1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.BZ

2
00:00:04,672 --> 00:00:10,678
ఫాలౌట్
ద ఘౌల్ లాగ్

3
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.BZ

4
00:00:16,058 --> 00:00:19,937
సరే, ఇది హూవిల్ కాదు,
కానీ సరిపోతుంది.

5
00:00:21,313 --> 00:00:25,401
అలాగే, నాకు క్రిస్మస్‌ 12 రోజులకు
సరిపోయేటన్ని వైల్స్ ఉన్నాయి.

6
00:00:27,153 --> 00:00:28,446
ఇది చూశావా?

7
00:00:28,529 --> 00:00:33,451
ఇది దుంగ కాదు… మనిషి చేయి.

8
00:00:33,534 --> 00:00:35,619
ఇంకా చెప్పాలంటే అది ఒక లావు మనిషి చేయి.

9
00:00:36,412 --> 00:00:38,622
ఇది బాగా మండుతోంది కదా?

10
00:00:39,540 --> 00:00:40,666
ఆశ్చర్యంగా, ఉంది కదా?

11
00:00:41,625 --> 00:00:44,170
నేను ఈ చేతుల్లో కొన్నిటిని ఏడాది
మొత్తం పొడిగా ఉంచుతాను

12
00:00:44,253 --> 00:00:46,630
ఎందుకంటే శీతాకాలంలో అవి చాలా బాగుంటాయి.

13
00:00:46,714 --> 00:00:50,593
ఆయుధాలు ధరించి, వెచ్చగా ఉండు.
నేను ఎప్పుడూ చెప్పేది అదే.

14
00:00:54,847 --> 00:00:58,017
సరే, నేను మీకు సీజన్
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,

15
00:00:58,100 --> 00:01:02,313
కానీ ఇక్కడ సీజన్లు పెరుగుతున్నందున
మన దగ్గర పెద్దగా ఏమీ లేదు.

16
00:01:02,938 --> 00:01:06,192
మరియు మనకు శాంటా క్లాజ్ కూడా లేదు.

17
00:01:08,569 --> 00:01:10,070
మాట్లాడటం తో దవడ నొప్పిగా ఉంది,

18
00:01:10,154 --> 00:01:13,991
మరి మీరందరూ ఈ మంట వైపు కొంచెం
సేపు ఎందుకు చూడకూడదు.

19
00:01:15,284 --> 00:01:19,205
ఇప్పుడు, నేను నిద్రపోతే, నా తల దాని
నుండి దూరంగా వంచండి.

20
00:01:22,374 --> 00:01:28,631
అవును, నేను మీ మిస్టర్ న్యూ వెగాస్‌ని
నా పేరున్న ఊరు నుంచే లైవ్‌లో వస్తున్నా,

21
00:01:28,714 --> 00:01:33,969
ఈ క్రిస్మస్ సీసన్ సందర్భంగా
మీకు ఇష్టమైన పాటలతో.

22
00:01:34,053 --> 00:01:36,555
మీరున్న చోట ఇప్పుడు వెచ్చగా
హాయిగా ఉందని ఆశిస్తున్నాను,

23
00:01:36,639 --> 00:01:39,475
అలాగని
మీరు స్పృహ కోల్పోవడం వల్ల కాదు సుమా,

24
00:01:39,558 --> 00:01:42,436
ఒకవేళ మీకు కావాల్సింది అదే అయితే తప్ప.

25
00:01:42,520 --> 00:01:48,108
జీవితంలోని భయాలని మన పద్ధతిలో
మత్తులో మునిగి మనం తట్టుకుంటాం.

26
00:01:48,734 --> 00:01:51,111
నేను రాత్రంతా మీ అంకితాలు తీసుకుంటున్నా

27
00:01:51,195 --> 00:01:57,284
మీ క్రిస్మస్ శుభాకాంక్షలు
కథలు లైవ్‌లో చదివి వినిపిస్తాను.

28
00:01:58,869 --> 00:02:02,331
ఇదిగో ఒకప్పటి ఆరిజోనా నుంచి బాబ్ రాశారు.

29
00:02:02,414 --> 00:02:06,418
"క్రిస్మస్ సమయంలో నా కుక్క పారిపోయింది,"
అంటున్నారాయన

30
00:02:06,502 --> 00:02:10,965
'' ఇంకా నిజం చెప్పాలంటే,
అచ్చం క్రిస్మస్ కథలాగే జరిగింది.''

