1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:22,815 --> 00:00:25,985
"చెడు అతీంద్రియ శక్తులపై నమ్మకం అవసరం
లేదు;

4
00:00:26,068 --> 00:00:28,487
మనుషులు అన్నిరకాల దుర్మార్గాలు చెయ్యగలిగే
సమర్థులు."

5
00:00:28,571 --> 00:00:29,488
-జోసెఫ్ కాన్రాడ్

6
00:01:15,951 --> 00:01:18,496
పర్లేదు. పర్లేదు.

7
00:01:52,154 --> 00:01:53,364
బెటో?

8
00:02:02,915 --> 00:02:04,375
అది విన్నావా?

9
00:02:14,301 --> 00:02:16,720
లేదు! లేదు! లేదు, లేదు, లేదు, లేదు!

10
00:02:16,804 --> 00:02:20,850
లేదు! లేదు! లేదు! లేదు!

11
00:02:45,916 --> 00:02:48,711
గోల్డెన్ వ్యాలీకి స్వాగతం - స్థా. 1877
1977 - మా 100వ సంవత్సరం!

12
00:02:48,794 --> 00:02:50,754
-వెరోనికా చెప్పింది నిజమే.
-ఏమిటి?

13
00:02:51,589 --> 00:02:53,883
ఇక్కడ మెక్‌డొనాల్డ్స్ కూడా లేదు.

14
00:02:54,925 --> 00:02:58,637
-దేవుడా, మనం వెనక్కి వెళ్ళిపోవాలి.
-అవును!

15
00:02:59,138 --> 00:03:03,100
ఇప్పుడు బయలుదేరితే, రాత్రి భోజన
సమయానికి లాస్ ఏంజెలెస్‌లో ఉంటాము.

16
00:03:04,184 --> 00:03:07,980
నీ సోదరికి ఇక్కడ నచ్చదని తెలుసు,
నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

17
00:03:09,148 --> 00:03:10,357
మీ ఇద్దరికీ.

18
00:03:12,610 --> 00:03:14,820
ఇది నీకెంత ముఖ్యమో నాకు తెలుసు.

19
00:03:15,696 --> 00:03:19,491
నువ్వు యుఎస్‌లో ఉన్నది ఐదేళ్లే అయినా,
అప్పుడే మేనేజర్ అయిపోయావు.

20
00:03:22,411 --> 00:03:24,580
-నేనంతే.
-అది పెద్ద విషయం.

21
00:03:27,333 --> 00:03:29,168
అది మనకు ముఖ్యం.

22
00:03:30,669 --> 00:03:32,880
బెటో. మనం బాగానే ఉన్నాము.

23
00:03:33,964 --> 00:03:34,798
నిజంగా.

24
00:03:44,767 --> 00:03:47,895
జీవితంకంటే సమయం ఎక్కువ ఉంది.

25
00:03:49,813 --> 00:03:51,231
అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.

26
00:03:53,025 --> 00:03:54,443
జీవితం చాలా చిన్నది.

27
00:03:55,694 --> 00:03:57,321
ఇక్కడ అలా అంటాము.

28
00:03:58,489 --> 00:04:00,115
నేను అన్నది మరింత బాగుంది.

29
00:04:41,615 --> 00:04:46,370
నికోస్ ఫార్మసీ

30
00:04:46,453 --> 00:04:50,499
మునికా ప్రెసియోస
బ్యూటీ

31
00:04:50,582 --> 00:04:54,545
డ్రెస్ షాప్

32
00:04:54,628 --> 00:04:56,505
పనడేరియా
మెక్సికానా

33
00:04:56,588 --> 00:04:58,674
తాజా
ఉత్పత్తులు

34
00:04:58,757 --> 00:05:02,761
లోకల్ స్టేషన్
బార్బర్

35
00:05:02,845 --> 00:05:06,974
రూట్ 190
డైనర్

36
00:05:09,101 --> 00:05:11,061
ఆంగ్లం
మాత్రమే

37
00:05:42,718 --> 00:05:43,844
ఇంటికి వచ్చేసాం.

38
00:05:51,769 --> 00:05:52,978
వస్తున్నావా?

39
00:05:58,275 --> 00:06:02,529
మాద్రేస్

40
00:06:16,168 --> 00:06:19,755
నిజమైన సంఘటనల ఆధారంగా...

41
00:07:31,451 --> 00:07:32,369
అంటే,

42
00:07:34,538 --> 00:07:38,458
చిత్రాలలో కాస్త వేరుగా కనిపించింది.

43
00:07:42,462 --> 00:07:44,047
అవి పాతవి అయ్యుంటాయి.

44
00:07:47,176 --> 00:07:50,304
ఇది ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు, కానీ...

45
00:07:51,346 --> 00:07:52,848
ఏమంటారు?

46
00:07:53,432 --> 00:07:56,935
ఇప్పుడే వచ్చిన ఆస్తిలో లోపం కనుగొనండి?

47
00:07:57,603 --> 00:07:59,271
ఇవ్వబడినదానిలో లోపం వెతక్కండి?

48
00:07:59,354 --> 00:08:02,941
అవును! అదే. ఉచితంగా వచ్చిన ఇంట్లో
లోపం వెతక్కండి.

49
00:08:03,692 --> 00:08:06,528
అవి చిన్న మరమత్తులు.
ఎక్కువ సమయం పట్టదు.

50
00:08:08,405 --> 00:08:09,740
ఇద్దరం కలిసి చేద్దాం.

51
00:08:15,954 --> 00:08:17,331
పెయింట్ కొనాలి.

52
00:08:18,916 --> 00:08:21,043
కొంత ఫర్నిచర్. కొత్తది.

53
00:08:22,002 --> 00:08:22,878
సరే.

54
00:08:24,796 --> 00:08:26,089
మన కుటుంబ చిత్రాలు.

55
00:08:34,056 --> 00:08:35,724
వారికి భక్తి ఎక్కువంటావా?

56
00:08:37,851 --> 00:08:40,479
ప్రతీ తలుపు మీద ఒకటి ఉంటే దెయ్యాలు రావు.

57
00:08:43,857 --> 00:08:46,193
ఈ చోటు రాయటానికి చక్కగా సరిపోతుంది.

58
00:08:46,735 --> 00:08:49,780
న్యూస్‌పేపర్‌లో పనిచేస్తున్నప్పటి
క్యూబికల్ కంటే బాగుంది.

59
00:08:50,656 --> 00:08:53,533
స్టోరేజ్ ఎక్కువ ఉండదని ఆందోళన పడ్డావు.

60
00:08:57,704 --> 00:09:00,374
ఇప్పుడు తగినన్ని ఇంజెక్షన్లు లేవని ఆందోళన.

61
00:09:03,585 --> 00:09:07,047
పద, భోజనానికి వెళదాము.
ఊరు చూసినట్టు ఉంటుంది.

62
00:09:12,094 --> 00:09:14,554
బొటానికా

63
00:09:19,893 --> 00:09:21,353
-హలో.
-ఎలా ఉన్నారు?

64
00:09:21,436 --> 00:09:23,897
-శుభ మధ్యాహ్నం, స్వాగతం.
-ధన్యవాదాలు.

65
00:09:30,654 --> 00:09:32,572
మీరు ఇక్కడి వారు కాదు కదా?

66
00:09:35,325 --> 00:09:36,201
కాదు.

67
00:09:37,911 --> 00:09:40,163
క్షమించండి, నాకు స్పానిష్ బాగా రాదు.

68
00:09:41,748 --> 00:09:43,208
కానీ మీరు చూడడానికి...

69
00:09:44,001 --> 00:09:46,837
పర్వాలేదు. నా పేరు అనీటా.

70
00:09:46,920 --> 00:09:49,965
డయానా, ఇది చూడు. పాపాయి గది కోసం.

71
00:09:50,048 --> 00:09:52,718
-ఇంకొక శిలువ అవసరమా?
-అబ్బా.

72
00:09:52,801 --> 00:09:55,095
నా చిన్నతనంలో ఇలాంటిదే ఉండేది.

73
00:09:57,139 --> 00:09:59,933
-హాయ్! కలవటం సంతోషం.
-నాక్కూడా.

74
00:10:01,268 --> 00:10:03,687
-మీ దుకాణం అందంగా ఉంది.
-ధన్యవాదాలు.

75
00:10:03,812 --> 00:10:06,231
తగినంత చిల్లర ఉందేమో చూస్తాను...

76
00:10:08,900 --> 00:10:10,193
ఉంది, ఇదుగోండి.

77
00:10:11,194 --> 00:10:12,279
ధన్యవాదాలు.

78
00:10:15,032 --> 00:10:15,866
ఇదుగోండి.

79
00:10:17,159 --> 00:10:18,744
-ధన్యవాదాలు.
-పర్వాలేదు.

80
00:10:21,413 --> 00:10:22,456
మీరు వెళ్లేముందు...

81
00:10:25,000 --> 00:10:27,044
మిమ్మల్ని దీవించవచ్చా?

82
00:10:27,544 --> 00:10:30,756
మీకు, మీ పుట్టబోయే పాపాయికి?

83
00:10:30,839 --> 00:10:32,132
అలాగే, తప్పకుండా.

84
00:10:41,308 --> 00:10:44,311
దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మా!
వందనము. ఏలినవారు మీతో ఉన్నారు.

85
00:10:44,394 --> 00:10:46,188
స్త్రీలలో అశీర్వది౦పబడినవారు మీరే.

86
00:10:46,271 --> 00:10:48,774
మీ గర్భఫలమగు యేసు అశీర్వది౦పబడినవారు
అగునే.

87
00:10:48,857 --> 00:10:51,943
పరిశుద్ధ మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క
మాతా! పాపాత్ములమై యుండెడు మా కొరకు

88
00:10:52,027 --> 00:10:54,404
ఇప్పుడును, మా మరణ సమయమందును
ప్రార్ధించండి.

89
00:10:54,821 --> 00:10:55,739
ఆమెన్.

90
00:10:56,907 --> 00:10:57,824
ఆమెన్.

91
00:11:00,077 --> 00:11:02,120
మిమ్మలిద్దరినీ కలవటం బాగుంది.

92
00:11:05,123 --> 00:11:08,794
ఉండటానికి ఈ ఊరు చాలా బాగుండవచ్చు.

93
00:11:10,420 --> 00:11:13,256
-ఎప్పుడైనా రండి.
-అలాగే, తప్పకుండా.

94
00:11:24,059 --> 00:11:26,978
మనకిది అద్భుతమైన కొత్త ప్రారంభం
కాబోతుందనుకుంటాను.

95
00:11:27,938 --> 00:11:30,065
-అవునా?
-అవును.

96
00:11:31,400 --> 00:11:32,901
ఎందుకో తెలియదు కానీ,

97
00:11:33,443 --> 00:11:35,987
ఈ ఊరు నా చిన్ననాటి ఊరుని తలపిస్తుంది.

