1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:01:00,019 --> 00:01:06,025
ద వీకెండ్‌ ఎక్స్ డాన్‌ ఎఫ్ఎం ఎక్స్‌పీరియెన్స్

4
00:01:43,978 --> 00:01:49,901
ఒంటరిగానే ఈ భాగాన్ని చూసుకుంటా

5
00:01:49,984 --> 00:01:51,987
నా దారి నేనే వెతుక్కుంటా

6
00:01:52,070 --> 00:01:56,659
నాకు దారి చూపుతుంది ఈ బాట

7
00:01:59,620 --> 00:02:05,584
నేనింకా ఉగ్గబట్టి ఉండాలంట

8
00:02:05,667 --> 00:02:09,421
నాకు విశ్వాసం అలా పెరిగేనట

9
00:02:10,005 --> 00:02:12,549
వెలుగు దాటి చీకటిగా మారిన వెంట

10
00:02:12,632 --> 00:02:16,136
ఒంటరిగా మిగిలేది చీకటేనట

11
00:02:17,429 --> 00:02:23,435
అంతా ఒంటరేనట

12
00:03:18,281 --> 00:03:20,117
ఇప్పుడు ఉదయం 5:00
మళ్లీ నా సమయం

13
00:03:20,199 --> 00:03:22,912
చంద్రుడితో వేగుతూ, నిదురించలేకపోతున్నా

14
00:03:26,080 --> 00:03:27,917
ఇప్పుడు ఉదయం 5:00
మళ్లీ నా సమయం

15
00:03:28,000 --> 00:03:30,585
నేను చేసే ఫోన్, నీకు తెలుసు నేనేనని

16
00:03:33,881 --> 00:03:35,506
నన్ను తొందర పెట్టుకుంటున్నా

17
00:03:35,590 --> 00:03:38,510
నా గుండె లయ చప్పుడు
వినాలని ప్రయత్నిస్తున్నా

18
00:03:41,596 --> 00:03:43,514
నీ మెడ చుట్టూ చేతులను చుట్టేస్తున్నా

19
00:03:43,598 --> 00:03:46,143
నా బంధనం నీకు ఇష్టమేనని తెలుసంటున్నా

20
00:03:49,479 --> 00:03:51,357
ఇప్పుడు ఉదయం 5:00
మళ్లీ నాలో ఉత్సాహం

21
00:03:51,440 --> 00:03:54,359
నా బాధ నీకు తెలిసేనే

22
00:03:57,279 --> 00:03:59,155
శూన్యంలోకి జారుకుంటున్నా

23
00:03:59,239 --> 00:04:01,742
మన ఇద్దరి వింత లోకంలో
నీవు కావాలని అంటున్నా

24
00:04:05,119 --> 00:04:06,913
నీ తపన ప్రవాహంలో కొట్టుకుపోతున్నా

25
00:04:06,996 --> 00:04:09,333
నా వైపు నేనే మళ్లీ చూసుకుంటున్నా

26
00:04:12,878 --> 00:04:14,754
నిద్రలోకి జారుకుంటున్నా

27
00:04:14,838 --> 00:04:17,758
నా విశ్వాసం కోల్పోకుండా చూసుకుంటున్నా

28
00:04:19,133 --> 00:04:21,636
నన్ను నిదురలో చూసే నువ్వంటే నాకిష్టం

29
00:04:23,222 --> 00:04:27,016
నాకు మగతలో ఊపిరాడదనే నీ జాగ్రత్త నాకిష్టం

30
00:04:27,100 --> 00:04:29,477
నువ్వు, నేనుగా కలిసుంటేనే మనకు క్షేమం

31
00:04:30,813 --> 00:04:33,064
నేను మత్తులో పడిపోకుండా
చూసుకునేది నువ్వే

32
00:04:34,900 --> 00:04:37,276
చివరకు ప్రశాంతంగా
విడిస్తే ఈ ప్రాణం

33
00:04:38,737 --> 00:04:42,657
ఈ వస్త్రాలలో నా శరీరం చుట్టేసి

34
00:04:42,741 --> 00:04:44,867
మరో ఆలోచన చేయకుండా నన్ను పంపేయవే

35
00:04:46,619 --> 00:04:49,080
నాకు అదేమీ బాధ కాదులే

36
00:04:52,292 --> 00:04:57,422
చుట్టూ, చుట్టూ, చుట్టూ,
చుట్టూ తిరుగుదాం మనం

37
00:04:58,090 --> 00:05:00,467
జీవితమనే ఈ ఆటలో స్వేచ్ఛ లేదు మనకు

38
00:05:06,140 --> 00:05:08,516
నన్ను నిదురలో చూసే నువ్వంటే నాకిష్టం

39
00:05:10,059 --> 00:05:13,855
నాకు మగతలో ఊపిరాడదనే నీ జాగ్రత్త నాకిష్టం

40
00:05:13,939 --> 00:05:17,818
నువ్వు, నేనుగా కలిసుంటేనే మనకు క్షేమం
నన్ను వెళ్లనీయకే

41
00:05:17,900 --> 00:05:21,655
నేను మత్తులో పడిపోకుండా చూసుకునేది నువ్వే
నన్ను వెళ్లనీయకే

42
00:05:21,739 --> 00:05:25,617
చివరకు ప్రశాంతంగా ప్రాణాలు వీడితే
ఓ, యే

43
00:05:25,701 --> 00:05:29,455
ఈ వస్త్రాలలో నా శరీరం చుట్టేసి

44
00:05:29,537 --> 00:05:33,249
మరో ఆలోచన చేయకుండా నన్ను పంపేయవే

45
00:05:33,333 --> 00:05:36,210
నాకు అదేమీ బాధ కాదులే

46
00:05:49,433 --> 00:05:50,266
హేయ్!