31
00:02:11,048 --> 00:02:15,135
''దాన్ని వెతకడానికి మాకు సహాయం
చేయడానికి ఎక్కడి నుంచో అపరిచితులు వచ్చారు,

32
00:02:15,219 --> 00:02:18,347
తూర్పు ప్రాంతాల నుండి వచ్చిన
ముగ్గురు రాజుల్లాగా.''

33
00:02:18,430 --> 00:02:21,100
"వాళ్ళతో కలిసి నేనూ
ఒక రాజులా పనిచేశాను,

34
00:02:21,183 --> 00:02:25,145
అలాగే దేవుడు రాజులకే రాజు."

35
00:02:25,229 --> 00:02:30,317
"అంటే మనకు ఐదుగురు రాజులు ఉన్నారు,
కానీ మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నారు."

36
00:02:30,401 --> 00:02:33,863
"ఇద్దరు స్త్రీలు, ఐదుగురు పురుషులు,
అలా ఐదుగురు రాజులు."

37
00:02:33,946 --> 00:02:38,909
"ఇద్దరు రాణులు ప్లస్ నేను, ప్లస్ దేవుడు,
అంటే మొత్తం తొమ్మిది మంది రాజులు,

38
00:02:38,993 --> 00:02:40,494
రాణులతో కలుపుకుని."

39
00:02:41,036 --> 00:02:44,498
"మరియు మాలో ఎవరికీ ఆ కుక్క
ఎక్కడుందో తెలీదు."

40
00:02:44,582 --> 00:02:49,169
"కాబట్టి నేను ఆలోచిస్తున్నాను,
'అది కథలోని అసలు యేసు లాంటిది.

41
00:02:49,253 --> 00:02:52,006
'నా కుక్కే తప్పిపోయిన
బాల యేసు అనుకున్నా."

42
00:02:52,089 --> 00:02:54,592
"దాంతో నాకు చాలా కంగారు మొదలైంది.

43
00:02:54,675 --> 00:02:57,761
కుక్క పోయిందనే కాదు,

44
00:02:57,845 --> 00:03:00,389
ఎవరైనా వస్తే ఆ కుక్కే నాకు చెప్పేది."

45
00:03:00,472 --> 00:03:03,767
"వీళ్ళు వచ్చారు, కానీ కుక్క దొరకలేదు."

46
00:03:03,851 --> 00:03:07,980
"పైగా నా దగ్గర సరుకు ఉందా అని
అడుగుతున్నారు."

47
00:03:08,063 --> 00:03:10,608
"ఉంది, కానీ నేను పంచుకోను."

48
00:03:10,691 --> 00:03:14,194
"నాకు కోపం వస్తోంది,
దాంతో అపరాధ భావన కలుగుతోంది."

49
00:03:14,278 --> 00:03:16,739
"అవును, నాకు కోపం ఎక్కువ,

50
00:03:16,822 --> 00:03:20,659
అందుకే నా మందులు నేను ఎవరికీ ఇవ్వలేను."

51
00:03:20,743 --> 00:03:21,577
"అవి మెడికల్."

52
00:03:21,660 --> 00:03:24,830
"ఏదైతేనేం, ఆ కుక్క
ఎక్కడికీ పోలేదని తెలిసింది."

53
00:03:24,914 --> 00:03:28,042
"నేను అంతకుముందు కొందరిని చంపడం విని,

54
00:03:28,125 --> 00:03:30,461
అది భయపడి గోడల మధ్య దాక్కుంది."

55
00:03:30,544 --> 00:03:32,588
నేను చంపిన వాళ్ళలో ఒకరిని కాలుస్తుంటే

56
00:03:32,671 --> 00:03:35,424
అది బయటకి వచ్చింది."

57
00:03:35,507 --> 00:03:40,471
"నేను మిగతా రాజుల్ని చంపే ముందే
ఇది తెలిసి ఉంటే బాగుండేది."

58
00:03:40,554 --> 00:03:45,059
"కానీ ఆ సమయానికి
నాకున్న తెలివితో చేసిందంతే."

59
00:03:45,142 --> 00:03:47,478
"క్లుప్తంగా చెప్పాలంటే,

60
00:03:47,561 --> 00:03:50,814
క్రిస్మస్ జరుపుకోవడానికి
కుక్క అవసరమని నాకు తెలియలేదు

61
00:03:50,898 --> 00:03:53,984
అది లేకుండా జరుపుకునే దాకా."

