1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:13,138 --> 00:00:14,598
ఎంసీ

4
00:00:40,123 --> 00:00:43,794
రోజులను చలి కమ్మేసింది

5
00:00:43,877 --> 00:00:47,214
మనల్ని పొగ మంచు కప్పేసింది

6
00:00:47,798 --> 00:00:51,009
ఇవి మన మనస్తత్వాన్నే సూచిస్తున్నాయి

7
00:00:51,093 --> 00:00:55,055
చాలా కాలం క్రిందట

8
00:00:55,138 --> 00:00:59,434
మనందరిలో చాలా ప్రేమ ఉండేది

9
00:00:59,518 --> 00:01:03,772
ఈ సమయంలో మనలో
పొంగే ఆనందం లాగానే

10
00:01:03,856 --> 00:01:09,528
కనుక మళ్లీ క్రిస్మస్ కాలంపై
మనం మళ్లీ మనస్సు పారేసుకుందాం

11
00:01:11,154 --> 00:01:15,367
ప్రతీ క్రిస్మస్ కి నేను వస్తాను

12
00:01:15,450 --> 00:01:19,580
ఈ సమయంలో
క్రిస్మస్ సమీపిస్తున్నప్పుడు

13
00:01:19,663 --> 00:01:23,125
మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన
అవసరం ఉందని

14
00:01:23,208 --> 00:01:27,004
మనిద్దరికీ తెలుసు

15
00:01:27,087 --> 00:01:31,341
నింగి నుండి దేవదూతలందరూ

16
00:01:31,425 --> 00:01:35,554
అన్ని పనులలోనూ
మనకి దీవెనలందిస్తారు

17
00:01:35,637 --> 00:01:42,477
క్రిస్మస్ కాలంలో మనం
మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది

18
00:01:42,561 --> 00:01:47,608
కొవ్వొత్తి వెలుగులో

19
00:01:47,691 --> 00:01:51,486
నేను మేల్నొనే ఉన్నాను
కానీ ఎవరికీ తెలీదు

20
00:01:51,570 --> 00:01:57,117
శాంటా క్లాజ్ బండి గంటల గలగల కోసం
కళ్లు కాయలయ్యేలా ఎదురుచూస్తున్నా

21
00:01:57,201 --> 00:01:58,702
ఆ శబ్దం వినపడిందిలే

22
00:01:58,785 --> 00:02:05,042
ధృవ తార వెన్నెలని
ప్రసరించిన దారి చూపినప్పుడు

23
00:02:05,125 --> 00:02:07,753
నా స్వప్నంలోకి నువ్వే వస్తావు

24
00:02:07,836 --> 00:02:11,006
కనుక ఈ క్రిస్మస్ రాత్రి వేళ

25
00:02:11,089 --> 00:02:14,968
మళ్లీ ప్రేమలో పడిపోదాం

26
00:02:15,052 --> 00:02:19,598
ప్రతీ క్రిస్మస్ కి నేను వస్తాను

27
00:02:19,681 --> 00:02:23,477
ఈ సమయంలో
క్రిస్మస్ సమీపిస్తున్నప్పుడు

28
00:02:23,560 --> 00:02:27,022
మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన
అవసరం ఉందని

29
00:02:27,105 --> 00:02:31,026
మనిద్దరికీ తెలుసు

30
00:02:31,109 --> 00:02:35,405
నింగి నుండి దేవదూతలందరూ

31
00:02:35,489 --> 00:02:39,618
అన్ని పనులలోనూ
మనకి దీవెనలందిస్తారు

32
00:02:39,701 --> 00:02:43,247
క్రిస్మస్ కాలంలో

33
00:02:43,330 --> 00:02:46,416
మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన
అవసరం ఉంది

34
00:02:49,044 --> 00:02:52,756
ప్రేమలో పడిపోదాం
ఆ ఫీలింగ్ తోనే ప్రేమలో పడిపోదాం

35
00:02:52,840 --> 00:02:54,508
ప్రేమలో పడిపోదాం, ప్రేమలో పడిపోదాం

36
00:02:54,591 --> 00:02:59,096
నిజమే చెప్తున్నా
మనం మళ్లీ ప్రేమలో పడిపోగలం

37
00:02:59,179 --> 00:03:01,974
-క్రిస్మస్ సమయంలో
-సమయంలో

38
00:03:02,057 --> 00:03:04,935
మళ్లీ దాన్ని పాడటంలో నాకు సాయపడు

39
00:03:05,018 --> 00:03:08,856
ఈ క్రిస్మస్ కాలంలో ప్రేమలో పడిపోదాం
ప్రేమలో పడిపోదాం

40
00:03:08,939 --> 00:03:11,775
ఒక కారణం ఉందని మర్చిపోవద్దు

41
00:03:11,859 --> 00:03:15,487
క్రిస్మస్ కాలంలో

42
00:03:15,571 --> 00:03:18,323
మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన
అవసరం ఉంది

43
00:03:18,991 --> 00:03:20,784
బంగారం, మనం ప్రేమలో
పడిపోవలసిన అవసరం ఉంది

44
00:03:20,868 --> 00:03:23,370
క్రిస్మస్ కి నేను వస్తాను

45
00:03:23,453 --> 00:03:24,913
ఈ సమయంలో

46
00:03:24,997 --> 00:03:27,249
క్రిస్మస్ సమీపిస్తున్నప్పుడు

47
00:03:27,332 --> 00:03:31,128
బంగారం, మనం మళ్లీ ప్రేమలో
పడిపోవలసిన అవసరం ఉందని

48
00:03:31,211 --> 00:03:34,882
మనిద్దరికీ తెలుసు

49
00:03:34,965 --> 00:03:39,219
నింగి నుండి దేవదూతలందరూ

50
00:03:39,303 --> 00:03:43,557
అన్ని పనులలోనూ
మనకి దీవెనలందిస్తారు

51
00:03:43,640 --> 00:03:47,144
ఈ క్రిస్మస్ కాలంలో

52
00:03:47,227 --> 00:03:50,314
బంగారం, మనం మళ్లీ ప్రేమలో
పడిపోవలసిన అవసరం ఉంది

53
00:03:50,397 --> 00:03:54,026
-బంగారం, క్రిస్మస్ కాలంలో
-క్రిస్మస్ కాలంలో

54
00:03:54,109 --> 00:03:59,907
మనం ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది

55
00:04:08,040 --> 00:04:09,166
ఇక పాడదాం కానివ్వండి.