47
00:05:50,350 --> 00:05:51,350
హేయ్!

48
00:05:51,434 --> 00:05:52,268
హేయ్!

49
00:05:52,352 --> 00:05:53,227
హేయ్!

50
00:05:53,311 --> 00:05:54,645
హేయ్! పాడదాం రండి!

51
00:06:02,487 --> 00:06:04,448
కాలంలో వెనుకకు మన పయనం

52
00:06:04,530 --> 00:06:06,407
నేను మెచ్చేది నీ ప్రయత్నం

53
00:06:06,492 --> 00:06:09,660
గుట్టు విప్పాలిలే మదిలో మెదిలే
ఆలోచనల దొంతరకే

54
00:06:10,369 --> 00:06:12,330
ప్రత్యేకంగా నీ కోసం చేస్తా తేనీరు

55
00:06:12,414 --> 00:06:14,249
అలుపెరగని కడలిని దాటేద్దాం

56
00:06:14,333 --> 00:06:17,001
వాస్తవాన్ని తప్పించుకుని పారిపోదాం

57
00:06:18,294 --> 00:06:20,254
అది నీకు కాదులే కలవరం

58
00:06:20,338 --> 00:06:22,256
నాకు కావాలిలే ఓ పురోగతి మార్గం

59
00:06:22,340 --> 00:06:25,218
నేను కోరుకునేది నా ముందున్నదే

60
00:06:26,302 --> 00:06:27,970
ఇది ఎంతో అసాధారణం

61
00:06:28,054 --> 00:06:30,181
అనుమతినే అడగడం

62
00:06:30,265 --> 00:06:32,725
అందుకు అంతగా అభ్యర్ధించడం

63
00:06:33,227 --> 00:06:34,061
నేను చెప్పానుగా

64
00:06:50,285 --> 00:06:53,496
నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా?

65
00:06:54,497 --> 00:06:58,085
నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా?

66
00:06:58,167 --> 00:07:01,588
నీవు నన్ను కోరుకునేలా చేయడమెలా

67
00:07:02,381 --> 00:07:05,551
అది అమరంగా నిలిచిపోయేలా?

68
00:07:06,217 --> 00:07:09,595
నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా?

69
00:07:10,347 --> 00:07:13,641
నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా?

70
00:07:14,143 --> 00:07:17,479
నీవు నన్ను కోరుకునేలా చేయడమెలా

71
00:07:18,354 --> 00:07:21,859
అది అమరంగా నిలిచిపోయేలా?

72
00:07:21,941 --> 00:07:24,026
నిజమైన నిన్ను చూశానే, పిల్లా

73
00:07:24,111 --> 00:07:25,696
నీకు దాపరికం అవసరం లేదులే

74
00:07:25,778 --> 00:07:27,655
నిన్ను కన్నోడి మాటలను మరిచిపో

75
00:07:27,739 --> 00:07:29,699
ఎలా ప్రకాశించాలో నీకు నేర్పిస్తా

76
00:07:29,782 --> 00:07:33,662
ఎన్నో నీలో దాచుకుని,
లోలోపల మారిపోయావు కఠినంగా

77
00:07:33,744 --> 00:07:37,624
అగ్ని ప్రజ్వలించేలా
నీకు అందిస్తాను వెలుగులనే

78
00:07:37,708 --> 00:07:39,626
అది నీకు కాదులే కలవరం

79
00:07:39,710 --> 00:07:41,587
నాకు కావాలిలే ఓ పురోగతి మార్గం

80
00:07:41,669 --> 00:07:44,590
నేను కోరుకునేది నా ముందున్నదే

81
00:07:45,631 --> 00:07:47,300
ఇది ఎంతో అసాధారణం

82
00:07:47,633 --> 00:07:49,511
అనుమతినే అడగడం

83
00:07:49,595 --> 00:07:52,431
అందుకు అంతగా అభ్యర్ధించడం

84
00:07:52,513 --> 00:07:53,765
నేను చెప్పానుగా

85
00:07:53,849 --> 00:07:56,768
నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా?

86
00:07:57,977 --> 00:08:00,939
నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా?

87
00:08:01,648 --> 00:08:05,027
నీవు నన్ను కోరుకునేలా చేయడమెలా

88
00:08:05,861 --> 00:08:09,364
అది అమరంగా నిలిచిపోయేలా?

89
00:08:09,698 --> 00:08:13,117
నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా?

90
00:08:13,910 --> 00:08:17,205
నా మీద నీకు మనసు తిరిగేలా చేయడమెలా?

91
00:08:17,705 --> 00:08:22,251
నీకు నాపై ప్రేమ కలిగేలా చేయడమెలా
నువ్వు కావాలి, పాపా

92
00:08:22,335 --> 00:08:25,546
అది అమరంగా నిలిచిపోయేలా?
నువ్వే కావాలి, పాపా

93
00:08:29,009 --> 00:08:31,011
నువ్వే కావాలని చెప్పాను, పాపా

94
00:08:31,093 --> 00:08:32,179
ఓ, పాపా

95
00:08:40,562 --> 00:08:41,438
పాడండి!

