
00:27:50,628 --> 00:27:51,462
రైజా ఫవర్స్

213
00:27:51,545 --> 00:27:54,131
అంటే, "తను అందంగా ఉంది."
"భలే టక్కులాడి."

214
00:27:54,215 --> 00:27:56,759
లైంగికత మానవీయమైనది.

215
00:27:56,842 --> 00:27:58,677
మన ఉనికిలో అదీ భాగమే.

216
00:27:58,761 --> 00:28:00,429
మనల్నిక్కడికి తీసుకొచ్చింది అదే.

217
00:28:00,513 --> 00:28:03,724
అది మన దైవికమైన అంతర్గత శక్తి.

218
00:28:04,350 --> 00:28:09,105
దాన్ని కనుక్కోవడంలోనైనా,
పంచుకోవడంలోనైనా,

219
00:28:09,188 --> 00:28:11,565
లేదా అలా ఉండడంలోనైనా.

220
00:39:59,147 --> 00:40:00,732
సమూహం

221
00:40:00,816 --> 00:40:03,276
ఏదైనా ఊహిస్తే, తెలిసిన
వారిని, ప్రేమించేవారిని,

222
00:40:03,360 --> 00:40:05,028
అందులో భాగంగా ఊహించుకుంటాను.

223
00:40:06,029 --> 00:40:10,158
నాకు తెలిసిన మనుషులు వేసుకుంటే
చూడగల దుస్తులని తయారు చేయాలనుకుంటాను.

224
00:40:10,242 --> 00:40:14,287
వాళ్ళు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటారు
భిన్న జాతులు, మతాలకు చెందిన వారు...

225
00:40:15,872 --> 00:40:20,335
అది మా ఇంట్లో నుండి వచ్చినదైనా,
నా బాల్యం నుండి వచ్చినదైనా,

226
00:40:20,418 --> 00:40:23,130
లేదా నా చుట్టూ ఉన్న
కుటుంబం నుండి వచ్చినదైనా.

227
00:40:23,505 --> 00:40:27,384
నేను చేసే విషయాల్లో వాళ్ళు
భాగం కావడానికి శ్రద్ధ వహిస్తాను.

228
00:40:28,593 --> 00:40:30,178
ప్రతీ ఒక్కరూ ఒకేలా ఉండరు.

229
00:40:30,262 --> 00:40:34,182
ఆమె ప్రేమించే, ఆస్వాదించే, అభిమానించే
మనుషులు ఆమె చుట్టూ ఉంటారు.

230
00:40:34,266 --> 00:40:39,187
ఇక ఆమె దేన్నయినా సృష్టించినప్పుడు, తన
జీవితంలో ఉన్న అందరి గురించి ఆలోచిస్తుంది.

231
00:40:39,271 --> 00:40:42,649
రిహానా గురించిన అందమైన విషయం ఏంటంటే,
ఆమె విశ్వ కళాకారిణి.

232
00:40:42,732 --> 00:40:43,900
అందరినీ కలుపుకుంటుంది.

233
00:40:44,943 --> 00:40:48,780
ఆమె అడ్డంకులని తొలగించుకుంది,

234
00:40:48,864 --> 00:40:53,368
మేకప్, ఫ్యాషన్, లోదుస్తులు
అనే అవకాశాలన్నిటిని స్వాగతించింది,

235
00:40:53,451 --> 00:40:57,164
అందులోనూ ప్రతీ సైజు వారికి,
ప్రతీ ఆకారం వారికి తయారు చేసినవి.

236
00:40:57,247 --> 00:40:59,791
అది చాలా ధైర్యమైన, శక్తివంతమైన విషయం.

237
00:40:59,875 --> 00:41:01,710
వివిధ పరిణామాలు, వ్యక్తిత్వాలు...

238
00:41:01,793 --> 00:41:05,297
మా సృజనాత్మక వ్యక్తుల సమూహం
హద్దులని జరుపుతోంది,

239
00:41:05,380 --> 00:41:08,758
ఆ ప్రత్యేకతతోనే మనం మొదలుపెట్టాలని
చూపెడుతోంది.