56
00:04:09,249 --> 00:04:11,752
-మనం ప్రార్థించాలని నేనంటాను
-ప్రార్థించాలి

57
00:04:11,835 --> 00:04:12,669
కానివ్వండి.

58
00:04:12,753 --> 00:04:14,671
ఒక ఆశతో ప్రార్థన చేద్దాం

59
00:04:14,755 --> 00:04:16,714
-ఒక ఆశతో
-ఒక ఆశతో ప్రార్థన చేయండి.

60
00:04:16,798 --> 00:04:19,635
-మానవులందరికీ ప్రేమ దక్కాలని
-మానవులందరికీ

61
00:04:19,718 --> 00:04:23,430
-మానవులందరికీ
-ఈ క్రిస్మస్ సమయంలో

62
00:04:23,514 --> 00:04:27,017
-ఇప్పుడు ప్రపంచానికి అది చాలా అత్యవసరం.
-మనందరికీ ప్రేమ అవసరం

63
00:04:27,100 --> 00:04:28,393
మనందరికీ

64
00:04:28,477 --> 00:04:32,814
-మన అలసిన మనస్సులకు స్వాంతన కోసం
-ప్రేమ అవసరం

65
00:04:32,898 --> 00:04:35,776
-అది దొరకడం అంత కష్టమేమీ కాదు
-అంత కష్టం కాదు

66
00:04:35,859 --> 00:04:37,110
ఈ క్రిస్మస్ సమయంలో.

67
00:04:37,194 --> 00:04:38,904
-దొరకడం అంత కష్టమేమీ కాదు
-ఈ క్రిస్మస్ సమయంలో

68
00:04:38,987 --> 00:04:42,950
-ఈ క్రిస్మస్ సమయంలో
-అందరం కలిసి ప్రార్థన చేద్దాం

69
00:04:43,951 --> 00:04:46,745
-అంతే.
-ఒక ఆశతో ప్రార్థన చేద్దాం

70
00:04:46,828 --> 00:04:48,288
అవధుల్లేని ప్రేమ దొరకాలని కోరుకుందాం.

71
00:04:48,372 --> 00:04:51,083
మానవులందరికీ ప్రేమ దక్కాలని

72
00:04:51,166 --> 00:04:52,751
మనందరికీ అది ఇప్పుడు చాలా ముఖ్యం!

73
00:04:52,835 --> 00:04:55,587
ఈ క్రిస్మస్ సమయంలో

74
00:04:55,671 --> 00:04:56,755
మనకు

75
00:04:56,839 --> 00:04:58,632
మనందరికీ కూడా

76
00:04:58,715 --> 00:05:00,634
అంతేలేని ప్రేమ కావాలి

77
00:05:00,717 --> 00:05:03,470
మన అలసిన మనస్సులకు స్వాంతన కోసం

78
00:05:04,429 --> 00:05:08,100
అది దొరకడం అంత కష్టమేమీ కాదు

79
00:05:08,183 --> 00:05:11,353
ఇది క్రిస్మస్ కాలం

80
00:05:11,436 --> 00:05:14,690
వినండి. ఇప్పుడు మరీ ముఖ్యంగా,

81
00:05:14,773 --> 00:05:17,234
-మనం ప్రేమను మన చేతల్లో చూపాలి...
-ఈ సమయంలో

82
00:05:17,317 --> 00:05:18,360
...కేవలం మాటల్లోనే కాదు.

83
00:05:18,443 --> 00:05:21,154
-ఈ సమయంలో
-ఈ క్రిస్మస్ కాలం,

84
00:05:21,238 --> 00:05:22,364
అందరం ప్రేమ పంచుదాం.

85
00:05:22,447 --> 00:05:24,950
క్రిస్మస్

86
00:05:27,870 --> 00:05:29,162
వావ్.

87
00:05:29,246 --> 00:05:32,875
ఇప్పుడు, ఈ సెలవుల కాలానికి
ఒక సరికొత్త పాట అయిన

88
00:05:32,958 --> 00:05:35,085
"ఫాల్ ఇన్ లవ్ ఎట్ క్రిస్మస్"ని
అద్భుతంగా పాడి

89
00:05:35,169 --> 00:05:40,257
వేదిక దిగి వస్తున్నారు, మన గ్లోబల్ స్టార్.

90
00:05:40,340 --> 00:05:41,925
ఇంట్లో, ఆమె తన పిల్లలను
ప్రేమ చూసుకొనే చక్కని తల్లి.

91
00:05:42,009 --> 00:05:45,220
మరి మనందరికీ, ఆమె ఈ ప్రపంచంలో
ఒకానొక అద్భుతమైన సంగీతకారిణి.

92
00:05:45,304 --> 00:05:48,682
కానీ ఏడాదిలోని ఈ సమయంలో,
తను క్రిస్మస్ కి తిరుగులేని మహారాణిగా

93
00:05:48,765 --> 00:05:51,852
ఒక ప్రత్యేకమైన సింహాసనాన్ని అలంకరిస్తుంది.

94
00:05:51,935 --> 00:05:54,563
తను అనేదాకా అది అధికారికం కానట్టే.

95
00:05:54,646 --> 00:05:56,857
కనుక ఈ రాత్రి, Apple TV+లో,

96
00:05:56,940 --> 00:06:00,485
మనం ఈ సెలవుల సమయాన్ని
మన ఎదురులేని

97
00:06:01,195 --> 00:06:02,738
-మరయా కేరీతో గడుపుదాం.
-హేయ్.

98
00:06:02,821 --> 00:06:04,698
-మనం మళ్లీ కలుసుకున్నాం.
-అవును.

99
00:06:04,781 --> 00:06:07,409
-హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
-అవును, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.

100
00:06:07,492 --> 00:06:08,619
-సెలవుల కాలాన్ని కులాసాగా గడపండి.
-సెలవుల కాలాన్ని కులాసాగా గడపండి.

101
00:06:08,702 --> 00:06:10,621
మరో సారి మీరు మళ్లీ
సింహాసనాన్ని అధీష్టించారు.

102
00:06:10,704 --> 00:06:14,625
ఇక్కడ మమ్మల్ని సంగీతంతో,
సృజనాత్మకతతో ముంచేశారు.