96
00:09:44,208 --> 00:09:45,043
నా ఊపిరి తీసుకో

97
00:09:59,974 --> 00:10:00,809
నా ఊపిరి తీసుకో

98
00:10:15,948 --> 00:10:16,783
నా ఊపిరి తీసుకో

99
00:10:17,199 --> 00:10:18,200
పాడండి.

100
00:10:31,631 --> 00:10:32,466
నా ఊపిరి తీసుకో

101
00:10:46,563 --> 00:10:48,689
నీ కంటిలో చూశాను రగిలే జ్వాల

102
00:10:50,567 --> 00:10:53,694
నీ కనులలోకి చూసినప్పుడు తెలిసింది
ఆ మండే జ్వాల

103
00:10:54,570 --> 00:10:57,366
చెబుతుంటావు నన్నేవో ప్రయత్నించమని

104
00:10:58,492 --> 00:11:01,495
మారువేషంలో ఉన్న భూతమే కోరిక అని తెలుసు

105
00:11:02,496 --> 00:11:04,539
జీవన భావన కోసం దేనికైనా తెగిస్తావు

106
00:11:04,915 --> 00:11:05,873
ఓ, అవును

107
00:11:06,540 --> 00:11:09,419
నాకోసం నీకు నీవే
త్యాగం చేసుకుంటున్నావు

108
00:11:10,462 --> 00:11:14,256
నాకోసం ఏనాటికీ ఇలా చేస్తానన్నావు

109
00:11:14,341 --> 00:11:17,343
నిన్ను వెలుగు వైపు తెస్తే
నన్ను ప్రేమిస్తానని చెప్పు

110
00:11:19,346 --> 00:11:23,099
నాతో తన భావన నాకొక స్వప్నం వంటిది

111
00:11:23,183 --> 00:11:27,187
చిట్టచివరి వరకూ నన్ను ప్రేమించేది ఆమె

112
00:11:27,270 --> 00:11:31,107
ఆమె ఊహానుభాతి నాకు సమ్మతమే

113
00:11:31,190 --> 00:11:35,069
అప్పుడు నా బంగారం ఏమంటుందంటే

114
00:11:35,153 --> 00:11:38,573
నా ఊపిరి తీసుకో

115
00:11:38,656 --> 00:11:40,784
అది చిరకాలం నిలిచేలా చూడవే, బంగారం

116
00:11:40,867 --> 00:11:42,953
ఇప్పుడు కాక ఇంకెప్పుడే నా ప్రియా

117
00:11:43,035 --> 00:11:46,540
నా ఊపిరి తీసుకో

118
00:11:46,622 --> 00:11:48,708
నీకన్నా వేరెవరికి సాధ్యమే, ప్రియా

119
00:11:48,791 --> 00:11:51,001
నన్ను స్వర్గానికి దరి చేర్చవే ప్రియా

120
00:11:51,086 --> 00:11:52,169
నా ఊపిరి తీసుకో

121
00:13:02,616 --> 00:13:03,992
ఓ, ప్రియా

122
00:13:10,707 --> 00:13:12,751
నన్ను కాపాడు అంతే

123
00:13:14,961 --> 00:13:16,921
అయ్యో, లేదు

124
00:13:34,021 --> 00:13:34,897
నా ఊపిరి తీసుకో

125
00:13:34,981 --> 00:13:37,608
నా ఊపిరి తీసుకో

126
00:13:37,692 --> 00:13:39,818
అది చిరకాలం నిలిచేలా చూడవే, బంగారం

127
00:13:39,903 --> 00:13:41,820
ఇప్పుడు కాక ఇంకెప్పుడే, నా ప్రియా

128
00:13:41,905 --> 00:13:45,492
నా ఊపిరి తీసుకో

129
00:13:45,574 --> 00:13:47,827
నీకన్నా వేరెవరికి సాధ్యమే, ప్రియా

130
00:13:47,910 --> 00:13:49,996
నన్ను స్వర్గానికి దరి చేర్చవే, ప్రియా

131
00:13:50,079 --> 00:13:50,996
నా ఊపిరి తీసుకో

132
00:13:58,045 --> 00:13:58,880
నా ఊపిరి తీసుకో

133
00:14:01,466 --> 00:14:03,676
నీకన్నా వేరెవరికి సాధ్యమే, ప్రియా

134
00:14:03,760 --> 00:14:05,929
నన్ను స్వర్గానికి దరి చేర్చవే, ప్రియా

135
00:14:06,011 --> 00:14:07,137
నా ఊపిరి తీసుకో

136
00:14:18,065 --> 00:14:22,319
నేను పుట్టాను ఓ నగరంలో

137
00:14:22,404 --> 00:14:25,656
అంతమే లేని శీతాకాలం ఉండే చోటులో

138
00:14:25,740 --> 00:14:30,160
అందుకే ఉంది ఈ జీవితం నాతోనే

139
00:14:30,245 --> 00:14:33,707
రుధిరం లేని నరాలు ఉన్నాయి నాలోనే

140
00:14:33,790 --> 00:14:34,623
నా, ఓ

141
00:14:37,669 --> 00:14:38,587
నా, ఓ

142
00:14:41,673 --> 00:14:45,926
నన్ను నీవు సరి చేసే ప్రతిసారి

143
00:14:46,011 --> 00:14:49,430
నీవు ఏమేమి కోల్పోయావో
నాకు తెలుసులే

144
00:14:49,514 --> 00:14:53,392
నువ్వు విలపించి మరీ
నేను గుర్తొస్తున్నానని చెబితే