240
00:41:10,635 --> 00:41:15,182
ఒక విషయంపై పని చేసి,
దాన్ని ప్రేమిస్తే చాలు.

241
00:41:15,265 --> 00:41:21,229
కానీ దాన్ని అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా
అంగీకరించేలా చేయాలంటే చాలా ప్రతిభ కావాలి.

242
00:41:21,313 --> 00:41:24,316
మేం చాలా దృఢమైన స్త్రీలం, పురుషులం...

243
00:41:24,399 --> 00:41:29,154
అందరిని కలుపుకుపోవడం అన్నది
నాకున్న సహజమైన గుణం.

244
00:41:29,237 --> 00:41:31,114
దానిపై ఆలోచించాల్సిన పని లేదు.

245
00:41:31,198 --> 00:41:34,618
నాకు సరిపోయే సైజులు రిహానా
తయారు చేస్తుందని అనుకోలేదు.

246
00:41:34,701 --> 00:41:36,828
తనని అడిగాను. తను ఉన్నాయని చెప్పింది.

247
00:41:37,787 --> 00:41:42,751
నేను పేర్కొన్న వాస్తవం తర్వాత దాని గురించి
మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా.

248
00:41:43,251 --> 00:41:47,464
నేను అనుకోగలిగే ఒకే ఒక విషయం
అందరినీ కలుపుకుపోవడం.

249
00:51:31,839 --> 00:51:33,424
నా దగ్గర అంత సమయం లేదు!

250
00:51:33,925 --> 00:51:37,178
అది ఫర్వాలేదు. అతనేం చేస్తున్నాడు?
అతను...

251
00:51:40,348 --> 00:51:43,559
కానివ్వు. నెమ్మదిగా చేయకు, బాబు.
ప్యాలెట్ తీసుకురా.

252
00:51:44,811 --> 00:51:48,648
ఛత్, ఇక్కడ ఇంతకు ముందు ఉన్నట్టుగా
ప్రవర్తించు, సరేనా?

253
00:51:51,442 --> 00:51:54,445
ఏయ్, బాబు. కానివ్వు.
దాన్ని దారికి అడ్డు తొలగించు.

254
00:51:55,196 --> 00:51:57,156
ఏంటిది. నత్త నడక నడుస్తున్నావు.

255
00:51:58,574 --> 00:52:00,284
మన దగ్గర చాలా సమయం లేదు.

256
00:52:03,830 --> 00:52:06,249
-అది చెడ్డదని...
-దానిని కిందకు దింపాలి.

257
00:52:06,332 --> 00:52:08,709
దానిని కిందకు దింపు. కిందకు దింపు.

258
00:52:10,336 --> 00:52:11,838
అలాగే, అలాగే, అలాగే.

259
00:52:11,921 --> 00:52:15,049
అయ్యో, మాకు ఆ వస్తువులు
వందలకొద్దీ ఈ క్రేట్లలో ఉండాలి.

260
00:52:15,466 --> 00:52:17,218
మనం ఈ పాటికి వెళ్ళుండాలి.

261
00:52:43,578 --> 00:52:46,789
ఏయ్, ఏయ్, ఏయ్. దాన్ని చూసుకో!

262
00:52:47,456 --> 00:52:51,335
దాన్ని చూసుకో. దాన్ని దాదాపు గుద్దేశావు.
మనకిక్కడ మరో ఇద్దరు కావాలి.

263
00:52:51,419 --> 00:52:54,630
ఏయ్, బాబు, వెళదాం పద. వెళదాం పద, తమ్ముడు.

264
00:52:54,714 --> 00:52:57,800
వెళదాం పద. మనం కిందికి వెళ్ళాలి.
ఈ జనాలు తడబడుతున్నారు.

265
00:53:04,932 --> 00:53:07,685
వద్దు, వద్దు, వద్దు!
మీరంతా ఏం చేస్తున్నారు?

266
00:53:13,399 --> 00:53:14,400
సరే.

267
00:56:00,608 --> 00:56:02,610
సబ్‌టైటిల్ అనువాద కర్త
ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల

268
00:56:02,693 --> 00:56:04,695
క్రియేటివ్ సూపర్‌వైజర్: రాజేశ్ వలవల