103
00:06:14,708 --> 00:06:17,377
ఒక ఏడాది క్రితం మనం ఎక్కడ ఉన్నామా అని
మనిద్దరికీ గుర్తుచేయాలి అనుకుంటున్నా.

104
00:06:18,921 --> 00:06:24,343
కిందటి ఏడాది, క్రిస్మస్ స్పెషల్ కోసం
అన్నీ ఏర్పాటు చేయడం అనేది

105
00:06:24,426 --> 00:06:27,262
చాలా కష్టంగా ఉండింది.

106
00:06:27,346 --> 00:06:29,264
మీరు మీ శ్రమనంతా ధారపోసి
ఎంతో ఉత్సాహంతో చేశారు.

107
00:06:29,348 --> 00:06:31,308
అది మీరు పోయిన క్రిస్మస్ కి చూశారా?
కుటుంబంతో కలిసి చూశారా?

108
00:06:31,391 --> 00:06:33,519
అవును, అందరం కలిసే చూశాం.
బాగా సరదాగా అనిపించింది.

109
00:06:33,602 --> 00:06:36,730
అంటే, పిల్లలు కూడా ఉన్నారు.
అది మరిచిపోలేని క్షణం అన్నమాట.

110
00:06:36,813 --> 00:06:39,650
మా కుక్కలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది,
మేము కుక్కలు తీసుకురాలేకపోయాం.

111
00:06:39,733 --> 00:06:41,360
ఏమో మరి. అనుమతి అంటూ,
ఏదేదో సోది అంటూ

112
00:06:41,443 --> 00:06:43,237
-కుక్కలని అనుమతించలేదు.
-సరే.

113
00:06:45,239 --> 00:06:47,324
-కుక్కలకు నేనంటే ఇష్టమే. వాటిని చూశానులే.
-వాటికి మీరంటే ఇష్టం.

114
00:06:47,407 --> 00:06:48,534
అవును. వాటికి మీరంటే ఇష్టం...

115
00:06:48,617 --> 00:06:50,369
జేన్, కుక్కల అనుమతుల
విషయం చూసుకోలేకపోయారా?

116
00:06:50,452 --> 00:06:52,454
ప్రయత్నించా. కానీ సెట్ మీదకి ససేమిరా
అన్నారు. నాకూ అవి ఇక్కడ ఉండాలనే ఉంది.

117
00:06:52,538 --> 00:06:54,206
ఓరి దేవుడా. మట్లీ చాలా కోపంగా ఉంది.

118
00:06:54,289 --> 00:06:55,499
అది తీవ్ర నిరాశకు గురైంది.

119
00:06:55,582 --> 00:06:57,417
చా చా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు.

120
00:06:57,501 --> 00:07:00,212
-అవి మీకేమీ తీసిపోవు.
-అవును.

121
00:07:00,295 --> 00:07:01,672
మీకేమీ తీసిపోవు.

122
00:07:01,755 --> 00:07:03,841
గతేడాది మీరు గడిపిన మరిచిపోలేని
క్షణాలను మాతో పంచుకోగలరా?

123
00:07:03,924 --> 00:07:06,635
నేను "బటర్ ఫ్లై లాంజ్" అనే
ప్రాజెక్ట్ చేశాను.

124
00:07:06,718 --> 00:07:09,304
దానిలో భాగంగా "ఫాల్ ఇన్ లవ్
ఎట్ క్రిస్మస్" అనే పాటని రాశాను,

125
00:07:09,388 --> 00:07:11,390
ఎందుకంటే, నా బ్యాండ్ లోని వాళ్లంతా
అట్లాంటాలోని వాళ్లే.

126
00:07:11,473 --> 00:07:15,519
మేము కొత్త పాటలను రాస్తూ గడిపాం,
కిర్క్ ఫ్రాంక్లిన్ వచ్చాడు,

127
00:07:15,602 --> 00:07:17,771
ఆ సంగీతాన్ని విన్నాడు,
దానిలో మునిగి తేలిపోయాడు,

128
00:07:17,855 --> 00:07:21,483
దాన్ని ఇంటికి తీసుకెళ్లి, ఎప్పటిలాగానే
ఒక అద్భుతమైన దానిలా మలిచాడు.

129
00:07:21,567 --> 00:07:23,735
కాబట్టి, అది సూపర్ పాట...
దాన్ని నేను ప్రేమ పాట అని భావిస్తాను.

130
00:07:23,819 --> 00:07:25,404
-అది క్రిస్మస్ ప్రేమ పాట అని చెప్పవచ్చు.
-అవును.

131
00:07:25,487 --> 00:07:26,864
-అది జనాలకు నచ్చుతుంది.
-ఈ కరోనా సమయం గురించి రాశాం.

132
00:07:26,947 --> 00:07:28,991
మనం ఇప్పుడు అనుభవిస్తున్నదాన్నే
అందులో ప్రస్తావించాం అనుకుంటా.

133
00:07:29,074 --> 00:07:31,577
ఆ చివర లిరిక్, అదే కిర్క్ అంటాడు కదా,

134
00:07:31,660 --> 00:07:34,037
"ఇప్పుడు మరీ ముఖ్యంగా, మనం
ప్రేమను మన చేతల్లో చూపాలి,

135
00:07:34,121 --> 00:07:35,539
-కేవలం మాటల్లోనే కాదు," అని.
-మాటల్లోనే కాదు.

136
00:07:35,622 --> 00:07:38,166
"ఈ క్రిస్మస్, అందరం ప్రేమ పంచుదాం."
ఆ సెంటిమెంట్ చాలా బాగుంది.

137
00:07:38,250 --> 00:07:40,210
దాన్ని నేను మొదట విన్నప్పుడు
నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

138
00:07:40,294 --> 00:07:44,298
ఆ పాటను ప్రదర్శించడానికి మాకు ఈ సందర్భం
దొరికినందుకు నేను గాల్లో తేలిపోయాను.

139
00:07:44,381 --> 00:07:47,426
పాట విడుదల అయింది. అంటే, అప్పుడప్పుడూ
ఈ సహకారాలు జరుగుతూ ఉంటాయి,

140
00:07:47,509 --> 00:07:49,344
అవి అప్పటికప్పుడు
బాగా అద్భుతంగానే ఉంటాయి,

141
00:07:49,428 --> 00:07:51,013
కానీ కొన్ని అయితే, అవి విధిరాత
ప్రకారం జరిగినట్టు అనిపిస్తాయి,

142
00:07:51,096 --> 00:07:53,432
అలాంటి సందర్భాల్లో, ఆ పాట మనల్ని
ప్రేమ నుండి ఆధ్యాత్మికత, అలాగే లోకానికి

143
00:07:53,515 --> 00:07:56,852
తీసుకెళ్తుంది, ఆ ప్రయాణం
నాకు భలే నచ్చుతుంది.