145
00:14:53,809 --> 00:14:57,271
నువ్వు విలపించి మరీ
నేను గుర్తొస్తున్నానని చెబితే

146
00:14:57,355 --> 00:15:00,482
కానీ నేను త్యాగం చేస్తా

147
00:15:00,567 --> 00:15:04,445
రేయిలో మరింతగా నీ ప్రేమను

148
00:15:04,529 --> 00:15:08,366
ఓ గొడవకు దిగిపోతాను

149
00:15:08,449 --> 00:15:11,785
నన్ను నీ బంధంలో బిగించలేవా

150
00:15:12,578 --> 00:15:16,498
నేను చేయనులే త్యాగం

151
00:15:16,583 --> 00:15:20,294
నీ ప్రేమ కోసం, నాది ప్రయత్నం

152
00:15:20,377 --> 00:15:24,381
నేను చేయనులే త్యాగం

153
00:15:24,466 --> 00:15:28,136
కానీ నా సమయాన్ని ప్రేమిస్తాను

154
00:15:28,844 --> 00:15:30,054
నా, ఓ

155
00:15:32,723 --> 00:15:33,724
నా, ఓ

156
00:15:36,895 --> 00:15:38,813
అసాధ్యమైన చోటకు తీసుకెళతా

157
00:15:38,896 --> 00:15:40,814
ఇది ముగింపని నీకు అనిపిస్తే

158
00:15:40,899 --> 00:15:42,775
జీవితమంటే జీవించాలి కదా మరి

159
00:15:42,858 --> 00:15:44,778
జీవితమంటే జీవించాలి కదా మరి

160
00:15:44,861 --> 00:15:46,695
నిన్ను కుంగదీయకుండా, బెంగ తీరుస్తాను

161
00:15:46,780 --> 00:15:48,615
స్నేహితుల మాదిరిగా ఒకటయిపోదాం

162
00:15:48,698 --> 00:15:50,574
కానీ భావనలలో మునిగిపోకు

163
00:15:50,659 --> 00:15:52,410
భావనల కోసం ఇక్కడే ఉండిపోకు

164
00:15:52,493 --> 00:15:55,579
ఎందుకంటే నేను త్యాగం చేస్తా

165
00:15:55,664 --> 00:15:59,501
రేయిలో మరింతగా నీ ప్రేమను

166
00:15:59,583 --> 00:16:03,420
ఓ గొడవకు దిగిపోతా

167
00:16:03,505 --> 00:16:06,507
నన్ను నీ బంధంలో బిగించలేవా

168
00:16:06,591 --> 00:16:07,424
రండి పాడండి!

169
00:16:07,509 --> 00:16:11,512
నేను చేయనులే త్యాగం

170
00:16:11,596 --> 00:16:15,308
నీ ప్రేమ కోసం, నాది ప్రయత్నం

171
00:16:15,391 --> 00:16:19,353
నేను చేయనులే త్యాగం

172
00:16:19,437 --> 00:16:23,149
కానీ నా సమయాన్ని ప్రేమిస్తా

173
00:16:23,232 --> 00:16:27,237
నేను చేయనులే త్యాగం

174
00:16:27,319 --> 00:16:30,990
నీ ప్రేమ కోసం, నాది ప్రయత్నం

175
00:16:31,073 --> 00:16:35,078
నేను చేయనులే త్యాగం

176
00:16:35,160 --> 00:16:38,790
కానీ నా సమయాన్ని ప్రేమిస్తా

177
00:16:40,583 --> 00:16:42,711
ఓ, ప్రియా

178
00:16:42,794 --> 00:16:47,256
నేను ప్రయత్నించానని నీకు తెలుసుగా

179
00:16:48,424 --> 00:16:50,635
ఓ, ప్రియా

180
00:16:50,718 --> 00:16:53,011
నేను ప్రేమిస్తానని నీకు తెలుసని నా భావన

181
00:16:53,096 --> 00:16:55,765
పాడండి! ఒకటి, రెండు, మూడు, పాడండి!

182
00:17:10,989 --> 00:17:12,072
నా, ఓ

183
00:17:14,908 --> 00:17:15,993
నా, ఓ

184
00:17:43,270 --> 00:17:46,941
గత కొన్ని నెలలుగా
మెరుగవ్వాలని నా ప్రయత్నం, ప్రియా

185
00:17:48,443 --> 00:17:51,945
నా జీవితంలో ఎంతో బాధ నిలిచింది

186
00:17:53,405 --> 00:17:57,117
నన్ను ప్రేమించినవారితో
నాది దారుణ ప్రవర్తన, ప్రియా