98
00:11:41,535 --> 00:11:43,537
మన కుటుంబం మొదలుపెట్టటానికి సరైన చోటు.

99
00:11:50,168 --> 00:11:52,629
"ఉండటానికి ఈ ఊరు చాలా బాగుండవచ్చు"

100
00:11:52,712 --> 00:11:55,382
అనడంలో ఆ అనీటా ఉద్దేశం ఏమిటంటావు?

101
00:11:56,341 --> 00:11:59,469
-ఆమె అలా అందా?
-లేదు.

102
00:12:00,220 --> 00:12:01,888
"ఉండవచ్చు" అనడం దేనికి?

103
00:12:02,264 --> 00:12:04,891
ఇలా కూడా అనచ్చుగా "ఇది అద్భుతమైన..."

104
00:12:06,601 --> 00:12:09,855
-ఏమిటది?
-నక్క అయ్యుండచ్చు.

105
00:12:11,398 --> 00:12:13,358
పల్లెలో ఉండటం అలవాటు అయిపోతుంది.

106
00:12:20,449 --> 00:12:22,617
బెటో. బయట ఎవరో ఉన్నారు.

107
00:12:22,701 --> 00:12:27,122
ప్రియతమా, కొత్త ఇంట్లో ఇది మన తొలి రాత్రి.

108
00:12:27,205 --> 00:12:28,999
కొత్త శబ్దాలు వినబడతాయి.

109
00:13:20,175 --> 00:13:21,009
పదండి!

110
00:13:22,219 --> 00:13:23,136
బయటకు వెళ్ళండి!

111
00:14:32,581 --> 00:14:34,833
-ఎలా ఉన్నారు? శుభ మధ్యాహ్నం.
-బాగున్నాను.

112
00:14:36,042 --> 00:14:38,253
-నా పేరు రోబర్టో.
-ఎర్నెస్టో. కలవటం సంతోషం.

113
00:14:38,336 --> 00:14:40,338
కలవటం సంతోషం, ఎర్నెస్టో.
కలవటం సంతోషం.

114
00:14:41,965 --> 00:14:42,966
కాఫీ?

115
00:14:44,050 --> 00:14:45,176
తప్పకుండా.

116
00:14:45,885 --> 00:14:46,803
ధన్యవాదాలు.

117
00:14:49,055 --> 00:14:50,015
బాగుంది.

118
00:14:57,731 --> 00:14:58,690
టొమాస్?

119
00:14:59,107 --> 00:15:00,734
నిజానికి, "థామస్" అంటారు.

120
00:15:02,319 --> 00:15:06,406
-క్షమించాలి, స్పెల్లింగ్ చూసి...
-పర్వాలేదు. ఇది మామూలే.

121
00:15:06,489 --> 00:15:07,574
చాలా బాగుంది.

122
00:15:08,074 --> 00:15:09,909
మీరు జాగ్రత్తగా రావడం సంతోషం.

123
00:15:09,993 --> 00:15:10,952
-అవునవును.
-ఆ?

124
00:15:11,036 --> 00:15:13,580
ఇల్లెలా ఉంది?
కాస్త మరమత్తులు ఉన్నాయని...

125
00:15:13,663 --> 00:15:15,040
లేదు, చక్కగా ఉంది.

126
00:15:15,123 --> 00:15:16,041
-నిజంగా.
-అవునా?

127
00:15:16,124 --> 00:15:19,294
మమ్మల్ని ఉండనిచ్చినందుకు
క్విల్ గారికి ధన్యవాదాలు చెప్పండి.

128
00:15:19,377 --> 00:15:20,879
నిజానికి అన్నిటికీ.

129
00:15:23,465 --> 00:15:24,507
నాతో రండి.

130
00:15:26,760 --> 00:15:28,553
బాగుంది, కదా?

131
00:15:28,970 --> 00:15:29,804
అవును.

132
00:15:29,888 --> 00:15:34,893
ప్రతీ సంవత్సరం దిగుబడి పెరుగుతుంది.
ఆ కొత్త వ్యవసాయ రసాయనాలు దేవుడిచ్చిన వరం.

133
00:15:35,852 --> 00:15:40,565
ఎర్నెస్టోని కలిసావు. ఈమె అతని భార్య
మరిసోల్, హెక్టర్. వీళ్ళతో పనిచేస్తావు.

134
00:15:40,649 --> 00:15:41,900
-ఎలా ఉన్నారు?
-శుభ మధ్యాహ్నం.

135
00:15:41,983 --> 00:15:43,818
-కలవటం బాగుంది.
-నాక్కూడా.

136
00:15:45,111 --> 00:15:47,489
కొత్త పంపిణీదారులతో నేను వ్యవహరిస్తాను

137
00:15:47,572 --> 00:15:49,949
-నువ్వు పనివాళ్లను చూసుకుంటావు.
-సరే.

138
00:15:50,408 --> 00:15:54,412
-పల్లెలో చాన్నాళ్లు జీవించావా?
-25 ఏళ్ల వయసులో వచ్చాను.

139
00:15:56,247 --> 00:15:57,248
న్యాయబద్ధంగా?

140
00:16:00,377 --> 00:16:02,879
క్షమించు, అది నాకు అనవసరం.

141
00:16:04,422 --> 00:16:07,550
-నీ సంగతేంటి?
-నేను లాస్ ఏంజెలెస్‌లో పుట్టాను.

142
00:16:08,718 --> 00:16:10,887
-నా భార్య కూడా.
-అవునా? నా...

143
00:16:11,429 --> 00:16:15,475
నా తల్లితండ్రులు 40లలో ఇక్కడకు వచ్చారు.
వారు వ్యవసాయ కూలీలు.

144
00:16:16,476 --> 00:16:18,436
-ఇప్పుడు అర్ధమయ్యింది.
-ఏమిటి?

145
00:16:18,520 --> 00:16:20,355
నీ ఇంగ్లీష్ ఎందుకింత బాగుందని!

146
00:16:20,897 --> 00:16:23,692
నేను ఎస్-హెచ్-ఐ-పి అనలేను.

147
00:16:23,775 --> 00:16:25,568
ఎప్పుడూ "షీప్" అనే వస్తుంది.

148
00:16:26,528 --> 00:16:28,738
-లేదా ఇంకా ఘోరంగా.
-లేదా ఇంకా ఘోరంగా.

149
00:16:31,199 --> 00:16:33,493
నువ్వు ఇక్కడ ఉండటం బాగుంది. అవును.

150
00:16:35,078 --> 00:16:37,831
పని వారు పని చెయ్యటానికి
ఇష్టపడతారనుకుంటాను...

151
00:16:38,373 --> 00:16:40,083
నిజమైన మెక్సికన్‌తో.

152
00:16:45,338 --> 00:16:47,173
ఘోరంగా ఉంది, కదా?

153
00:16:47,257 --> 00:16:48,216
పర్వాలేదు.

154
00:16:48,299 --> 00:16:51,136
పట్నం వదిలేసి పల్లెకు
వెళ్ళావంటే నమ్మలేకపోతున్నా.

155
00:16:51,219 --> 00:16:55,557
నన్ను ఉద్యోగంలోనుండి తీసేసారు, కడుపుతో
ఉన్నాను. వేరే మార్గాలు లేవు.

156
00:16:55,640 --> 00:16:58,727
కడుపుతో ఉన్నందుకు ఉద్యోగంలోనుండి
తీసేసారు.

157
00:16:58,810 --> 00:17:00,687
ఉండి పోరాడాల్సింది!

158
00:17:01,354 --> 00:17:03,064
నిజానికి, మంచికే జరిగింది.

159
00:17:03,565 --> 00:17:07,110
రెండు నెలల్లో బిడ్డ పుడుతుంది తరువాత
నేను నా పుస్తకం రాయచ్చు.

160
00:17:07,193 --> 00:17:09,738
దేని గురించి రాయాలో ఆలోచించావా?

161
00:17:09,821 --> 00:17:10,947
లేదు.

162
00:17:11,030 --> 00:17:14,075
కానీ ఆలోచిస్తాను. ఏదైనా పనికి వచ్చేది.

163
00:17:14,576 --> 00:17:18,705
-అమ్మ ఎలా ఉంది?
-అమ్మ అమ్మే నీకు తెలుసు.

164
00:17:19,080 --> 00:17:21,416
-మీరింకా మాట్లాడుకోవటం లేదా?
-లేదు.

165
00:17:21,499 --> 00:17:23,918
నువ్వు గర్భం దాల్చాక అదే చేసింది.

166
00:17:24,002 --> 00:17:26,838
కొన్ని వారాలు మాట్లాడదు,
తరువాత మామూలే.

167
00:17:26,921 --> 00:17:29,674
బెటో గురించి ఇంకోసారి ఆమెతో
పోట్లాడలేను,

168
00:17:29,758 --> 00:17:32,385
ఎలా నన్ను తన డబ్బుతో జర్నలిజం చదివిస్తే

169
00:17:32,469 --> 00:17:35,388
పేద రైతుని పెళ్లిచేసుకున్నానో అని.

170
00:17:35,472 --> 00:17:38,933
నీకు సాయం చెయ్యాలని చూస్తుంది.
నీ జీవితం బాగుండాలని.

171
00:17:39,017 --> 00:17:40,685
-వెరోనికా!
-నేననేది నీకు తెలుసు.

172
00:17:40,769 --> 00:17:44,773
ఆమెకు బాగుండటమంటే తెల్లని పిల్లలు,
సూట్ వేసుకుని పనికి వెళ్లే మొగుడు.

173
00:17:44,856 --> 00:17:47,859
సాయం చెయ్యాలనుకుంటే,
మాకు స్పానిష్ నేర్పించాల్సింది.

174
00:17:47,942 --> 00:17:51,112
"అమ్మాయిలూ, మీ బామ్మా యాస మీకు
వద్దు, కదా?"

175
00:17:51,196 --> 00:17:52,864
అంటే ఇప్పటికే నాకు...

176
00:17:54,616 --> 00:17:55,658
నీకు, ఏమిటి?

177
00:17:59,496 --> 00:18:02,749
-మళ్ళీ ఫోన్ చేస్తాను.
-తప్పకుండా. ఇక్కడే ఉంటాను.

178
00:19:13,027 --> 00:19:15,363
తెరెసా

179
00:19:34,632 --> 00:19:36,259
వలస వ్యవసాయ కూలీల యూనియన్

180
00:19:36,342 --> 00:19:38,928
"మెల్లని చావు"
వలస వ్యవసాయ కూలీల యూనియన్

181
00:19:39,387 --> 00:19:41,890
పురుగుమందుల గురించిన నిజం

182
00:20:01,618 --> 00:20:02,535
హే.

183
00:20:03,202 --> 00:20:05,538
హలో? హే!

184
00:20:09,083 --> 00:20:11,628
హలో? హలో!

185
00:20:11,711 --> 00:20:12,837
హే!