144
00:07:56,935 --> 00:07:58,562
ఆ పాటను ఇవాళ పాడటం
మీకు ఎలా అనిపించింది?

145
00:07:58,645 --> 00:08:00,397
-అంటే, బ్యాండ్ అదరగొట్టేసింది.
-అవును.

146
00:08:00,480 --> 00:08:04,193
వ్యక్తిగతంగా నాకు... ఈ సందర్భం నుండి
నాకు దక్కిన గొప్ప విషయమేంటంటే,

147
00:08:04,276 --> 00:08:08,864
ఊరికే ప్రపంచమంతా తిరుగుతూ ఉండటం గాక,

148
00:08:08,947 --> 00:08:11,283
మళ్లీ పాటల ప్రపంచంలోకి
వెళ్లే అవకాశం నాకు దక్కింది.

149
00:08:11,366 --> 00:08:14,328
-తిరిగానని బాధపడిపోవట్లేదు. కానీ...
-మీరు బాగానే తిరిగారు.

150
00:08:14,411 --> 00:08:17,289
మళ్లీ తిరుగుతాం కూడా ఏమో, అంటే సరదాగా.

151
00:08:17,372 --> 00:08:18,957
కానీ నేనేమంటున్నానంటే...

152
00:08:19,041 --> 00:08:21,168
ఈ సంభాషణలో చాలా అంతరార్థాలున్నాయి.

153
00:08:21,251 --> 00:08:23,879
మరయా కేరీ ఇంటర్వ్యూలలో ఇదే అత్యుత్తమమైనది.

154
00:08:23,962 --> 00:08:26,298
మొదటి పది సెకన్లలో మీరు "నేను కొత్త
సంగీతాన్ని చేస్తున్నాను," అన్నారు.

155
00:08:26,381 --> 00:08:28,717
అయిదు నిమిషాలు అయ్యాక,
"నేను తిరుగుతానేమో," అన్నారు.

156
00:08:28,800 --> 00:08:30,928
-ఇది మాత్రం సూపర్ ఇంటర్వ్యూ.
-వాళ్ళకి నా ఉద్దేశం ఏంటో తెలుసులెండి.

157
00:08:31,011 --> 00:08:34,014
అభిమానులు ఉన్నప్పుడు తిరగడంలో
జోష్ ఉంటుంది. అదే కదా ముఖ్య ఉద్దేశం.

158
00:08:34,097 --> 00:08:35,307
-అందులో సందేహమే లేదు.
-మీకర్థమైంది కదా?

159
00:08:35,390 --> 00:08:37,142
కానీ ప్రశాంతంగా కూర్చొని,
"నేను ఒక కొత్తదాన్ని

160
00:08:37,226 --> 00:08:38,727
-"రాస్తాను," అనుకోవడం బాగుంటుంది.
-సృష్టించడం.

161
00:08:38,808 --> 00:08:42,356
సృష్టించడం, నిర్మించడం, రాయడం,
నాకు నచ్చినవన్నీ చేయడం.

162
00:08:42,438 --> 00:08:44,942
-అవును.
-అదికూడా గొప్ప సంగీతకారులతో చేయడం.

163
00:08:45,025 --> 00:08:46,985
ఆ విషయంలో మీ పుస్తకం ఎలా స్ఫూర్తిని
ఇచ్చిందో అడగాలనుకుంటున్నాను.

164
00:08:47,069 --> 00:08:49,363
ఎందుకంటే, కిందటి ఏడాది మనం దూరం
గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా?

165
00:08:49,446 --> 00:08:50,864
-అవును.
-మనలో పాతుకుపోయున్న శక్తినంతటినీ

166
00:08:50,948 --> 00:08:53,033
కక్కేయడం గురించి మాట్లాడుకున్నాం.

167
00:08:53,116 --> 00:08:56,078
నా విషయంలో, అది సంగీతాన్ని,
కళని ప్రేరేపిస్తుంది.

168
00:08:56,161 --> 00:08:57,162
-అవును.
-మరి మీ విషయంలో?

169
00:08:57,246 --> 00:09:01,208
నా విషయంలో కూడా అంతే. నాలో ఉన్న
చిన్నపాపకు స్వేచ్ఛనివ్వాలనుకున్నాను.

170
00:09:01,291 --> 00:09:04,795
చిన్న మరయాని. అంటే, నాలో ని చిన్నపాపని.

171
00:09:04,878 --> 00:09:07,840
కాబట్టి, చాలా వరకు అది
జరిగిందనే అనుకుంటున్నా.

172
00:09:07,923 --> 00:09:10,342
ఆ సమయంలో నేను చాలా
పునరుత్తేజం పొందాను.

173
00:09:10,425 --> 00:09:13,470
అది చాలా బాగా గడిచింది ఎందుకంటే,
మేము మొత్తాన్ని షూట్ చేస్తూనే ఉన్నాం,

174
00:09:13,554 --> 00:09:16,640
కాబట్టి... అందులో
ఇంత అందచందంగా ఉండం.

175
00:09:16,723 --> 00:09:19,726
అందులో తెర వెనుక సన్నివేశాలు,
రాయడాలు మొదలైనవి ఉంటాయి.

176
00:09:19,810 --> 00:09:21,687
మట్లీ, చా చాలు ఉన్నాయి. ఇక పిల్లలేమో...

177
00:09:21,770 --> 00:09:23,021
నైట్ ప్యాంట్లు, హుడీలు.

178
00:09:23,105 --> 00:09:25,107
-అబద్ధమాడుతున్నానని అనుకుంటున్నారా?
-నిజమే అనుకుంటున్నా.

179
00:09:25,190 --> 00:09:27,985
నైట్ ప్యాంట్లు, హుడీల సంగతి తెలీదు కానీ,
పజామాలు అయితే వేసుకున్నాను.

180
00:09:28,068 --> 00:09:29,778
-కరోనా సమయంలో అవే వేసుకొనేదాన్ని.
-సరే.