62
00:03:54,068 --> 00:03:57,655
ఎంత దయనీయమో! నాకు నేనే అసహ్యం."

63
00:03:59,323 --> 00:04:00,783
ధన్యవాదాలు, బాబ్.

64
00:04:00,866 --> 00:04:04,453
ఇదిగో ఒక పండగ పాట
ఇది మీకు ఉపశమనం ఇస్తుంది

65
00:04:04,536 --> 00:04:08,666
మీ మెదడు నిండా మత్తు ఎక్కించిన
దానికన్నా వేగంగా.

66
00:11:02,037 --> 00:11:05,123
హాయ్, నేను మీ డీజే మిస్టర్ న్యూ వెగాస్

67
00:11:05,207 --> 00:11:10,462
మీరు లోదుస్తుల్లో కూర్చుని
వింటున్నారని ఊహించుకుంటే,

68
00:11:10,545 --> 00:11:14,758
నా బుర్ర 45 ఆర్‌పీ‌ఎంలో
గిర్రున తిరుగుతోంది.

69
00:11:14,841 --> 00:11:16,259
ఇదిగో ఒక పాట.

70
00:15:30,597 --> 00:15:33,600
నాకు పాత పాటలంటే ఇష్టం,

71
00:15:33,683 --> 00:15:37,812
కానీ మీ కథలు వినడమంటే ఇంకా ఇష్టం.

72
00:15:37,896 --> 00:15:39,606
మీ నుంచి వినాలనుకుంటున్నా

73
00:15:39,689 --> 00:15:43,151
ఇదిగో స్లగ్గిన్స్ రెక్స్ నుంచి
ఒక చిన్న కథ

74
00:15:43,234 --> 00:15:47,572
ఈ జ్ఞాపకాలతో సిల్ట్‌ల్యాండ్స్ నుండి
రాస్తున్నాడు

75
00:15:48,990 --> 00:15:52,619
"వేస్ట్‌ల్యాండ్‌లో క్రిస్మస్ బాగోదని
జనం అంటారు,

76
00:15:52,702 --> 00:15:55,121
కానీ వాల్ట్స్‌లో ఉన్నదానికంటే
ఇక్కడే మేలు.

77
00:15:55,205 --> 00:16:00,627
"నమ్మండి. కిందటి ఏడాది నేను వాల్ట్‌లో
క్రిస్మస్ చేశా, చాలా చెత్తగా ఉంది."

78
00:16:00,710 --> 00:16:04,005
"వాళ్లు హవాయి థీమ్ అని ఏదో చేశారు

79
00:16:04,089 --> 00:16:06,341
అదొక నాసిరకం ఐడియా."

80
00:16:06,424 --> 00:16:09,969
'''ఈ పంది మాంసం రుచి చూడు' అని చెప్పి,

81
00:16:10,053 --> 00:16:12,430
నా చేతిలో చిన్న సాసేజ్ పెట్టారు."

82
00:16:12,514 --> 00:16:15,308
"చాలా నిరాశ కలిగింది."

83
00:16:15,392 --> 00:16:17,936
"నేను మనుషుల్లో తిరగక చాలా ఏళ్ళైనా,

84
00:16:18,019 --> 00:16:20,897
అది చెత్తగా ఉందని చెప్పగలను."

85
00:16:20,980 --> 00:16:23,233
"వాల్టీలో ఉన్న వాళ్ళందరి కన్నా,

86
00:16:23,316 --> 00:16:26,695
నేనే ఆసక్తికరమైన మనిషినని

87
00:16:26,778 --> 00:16:29,155
తెలియడమే నాకు క్రిస్మస్ సందర్భంగా
ఒక రకమైన గిఫ్ట్."

88
00:16:29,239 --> 00:16:32,742
"అది నా మాటలు శాంటా వింటున్నాడు
అన్న ఫీలింగ్ ఇస్తోంది."

89
00:16:32,826 --> 00:16:38,081
"సో శాంటా, నువ్వు వింటుంటే,
నిజమైన పంది మాంసం తీసుకురా."

90
00:16:38,164 --> 00:16:42,085
"వేస్ట్‌ల్యాండ్స్‌లో తిరిగే
భారీ పందులను మనం చూశాం."