186
00:20:54,504 --> 00:20:57,006
ఇలా ఎవరు చేస్తారు?

187
00:20:58,383 --> 00:21:00,885
ఇది ఇక్కడ ఎంతకాలంగా ఉందో మనకు తెలియదు.

188
00:21:02,428 --> 00:21:04,472
కనుగుడ్డు మన చెట్టు మీద

189
00:21:04,555 --> 00:21:07,058
ఎక్కువ కాలం వేలాడి ఉంటే తక్కువ భయపడాలా?

190
00:21:07,141 --> 00:21:11,312
పిల్లలు ఆకతాయితనంతో పెట్టారేమో లేదా
ఇంతకుముందున్న వారు పెట్టారేమో.

191
00:21:14,649 --> 00:21:16,901
ఇంతకుముందున్న వారి గురించి ఏమైనా తెలుసా?

192
00:21:16,985 --> 00:21:17,860
లేదు.

193
00:21:19,237 --> 00:21:21,823
ఈ వారాంతం బార్బెక్యూ సమయంలో అడగొచ్చు.

194
00:21:22,323 --> 00:21:25,034
-మనం వెళ్ళాలా?
-అవును, వెళ్ళాలి.

195
00:21:25,535 --> 00:21:28,788
ఇక్కడున్న ఇతర కుటుంబాలను పరిచయం
చేసుకోవచ్చు.

196
00:21:28,871 --> 00:21:29,956
మంచిది.

197
00:21:30,373 --> 00:21:33,001
పలకరింపులు. స్పానిష్‌లో.

198
00:21:34,502 --> 00:21:35,753
నాకు చాలా ఇష్టం.

199
00:21:40,675 --> 00:21:43,761
మహిళలూ, మీకు నచ్చిన ఆగ్వా ఫ్రెస్కా అక్కడ
ఉంది.

200
00:21:43,845 --> 00:21:45,722
ఎంజాయ్. తాజాగా చెయ్యబడింది.

201
00:22:00,862 --> 00:22:04,532
అది ఆ ప్రదేశాన్ని రసాభాసగా చెయ్యటమే కాదు,
బ్యారెల్స్‌లో కూడా దూరింది!

202
00:22:04,615 --> 00:22:06,743
తాగిన నక్కను ఎప్పుడైనా చూసారా?

203
00:22:12,540 --> 00:22:13,624
మరిసోల్ ఎలా ఉంది?

204
00:22:13,958 --> 00:22:15,084
బాగుంది...

205
00:22:15,376 --> 00:22:21,049
పాపాయి పుట్టేవరకూ ఆసుపత్రిలో ఉండమన్నారు
డాక్టర్.

206
00:22:21,841 --> 00:22:23,092
ఆత్రుతగా ఉన్నావని తెలుసు.

207
00:22:25,053 --> 00:22:26,596
నీ నెక్లెస్ బాగుంది.

208
00:22:26,971 --> 00:22:28,931
ధన్యవాదాలు. బహుమతిగా వచ్చింది.

209
00:22:29,724 --> 00:22:32,018
-బహుమతా?
-అనీటా ఇచ్చింది. రక్షణ కోసం.

210
00:22:32,935 --> 00:22:34,312
డ్రెస్ బాగుంది.

211
00:22:34,771 --> 00:22:36,814
నా డ్రెస్సా? ధన్యవాదాలు!

212
00:22:36,898 --> 00:22:40,526
కొత్తది. ఇక్కడికి వచ్చేముందు కొన్నాను.

213
00:22:40,610 --> 00:22:43,029
కాస్త తేలికపాటి బట్టలు అవసరమనిపించింది.

214
00:22:43,112 --> 00:22:44,822
చూడండి, జేబులు కూడా ఉన్నాయి.

215
00:22:44,906 --> 00:22:46,407
ఖరీదైనదిలా ఉంది.

216
00:22:46,491 --> 00:22:47,575
రోసా!

217
00:22:48,242 --> 00:22:49,994
క్షమించాలి. అర్ధం కాలేదు.

218
00:22:52,246 --> 00:22:56,250
నా తల్లితండ్రులు స్కూల్‌లో స్పానిష్
మాట్లాడినందుకు శిక్షించబడ్డారు.

219
00:22:56,334 --> 00:22:57,835
అందుకే మాకు నేర్పలేదు.

220
00:22:57,919 --> 00:22:59,462
పాపం తెల్ల పిల్ల.

221
00:22:59,545 --> 00:23:01,380
-రోసా, చాలు.
-సరదాగా అన్నాను.

222
00:23:02,965 --> 00:23:05,676
నీ డ్రెస్ బాగుంది.

223
00:23:06,761 --> 00:23:07,762
ధన్యవాదాలు.

224
00:23:09,347 --> 00:23:10,431
మొదటి బిడ్డా?

225
00:23:11,349 --> 00:23:12,266
అవును.

226
00:23:14,352 --> 00:23:16,521
నీకు పిల్లలు ఉన్నారా?

227
00:23:16,604 --> 00:23:20,066
ఇంకా లేరు, భవిష్యత్తులో ఉంటారని
ఆశిస్తున్నాను.

228
00:23:22,485 --> 00:23:25,738
-బెటో, నేనూ కనీసం ఇద్దరు అనుకుంటున్నాం.
-ఎక్కువైతే మరీ మంచిది.

229
00:23:28,407 --> 00:23:30,076
మీ కుటుంబ ఆరోగ్యం కోసం.

230
00:23:32,286 --> 00:23:35,665
నీ సంగతేంటి, రోసా?
ఇంకా పిల్లలు కావాలా?

231
00:23:36,374 --> 00:23:37,625
కావాలి, కానీ...

232
00:23:38,584 --> 00:23:39,752
కుదరలేదు.

233
00:23:40,128 --> 00:23:41,254
క్షమించు.

234
00:23:42,421 --> 00:23:43,631
కానీ, దేవుని దయవల్ల...

235
00:23:43,714 --> 00:23:44,882
హేమిటో ఉన్నాడు.

236
00:23:46,300 --> 00:23:48,010
మేము అదృష్టవంతులం.

237
00:23:49,887 --> 00:23:51,097
అక్కడికి వెళ్ళు.

238
00:24:00,022 --> 00:24:02,150
నీ కజిన్లు ఎక్కడ? స్నేహితులు?

239
00:24:03,693 --> 00:24:04,986
ఎవరూ లేరా?

240
00:24:07,655 --> 00:24:08,865
విన్నావా...

241
00:24:08,948 --> 00:24:10,366
హువానా ఎక్కడ?

242
00:24:10,908 --> 00:24:14,287
-నేను పుకార్లు చెప్పను గానీ...
-పుకార్లు చెప్పవా?

243
00:24:14,662 --> 00:24:17,832
హే! నేనెప్పుడు పుకార్లు చెప్పాను?

244
00:24:17,915 --> 00:24:19,625
అంటే...

245
00:24:29,468 --> 00:24:31,554
ఆగ్వా ఫ్రెస్కా? ఇంట్లో చేసింది.

246
00:24:31,637 --> 00:24:33,639
-తాగి చూడు.
-సరే.

247
00:24:36,350 --> 00:24:38,311
-బాగుందా?
-చాలా బాగుంది.

248
00:24:38,394 --> 00:24:40,855
ధన్యవాదాలు. మీ కోసం వెల్కమ్ బాస్కెట్
చేసాను.

249
00:24:40,938 --> 00:24:43,441
-ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తాను.
-ధన్యవాదాలు.

250
00:24:43,524 --> 00:24:44,775
మరేమీ పర్లేదు.

251
00:24:48,154 --> 00:24:52,325
విను, కష్టమని తెలుసు.
భాష తెలియకపోవడం, కానీ...

252
00:24:53,034 --> 00:24:55,828
పర్లేదు. త్వరగా నేర్చుకుంటావు.

253
00:24:55,912 --> 00:24:56,996
-నిజంగా.
-థాంక్స్.

254
00:24:57,079 --> 00:24:58,122
పర్లేదు.

255
00:25:14,680 --> 00:25:16,682
రోజు బాగా గడిచింది.

256
00:25:17,767 --> 00:25:19,602
వారు నీ స్నేహితులు కావటం వలన.

257
00:25:21,938 --> 00:25:23,147
మన స్నేహితులు.

258
00:25:29,320 --> 00:25:31,113
ఇంకాస్త ప్రయత్నించాల్సింది.

259
00:25:31,781 --> 00:25:32,740
బెటో!

260
00:25:36,953 --> 00:25:39,121
నన్ను గేలి చేసి, తెల్లపిల్ల అన్నారు.

261
00:25:40,289 --> 00:25:41,290
ఏమిటి?

262
00:25:42,625 --> 00:25:44,126
-ఎప్పుడు?
-నేను...

263
00:25:48,631 --> 00:25:51,008
బయటదాన్ని అని ఇంతలా ఎప్పుడూ అనిపించలేదు.

264
00:25:53,010 --> 00:25:55,596
అవును. అలవాటు అవుతుంది.

265
00:26:45,438 --> 00:26:48,607
-అనీటా?
-శుభోదయం, డయానా.

266
00:26:48,691 --> 00:26:50,276
ఇక్కడేమి చేస్తున్నావు?

267
00:26:50,359 --> 00:26:52,028
ఎలా ఉన్నావు?

268
00:26:55,239 --> 00:26:56,407
నీకోసం తెచ్చాను.

269
00:26:58,492 --> 00:27:01,454
చాలా బాగుంది కానీ తీసుకోలేను.

270
00:27:01,537 --> 00:27:02,413
డయానా.

271
00:27:03,748 --> 00:27:07,043
కాబోయే తల్లులు రక్షించబడటం చాలా ముఖ్యం.

272
00:27:07,752 --> 00:27:10,046
కడుపుతో ఉన్నవారందరికీ ఇస్తుంటాను.

273
00:27:13,257 --> 00:27:15,843
మాకంటే ముందు ఇక్కడ నివసించిన
మహిళ తెలుసా?

274
00:27:17,470 --> 00:27:20,639
తెరెసా. ఎందుకు అడుగుతున్నావు?

275
00:27:20,723 --> 00:27:24,477
వాళ్ళ వస్తువులు చాలా వదిలేసింది.
ఫోటోలు, డైరీలు, పిల్లల బొమ్మలు.

276
00:27:24,560 --> 00:27:27,772
-ఆమె అడ్రస్ ఇస్తే పంపిస్తాను.
-వదిలెయ్యి.

277
00:27:30,524 --> 00:27:33,736
సరే. నువ్వు వెళ్ళాలి.
నాకు పని ఉంది.

278
00:27:34,153 --> 00:27:37,281
నువ్వు నెక్లెస్ తీసుకోవాలి.
నీకు రక్షణ అవసరం.

279
00:27:37,365 --> 00:27:38,532
దయచేసి, వెళ్ళిపో.

280
00:28:10,981 --> 00:28:12,149
రక్షణ.