181
00:09:29,862 --> 00:09:32,614
నేను ఇంత స్టయిలిష్ బట్టలను
వేసుకొని 18 నెలలయింది అనుకుంటా.

182
00:09:32,698 --> 00:09:34,491
-నేను అనుకున్నది...
-నాకు షూస్ వేసుకొనే అలవాటే పోయింది.

183
00:09:34,575 --> 00:09:37,160
-అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం?
-నేను ప్రపంచానికి వినోదం పంచడానికి వచ్చా.

184
00:09:37,244 --> 00:09:38,871
మీరు అది చేస్తూనే ఉన్నారు.

185
00:09:39,830 --> 00:09:40,873
"మరయా కేరీ మ్యాజికల్ క్రిస్మస్ స్పెషల్"లోని

186
00:09:40,956 --> 00:09:42,916
ఒకానొక అత్యద్భుతమైన సందర్భం ఏమిటంటే,

187
00:09:43,000 --> 00:09:45,502
అందులోని "ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్
ఈస్ యూ" అనే గీతం,

188
00:09:45,586 --> 00:09:47,129
ఇంకా మీరు కనబర్చిన ప్రదర్శన.

189
00:09:47,212 --> 00:09:49,173
ఆ క్లాసికల్ పాటతో
మీరు ఏం చెప్పాలనుకున్నారు?

190
00:09:49,256 --> 00:09:52,259
ఆ ప్రత్యేకమైన పాట ద్వారా నిజంగా
మీరు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు?

191
00:09:52,342 --> 00:09:55,596
అంటే, మనమందరం చాలా ఒత్తిడిలో
ఉన్నామని అనిపించింది.

192
00:09:55,679 --> 00:09:58,015
ఆ పాట ద్వారా జనాల జీవితాల్లోకి
చిరునవ్వు తీసుకువద్దామనుకున్నా.

193
00:09:58,098 --> 00:10:00,100
నా ముందు ఒక లక్ష్యం ఉన్నట్టు
నాకనిపించింది,

194
00:10:00,184 --> 00:10:03,145
నేను క్రిస్మస్ ని జరుపుకుంటే
ప్రపంచంతోనే జరుపుకోవాలి అని.

195
00:10:03,228 --> 00:10:04,479
మీకు ఓ విషయం తెలుసా?

196
00:10:04,563 --> 00:10:08,942
ఈ ఏడాది "ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈస్ యూ"
డైమండ్ సర్టిఫికేషన్ ని దక్కించుకుంది.

197
00:10:09,026 --> 00:10:13,864
అదంతా తెలీదు కానీ,
రికార్డులు, అమ్మకాల కన్నా

198
00:10:13,947 --> 00:10:16,450
ఆ పాటంటే నాకు చాలా ఇష్టం.

199
00:10:16,533 --> 00:10:19,953
ఎందుకంటే, నాకు క్రమక్రమంగా ఆ పాట మీద
ఇష్టం పెరిగింది. పోనుపోను నాకు

200
00:10:20,037 --> 00:10:22,831
"నాకు ఆ పాట తెగ నచ్చేసింది కాబట్టి
దాన్ని వింటున్నా," అని అనిపించేది.

201
00:10:22,915 --> 00:10:24,583
-అవును.
-నేను దాన్ని మొదట రాశాక

202
00:10:24,666 --> 00:10:27,211
రికార్డ్ చేసినప్పుడు, దాన్ని
విని బాగా విమర్శ చేసుకొనేదాన్ని,

203
00:10:27,294 --> 00:10:30,422
"అబ్బా. దీన్ని ఎందుకు రాశాను?
ఇలా ఎందుకు చేశాను?" అని అనుకొనేదాన్ని,

204
00:10:30,506 --> 00:10:31,507
-అలా నేను చేస్తుంటా...
-అవునులెండి.

205
00:10:31,590 --> 00:10:34,176
...కానీ అదెలా అయిపోందంటే,
దానికి నేనెంత పొంగిపోతానో,

206
00:10:34,259 --> 00:10:37,262
ఆ పాట విన్న ఇతరులు కూడా...

207
00:10:37,346 --> 00:10:39,640
-అవును.
-...అలాగే పొంగిపోతారనుకుంటా.

208
00:10:39,723 --> 00:10:43,769
ఎన్నో తరతరాలుగా పాడిన పాటలను
మీరు వింటూ

209
00:10:43,852 --> 00:10:46,980
మీకు అద్భుతంగా అనిపించిన పద్ధతిలో
మలచడానికి, స్టూడియోలో

210
00:10:47,064 --> 00:10:49,525
మీ మానసిక స్థితిని
మీరు ఎలా సర్దుబాటు చేసుకుంటారు?

211
00:10:49,608 --> 00:10:51,652
నాకు అలంకరణలు ఉండాలి.

212
00:10:51,735 --> 00:10:55,322
కాబట్టి, మా ఇంట్లో కింద నిండుగా
అలంకరించబడిన ఒక గది ఉంది.

213
00:10:55,405 --> 00:10:56,573
ఆ తర్వాత, ఏమో,

214
00:10:56,657 --> 00:10:59,743
చెట్టును అలంకరించే మనిషికి విషయం తెలీక
ఆ చెట్టును చండాలంగా అలంకరించేశారు.

215
00:10:59,826 --> 00:11:01,620
ఇక నేను "నిజంగా? నా చెట్టును
నాశనం చేస్తారా?" అని అనుకున్నా.

216
00:11:01,703 --> 00:11:04,122
-చెట్టును అంత దారుణంగా ఎవరు చేస్తారు?
-ఎవడో ఒక గొట్టాంగాడులే. తొక్కలోది.

217
00:11:04,206 --> 00:11:06,583
ఇక నేను "ఇప్పుడు నేను పాటను
పూర్తి చేయాలంటున్నారా. ఎలా చేయాలి?"

218
00:11:06,667 --> 00:11:10,003
-అని అనుకున్నాను. అదృష్టవశాత్తూ...
-క్రిస్మస్ కాలం అయిపోయింది

219
00:11:10,087 --> 00:11:11,505
-అంతే కదా.
-మరి అంతే కదా.

220
00:11:11,588 --> 00:11:12,589
మీరు ఒక కొత్త పాటను రాయవచ్చు.