187
00:17:58,744 --> 00:18:01,830
వెనుదిరిగి చూసుకుని ఇప్పుడే తెలుసుకున్నా

188
00:18:02,706 --> 00:18:08,171
నాకు గుర్తుంది నిను హత్తుకుంటే

189
00:18:09,379 --> 00:18:13,843
ఉంటానని నీళ్లు నిండిన కళ్లతో అభ్యర్ధించావు

190
00:18:14,260 --> 00:18:18,097
నీకు చెప్పనందుకు చింతిస్తున్నా

191
00:18:18,181 --> 00:18:20,767
ఇప్పుడు అతనికి నిను దూరం చేయలేను

192
00:18:20,849 --> 00:18:22,644
నీ మనసు నిశ్చితం చేసుకున్నావు

193
00:18:23,394 --> 00:18:27,816
ఐ లవ్యూ అని చెప్పాలనుంది,
కానీ నా సమయం మించిపోయింది

194
00:18:28,441 --> 00:18:32,986
నేనక్కడకు చేరుకున్నాను,
కానీ నా సమయం మించిపోయింది

195
00:18:33,655 --> 00:18:38,283
నీకోసం నేనున్నానని చెప్పాలని ఉంది
కానీ నా సమయం మించిపోయింది

196
00:18:38,827 --> 00:18:43,289
నిను నా దాన్ని చేసుసుకోవాలని ఉన్నా,
సమయం మించిపోయింది

197
00:18:44,290 --> 00:18:46,501
తనతో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా

198
00:18:46,917 --> 00:18:49,044
ప్రియా, నేను చెప్పేది నీకు తెలుసు

199
00:18:49,503 --> 00:18:51,713
అతనిపై విశ్వాసం కొంచెం సడలినా

200
00:18:51,798 --> 00:18:54,509
నా చెంతకు వచ్చెయ్,
పిల్లా, వెనక్కు వచ్చెయ్

201
00:18:54,591 --> 00:18:56,927
నాకో అవకాశం ఇవ్వు, చిన్నదైనా సరే

202
00:18:57,261 --> 00:18:59,055
ప్రియా, నిను గొప్పగా చూసుకుంటానే

203
00:18:59,513 --> 00:19:03,309
నిన్ను అమరంగా చూసుకునేంతగా,
నిను ప్రేమిస్తా ప్రియా

204
00:19:04,601 --> 00:19:09,691
నాకు గుర్తుంది నిను హత్తుకోవడం

205
00:19:11,317 --> 00:19:14,988
ఉంటానని నీళ్లు నిండిన కళ్లతో
అభ్యర్ధించావే

206
00:19:15,070 --> 00:19:19,992
నీకు చెప్పనందుకు చింతిస్తున్నా

207
00:19:20,076 --> 00:19:22,619
ఇప్పుడు అతనికి నిను దూరం చేయలేను

208
00:19:22,703 --> 00:19:24,664
నీ మనసు నిశ్చితం చేసుకున్నావు

209
00:19:25,248 --> 00:19:29,836
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలని ఉంది,
కానీ నా సమయం మించిపోయింది

210
00:19:30,461 --> 00:19:35,133
నేనక్కడకు చేరుకున్నాను,
కానీ నా సమయం మించిపోయింది

211
00:19:35,633 --> 00:19:40,305
నీకోసం నేనున్నాని చెప్పాలని ఉంది,
కానీ నా సమయం మించిపోయింది

212
00:19:40,680 --> 00:19:45,268
నిను నా దాన్ని చేసుసుకోవాలని ఉన్నా,
సమయం మించిపోయింది.

213
00:19:45,851 --> 00:19:50,522
ఓ గానమా, సమయం మీరెనా

214
00:19:51,107 --> 00:19:53,192
నీవు నాదానివేనని చెప్పవా

215
00:19:53,276 --> 00:19:55,778
కానీ నాకు సమయం మించిపోయింది

216
00:19:56,154 --> 00:20:01,242
నీకోసం నేనున్నానని చెప్పాలని ఉంది,
కానీ నా సమయం మించిపోయింది

217
00:20:01,326 --> 00:20:05,788
నిను నా దాన్ని చేసుసుకోవాలని ఉన్నా,
సమయం మించిపోయింది.

218
00:20:09,500 --> 00:20:11,085
సమయం మించిపోయింది

219
00:20:14,672 --> 00:20:16,424
సమయం మించిపోయింది

220
00:21:33,376 --> 00:21:37,296
నా నుంచి నువ్వేదో
దాస్తున్నావని తెలుసు నాకు

221
00:21:37,379 --> 00:21:39,549
అది నీ మనసులో దాచిన ఆ రహస్యం

222
00:21:40,465 --> 00:21:44,345
అది ప్రతి రోజూ ఉధృతమవుతోందని నా భావన

223
00:21:44,428 --> 00:21:46,305
ప్రియా, మొట్టమొదటి నుంచి

224
00:21:46,388 --> 00:21:50,559
గొడవలో ఆ నీ చూపు ఏంటో తెలుసు నాకు

225
00:21:50,643 --> 00:21:52,228
మన పడుతున్నాం గొడవ

226
00:21:53,186 --> 00:21:57,316
నేను అసత్యాలు పలికానని

227
00:21:57,733 --> 00:21:59,277
ఓ, అబద్ధం

228
00:21:59,609 --> 00:22:04,406
ఓ, ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా?