281
00:28:35,798 --> 00:28:39,635
వ్యాలీ ఫీవర్

282
00:29:15,713 --> 00:29:18,382
నార్త్ ‌వెస్ట్
మెటర్నిటీ క్లినిక్

283
00:29:21,552 --> 00:29:25,055
నాకు భ్రాంతి కలుగుతుంది.

284
00:29:25,556 --> 00:29:26,807
మసకగా ఉంది.

285
00:29:29,310 --> 00:29:31,562
-ఇంకా నొప్పి ఉంది.
-దద్దుర్లు ఉన్నాయా?

286
00:29:32,563 --> 00:29:33,689
లేదు.

287
00:29:34,273 --> 00:29:37,401
సరే, శుభవార్త ఏమిటంటే బిడ్డ బాగుంది.

288
00:29:37,485 --> 00:29:40,738
కిందపడటం వలన కలిగిన ఒత్తిడి
నొప్పికి కారణం కావచ్చు.

289
00:29:40,821 --> 00:29:43,782
రాత్రికి ఇక్కడ ఉంటే మంచిది.
ముందు జాగ్రత్త కోసం.

290
00:29:44,617 --> 00:29:46,160
మనం కలవటం సంతోషం.

291
00:29:46,243 --> 00:29:49,288
వచ్చేవారం అపాయింట్మెంట్ సమయంలో
కలిసుంటే బాగుండేది.

292
00:29:49,371 --> 00:29:50,456
ధన్యవాదాలు.

293
00:29:52,333 --> 00:29:55,836
-హాయ్, డయానా.
-ఈమె నర్స్ కారోల్, రాత్రి డ్యూటీ నర్స్.

294
00:29:55,920 --> 00:29:59,215
రేపు ఉదయం ఉదయపు డ్యూటీ నర్స్ మోలీని
కలుస్తావు,

295
00:29:59,298 --> 00:30:00,758
అదే మొత్తం బృందం.

296
00:30:00,841 --> 00:30:02,259
మీరు ముగ్గురేనా?

297
00:30:02,968 --> 00:30:05,679
నగరాల్లో లాగా లేదని నాకు తెలుసు,

298
00:30:05,763 --> 00:30:07,932
కానీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము.

299
00:30:08,015 --> 00:30:10,434
ఇప్పుడు నీకు బాగున్నట్టు అనిపించకపోతే,

300
00:30:10,518 --> 00:30:13,145
నువ్వు వెంటనే నర్స్ కారోల్‌కు చెప్పాలి.

301
00:30:13,229 --> 00:30:15,439
మధ్య మధ్యలో వచ్చి నిన్ను చూస్తుంది,

302
00:30:15,523 --> 00:30:17,775
కానీ ఉదయాన్నే ఇంటికి వెళ్లిపోవచ్చు.

303
00:30:17,858 --> 00:30:20,069
విశ్రాంతి తీసుకో. వచ్చేవారం కలుస్తా.

304
00:30:20,569 --> 00:30:22,947
ఏమైనా కావాలంటే నాతో చెప్పు.

305
00:30:23,030 --> 00:30:23,906
సరే.

306
00:30:23,989 --> 00:30:26,116
మడత మంచాలు ఏమైనా ఉన్నాయా?

307
00:30:26,200 --> 00:30:29,328
దురదృష్టవశాత్తూ, లేవు.
రాత్రివేళ అటెండర్లను ఉండనివ్వం.

308
00:30:29,411 --> 00:30:32,831
-నిజమా?
-ఆసుపత్రి పాలసీ, క్షమించాలి.

309
00:30:32,915 --> 00:30:35,459
కానీ ఉదయాన్నే సందర్శన వేళలు మొదలవుతాయి.

310
00:30:44,134 --> 00:30:47,596
-నేను ఉంటున్నాను.
-రాత్రంతా కుర్చీలో పడుకుంటావా?

311
00:30:49,848 --> 00:30:52,935
ఏమీ పర్వాలేదు, ప్రియతమా.
నేను ఎలాగో పడుకుంటాను.

312
00:30:54,103 --> 00:30:55,938
విశ్రాంతి తీసుకో, పనుంది నీకు.

313
00:30:56,355 --> 00:30:59,275
వెళ్ళు! బయటకు వెళ్ళు.

314
00:31:00,651 --> 00:31:01,694
సరే.

315
00:31:02,695 --> 00:31:05,197
నేను ఉదయాన్నే వస్తాను.

316
00:31:09,952 --> 00:31:10,953
విశ్రాంతి తీసుకో.

317
00:31:11,036 --> 00:31:13,080
-లవ్ యు.
-లవ్ యు.

318
00:31:57,916 --> 00:32:00,252
బిడ్డ బాగానే ఉందని చెప్పాలనుకున్నాను.

319
00:32:00,336 --> 00:32:05,382
-నేను బాగానే ఉన్నాను. అంతా బాగానే ఉంది.
-బాగానే ఉన్నట్టుందిలే.

320
00:32:06,884 --> 00:32:10,471
-రేపు మాట్లాడతాను. లవ్ యు.
-లవ్ యు, టూ. బాయ్.

321
00:32:34,286 --> 00:32:35,496
నర్స్ కారోల్?

322
00:33:08,153 --> 00:33:09,947
-బాగానే ఉన్నావా?
-లేదు.

323
00:33:14,576 --> 00:33:16,787
మరిసోల్, డాక్టర్‌ను పిలవనా?

324
00:33:20,499 --> 00:33:22,334
క్షమించు, నాకు అర్ధం కాలేదు.

325
00:33:27,256 --> 00:33:28,090
ఏమిటి?

326
00:33:32,720 --> 00:33:35,931
-డయానా, ఏ...
-ఆమెకి అసలు బాగున్నట్టు లేదు.

327
00:33:36,014 --> 00:33:38,934
శ్రీమతి. హెర్ణాండెజ్‌ను నేను చూసుకుంటాను.
నువ్వు పడుకో.

328
00:33:39,017 --> 00:33:41,770
నీకు విశ్రాంతి అవసరం. పడుకో.
నేను చూసుకుంటాను.

329
00:33:45,482 --> 00:33:50,320
శ్రీమతి. హెర్ణాండెజ్‌.
శ్రీమతి. హెర్ణాండెజ్‌, మీరు శాంతించాలి.

330
00:33:51,196 --> 00:33:52,114
ఏమీ పర్వాలేదు.

331
00:34:44,374 --> 00:34:45,459
సిద్ధమా, బంగారం?

332
00:34:53,550 --> 00:34:55,969
హాయ్, ఎలా ఉన్నావు?

333
00:34:56,428 --> 00:34:57,638
హాయ్ మరిసోల్.

334
00:34:57,888 --> 00:34:58,806
హాయ్.

335
00:34:59,848 --> 00:35:01,099
డయానా, నా భార్య.

336
00:35:01,183 --> 00:35:02,392
కలవటం సంతోషం.

337
00:35:03,602 --> 00:35:06,939
నీకు గుర్తుందో లేదో నిన్న రాత్రి
నీ గదికి వచ్చాను.

338
00:35:07,022 --> 00:35:09,358
నొప్పితో బాధపడుతున్నట్టు అనిపించావు.

339
00:35:10,234 --> 00:35:12,152
క్షమించాలి, నాకు అర్ధం కావట్లేదు.

340
00:35:12,236 --> 00:35:15,697
బాగానే ఉన్నావా? రాత్రి ఏమైనా జరిగిందా?
అంది.

341
00:35:16,281 --> 00:35:19,827
లేదు, బాగానే ఉన్నాను.
రాత్రి ఏమయ్యిందో గుర్తులేదు.

342
00:35:20,494 --> 00:35:22,162
మందులు ఎక్కువగా ఇవ్వబడ్డాయి.

343
00:35:24,706 --> 00:35:25,958
మొదటి బిడ్డా?

344
00:35:27,543 --> 00:35:28,502
అవును.

345
00:35:31,129 --> 00:35:32,297
నా రెండవది.

346
00:35:33,382 --> 00:35:35,133
ఇంకొకళ్ళు కావాలి.

347
00:35:36,510 --> 00:35:38,595
శ్రీమతి. హెర్ణాండెజ్‌, సమయం అయ్యిం...

348
00:35:38,679 --> 00:35:39,847
ధన్యవాదాలు మోలి.

349
00:35:39,930 --> 00:35:40,848
సరే అయితే...

350
00:35:41,390 --> 00:35:43,475
-ఆరోగ్యం జాగ్రత్త.
-నువ్వు కూడా.

351
00:35:43,559 --> 00:35:44,476
వీడ్కోలు.

352
00:35:47,271 --> 00:35:50,774
కలవటం... సంతోషం.

353
00:35:52,568 --> 00:35:53,902
నిన్ను కూడా.

354
00:36:06,498 --> 00:36:09,459
రాత్రి "ల మాల్దీషియోన్" అని అరిచింది.

355
00:36:10,794 --> 00:36:12,087
అంటే ఏమిటి?

356
00:36:14,882 --> 00:36:15,883
శాపం.

357
00:36:22,014 --> 00:36:25,142
నాకు ఇప్పుడు స్నానం, పిజ్జా అవసరం.

358
00:36:28,645 --> 00:36:29,855
ఏమైనా గమనించావా?

359
00:36:30,731 --> 00:36:32,441
ఇల్లు శుభ్రంగా ఉంది?

360
00:36:40,240 --> 00:36:43,076
-భలే చేసావే.
-సదా మీ సేవలో.

361
00:36:44,119 --> 00:36:45,329
ఇంకా ఇది.

362
00:36:48,624 --> 00:36:50,167
షెడ్‌లో దొరికింది.

363
00:36:50,250 --> 00:36:53,086
ఇంటిముందు ఇక్కడ నివసించిన మహిళదనుకుంటాను.

364
00:36:53,170 --> 00:36:57,633
ఆ, నేను అక్కడక్కడా చదివాను.
ఈ ఊరి మీద బాగా ఆసక్తి ఉన్నట్టుంది ఆమెకి.

365
00:36:58,508 --> 00:36:59,801
చాలా పరిశోధించింది.

366
00:37:00,969 --> 00:37:03,388
ఆమె రచయిత్రి కూడా అయ్యుండచ్చు.

367
00:37:05,557 --> 00:37:06,475
ఇంకా...

368
00:37:07,017 --> 00:37:10,103
ఆల్ మాల్ టిఎంపో
బ్యూన కారా

369
00:37:19,321 --> 00:37:22,240
"కష్టకాలంలో, ధైర్యంగా ఉండండి."

370
00:37:22,741 --> 00:37:24,034
కవిత్వంలా ఉంది, కదా?

371
00:37:27,621 --> 00:37:29,331
ఇంకొకటి చూపించాలి.

372
00:37:29,414 --> 00:37:31,249
-ఏమిటి?
-రా. రా.

373
00:37:32,376 --> 00:37:33,669
జాగ్రత్త.

374
00:37:34,962 --> 00:37:36,171
సరిగ్గా.