221
00:11:12,673 --> 00:11:14,341
-నేను కేవలం...
-కానీ నా దగ్గర ఒక దుప్పటి ఉంది,

222
00:11:14,424 --> 00:11:17,636
అది నేను క్రిస్మస్ కోసమని కొన్నాను,
"దీన్ని పెట్టి చూద్దాం," అనుకున్నాను.

223
00:11:17,719 --> 00:11:19,930
కాబట్టి నేను దాన్ని స్టూడియోలో
నా కుక్కకు, అలాగే నా మెత్తని బొమ్మకి

224
00:11:20,013 --> 00:11:23,433
అది కప్పి, "సరే, ఇది నాకు
నచ్చేలా ఉంది," అని అనుకున్నాను.

225
00:11:23,517 --> 00:11:25,269
-కానీ ఇవి బాగున్నాయి.
-అవి బాగున్నాయి

226
00:11:25,352 --> 00:11:27,229
-అవును. కావలసిన ఊపును ఇస్తాయి.
-చెట్టు అలంకరణ

227
00:11:27,312 --> 00:11:29,481
మీకు నచ్చిన విధంగానే ఉందా?

228
00:11:29,565 --> 00:11:32,401
-అవును. అలాగే ఉంది.
-ఎందుకంటే అందరికీ ఇష్టాయిష్టాలు ఉంటాయి.

229
00:11:32,484 --> 00:11:35,779
నేనే కనుక మొన్న ఇక్కడికి వచ్చుంటే,
ఆర్ట్ డైరెక్టర్ అవతారమెత్తి,

230
00:11:35,863 --> 00:11:39,199
దానిపై కొన్ని సీతాకోకచిలుక బొమ్మలు పెట్టి,
కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుండేదాన్ని.

231
00:11:39,283 --> 00:11:40,659
-వెనక్కి నుండి ముందుకు వెళ్తారన్నమాట.
-అవును.

232
00:11:40,742 --> 00:11:43,287
అంటే, నాకు అది చేయడానికి ఏ సమస్యా
లేదు. కానీ నేను మాత్రం ఏం చేయగలను?

233
00:11:43,370 --> 00:11:45,455
నేను జనాల మనస్సుల్లో
ఈ ఆలోచనలను నాటలేను కదా.

234
00:11:45,539 --> 00:11:47,708
మీరు వచ్చి చెట్టును ఎత్తుకెళ్లిపోవచ్చు.

235
00:11:47,791 --> 00:11:49,710
మీరు అనేక హింట్స్ ఇచ్చారు కాబట్టి,
నేను మిమ్మల్ని

236
00:11:49,793 --> 00:11:51,920
-ఒక ఇబ్బందికర ప్రశ్న అడుగుతున్నాను.
-అబ్బా. ఇబ్బందికర ప్రశ్ననా.

237
00:11:52,004 --> 00:11:53,839
-మీరు చాలా హింట్స్ ఇచ్చారు.
-సరే.

238
00:11:53,922 --> 00:11:57,092
త్వరలోనే మీరు మా ముందుకు

239
00:11:57,176 --> 00:11:59,052
ఒక కొత్త పాటతో వస్తారని మేము ఆశించవచ్చా?

240
00:11:59,636 --> 00:12:02,973
మీరు ఆశించవచ్చంటారా? నేను నా తరఫున
తప్ప ఇతరుల తరఫున మాట్లాడలేను కదా.

241
00:12:03,056 --> 00:12:05,142
-నేను స్టూడియోలో రికార్డ్ చేస్తున్నాను.
-సరే.

242
00:12:05,225 --> 00:12:08,270
అదిగాక, నేను ఇంకో ఆసక్తికరమైన
ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాను.

243
00:12:08,353 --> 00:12:12,274
నేను చెప్పను, చెప్పానంటే అందరూ
"ఎవరితో?" అని రకరకాల ప్రశ్నలు వేస్తారు.

244
00:12:12,357 --> 00:12:15,235
కానీ ఇప్పటికే కొంత మంది ఉన్నారు...

245
00:12:15,319 --> 00:12:17,029
వాళ్లతో పని చేయడం
నా చిరకాల స్వప్నం అని చెప్పవచ్చు.

246
00:12:17,112 --> 00:12:17,988
-వావ్.
-అదన్నమాట.

247
00:12:18,071 --> 00:12:22,159
మీరు ఎన్ని యుగాలైనా వన్నె తగ్గని
ఈ గొప్ప కార్యక్రమాన్ని రూపొందించారు,

248
00:12:22,242 --> 00:12:23,493
ఇది చరిత్రలో మిగిలిపోతుందనుకుంటా.

249
00:12:23,577 --> 00:12:25,704
ఒక విషయం మాత్రం నన్ను చాలా ఆకట్టుకుంది.

250
00:12:25,787 --> 00:12:30,042
అదేంటంటే, మీ పిల్లలతో కలిసి చిందేసే
అవకాశం మీకు దక్కింది.

251
00:12:30,125 --> 00:12:31,335
అవును.

252
00:12:31,418 --> 00:12:34,004
-అది మీకు ఎంత ప్రత్యేకమంటారు?
-దాన్ని మించింది మరొకటి లేదు. నిజంగానే.

253
00:12:34,087 --> 00:12:36,673
ఎందుకంటే ఆ జ్ఞాపకం అనేది
చిరస్థాయిగా మా మదిలో నిలిచిపోతుంది.

254
00:12:36,757 --> 00:12:37,966
-అవును.
-అదన్నమాట.

255
00:12:38,050 --> 00:12:40,886
కానీ, ఇంకో మాట, వాళ్లు ఇక్కడికి
వచ్చారు, చాలా ఓపిగ్గా ఉన్నారు.

256
00:12:40,969 --> 00:12:43,680
-వచ్చి మిమ్మల్ని పలకరిద్దామనుకుంటున్నారు.
-హేయ్!

257
00:12:43,764 --> 00:12:45,933
-రాక్ మరియు రో!
-ఎలా ఉన్నారు?

258
00:12:46,016 --> 00:12:47,267
-ఈ పాప పేరు మిస్ మన్రో.
-హాయ్.

259
00:12:47,351 --> 00:12:48,977
-నిన్ను కలవడం సంతోషంగా ఉంది.
-తన పేరు రాక్ స్టార్.

260
00:12:49,061 --> 00:12:50,103
నిన్ను కలవడం కూడా.