91
00:16:42,168 --> 00:16:46,756
"కనీసం అవి లేపే దుమ్ము మేఘాలైనా
నేను చూశానని చెప్పగలను."

92
00:16:46,840 --> 00:16:52,137
"మన శ్రోతలందరూ కలిసి వేటకు వెళ్దాం,

93
00:16:52,220 --> 00:16:54,514
సగం మంది పెద్ద గుంతలు తవ్వుదాం,

94
00:16:54,597 --> 00:16:59,227
ఎప్పటికీ చల్లారని
ఆ రాళ్లతో వాటిని నింపుదాం,

95
00:16:59,310 --> 00:17:04,566
దాన్ని కాల్చి అసలైన రుచి
వస్తుందేమో చూద్దాం."

96
00:17:05,275 --> 00:17:07,235
"నేనే టెస్ట్ చేస్తా, ప్రామిస్."

97
00:17:07,318 --> 00:17:11,948
"తిన్న వెంటనే నా ముఖం మీద
కంతులు వస్తాయేమో మీరు చూడొచ్చు,

98
00:17:12,031 --> 00:17:14,743
మొక్కజొన్నలు మొలిచినట్టుగా."

99
00:17:14,826 --> 00:17:16,870
వినడానికి బాగుంది, స్లగ్గిన్స్.

100
00:17:16,953 --> 00:17:20,248
నీ వేట బృందంలో నేనే ముందుంటాను.

101
00:17:20,331 --> 00:17:24,878
ఈ క్లాసిక్ పండగ పాట ఎవరికి తెలుసు?

102
00:22:42,361 --> 00:22:47,075
మీరు ఈ అంకితాలన్నీ విన్నా వినకపోయినా,

103
00:22:47,158 --> 00:22:50,369
నేను మిమ్మల్ని ఎప్పటికీ
ప్రేమిస్తూనే ఉంటాను.

104
00:22:50,453 --> 00:22:52,246
దాన్ని ఏదీ మార్చలేదు.

105
00:27:18,804 --> 00:27:22,016
మిత్రులారా,
మీలో ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నా.

106
00:27:22,099 --> 00:27:26,062
మీ ప్రేమ సోనార్ లాగా నాకు తిరిగొస్తోంది.

107
00:27:26,145 --> 00:27:29,732
బాంబు పేలుడులా నన్ను తాకుతోంది.

108
00:27:29,815 --> 00:27:32,568
అంకితాలు పంపిస్తూ ఉండండి.

109
00:36:17,593 --> 00:36:20,304
ఇదిగో యాంగ్రీ రాన్ నుంచి ఒక ఉత్తరం.

110
00:36:20,387 --> 00:36:26,727
రాన్ ఏమంటాడంటే, "నాకు కోపంగా ఉంది,
ప్రతి ఏటా అవే క్రిస్మస్ పాటలు."

111
00:36:26,810 --> 00:36:29,563
"వాటి వల్ల నాకేం అనిపించట్లేదు."

112
00:36:29,646 --> 00:36:35,903
"ఎక్కడో 5,000 మైళ్ళ దూరంలో పుట్టిన
బిడ్డ పాటలు, నా జీవితానికి ఎలా సంబంధం?"

113
00:36:35,986 --> 00:36:40,073
"నా అనుభవానికి దగ్గరగా ఉండే కళే
నాకు నచ్చుతుంది."

114
00:36:40,157 --> 00:36:45,329
"ఈ వెస్ట్‌ల్యాండ్‌లో తయారైన
కొత్త ర్యాప్ పాటలు వేయండి."

115
00:36:45,412 --> 00:36:48,248
సారీ రాన్, నీకు కోపంగా ఉండొచ్చు.

116
00:36:48,332 --> 00:36:52,127
కానీ స్టేషన్‌లో మా దగ్గర ఉన్నవి ఇవే

117
00:36:52,210 --> 00:36:56,757
మిగతావన్నీ బందిపోట్లు పెట్టిన
మంటల్లో కాలిపోయాయి.

118
00:36:56,840 --> 00:37:02,971
కాబట్టి ఐదో సారి, మళ్ళీ ఇదే పాట.
''దేవుడు మీకు శాంతి ప్రసాదించుగాక."

119
00:45:44,659 --> 00:45:48,538
మీ క్రిస్మస్ శుభాకాంక్షలతో
మళ్ళీ వచ్చేశాను.