375
00:37:36,254 --> 00:37:39,841
-సరే. సరే.
-సరేనా? సరే.

376
00:37:40,717 --> 00:37:43,762
నేను నిద్రే పోలేదు, కానీ ఇది చెయ్యటం
బాగుంది.

377
00:37:45,889 --> 00:37:47,557
సరే, ఇదుగో.

378
00:37:48,475 --> 00:37:49,726
కళ్ళు తెరువు.

379
00:37:56,108 --> 00:37:56,942
బెటో...

380
00:37:57,609 --> 00:38:00,487
ఇంటికొచ్చాక నీకు బాగుండేలా ఏదోకటి
చేయాలనుకున్నాను.

381
00:38:07,619 --> 00:38:08,954
చాలా బాగుంది.

382
00:38:18,755 --> 00:38:21,174
ఇది చూడు.

383
00:38:22,009 --> 00:38:24,261
శుభ్రం చేస్తే కొత్తదానిలా
పనిచేస్తుంది.

384
00:38:28,098 --> 00:38:29,307
విచిత్రంగా ఉందా?

385
00:38:29,725 --> 00:38:32,310
వేరేవారి పిల్లల మ్యూజిక్ బాక్స్ తీసుకోవడం?

386
00:38:32,394 --> 00:38:35,522
వంటగదిలో తెచ్చావు, నీకు నచ్చింది
అనుకున్నాను.

387
00:38:35,939 --> 00:38:39,943
బాగుంది, కానీ బిడ్డకి కొత్తది కొనాలని
ఆశించాను.

388
00:38:41,653 --> 00:38:42,612
సరే.

389
00:38:43,405 --> 00:38:44,698
నీ ఇష్టం.

390
00:38:48,076 --> 00:38:50,954
మిగతావాటితో పాటు దీనిని కూడా ఇచ్చేయాలి.

391
00:38:51,455 --> 00:38:52,581
దానం

392
00:38:58,503 --> 00:39:00,130
ఇంకా అదే చదువుతున్నావా?

393
00:39:03,967 --> 00:39:07,304
-ఇవాళ శుభ్రం చెయ్యాల్సిన రోజనుకున్నానే.
-తెలుసు, తెలుసు.

394
00:39:07,763 --> 00:39:11,016
కానీ తెరెసా చాలా ఆసక్తికరమైన వ్యాసాలు
సేకరించింది.

395
00:39:12,934 --> 00:39:15,187
చాలావరకు జబ్బుపడ్డ కూలీల గురించే.

396
00:39:15,854 --> 00:39:17,814
ఏదో "వ్యాలీ ఫీవర్" అంట.

397
00:39:18,231 --> 00:39:21,193
పొలంలో దేనివలనైనా ఎలర్జీ వచ్చిందేమో.

398
00:39:21,818 --> 00:39:23,445
మనందరికీ లేదా?

399
00:39:28,533 --> 00:39:31,745
-ఇది బట్టబయలు చెయ్యవచ్చు.
-తెరెసా గురించా?

400
00:39:33,330 --> 00:39:34,831
వ్యవసాయ కూలీల గురించి.

401
00:39:38,460 --> 00:39:39,544
సరే,

402
00:39:40,837 --> 00:39:43,673
ఎక్కువసేపు బయట కూర్చోకు, వేడిగా ఉంది.

403
00:39:49,054 --> 00:39:49,888
బాగానే ఉన్నావా?

404
00:39:56,812 --> 00:39:58,063
బాగానే ఉన్నావా, బేబీ?

405
00:40:01,358 --> 00:40:02,317
ఆ.

406
00:40:36,393 --> 00:40:40,355
దద్దుర్లు

407
00:41:04,129 --> 00:41:05,172
బెటో?

408
00:42:44,980 --> 00:42:46,856
-నాకు నీ సాయం కావాలి.
-రా.

409
00:42:51,444 --> 00:42:52,404
నీకోసం.

410
00:42:54,990 --> 00:42:56,241
బాగుంది.

411
00:42:57,325 --> 00:42:59,411
కానీ అది కాదు నాకు కావలిసింది.

412
00:43:00,245 --> 00:43:02,205
పురుగుమందులు అంటే ఏమిటో తెలుసా?

413
00:43:02,664 --> 00:43:06,001
కొత్తగా వచ్చాయి.
రైతులు పంటల పైన వాడుతున్నారు.

414
00:43:06,084 --> 00:43:09,170
కానీ అవి మనుషులకు హాని చేయవని
సాక్ష్యాలు లేవు.

415
00:43:09,254 --> 00:43:12,215
వ్యవసాయ కూలీలు రోజూ వీటిని వాడుతున్నారు.

416
00:43:12,507 --> 00:43:14,759
-ఇవన్నీ ఎక్కడ దొరికాయి?
-తెరెసా!

417
00:43:14,843 --> 00:43:19,723
అందుకే అన్నీ ఇక్కడే వదిలేసింది.
ఇది కనిపెట్టి మాయమయిపోయింది.

418
00:43:21,141 --> 00:43:24,686
ఇక్కడ అందరూ నిన్ను నమ్ముతారు.
నీ మాట వింటారు.

419
00:43:25,437 --> 00:43:28,648
ఊరి జనాలను హెచ్చరించడానికి
నాకు నీ సాయం అవసరం.

420
00:43:30,984 --> 00:43:34,070
-ఎన్నాళ్ల నుండి ఉంది?
-ఏమిటి?

421
00:43:35,155 --> 00:43:38,533
లేదు, ఆగు. ఇది శాపం. ఇది నిజం.

422
00:43:38,616 --> 00:43:40,994
శాపం నిజం, డయానా.

423
00:43:41,077 --> 00:43:43,079
మంత్రాలు తంత్రాల చెత్త చాలు.

424
00:43:43,872 --> 00:43:46,374
ఇక్కడేమి జరుగుతుందో చూపిస్తున్నాను.

425
00:43:46,458 --> 00:43:48,585
పురుగుమందులు కారణమైతే,

426
00:43:49,294 --> 00:43:51,254
నీకు దద్దుర్లు ఎలా వచ్చాయి?

427
00:43:51,671 --> 00:43:54,007
నువ్వు పొలాల్లో పనిచెయ్యటం లేదు.

428
00:43:54,090 --> 00:43:56,634
పురుగుమందులను ఎప్పుడు ముట్టుకున్నావు?

429
00:43:56,718 --> 00:43:59,763
ఇంట్లో హాయిగా కూర్చున్నావు.
తెరెసా వస్తువులు చూస్తూ?

430
00:44:12,734 --> 00:44:15,779
దయచేసి కూర్చుంటావా?
నేను మనకోసం వండాను.

431
00:44:15,862 --> 00:44:18,782
లేదు. బెటో, నువ్వు నా మాట వినటం లేదు.

432
00:44:18,865 --> 00:44:22,869
నాకు అర్ధమవుతుంది. కానీ నన్ను
ఏమి చెయ్యమంటున్నావో తెలియట్లేదు.

433
00:44:23,411 --> 00:44:25,830
నువ్వు క్విల్ గారికి, టొమాస్‌కు చెప్పాలి.

434
00:44:25,914 --> 00:44:28,833
వారు ఈ పురుగుమందులు వాడటం ఆపాలి.

435
00:44:29,542 --> 00:44:32,462
డయానా, మనం కొత్తగా వచ్చాము.

436
00:44:33,171 --> 00:44:36,174
ఈ పాత పాంప్లెట్లు పట్టుకుని మా బాస్
దగ్గరకు వెళ్లి

437
00:44:36,257 --> 00:44:38,301
వారి పని విధానం మార్చమననా?

438
00:44:39,302 --> 00:44:41,721
ఇది వింతగా ఉందని తెలుసు,
కానీ నన్ను నమ్ము.

439
00:44:41,805 --> 00:44:44,224
ఈ పురుగుమందులు అందరినీ జబ్బుపడేలా
చేస్తున్నాయి.

440
00:44:44,349 --> 00:44:45,517
నేను జబ్బుపడలేదు.

441
00:44:46,059 --> 00:44:48,311
పొలంలో ఎవరికీ ఏ జబ్బూ లేదు.

442
00:44:49,104 --> 00:44:50,480
ఎందుకిలా చేస్తున్నావు?

443
00:44:52,148 --> 00:44:55,276
ఏమి చేస్తున్నాను? సాయం చెయ్యాలని
చూస్తున్నాను.

444
00:44:57,320 --> 00:44:58,780
నీ పుస్తకం కోసం కాదా?

445
00:45:02,700 --> 00:45:04,327
మనల్ని సురక్షితంగా ఉంచాలని.

446
00:45:05,245 --> 00:45:08,331
మనల్ని ఇక్కడికి లాక్కువచ్చావు
కుటుంబాన్ని ప్రమాదంలో

447
00:45:08,415 --> 00:45:10,375
పడేసి ఏమీ చెయ్యాలనుకోవటం లేదు.

448
00:45:11,459 --> 00:45:13,086
ఇప్పుడు నేను నిన్ను లాక్కువచ్చాను!

449
00:45:13,169 --> 00:45:14,879
మీ అమ్మ మాట విని ఉండాల్సింది,

450
00:45:14,963 --> 00:45:17,257
నాతో, ఒక చేతకాని రైతుతో ప్రేమలో పడకుండా
ఉండాల్సింది.

451
00:45:17,340 --> 00:45:18,716
పిచ్చిగా మాట్లాడకు.

452
00:45:19,717 --> 00:45:22,929
నువ్వు వీటిని చదవటం ఇదే మొదటిసారి.

453
00:45:23,012 --> 00:45:25,807
ఏళ్ల తరబడి స్పానిష్ నేర్చుకోమని
పోరుతున్నాను.

454
00:45:25,890 --> 00:45:28,935
ఇప్పుడు హటాత్తుగా భాష మీద ఆసక్తి కలిగిందా?

455
00:45:29,018 --> 00:45:30,895
నాకు వ్యతిరేకంగా వాడటానికేగా?

456
00:45:30,979 --> 00:45:33,148
స్పానిష్ రానందుకు నా మీద విరుచుకుపడకు.

457
00:45:33,231 --> 00:45:36,067
చివరికి నేర్చుకుంటున్నాను.
అది నీకు సరిపోలేదా?

458
00:45:36,151 --> 00:45:39,320
దేశీయ భాష రానందుకు నీమీద విరుచుకుపడ్డానా?

459
00:45:39,404 --> 00:45:42,824
నీకు నౌవాట్ తెలుసా? మీ తాత ముత్తాతల భాష
నేర్చుకున్నావా?

460
00:45:43,408 --> 00:45:45,452
నేర్చుకోలేదని నిన్ను గెలిచేశానా?

461
00:45:47,954 --> 00:45:49,622
ఇది నీ గురించి కాదు.