261
00:12:50,187 --> 00:12:51,939
వెనుక పక్క ఏముందో చూడండి.
మనం దీని గురించి చర్చించుకోవాలి.

262
00:12:52,022 --> 00:12:53,023
ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈస్ యూ

263
00:12:53,106 --> 00:12:54,733
-వావ్!
-సర్లేండి.

264
00:12:54,816 --> 00:12:56,860
మీరు హుడీల్లాంటి కొత్త వస్తువులను
ప్రమోట్ చేస్తునారన్నమాట.

265
00:12:56,944 --> 00:12:58,654
కానీ ఫిట్టింగ్ మాత్రమే సరిగ్గా ఉంది.

266
00:12:58,737 --> 00:13:00,572
-మీరు బాగా కుదిరారు. అవి లూజుగా ఉన్నాయి.
-అవును. అవును.

267
00:13:00,656 --> 00:13:03,158
-మిమ్మల్ని కలవడం సంతోషం. హ్యాపీ క్రిస్మస్.
-హ్యాపీ క్రిస్మస్.

268
00:13:03,242 --> 00:13:05,661
మీకు నచ్చే ఈ సమయం, మరో మాట లేకుండా
మీకు అత్యంత ఇష్టమైన సమయం అంటారా?

269
00:13:05,744 --> 00:13:06,912
-అవును, అవును.
-నిస్సందేహంగా.

270
00:13:06,995 --> 00:13:08,705
-యాహూ!
-దీని తర్వాతే హాలోవీన్.

271
00:13:10,249 --> 00:13:14,253
నిజమే... ప్రతీ ఏడాది, నేను వీళ్ల కన్నా
ఎక్కువ ఎంజాయ్ చేస్తానేమో అని చెప్తానంతే.

272
00:13:14,336 --> 00:13:17,172
కానీ నాకు తెలీదు. మీరు ఎక్కువ ఎంజాయ్
చేస్తారా లేక నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తానా?

273
00:13:17,256 --> 00:13:18,215
నాకు తెలిసి...

274
00:13:18,298 --> 00:13:20,175
మేమందరమూ సమంగా ఎంజాయ్
చేస్తామనుకుంటా.

275
00:13:20,259 --> 00:13:23,637
నా వరకు అయితే, నాకు... నాకు క్రిస్మస్
అంటే ప్రాణం. నాకు అదే ఎక్కువ ఇష్టం.

276
00:13:23,720 --> 00:13:25,347
-మేమందరమూ సరదాగా గడుపుతాం.
-యాహూ! సూపర్.

277
00:13:25,430 --> 00:13:27,349
-అదిరిపోయేలా చెప్పావు.
-పోయిన సంవత్సరం,

278
00:13:27,432 --> 00:13:31,061
కానుకల కోసం వాడు ఉదయాన్నే
ఆరు గంటలకు అందరినీ లేపేశాడు.

279
00:13:31,144 --> 00:13:33,355
-నేను ఇంకా మేల్కొనే ఉన్నాను...
-సూపర్.

280
00:13:33,438 --> 00:13:35,315
-ఇంకా పని చేస్తూనే ఉన్నా.
-నాకు ఆత్రంతో అస్సలు నిద్రే పట్టలేదు.

281
00:13:35,399 --> 00:13:37,192
-అంతే కదా మరి.
-ఎందుకంటే నేను... అంటే...

282
00:13:37,276 --> 00:13:39,820
నేను వంట గదికి వెళ్తూ ఉండగా, నాకు
గంపెడు కానుకలు కనిపించాయి, ఇక నేను

283
00:13:39,903 --> 00:13:42,364
"ఊహ్! ఊహ్! నేను తెరిచేస్తాను. నేను
తెరిచేస్తాను. తెరిచేస్తాను," అన్నాను.

284
00:13:42,447 --> 00:13:45,200
"ఓయ్, ఓయ్, నాకు నిద్రపట్టడం లేదు,"
అని అన్నాను. వాళ్లు "పడుకో," అన్నారు.

285
00:13:45,284 --> 00:13:46,910
అంత ఉదయాన్నే లేపినందుకు
అతని మీద నీకు కోపం రాలేదా?

286
00:13:46,994 --> 00:13:48,537
-లేదు. నేను "థ్యాంక్స్," అన్నాను.
-వెళ్లి తెరుద్దాం.

287
00:13:49,329 --> 00:13:50,998
మీరు మాతో గడిపినందుకు నాకు ఆనందంగా ఉంది.

288
00:13:51,081 --> 00:13:52,666
-మాకు సాయపడినందుకు థ్యాంక్స్.
-సరే.

289
00:13:52,749 --> 00:13:54,585
-మరయా, పిల్లలు, మిమ్మల్ని కలవడం బాగుంది.
-థ్యాంక్ యూ, జేన్.

290
00:13:54,668 --> 00:13:55,878
-క్రిస్మస్ శుభాకాంక్షలు.
-క్రిస్మస్ శుభాకాంక్షలు!

291
00:13:55,961 --> 00:13:57,296
-క్రిస్మస్ శుభాకాంక్షలు.
-సెలవులను కులాసాగా గడపండి.

292
00:13:57,379 --> 00:13:59,173
సెలవులను కులాసాగా గడపండి. నేను
వీళ్ళని తీసుకొని బయలుదేరవచ్చా?

293
00:13:59,256 --> 00:14:00,257
అలాగే, తప్పకుండా.

294
00:14:00,340 --> 00:14:02,384
-నన్ను వెళ్లగొట్టేస్తున్నారా? పనైపోయింది.
-వెళ్లిపోవచ్చు.

295
00:14:02,467 --> 00:14:04,136
-సరే, అలాగే.
-థ్యాంక్స్, జేన్.

296
00:14:04,219 --> 00:14:05,220
-థ్యాంక్స్!
-బై!

297
00:14:05,304 --> 00:14:06,513
-బై, మిత్రులారా!
-బై!

298
00:14:06,597 --> 00:14:11,560
మనం ముగించే ముందు, మరయా కేరీ మన
కోసం ఒక ప్రత్యేకమైన పాట పాడబోతున్నారు.

299
00:14:11,643 --> 00:14:14,605
ఈ సెలవుల సమయంలో అభిమానులకు
ఎంతో ఇష్టమైన పాట అయిన

300
00:14:14,688 --> 00:14:18,609
"క్రిస్మస్ (బేబీ ప్లీజ్ కమ్ హోమ్)"ని
పాడటానికి మళ్లీ వేదిక ఎక్కబోతున్నారు.