229
00:22:04,490 --> 00:22:07,909
నిన్ను దగ్గరగా ఉంచుకోవాలని నా కోరిక

230
00:22:07,993 --> 00:22:11,664
నా హృదయంలో పోకూడదు చోటు

231
00:22:11,748 --> 00:22:13,499
ఎందుకంటే నాకు తెలియాలిగా

232
00:22:13,582 --> 00:22:17,086
నువ్వు తనను బాధించినా, లేక నన్ను బాధించినా

233
00:22:17,170 --> 00:22:21,339
నేను నీతో లేకున్నా, నాకు ఉండాలనే లేదు

234
00:22:22,258 --> 00:22:25,427
ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా?

235
00:22:26,261 --> 00:22:28,889
అరెరే, లేరా ఏంటి?

236
00:22:30,223 --> 00:22:34,103
విశ్వాసం నిలుపుకునే అర్హత నాకు లేదు

237
00:22:34,186 --> 00:22:36,396
నన్ను చూడలేదా నువ్వు?

238
00:22:37,356 --> 00:22:43,111
నాకు గతంలో మాదిరి
ఖైదీగా ఉండిపోవాలని లేదు

239
00:22:43,195 --> 00:22:49,117
నేను మార్చాను మార్గాలను మెరుగయ్యేందుకు,
మెరుగు అయ్యేందుకు

240
00:22:50,036 --> 00:22:56,041
నీతో నిలిచిపోవాలని ఉంది
శాశ్వతంగా, శాశ్వతంగా

241
00:22:56,876 --> 00:23:01,713
అరెరే, ఇంకెవరైనా ఉన్నారా లేదా?

242
00:23:01,798 --> 00:23:04,759
నిన్ను దగ్గరగా ఉంచుకోవాలని నా కోరిక

243
00:23:04,841 --> 00:23:08,637
నీ హృదయంలో పోకూడదు చోటు

244
00:23:08,721 --> 00:23:10,431
ఎందుకంటే నాకు తెలియాలిగా

245
00:23:10,514 --> 00:23:13,975
నువ్వు తనని బాధించినా,
లేక నన్ను బాధించినా

246
00:23:14,059 --> 00:23:18,188
నేను నీతో లేకున్నా,
నాకు ఉండాలనే లేదు

247
00:23:19,107 --> 00:23:22,652
ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా?

248
00:23:23,152 --> 00:23:26,114
అరెరే, లేరా ఏంటి?

249
00:23:31,993 --> 00:23:32,828
హేయ్!

250
00:23:35,956 --> 00:23:38,209
ఓ, యే

251
00:23:46,299 --> 00:23:47,135
హేయ్!