462
00:45:50,707 --> 00:45:54,335
వారి జాతి, సంస్కృతీ అంటే ఇంత
ఇష్టమున్నవాడివి,

463
00:45:54,419 --> 00:45:57,130
నువ్వు వారి రక్షణకోసం పోరాడతావనుకున్నాను.

464
00:45:58,423 --> 00:45:59,716
నేను చేస్తాను.

465
00:46:03,261 --> 00:46:05,472
అదుగో. మొదలయ్యింది.

466
00:46:05,555 --> 00:46:10,810
తెల్ల దొరసాని వచ్చి పేద పిచ్చి రైతులను
రక్షించిందండి.

467
00:46:14,689 --> 00:46:16,357
క్షమించు. ఆగు.

468
00:46:23,615 --> 00:46:25,283
ఇద్దరం ఒత్తిడిలో ఉన్నాము.

469
00:46:27,827 --> 00:46:30,288
ఇది మనిద్దరికీ పెద్ద మార్పు.

470
00:46:32,373 --> 00:46:35,793
మా కుటుంబంలో మేనేజర్ అయిన మొదటి వ్యక్తిని
నేను.

471
00:46:39,214 --> 00:46:41,758
ఇక్కడ బాగా పనిచెయ్యాలి.

472
00:46:45,178 --> 00:46:46,387
కూలీల సంగతేంటి?

473
00:46:52,477 --> 00:46:54,312
నువ్వు వారిని కాపాడాలి.

474
00:46:56,272 --> 00:46:57,273
కాపాడతాను.

475
00:47:23,424 --> 00:47:24,592
ఏమిటది?

476
00:47:26,553 --> 00:47:28,221
ఇది మన పొలం నుండి.

477
00:47:29,973 --> 00:47:33,810
సెలెరీని ఒక నిజమైన రైతు మాత్రమే
పండించగలడని మా నాన్న అనేవారు.

478
00:47:34,727 --> 00:47:38,565
పండటానికి ఎక్కువ సమయం తీసుకునే పంటల్లో
సెలెరీ కూడా ఒకటి.

479
00:47:39,482 --> 00:47:41,985
ఇది సున్నితమైనది, కోమలమైనది,

480
00:47:42,068 --> 00:47:46,864
త్వరగా పండించాలనుకునే రైతులను భయపెడుతుంది.

481
00:47:49,993 --> 00:47:50,910
కానీ...

482
00:47:53,246 --> 00:47:54,747
ఆ కరకర రావటానికి,

483
00:47:56,749 --> 00:47:58,209
ఓపిక ఇంకా

484
00:47:58,960 --> 00:48:00,044
నమ్మకం కావాలి.

485
00:48:06,009 --> 00:48:08,011
నాకే సింబాలిక్‌గా చెపుతున్నావా?

486
00:48:09,262 --> 00:48:11,764
నీకు అర్ధమయ్యేలా చెప్పాలనుకున్నాను అంతే.

487
00:48:15,685 --> 00:48:16,519
నేను...

488
00:48:17,687 --> 00:48:18,688
బాగానే ఉన్నావా?

489
00:48:21,816 --> 00:48:23,151
తెలియదు. నాకు...

490
00:48:25,111 --> 00:48:28,406
దేవుడా. కూర్చో. కూర్చో, బేబీ.

491
00:48:31,909 --> 00:48:34,621
నువ్వు కొన్ని టెస్టులకు రావాలి.

492
00:48:34,704 --> 00:48:37,707
-ఏమయ్యింది?
-ఏమీ కాకపోవచ్చు.

493
00:48:37,790 --> 00:48:40,752
-ఎలర్జీ అనుకుంటాను.
-కాకపొతే?

494
00:48:42,337 --> 00:48:45,089
కొందరు రైతులకు కూడా దద్దుర్లు వచ్చాయని
విన్నా.

495
00:48:45,590 --> 00:48:47,800
రోగుల గురించి కూలంకషంగా చర్చించలేను.

496
00:48:47,884 --> 00:48:51,054
పురుగు మందుల గురించి వ్యాసాలు చదివాను.

497
00:48:52,847 --> 00:48:56,643
అదేనంటారా? ఊళ్ళోవాళ్ళు శాపం అంటున్నారు.

498
00:48:59,729 --> 00:49:02,607
నేను గోల్డెన్ వ్యాలీకి వచ్చిన కొత్తలో,
నేను...

499
00:49:03,232 --> 00:49:04,776
నేను ఒకటి చూసాను.

500
00:49:05,735 --> 00:49:08,946
రోగులు వింత లక్షణాలు చూపటం మొదలెట్టారు.

501
00:49:09,697 --> 00:49:13,117
కళ్ళు తిరగటం, నిస్సత్తువ,
దృష్టి పెట్టలేకపోవడం,

502
00:49:13,201 --> 00:49:16,412
దగ్గు, భ్రాంతి,

503
00:49:16,496 --> 00:49:19,207
ఇంకా శరీరం మీద దద్దుర్లు.

504
00:49:19,290 --> 00:49:21,000
నాకూ అదేనంటారా?

505
00:49:21,417 --> 00:49:23,378
నేనూ, బిడ్డా బాగానే ఉన్నామా?

506
00:49:28,466 --> 00:49:30,051
నాకు ఆధ్యాత్మిక భావన లేదు.

507
00:49:30,802 --> 00:49:34,013
కానీ కొన్ని విషయాలు సైన్స్‌కు అందవు.

508
00:49:34,097 --> 00:49:36,307
నీకు సరైన సమాధానం చెప్పలేను కానీ,

509
00:49:36,391 --> 00:49:38,976
ఊరిలో చాలామంది ప్రార్ధనను నమ్ముతారు.

510
00:49:39,769 --> 00:49:41,312
నువ్వూ అదే చేస్తే మంచిది.

511
00:49:42,647 --> 00:49:44,148
తమాషా చెయ్యటం లేదు కదా?

512
00:49:44,857 --> 00:49:46,234
రాష్ ముందే కనిపెట్టాము.

513
00:49:46,317 --> 00:49:50,113
నీకోసం సమయం షెడ్యూల్ చేసి,
టెస్ట్స్ పూర్తి చేస్తాను.

514
00:50:04,711 --> 00:50:06,963
ఎవరైనా పురుగుమందుల వలన జబ్బుపడ్డారా?

515
00:50:07,046 --> 00:50:09,549
లేదు, మాకేమీ కాలేదు. ఆడవాళ్లకు మాత్రమే.

516
00:50:09,632 --> 00:50:10,800
ఏమిటి?

517
00:50:13,928 --> 00:50:15,430
డాక్టర్ ఏమన్నారు?

518
00:50:16,389 --> 00:50:19,267
అనీటా గారి దగ్గరకు వెళతాము. ఆమె
మేము జాగ్రత్తగా ఉండేలా చూస్తుంది.

519
00:50:20,393 --> 00:50:21,853
ఎవరు చూసేది?

520
00:50:25,022 --> 00:50:26,733
అనీటా.

521
00:50:29,110 --> 00:50:30,445
మాంత్రికురాలు.

522
00:50:31,779 --> 00:50:34,323
నువ్వు కూడా నమ్ముతావని చెప్పకు.

523
00:50:48,671 --> 00:50:50,423
ఆడవారికి మాత్రమే జరుగుతుంది.

524
00:51:11,027 --> 00:51:12,779
సమాచారం, ఎలా సహాయపడగలను?

525
00:51:12,862 --> 00:51:15,740
గోల్డెన్ కౌంటీ క్లర్కు ఆఫీస్ నెంబర్
ఇవ్వగలరా?

526
00:51:15,823 --> 00:51:16,908
వేచి ఉండండి.

527
00:51:26,292 --> 00:51:28,878
ఇంకొక ఊరిలో జరిగింది.

528
00:51:39,347 --> 00:51:41,057
వెళ్ళేటప్పుడు తాళం వేసెయ్యి.

529
00:52:22,014 --> 00:52:25,226
గోల్డెన్ వ్యాలీ, సిఎ 1968-'76

530
00:52:25,309 --> 00:52:27,645
గోల్డెన్ వ్యాలీ
బర్త్ రేట్లు

531
00:52:41,701 --> 00:52:42,827
గర్భిణీ స్త్రీలలో జరుగుతుంది

532
00:52:46,205 --> 00:52:48,749
ఆర్బింగ్టన్, సిఎ 1968-'76
ఆర్బింగ్టన్ బర్త్ రేట్లు

533
00:52:51,294 --> 00:52:53,337
ఇంకొక ఊరా?
ఆర్బింగ్టన్

534
00:52:54,672 --> 00:52:58,009
తెలుపు
హిస్పానిక్

535
00:53:08,060 --> 00:53:10,521
హిస్పానిక్ బర్త్ రేట్
5 ఏళ్లుగా పెరిగింది

536
00:53:19,322 --> 00:53:24,744
వెళ్లేముందు సంచి తనిఖీ చెయ్యబడుతుంది

537
00:53:57,902 --> 00:54:00,237
ఇంటిపేరు - ఎఫ్
097-010117

538
00:54:00,321 --> 00:54:02,531
మరణ రికార్డ్ 1971 గోల్డెన్ కౌంటీ
మరణ రికార్డ్ 1973 గోల్డెన్ కౌంటీ

539
00:54:02,615 --> 00:54:04,659
మరణ రికార్డ్ 1974 గోల్డెన్ కౌంటీ

540
00:54:14,585 --> 00:54:15,920
రిజిస్టర్

541
00:54:21,175 --> 00:54:26,555
అక్టోబర్ 11 తెరెసా ఫ్లోరెస్ జూన్ 11, 1955

542
00:54:26,639 --> 00:54:28,057
తెరెసా చనిపోయింది.

543
00:54:28,557 --> 00:54:32,269
పిచ్చిగా అనిపించవచ్చు,
కానీ ఆమె నాకు చూపించాలని ప్రయత్నిస్తుంది.

544
00:54:32,353 --> 00:54:35,189
ఈ పురుగుమందులు గర్భవతులకు విషం.

545
00:54:37,733 --> 00:54:42,571
కౌంటీ క్లర్క్ ఆఫీస్‌కు వెళ్లాను. ఇక్కడ
హిస్పానిక్ మహిళలకు పిల్లలు పుట్టట్లేదు.

546
00:54:43,781 --> 00:54:44,949
ఆలోచించు, బెటో!

547
00:54:46,033 --> 00:54:48,035
మెక్సికన్ పిల్లలు ఎక్కడ?

548
00:54:49,078 --> 00:54:50,663
హైమెని కలిసాము,

549
00:54:51,497 --> 00:54:53,582
అంతే. అంతే.

550
00:54:54,834 --> 00:54:59,005
నేను ఎర్నెస్టోతో మాట్లాడాను.
ఇదేదో శాపం అని చెప్పాడు.

551
00:55:03,509 --> 00:55:06,554
దగ్గర్లో ఉన్న ఆర్బింగ్టన్ అనే ఇంకో ఊరిలో
జరిగింది.