120
00:45:48,621 --> 00:45:53,710
ఇదిగో ఆండీ సి నుంచి:
"నాకు ఈ పాత పాటలు చాలా ఇష్టం,

121
00:45:53,793 --> 00:45:56,629
ఈ భక్తి పాటలు పాడటం కష్టంగా ఉంది.

122
00:45:56,713 --> 00:46:00,884
ఎందుకంటే నేను నూరుకిపైగా మందిని తిన్నాను."

123
00:46:00,967 --> 00:46:05,472
ఆండీ, నువ్వు చింతించకు,
రికార్డులే నీ బదులు పాడతాయి

124
00:46:05,555 --> 00:46:09,809
ఆండీ ఇంకా ఇలా రాశాడు, "రుడాల్ఫ్
ద రెడ్ నోస్డ్ రెయిన్ డీర్' పాడటం కష్టమే

125
00:46:09,893 --> 00:46:12,645
ఒకరిని చంపిన తర్వాత,

126
00:46:12,729 --> 00:46:15,815
కానీ వాడి కుటుంబం మొత్తాన్ని తినేశాక,

127
00:46:15,899 --> 00:46:21,070
ఆ పాట పాడుతుంటే నాకు ఏడుపొచ్చేస్తోంది."

128
00:46:21,154 --> 00:46:23,823
''ఇలా తినడం వల్ల క్రిస్మస్‌ ఆనందం పోతుంది,

129
00:46:23,907 --> 00:46:27,702
మనం కలిసి పండగ జరుపుకున్న మనుషులనే
తినేస్తుంటే, పండగ ఆనందం ఆవిరైపోతుంది."

130
00:46:27,785 --> 00:46:31,664
మనిషి పిత్తాశయం రుచి తెలిశాక,

131
00:46:31,748 --> 00:46:33,750
ఓ, హోలీ నైట్ పాడినా.

132
00:46:33,833 --> 00:46:36,878
నాకు ఆ పైత్య రసం తప్ప
ఇంకేం గుర్తొస్తుంది?"

133
00:46:36,961 --> 00:46:38,713
"పాటలు పాడటం తేలికే,

134
00:46:38,796 --> 00:46:41,216
కానీ ఆ మాటలకు అర్థం లేదు."

135
00:46:41,299 --> 00:46:44,511
''అసలు మంచు బండి అంటే ఏంటి?"

136
00:46:45,345 --> 00:46:49,265
"400 ఏళ్లలో నేను
ఆ బండి గంటల శబ్దం వినలేదు."

137
00:46:49,349 --> 00:46:52,852
"నేను ఫ్రెండ్స్‌ని చంపగలను, తినగలను."

138
00:46:52,936 --> 00:46:56,689
"కానీ ఒకే గుర్రపు మంచు బండి
అనేది అర్థం లేని మాట."

139
00:46:56,773 --> 00:47:02,695
"మా కజిన్‌ని తినేశామని ఒప్పుకున్నందుకు,
నన్ను డిన్నర్ నుంచి గెంటేశారు."

140
00:47:02,779 --> 00:47:06,699
"ఎవరినైతే తింటున్నావో,
వాళ్ళ గురించి తినేటప్పుడు మాట్లాడకూడదట."

141
00:47:06,783 --> 00:47:10,411
"అలా చేస్తే వాంతులొస్తాయని
నా ఫ్రెండ్స్ అన్నారు."

142
00:47:10,495 --> 00:47:14,916
"అది నిజమో కాదో తెలీదు,
కానీ జనాలకు కోపం తెప్పిస్తుంది."

143
00:47:14,999 --> 00:47:17,377
''నేను అంత మందిని తినకుండా ఉండాల్సింది,

144
00:47:17,460 --> 00:47:20,797
"అప్పుడు నన్ను ఓదార్చడానికి
ఎవరైనా మిగిలి ఉండేవారు."

145
00:47:20,880 --> 00:47:23,967
సరే, ఆండీ సి.,
నేను నిన్ను ఓదార్చలేను,

146
00:47:24,050 --> 00:47:28,513
ఎందుకంటే నువ్వు చెప్పింది
ఒక దుర్మార్గుడు చేసే పని.

147
00:47:28,596 --> 00:47:31,349
కానీ దేవుడే నీకు తీర్పు చెబుతాడు

148
00:47:31,432 --> 00:47:33,226
ఇదిగో ఒక పాత క్లాసిక్.