252
00:24:23,337 --> 00:24:26,132
గతంలో నిన్ను కలిశా నా కలల వరకే

253
00:24:26,799 --> 00:24:29,760
నా పసిప్రాయంలో, ఒంటరి ప్రపంచంలో

254
00:24:30,720 --> 00:24:33,306
నాకెవరైనా కావాలనిపించిన
రోజున ఉన్నావు నువ్వు

255
00:24:34,389 --> 00:24:36,934
నాది అనుకునే అమ్మాయి అనుకునేలా

256
00:24:37,976 --> 00:24:40,980
ఇప్పుడు వచ్చావు నా వాస్తవంలోకి

257
00:24:41,062 --> 00:24:44,524
నా దానివని అనుకోవాలని నా కోరిక

258
00:24:44,608 --> 00:24:46,860
కానీ నువ్వు ఓడిపోయావే, పిల్లా

259
00:24:46,943 --> 00:24:52,116
విరిగిన మనసుతో
కుమిలిన, గాయమైన, బాధతో

260
00:24:55,161 --> 00:24:59,581
ఓ, విరిగిన మనసా

261
00:25:06,422 --> 00:25:08,089
నన్ను నీతో నిలవనీ

262
00:25:08,174 --> 00:25:11,426
నీ హృదయం కోసం నన్ను నిలవనీ

263
00:25:13,471 --> 00:25:15,138
నన్ను నీతో నిలవనీ

264
00:25:15,222 --> 00:25:18,893
నిలిచిపోతాను నీతో పూర్తిగా

265
00:25:20,519 --> 00:25:23,438
ఎంతో కాలంగా పురుషుడినే తాకలేదు నీవు

266
00:25:24,147 --> 00:25:27,234
అప్పటిలో నీకు అదెంతో బాధాకరం

267
00:25:27,777 --> 00:25:29,319
నన్ను నీతో నిలవనీ

268
00:25:29,403 --> 00:25:32,572
నీ హృదయం కోసం నన్ను నిలవనీ

269
00:25:34,908 --> 00:25:36,077
నన్ను నిను ప్రేమించనీ

270
00:25:36,661 --> 00:25:40,039
నువ్వు కోరుకునేలా నన్ను ప్రేమించనీ

271
00:25:41,874 --> 00:25:43,501
నేనది సాధ్యం చేస్తా

272
00:25:44,001 --> 00:25:46,796
అది నా బాధ్యత చేస్తా

273
00:25:49,005 --> 00:25:51,716
మార్గంలో ప్రతి అడుగులోనూ నిలుస్తా

274
00:25:53,135 --> 00:25:55,346
నిన్ను నీ కాళ్లపై నిలబెడతా

275
00:25:56,180 --> 00:25:57,222
నిన్ను ప్రేమించనీ

276
00:25:57,973 --> 00:26:01,018
నువ్వు కోరుకునేలా నన్ను ప్రేమించనీ

277
00:26:03,229 --> 00:26:04,521
నన్ను నీవు కాదన్నా

278
00:26:05,272 --> 00:26:08,693
పూర్తిగా తిరస్కరించినా

279
00:26:10,360 --> 00:26:11,945
ఏం పర్వాలేదు, పాపా

280
00:26:12,320 --> 00:26:15,992
నాకది దారుణమనిపించినా

281
00:26:17,784 --> 00:26:20,620
ఇదివరకు అతిగా ఆశించానా

282
00:26:21,789 --> 00:26:23,915
ఇప్పుడది నాకు విరక్తి

283
00:26:24,625 --> 00:26:26,085
ప్రియా, నన్ను ఛిద్రం చేసెయ్

284
00:26:26,668 --> 00:26:29,547
పూర్తి తిరస్కారం చెప్పేయి

285
00:26:38,222 --> 00:26:41,642
అరెరె, లేదే, లేదే, లేదే

286
00:26:41,725 --> 00:26:43,476
యే

287
00:26:58,408 --> 00:27:03,372
నేనొక ధీరుడనని గుర్తుంచుకో, అవును

288
00:27:05,165 --> 00:27:07,835
నీ హృదయాన్ని చిహ్నంలా ధరించను నేను

289
00:27:08,918 --> 00:27:12,255
నా చీకటి నిజాల నుంచి

290
00:27:12,339 --> 00:27:17,720
నిన్ను కాపాడలేకపోయాను

291
00:27:22,767 --> 00:27:23,642
నాకు తెలుసు

292
00:27:25,226 --> 00:27:27,520
నేనెప్పుడూ శూన్యమేనని నాకు తెలుసు

293
00:27:29,482 --> 00:27:30,398
ఓ, అవును

294
00:27:31,983 --> 00:27:34,486
నీవు ఉత్తమంగా ప్రయత్నించావు, తెలుసు

295
00:27:35,780 --> 00:27:39,075
నిన్ను ఎదుర్కోలేకపోయాను

296
00:27:39,157 --> 00:27:44,704
నా చీకటి నిజాలతో

297
00:27:49,793 --> 00:27:55,090
అది నా మది నుంచి తుడిచేయలేక

298
00:27:56,341 --> 00:28:02,138
నా నిదురను చెదరగొట్టే
ఈ భావనను భరించలేను

299
00:28:03,765 --> 00:28:07,144
నేను దాచాలని చూసినా,
నీకు తెలుసనే నిజం నాకు తెలుసు

300
00:28:07,228 --> 00:28:11,565
నేను దానితో పోరాడినా,
స్వేచ్ఛగా ఉండడమే నయం

301
00:28:19,197 --> 00:28:22,117
మనం రాజీ బాటకు చేరుకోగలమా?

302
00:28:23,034 --> 00:28:24,412
చెప్పు, ప్రియా?

303
00:28:25,703 --> 00:28:28,124
గతంలో నువ్వు నాలాగే ఉండేదానివి

304
00:28:29,165 --> 00:28:32,461
నువ్వు నన్ను వదిలేయవచ్చు

305
00:28:33,002 --> 00:28:38,884
నీ చేతులలో నా చావును చూసే బదులుగా

306
00:28:41,636 --> 00:28:43,138
కానివ్వు! కానివ్వు!

307
00:28:43,513 --> 00:28:48,476
అది నా మదినుంచి బయటకు తీయలేకపోయానని చెప్పు

308
00:28:50,229 --> 00:28:55,859
నా నిదురను చెదరగొట్టిన
ఈ భావనను భరించలేను

309
00:28:57,485 --> 00:29:00,865
నేను దాచాలని చూసినా,
నీకు తెలుసనే నిజం నాకు తెలుసు

310
00:29:00,947 --> 00:29:05,536
నేను దానితో పోరాడినా,
స్వేచ్ఛగా ఉండడమే నయం

311
00:29:37,693 --> 00:29:42,490
అది నా మది నుంచి బయటకు తీయలేకపోయాను

312
00:29:43,949 --> 00:29:49,579
నా నిదురను చెదరగొట్టిన
ఈ భావనను భరించలేను

313
00:29:51,248 --> 00:29:54,585
నేను దాచాలని చూసినా,
నీకు తెలుసనే నిజం నాకు తెలుసు

314
00:29:54,667 --> 00:29:58,547
నేను దానితో పోరాడినా, స్వేచ్ఛగా ఉండడమే నయం

315
00:30:04,052 --> 00:30:04,886
అవును

316
00:30:06,347 --> 00:30:09,349
నేనెప్పుడూ శూన్యమేనని నాకు తెలుసు

317
00:30:13,103 --> 00:30:15,940
నీవు ఉత్తమంగా ప్రయత్నించావు, తెలుసు

318
00:30:32,580 --> 00:30:34,666
మీరు ట్యూన్ చేశారు డాన్ ఎఫ్ఎం

319
00:30:35,792 --> 00:30:38,044
అంతు చిక్కని చోటు నుంచి

320
00:30:38,712 --> 00:30:40,838
విశ్రాంతిగా ఉండి, సర్దేసుకో

321
00:30:42,549 --> 00:30:44,175
ఇక్కడ కాసేపు ఉండగలవు

322
00:30:45,219 --> 00:30:48,012
ఇప్పుడు భావి ప్రణాళికలు అన్నిటికీ వాయిదా

323
00:30:48,347 --> 00:30:51,684
ఇక నీ సొంతమైన ఆలోచనలను
తిరిగి చూసే సమయం

324
00:30:51,767 --> 00:30:53,394
నీకవి కూడా గుర్తున్నాయా?