552
00:55:08,431 --> 00:55:10,433
వాళ్ళ మెటర్నిటీ క్లినిక్‌కు ఫోన్ చేసాను.

553
00:55:11,434 --> 00:55:13,644
వారు నీకేమి చెప్తారనుకున్నావు?

554
00:55:14,437 --> 00:55:17,440
ఆర్బింగ్టన్ జననాలు కొన్నేళ్లుగా
పెరుగుతున్నాయి.

555
00:55:18,983 --> 00:55:21,360
సమస్య ఏమిటో వారు కనిపెట్టి ఉంటే?

556
00:55:23,654 --> 00:55:26,657
అందరూ చెప్పేది నిజమని మనకు తెలిస్తే?

557
00:55:27,033 --> 00:55:29,035
ఇది శాపమని.

558
00:55:31,412 --> 00:55:33,456
తెలుసుకునే మార్గం ఉంది.

559
00:55:44,341 --> 00:55:46,343
నేను చేసేది నమ్మలేకపోతున్నాను.

560
00:56:02,860 --> 00:56:05,154
-అయిపోయింది.
-ఒకే.

561
00:56:05,237 --> 00:56:06,906
మనం ఈ రాత్రి వేచి ఉండాలి.

562
00:56:07,740 --> 00:56:09,909
రేపు ఉదయం మరింత తెలుస్తుంది.

563
00:56:14,455 --> 00:56:16,248
ఎక్కువగా ఆలోచించకు.

564
00:56:53,369 --> 00:56:54,495
బెటో.

565
00:57:27,194 --> 00:57:29,280
నీకు పూర్తిగా మతి పోయింది.

566
00:58:52,905 --> 00:58:54,949
బెటో! మంటలు!

567
00:59:41,203 --> 00:59:42,496
నువ్వేమి...

568
00:59:46,417 --> 00:59:47,334
నువ్వు.

569
00:59:49,086 --> 00:59:52,089
నువ్వే చేసావు. తెరెసాను వెనక్కు తెచ్చావు.

570
00:59:52,172 --> 00:59:54,383
డయానా. కత్తి కింద పెట్టు.

571
00:59:54,466 --> 00:59:57,511
నీ రక్ష కోసం చేస్తున్నాను.
నీకు రక్షకులు అవసరం.

572
00:59:57,594 --> 00:59:59,138
నానుండి దూరంగా ఉండు!

573
01:00:01,932 --> 01:00:02,850
డయానా!

574
01:00:03,517 --> 01:00:04,601
ఏమి చేసావు?

575
01:00:07,271 --> 01:00:08,439
కత్తి కింద పెట్టు.

576
01:00:08,897 --> 01:00:10,816
-సాయం చేయాలనుకుంటున్నాను.
-వద్దు.

577
01:00:11,317 --> 01:00:13,319
డయానా. డయానా.

578
01:00:13,402 --> 01:00:15,571
బేబీ. బేబీ, నా వైపు చూడు.

579
01:00:16,697 --> 01:00:18,073
కత్తి కింద పెట్టు.

580
01:00:20,701 --> 01:00:21,910
రక్తం కారుతుంది.

581
01:02:37,212 --> 01:02:38,255
తెరెసా.

582
01:02:56,106 --> 01:02:57,691
నానుండి నీకు ఏమి కావాలి?

583
01:03:02,946 --> 01:03:04,990
లేదు! లేదు!

584
01:03:06,909 --> 01:03:08,285
లేదు!

585
01:03:46,323 --> 01:03:48,242
మీ సంతకం, శ్రీమతి హెర్నాండెజ్.

586
01:03:48,325 --> 01:03:50,869
నాకర్ధం కావట్లేదు!

587
01:03:52,746 --> 01:03:53,747
అనుమతి లేదు

588
01:03:53,830 --> 01:03:55,707
బిడ్డకోసం, సంతకం చెయ్యాలి.

589
01:03:55,791 --> 01:04:00,379
రఫాయెల్‌కు కాల్ చెయ్యండి! మా భర్తకు కాల్
చెయ్యండి!

590
01:04:00,462 --> 01:04:03,924
ప్రయత్నించాము కానీ సమాధానం లేదు.
మరిసోల్, నా మాట విను.

591
01:04:04,800 --> 01:04:07,302
నా మాట విను. నీకు సాయం చేయాలనుకుంటున్నాను.

592
01:04:07,386 --> 01:04:10,681
సంతకం పెట్టకపోతే, డాక్టర్ రారు,
బిడ్డకు ప్రమాదం.

593
01:04:11,098 --> 01:04:13,308
బిడ్డ చనిపోవచ్చు. చావు.

594
01:04:14,935 --> 01:04:17,688
సంతకం పెట్టకపోతే ఇద్దరూ చనిపోవచ్చు.

595
01:04:17,771 --> 01:04:21,775
ఇద్దరూ, ఇద్దరూ చనిపోతారు. సంతకం.

596
01:04:23,193 --> 01:04:24,111
ఇదుగో.

597
01:04:26,154 --> 01:04:28,532
ధన్యవాదాలు. మంచిది. మంచిది.

598
01:04:34,580 --> 01:04:35,497
హలో?

599
01:04:36,164 --> 01:04:37,040
బెటో?

600
01:04:37,124 --> 01:04:40,794
-డయానా? ఇంకా మెలుకువగానే ఉన్నావా?
-భయంగా ఉంది.

601
01:04:41,378 --> 01:04:44,965
-ఏమి జరుగుతుంది?
-లక్షణాలు పెరుగుతున్నాయి.

602
01:04:45,465 --> 01:04:46,842
దద్దుర్లు ఎక్కువయ్యాయి.

603
01:04:47,718 --> 01:04:48,969
భ్రాంతి కలుగుతుంది.

604
01:04:49,720 --> 01:04:51,221
నర్స్‌కు చెప్పావా?

605
01:04:53,432 --> 01:04:54,391
లేదు.

606
01:04:57,686 --> 01:04:59,229
ఈ రాత్రి ఏదో చూసాను.

607
01:05:02,983 --> 01:05:04,818
మరిసోల్ నొప్పితో అరుస్తుంటే

608
01:05:04,901 --> 01:05:07,529
నర్స్ తనతో ఏదో సంతకం పెట్టించుకుంది.

609
01:05:09,823 --> 01:05:10,866
ఏమిటది?

610
01:05:14,328 --> 01:05:15,370
నాకు తెలియదు.

611
01:05:16,455 --> 01:05:17,706
నాకు తెలియదు.

612
01:05:18,123 --> 01:05:21,335
రేపు నీ పని అయ్యాక నువ్వు ఆర్బింగ్టన్
వెళ్ళాలి.

613
01:05:22,753 --> 01:05:24,921
డాక్టర్‌తో స్వయంగా మాట్లాడాలి

614
01:05:25,005 --> 01:05:27,758
పురుగుమందుల గురించి ఆయనకు ఏమి తెలుసో
చూడాలి.

615
01:05:39,353 --> 01:05:41,313
మన బిడ్డను కాపాడుకోవాలి.

616
01:08:04,998 --> 01:08:10,253
‌‌ఆర్బింగ్టన్
మెడికల్ క్లినిక్

617
01:08:10,337 --> 01:08:14,174
ఈ ఊరిలో జనాభా అసమానత గురించి
వినటం ఇదే మొదటిసారి.

618
01:08:14,883 --> 01:08:18,136
ఈ లక్షణాలతో ఉన్న గర్భిణీ స్త్రీలను చూసారా?

619
01:08:18,220 --> 01:08:21,640
నేనుండగా చూడలేదు,
కానీ ఇది నేను రాక ముందు.

620
01:08:23,475 --> 01:08:24,768
కాస్త చూడగలరా?

621
01:08:26,436 --> 01:08:30,190
దురదృష్టవశాత్తు, నాకంటే ముందు
ఉన్నవారు వారి రికార్డులు ఉంచలేదు.

622
01:08:34,069 --> 01:08:36,404
అయన వివరాలు ఇస్తాను.

623
01:08:44,579 --> 01:08:47,833
డా. డబ్ల్యు. బెల్ ఎండి
9932 ఏడవ ఆవ్ - గోల్డెన్ వ్యాలీ, సిఎ

624
01:08:51,127 --> 01:08:52,587
మీ ఫోన్ వాడుకోవచ్చా?

625
01:09:09,896 --> 01:09:10,939
హలో.

626
01:09:13,316 --> 01:09:14,901
బెటో, ఏమయ్యింది?

627
01:09:17,195 --> 01:09:18,154
ఏమిటి?

628
01:09:38,842 --> 01:09:40,176
దేవుడా.

629
01:11:06,221 --> 01:11:10,308
డా. వెల్టన్ వెల్, ఎండి
నార్త్‌వెస్ట్ మెటర్నిటీ క్లినిక్

630
01:11:29,911 --> 01:11:31,329
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనుమతి

631
01:11:31,413 --> 01:11:35,166
పేషెంట్ - గాబ్రియేలా ఆర్టిజ్
సంస్థ గోల్డెన్ వ్యాలీ మెటర్నిటీ క్లినిక్

632
01:12:13,788 --> 01:12:16,875
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనుమతి

633
01:12:23,757 --> 01:12:24,883
మొదటి బిడ్డా?

634
01:12:26,634 --> 01:12:27,844
అవును.

635
01:12:31,973 --> 01:12:33,975
నీకు పిల్లలున్నారా?

636
01:12:35,435 --> 01:12:36,519
ఇంకా లేరు.

637
01:12:37,812 --> 01:12:38,980
ఏదో ఒక రోజు.

638
01:12:40,815 --> 01:12:41,816
ఆశిస్తున్నాను.

639
01:12:44,152 --> 01:12:46,154
బెటోకు, నాకూ ఇద్దరు కావాలి.

640
01:12:48,156 --> 01:12:49,783
ఎంత ఎక్కువైతే అంత మంచిది.

641
01:12:54,204 --> 01:12:58,083
పేషెంట్ - రోసా
లిం ఆ - పిల్లల సంఖ్య 1

642
01:12:58,166 --> 01:13:00,085
కుటుంబ ఆరోగ్యం కోసం.

643
01:13:02,253 --> 01:13:03,922
నీ సంగతేంటి, రోసా?

644
01:13:05,215 --> 01:13:07,092
మరింత మంది కావాలనుకుంటున్నావా?

645
01:13:09,344 --> 01:13:12,388
అనుకున్నాను. కానీ కుదరలేదు.

646
01:13:15,850 --> 01:13:17,268
క్షమించు.

647
01:13:22,690 --> 01:13:23,983
మాకు హేమిటో ఉన్నాడు.

648
01:13:24,984 --> 01:13:26,778
మేము అదృష్టవంతులం,

649
01:13:29,364 --> 01:13:31,157
గతరాత్రి ఏమయ్యిందో గుర్తులేదు.

650
01:13:34,744 --> 01:13:37,122
మందులు ఎక్కువగా ఇచ్చారు.