149
00:55:56,395 --> 00:56:00,274
శాండీ గల్చ్ నుంచి
జార్జ్ వాషింగ్టన్ థిజ్ రాశారు,

150
00:56:00,357 --> 00:56:03,486
"యుద్ధం ఎప్పుడూ మారదు.
క్రిస్మస్ కూడా అంతే.

151
00:56:03,569 --> 00:56:06,447
"ఏటా అవే పాటలు. గమనించావా?"

152
00:56:07,865 --> 00:56:09,867
నాకైతే ఇష్టమే, జార్జ్.

153
00:56:09,950 --> 00:56:14,163
నీకు తెలుసా, మనం ఎక్కడున్నామో
తెలియని చోట బతుకుతున్నాం

154
00:56:14,246 --> 00:56:18,626
ఎందుకంటే చుట్టూ ఇసుక తిన్నెలే,

155
00:56:18,709 --> 00:56:24,632
ఈ క్రిస్మస్ పాటలే నాకు దారి చూపించే
నక్షత్రాల్లా అనిపిస్తాయి

156
00:56:24,715 --> 00:56:29,178
అవి వినిపిస్తే చాలు,
క్రిస్మస్ దగ్గర్లో ఉందని నాకు తెలుస్తుంది.

157
01:00:57,529 --> 01:01:02,242
నేను డిజె మిస్టర్ న్యూ వెగాస్‌ని,
మీ స్టైల్ నాకు నచ్చింది.

158
01:01:02,326 --> 01:01:05,287
నాకు మీరంటే ఆకర్షణ.
అర్థమైందా?

159
01:06:56,430 --> 01:07:00,892
ఇదిగో మన పాత శ్రోత పి,
డి.ఇ. నుంచి రాశారు.

160
01:07:01,226 --> 01:07:03,895
ఆయన ఏమంటున్నారంటే,
"ప్రతి ఏటా నేను మి షో వింటాను."

161
01:07:03,979 --> 01:07:05,063
థాంక్యూ, పి.

162
01:07:05,147 --> 01:07:10,318
"గత క్రిస్మస్‌లలో నేను
ఎవరితో గడిపానో, ఎవరిని

163
01:07:10,402 --> 01:07:12,195
చంపానో లేదా తినేశానో తలచుకుంటాను."

164
01:07:12,279 --> 01:07:16,032
"జిమ్మీ కెయిన్, వాడు నాతో పాటలు పాడేవాడు,

165
01:07:16,116 --> 01:07:19,953
దొంగతనం చేసేటప్పుడు
జనాల దృష్టి మళ్ళించడానికి."

166
01:07:20,579 --> 01:07:24,207
"వాడు తన వాటాలో
చేతివాటం చూపించాడు."

167
01:07:24,291 --> 01:07:26,460
"అందుకే వాడి తల లేపేయాల్సి వచ్చింది."

168
01:07:27,294 --> 01:07:31,715
"లేదా మెలిసా,
ఆమె డెకరేషన్ బాగా చేసేది,

169
01:07:31,798 --> 01:07:34,718
మా షిప్పింగ్ కంటైనర్ నిండా

170
01:07:34,801 --> 01:07:38,305
రేడియోధార్మికతతో
మెరిసే పురుగుల్ని నింపేది

171
01:07:38,388 --> 01:07:40,515
క్రిస్మస్ స్ఫూర్తితో కూడిన శైలిలో.'"

172
01:07:41,224 --> 01:07:45,270
"ఆమెకు కంతులు వచ్చాయి,
అందుకే చంపాల్సి వచ్చింది."

173
01:07:47,147 --> 01:07:49,566
"బిగ్ సారాని ఎలా మర్చిపోతాను,

174
01:07:49,649 --> 01:07:53,069
ఆమె మంచు బండి నడిపేది

175
01:07:53,153 --> 01:07:56,656
మేం మా సామాన్లని కోపంగా ఉన్న
బ్రాహ్మ ఆవులకి కట్టేవాళ్ళం,

176
01:07:56,740 --> 01:08:01,077
వేస్ట్‌ల్యాండ్‌లో వంద మైళ్ళకు పైగా
కలిసి ప్రయాణించాం."

177
01:08:01,161 --> 01:08:03,663
"ఆమె సరిగా థాంక్స్ చెప్పలేదు,

178
01:08:03,747 --> 01:08:06,249
అందుకే ఆమెని కూడా కాల్చేశాను."