325
00:30:53,476 --> 00:30:55,520
నీకు మత్తెక్కువైందా లేక మందా?

326
00:30:57,063 --> 00:30:59,983
నీకు తీరని కోరికలు
ఏవైనా మిగిలున్నాయా?

327
00:31:00,067 --> 00:31:02,778
నువ్వు నచ్చనప్పుడు,
అనుసరించనప్పుడు, ఎలా ఉండేదానివి?

328
00:31:03,695 --> 00:31:06,865
ఇది అసమాన వైరుధ్య తీగలా మోగేదా?

329
00:31:06,949 --> 00:31:10,243
పెదాలపై పలికే ఈ పాటను
ఎప్పుడైనా గానం చేశావా?

330
00:31:11,203 --> 00:31:14,706
ఎపుడో ముగిసిన నీ శరీరంలో బాధ నిలిచుంటే

331
00:31:14,790 --> 00:31:18,042
ఇంకా నీ నిలిచే పశ్చాత్తాపం వీడకపోతే

332
00:31:18,126 --> 00:31:21,213
నువ్వు ఎప్పుడో తప్పక చనిపోయి ఉండాలి

333
00:31:21,297 --> 00:31:24,633
సొంత నమ్మకం లేక వీక్షకులు వెంటాడుతారు

334
00:31:25,174 --> 00:31:28,177
సమయం, చోటు తప్పు
నీకు వేరే ఏమీ మిగలనప్పుడు

335
00:31:28,261 --> 00:31:29,762
వేట లేనపుడు, ఒకేచోట ఉండనపుడు

336
00:31:29,847 --> 00:31:31,723
దేశాలు, జాతులు లేనప్పుడు

337
00:31:31,807 --> 00:31:35,019
నీ ముఖంపై ఆ కన్నీళ్లు అంతటి
దగ్గరగా స్వర్గం ఉండగా

338
00:31:35,935 --> 00:31:37,855
ఊదా వర్షం కురిసినప్పుడు

339
00:31:37,937 --> 00:31:39,772
మనమంతా దయలో మునిగిపోయాము

340
00:31:43,484 --> 00:31:45,820
పశ్చాత్తాపానికి విడిచేసిన వారికి స్వర్గం

341
00:31:46,780 --> 00:31:49,700
నీవు అక్కడకు పూర్తిగా చేరకపోతే
ఇక్కడ వేచి ఉండాలి

342
00:31:51,784 --> 00:31:54,913
ఈ పాట చివరకు నువ్వు అక్కడ ఉండగలవు

343
00:31:54,997 --> 00:31:58,334
వారాంతం ఎంతో బాగుండే చోట,
తను వారమంతా బాగా వాయిస్తాడు

344
00:31:58,416 --> 00:32:00,251
బ్యాంగ్ గ్యాంగ్, మొదలుపెట్టండి

345
00:32:04,882 --> 00:32:08,594
తరాజుపై కాలు మోపినప్పుడు
నీ హృదయం బరువు పెరిగినప్పుడు

346
00:32:08,676 --> 00:32:12,097
నిజం బయటపడినప్పుడు
గాలి కంటే తెలికగా అవుతావు

347
00:32:12,181 --> 00:32:15,517
పూలను చూడు,
అవి అందంగా ఉండాలని అనుకోవు

348
00:32:15,600 --> 00:32:18,811
వాటి పూరేకులను తెరిచి
వెలుగు చూడాలని అనుకుంటాయి

349
00:32:19,937 --> 00:32:21,648
జాగ్రత్తగా వింటున్నావా?

350
00:32:21,732 --> 00:32:23,524
స్వర్గం అది కాదు, ఇది

351
00:32:24,526 --> 00:32:26,403
ఇది ఈ క్షణంలోని తీవ్రత వలన

352
00:32:26,486 --> 00:32:27,905
మనం ఆనందాన్ని చేరుకోము

353
00:32:29,197 --> 00:32:31,032
జీవితం గందరగోళమని తెలుసు దేవునికి

354
00:32:31,575 --> 00:32:33,242
కానీ ఆయన ఒకటి నిజం చేశాడు

355
00:32:35,578 --> 00:32:37,373
మీ మనస్సుకు ప్రశాంతతనివ్వాలి

356
00:32:37,455 --> 00:32:39,540
నిమగ్నం చేయాలని నేర్పించాలి

357
00:32:39,625 --> 00:32:43,212
ఆ దైవిక కళలను కనుగొనేవరకూ
నృత్యం చేయాలి

358
00:32:47,715 --> 00:32:48,634
మరో రకంగా చెబితే

359
00:32:53,055 --> 00:32:57,350
స్వర్గం చూడాలంటే, నీవే స్వర్గం కావాలి

360
00:32:59,228 --> 00:33:02,481
నీకు శాంతి చేకూరాలి

361
00:33:47,818 --> 00:33:49,819
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

362
00:33:49,903 --> 00:33:51,905
క్రియేటివ్ సూపర్‌వైజర్సమత