651
01:13:40,416 --> 01:13:41,668
మొదటి బిడ్డా?

652
01:13:43,670 --> 01:13:44,712
అవును.

653
01:13:45,630 --> 01:13:46,840
నా రెండవ బిడ్డ.

654
01:13:49,384 --> 01:13:50,844
ఇంకొకరు కావాలి.

655
01:14:00,812 --> 01:14:03,314
పేషెంట్ - తెరెసా ఫ్లోరెస్
లింగం స్త్రీ - పిల్లల సంఖ్య 0

656
01:14:07,861 --> 01:14:12,740
చనిపోయింది
కుటుంబ నియంత్రం ఆపరేషన్ సంక్లిష్టతలు

657
01:14:19,122 --> 01:14:20,456
క్షమించు.

658
01:14:32,302 --> 01:14:34,053
నా బిడ్డ.

659
01:14:37,056 --> 01:14:38,725
నా బిడ్డ.

660
01:14:55,825 --> 01:14:58,077
నేను ఆపరేషన్ థియేటర్‌లో ఎందుకున్నాను?

661
01:15:00,872 --> 01:15:03,458
అనవసర విషయాల్లో తలదూర్చినందుకు.

662
01:15:04,584 --> 01:15:08,421
మిగతా వెర్రివాళ్ళలాగా శాపాన్ని
నమ్మాల్సింది.

663
01:15:11,633 --> 01:15:13,593
-మహమ్మారి సోకుతున్నప్పుడు...
-లేదు!

664
01:15:13,676 --> 01:15:15,511
...ఆపటం నా బాధ్యత.

665
01:15:15,595 --> 01:15:16,804
ఆపు!

666
01:15:18,139 --> 01:15:20,683
రాక్షసుడా!

667
01:15:22,268 --> 01:15:23,937
నువ్వు ఇలా చెయ్యలేవు!

668
01:15:25,271 --> 01:15:28,399
దురదృష్టవశాత్తు, నీకు నొప్పులు మొదలయ్యాయి

669
01:15:28,483 --> 01:15:32,070
ప్రసవించే సమయంలో చనిపోయావు.

670
01:15:32,528 --> 01:15:34,030
కానీ శుభవార్త.

671
01:15:34,113 --> 01:15:35,698
నీ బిడ్డను కాపాడగలను.

672
01:15:35,782 --> 01:15:39,953
దీని గురించి ఎవరికైనా చెప్పావేమో తెలియాలి
అంతే.

673
01:15:41,621 --> 01:15:45,375
-కారోల్! అతనెక్కడ?
-వస్తున్నాడు.

674
01:15:45,458 --> 01:15:48,294
వీళ్ళను ఇక్కడకు తెచ్చి తప్పు చేసాడు.
గ్యాస్ తీసుకురా.

675
01:15:49,128 --> 01:15:51,839
లేదు. లేదు!

676
01:15:51,923 --> 01:15:53,841
కాపాడండి! కాపాడండి!

677
01:15:53,925 --> 01:15:57,679
ఆపు! ఆపు. ఆపు.

678
01:16:01,516 --> 01:16:03,518
దయచేసి, ఇది చెయ్యనవసరం లేదు.

679
01:16:04,227 --> 01:16:08,022
ఇది చెయ్యనవసరం లేదు.
నా బిడ్డకు హాని చెయ్యకు.

680
01:16:10,233 --> 01:16:11,442
బెటో!

681
01:16:14,028 --> 01:16:15,154
బెటో!

682
01:16:23,496 --> 01:16:24,497
లేదు!

683
01:16:46,602 --> 01:16:47,520
రా, వెళదాం.

684
01:16:47,603 --> 01:16:49,605
-పర్లేదు. పర్లేదు.
-సరే.

685
01:16:59,949 --> 01:17:01,701
లేదు!

686
01:17:08,624 --> 01:17:13,504
నీ మందు వేసుకుని, నీ పని నువ్వు
చూసుకోవచ్చుగా?

687
01:17:16,466 --> 01:17:17,675
మందా?

688
01:17:18,843 --> 01:17:20,386
ఆగ్వా ఫ్రెస్కా?

689
01:17:21,637 --> 01:17:23,473
పురుగుమందులు కాదు.

690
01:17:24,140 --> 01:17:25,808
నువ్వే విషం ఇస్తున్నావు.

691
01:17:25,892 --> 01:17:28,227
ఈ పిచ్చోళ్ళు ఊరికే ఆసుపత్రికి రారు.

692
01:17:29,187 --> 01:17:30,688
కాస్త భయపెట్టాలి.

693
01:17:30,772 --> 01:17:32,190
దద్దుర్లు,

694
01:17:32,940 --> 01:17:34,233
తలనొప్పి.

695
01:17:34,817 --> 01:17:38,738
డాక్టరో బెల్, సరిగ్గా చెప్పారు.
పిల్లలందరినీ చూసుకోవడం కష్టం.

696
01:17:41,282 --> 01:17:42,700
కాపాడండి! కాపాడండి!

697
01:18:49,642 --> 01:18:52,019
బెటో. పర్లేదు.

698
01:18:52,103 --> 01:18:54,605
పర్లేదు. నాతో ఉండు. నాతో ఉండు.

699
01:18:54,689 --> 01:18:58,359
నాతో ఉండు. నాతో ఉండు!
పర్లేదు, పర్లేదు.

700
01:19:00,153 --> 01:19:03,281
పర్లేదు, పర్లేదు.

701
01:19:21,799 --> 01:19:23,468
నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు.

702
01:19:24,886 --> 01:19:28,764
-వచ్చేసావు!
-బాగున్నావు.

703
01:19:30,266 --> 01:19:32,643
-ఇవి ఏమిటి?
-అమ్మ పంపింది.

704
01:19:34,395 --> 01:19:37,607
తానే నీకు ఇవ్వాలనుకుంది,
కానీ ఆగలేకపోయింది.

705
01:19:37,690 --> 01:19:39,400
రేపు వస్తుంది.

706
01:19:39,859 --> 01:19:41,068
ఆమె గురించి నీకు తెలుసు.

707
01:19:43,279 --> 01:19:44,614
హే, అందగాడా.

708
01:19:46,240 --> 01:19:47,617
చిన్ని హోసే.

709
01:19:47,700 --> 01:19:50,786
బాగున్నాడు. బ్రాస్లెట్ బాగుంది.

710
01:19:50,870 --> 01:19:52,163
వేసి ఉంచు.

711
01:20:01,047 --> 01:20:02,131
ఇంతేనా?

712
01:20:02,215 --> 01:20:05,259
మాద్రేస్ ఆల్ మాల్ టిమ్పో, బ్యూనా కార
బై డయానా

713
01:20:12,975 --> 01:20:15,353
కష్టకాలంలో, ధైర్యంగా ఉండండి.

714
01:20:15,811 --> 01:20:19,357
ఎంత భయానకంగా ఉన్నా మంచి కోసం పోరాడమని
గుర్తు చేస్తుంది.

715
01:20:21,901 --> 01:20:24,862
-ఎవరది? ఎవరది?
-హాయ్.

716
01:20:25,530 --> 01:20:27,448
ఎవరది, పాపాయి?

717
01:20:38,042 --> 01:20:43,422
సెయింట్ అగాథా ప్రసూతి కేంద్రం
లాస్ ఏంజిల్స్, సిఎ

718
01:20:49,804 --> 01:20:54,308
నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి.

719
01:20:56,477 --> 01:21:01,023
కంగారు పడద్దు. జాగ్రత్తగా చూసుకుంటాం.
సరేనా?

720
01:21:01,107 --> 01:21:04,694
దీనిపై నీ సంతకం కావాలి. అవును.

721
01:21:08,948 --> 01:21:13,369
అవును, అంతే, ధన్యవాదాలు.
బాగుంది. బాగుంది.

722
01:21:16,455 --> 01:21:17,665
శ్వాస తీసుకో.

723
01:21:19,000 --> 01:21:20,209
శ్వాస తీసుకో.

724
01:21:30,720 --> 01:21:32,138
20వ శతాబ్దం మొత్తం,

725
01:21:32,221 --> 01:21:35,391
యునైటెడ్ స్టేట్స్ అంతటా
నేషనల్ యూజెనిక్స్ ఉద్యమంలో భాగంగా.

726
01:21:35,474 --> 01:21:40,021
64,000 పైగా మహిళలకు మరియు పురుషులకు
బలవంతంగా వంధ్యీకరించబడ్డారు

727
01:21:41,439 --> 01:21:43,107
వారు తమ జాత్యహంకార ఎజెండాను
ముందుకు తీసుకెళ్లారు

728
01:21:43,190 --> 01:21:47,486
జన్యుపరంగా అనర్హులుగా భావించబడినవారి
పునరుత్పత్తి హక్కులను పరిమితం చేసి.

729
01:21:48,529 --> 01:21:50,740
1975 లో, మెక్సికన్ వలస మహిళలు కొందరు

730
01:21:50,823 --> 01:21:54,327
లాస్ ఏంజిల్స్‌లోని ఆసుపత్రికి వ్యతిరేకంగా
క్లాస్ యాక్షన్ వ్యాజ్యాన్ని ప్రారంభించారు

731
01:21:54,410 --> 01:21:56,287
వారి అనుమతి లేకుండా వంధ్యీకరించినందుకు.

732
01:21:58,205 --> 01:22:02,627
దావా విఫలమైంది.

733
01:22:04,253 --> 01:22:06,130
ఇటీవల, ఈ అభ్యాసం మళ్లీ
ప్రజల దృష్టికి తీసుకురాబడింది

734
01:22:06,213 --> 01:22:08,215
జార్జియాలోని ICE డిటెన్షన్ సెంటర్‌లో.

735
01:22:08,299 --> 01:22:10,009
ఆరోపణ ఏమిటంటే
ఇది ఫెడరల్ సౌకర్యం...

736
01:22:10,092 --> 01:22:11,218
గళమెత్తుదాం

737
01:22:11,302 --> 01:22:16,057
వారు వారి సంరక్షణలో, వారి అదుపులో,
ఉన్న వలస వచ్చిన మహిళలను

738
01:22:16,140 --> 01:22:18,976
ఆరోగ్య కారణాలు, అనుమతి లేకుండా
వారి పునరుత్పత్తి

739
01:22:19,060 --> 01:22:22,146
అవయవాలను తీసివేసే
డాక్టర్ వద్దకు పంపుతున్నారని.

740
01:22:22,980 --> 01:22:27,902
2020లో ఈ సినిమా రూపొందించే నాటికి,

741
01:22:27,985 --> 01:22:32,657
బాధితుల్లో ఎవరికీ న్యాయం జరగలేదు.

742
01:23:23,666 --> 01:23:25,668
సబ్‌టైటిల్ అనువాద కర్త వీణ మండలి

743
01:23:25,751 --> 01:23:27,753
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్వరరావు వలవల