301
00:14:18,692 --> 00:14:19,943
దీన్ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్.

302
00:14:20,027 --> 00:14:23,197
ఎప్పటిలాగానే, క్రిస్మస్ రారాణితో సమయం
గడపడమనేది సరదాగానే ఉంటుంది.

303
00:14:23,280 --> 00:14:25,115
ఇప్పుడు Apple TV+లో
"మరయా కేరీస్ మ్యాజికల్ క్రిస్మస్ స్పెషల్"ని

304
00:14:25,199 --> 00:14:29,703
చూడటం ద్వారా మీరు కూడా
ఆ సరదాని పొందవచ్చు.

305
00:14:29,786 --> 00:14:32,206
నేటి సాయంత్రపు వేళ ఆఖరి కార్యక్రమంలో,

306
00:14:32,289 --> 00:14:35,042
ఎదురులేని మరయా కేరీ, తన
అద్భుతమైన పాట అయిన,

307
00:14:35,125 --> 00:14:37,336
"క్రిస్మస్ (బేబీ ప్లీజ్ కమ్ హోమ్)"తో
మీ ముందుకు వస్తోంది.

308
00:14:43,509 --> 00:14:47,137
ఓహ్, హేయ్, యా, యా, యా

309
00:14:47,221 --> 00:14:49,223
బేబీ, బేబీ

310
00:14:49,306 --> 00:14:52,351
ఊహ్, య, య, య, యా

311
00:14:52,434 --> 00:14:54,603
క్రిస్మస్

312
00:14:54,686 --> 00:14:57,397
-మంచు బాగా కురుస్తోంది
-క్రిస్మస్

313
00:14:57,481 --> 00:14:59,983
అది పడుతుంటే
అలా చూస్తూ ఉండిపోతున్నాను

314
00:15:00,067 --> 00:15:01,318
క్రిస్మస్

315
00:15:01,401 --> 00:15:03,695
చాలా మంది జనాలు వచ్చేశారు

316
00:15:03,779 --> 00:15:07,616
-క్రిస్మస్
-బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్

317
00:15:07,699 --> 00:15:11,411
-క్రిస్మస్
-ఊర్లోని చర్చి గంటలు

318
00:15:11,495 --> 00:15:15,165
-క్రిస్మస్
-గణగణమంటూ మోగుతూ

319
00:15:15,249 --> 00:15:18,752
-క్రిస్మస్
-ఆహ్లాదకరమైన శబ్దాలు చేస్తున్నాయి

320
00:15:18,836 --> 00:15:22,714
-క్రిస్మస్
-బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్

321
00:15:23,298 --> 00:15:26,552
మంచి మంచి పాటలు పాడుతున్నారు

322
00:15:27,219 --> 00:15:30,305
కానీ ఇది నాకు క్రిస్మస్ లానే లేదు

323
00:15:30,389 --> 00:15:34,142
ఎందుకంటే గతేడాది నువ్వు ఉన్నప్పుడు

324
00:15:34,226 --> 00:15:37,813
మనం ఎంత సరదాగా గడిపామో గుర్తుంది

325
00:15:37,896 --> 00:15:39,106
క్రిస్మస్

326
00:15:39,189 --> 00:15:41,358
క్రిస్మస్ చెట్టు మీద
అందమైన దీపాలు ఉన్నాయి

327
00:15:41,441 --> 00:15:45,112
-క్రిస్మస్
-అవి తళుకు తళుకు మంటుంటే చూస్తున్నా

328
00:15:45,195 --> 00:15:49,283
-క్రిస్మస్
-నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉండాలి

329
00:15:49,366 --> 00:15:53,370
-క్రిస్మస్
-బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్

330
00:16:00,669 --> 00:16:04,298
బేబీ, దయచేసి వచ్చేయ్
దయచేసి వచ్చేయ్

331
00:16:08,677 --> 00:16:12,222
మంచి మంచి పాటలు పాడుతున్నారు

332
00:16:12,306 --> 00:16:15,684
కానీ ఇది నాకు క్రిస్మస్ లానే లేదు

333
00:16:15,767 --> 00:16:19,479
ఎందుకంటే గతేడాది నువ్వు ఉన్నప్పుడు

334
00:16:19,563 --> 00:16:23,400
మనం ఎంత సరదాగా గడిపామో గుర్తుంది

335
00:16:23,483 --> 00:16:24,484
క్రిస్మస్

336
00:16:24,568 --> 00:16:26,737
నాకు మరో మార్గం ఉండుంటే

337
00:16:26,820 --> 00:16:30,741
-క్రిస్మస్
-ఈ బాధని దిగమింగుకొనేదాన్ని

338
00:16:30,824 --> 00:16:34,578
-క్రిస్మస్
-కానీ ఇవాళ క్రిస్మస్

339
00:16:34,661 --> 00:16:36,413
-బతిమాలుతున్నా
-బతిమాలుతున్నా

340
00:16:36,496 --> 00:16:38,207
-వేడుకుంటున్నా
-వేడుకుంటున్నా

341
00:16:38,290 --> 00:16:40,167
-ప్రాధేయపడుతున్నా
-ప్రాధేయపడుతున్నా

342
00:16:40,250 --> 00:16:42,878
-దయచేసి వచ్చేయ్
-బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్

343
00:16:42,961 --> 00:16:44,379
క్రిస్మస్

344
00:16:44,463 --> 00:16:47,841
-బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్
-క్రిస్మస్

345
00:16:47,925 --> 00:16:49,718
బేబీ, దయచేసి వచ్చేయ్

346
00:16:49,801 --> 00:16:52,054
-క్రిస్మస్
-ఎందుకు, నువ్వు ఎందుకు రావట్లేదు

347
00:16:52,137 --> 00:16:55,349
-బేబీ, దయచేసి వచ్చేయ్
-క్రిస్మస్

348
00:16:55,432 --> 00:16:57,893
బేబీ, దయచేసి నా చెంతకి వచ్ఛేయ్

349
00:17:09,530 --> 00:17:11,698
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

350
00:17:11,781 --> 00:17:13,825
మరయా నుండి
క్రిస్మస్ శుభాకాంక్షలు

351
00:18:04,001 --> 00:18:06,003
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య