179
01:08:06,750 --> 01:08:13,089
''నేను ఆమె గురించి తరచుగా ఆలోచిస్తుంటా,

180
01:08:13,173 --> 01:08:17,511
ఎందుకంటే ఆమె కాళ్ళ మాంసం ఆరబెట్టుకుని
తినడానికి చాలా రోజులు పట్టింది."

181
01:08:17,594 --> 01:08:20,055
"ఆమె కాళ్లు చాలా పెద్దవి."

182
01:08:20,138 --> 01:08:23,517
''నేను సెక్సీగా అనట్లేదు,
ఆకలితో అంటున్నా."

183
01:08:24,434 --> 01:08:27,896
"ఆమె కాలు మీద ఒక కణితిలో

184
01:08:27,979 --> 01:08:30,398
పన్ను మొలిచి ఉంది.'"

185
01:08:30,899 --> 01:08:35,028
"'ఏంజెల్స్‌ వి హావ్ హర్డ్ ఆన్ హై'
నా కోసం ప్లే చేయండి."

186
01:17:27,685 --> 01:17:30,229
నేను డీజే మిస్టర్ న్యూ వెగాస్.

187
01:17:30,313 --> 01:17:32,857
మనం ఒకరికొకరం ఉన్నంత కాలం,

188
01:17:32,940 --> 01:17:36,986
ఈ దరిద్రంలో మనం ఒంటరి కాదు.

189
01:17:37,653 --> 01:17:41,032
ఇదిగో హార్ట్‌ల్యాండ్ నుంచి
హార్డ్ టెడ్ రాసిన ఉత్తరం.

190
01:17:41,741 --> 01:17:44,744
టెడ్ ఇలా రాశాడు,
"ప్లీజ్ 'లెట్ ఇట్ స్నో' పాట వేయండి."

191
01:17:44,827 --> 01:17:46,704
"నేను మంచుని మిస్ అవుతున్నా."

192
01:17:46,788 --> 01:17:49,540
"అది చల్లగా ఉండేది,"

193
01:17:49,624 --> 01:17:54,170
అనుకోకుండా "యురేనియం నాకినప్పుడు
కలిగే చలి కాదు,

194
01:17:54,253 --> 01:17:59,467
లేదా ముక్కిపోయిన గదిలో
పడుకున్నప్పుడు వేసే చలి కాదు."

195
01:17:59,550 --> 01:18:03,805
''రేడియోధార్మికత లేని మంచుని చూడాలని ఉంది,

196
01:18:03,888 --> 01:18:06,641
కాలిపోతున్న వాటి నుంచి రాలిన బూడిద కాదు."

197
01:18:06,724 --> 01:18:08,017
"అనేవారు మేఘాల నుంచా?

198
01:18:08,101 --> 01:18:12,730
మంచు కురవడం నాకు గుర్తుంది.'"

199
01:18:12,814 --> 01:18:16,776
''మంచు జారడం ఎలా ఉండేదో
గుర్తు తెచ్చుకున్నా,

200
01:18:16,859 --> 01:18:20,363
కానీ ఎందుకో స్లెడ్జ్ అనగానే,

201
01:18:20,446 --> 01:18:25,118
కాలిన శవాల చర్మం,
విరిగిన ఎముకలే గుర్తొస్తున్నాయి."

202
01:18:25,201 --> 01:18:27,829
''పోయినేడాది మంచు అనుకున్నా,

203
01:18:27,912 --> 01:18:33,793
కానీ అది ఒక గిడ్డంగి నుంచి
వచ్చిన చెదపురుగులు."

204
01:18:33,876 --> 01:18:36,045
"అందులో ఏముందో గానీ,

205
01:18:36,129 --> 01:18:40,299
చెదపురుగుల కంటే ఘోరమైనది అయ్యుంటుంది."

206
01:18:40,383 --> 01:18:43,344
''నా ఆలోచనలు ఇలాగే ఉంటున్నాయి.

207
01:18:43,845 --> 01:18:46,889
మనందరికీ అంతే టెడ్. మెర్రీ క్రిస్మస్.

208
01:18:46,973 --> 01:18:48,391
కాస్త మత్తు మందు తీసుకోండి,

209
01:18:48,474 --> 01:18:53,187
మీ పరిస్థితుల్ని
మర్చిపోవడానికి ప్రయత్నించండి.

210
01:29:11,346 --> 01:29:13,348
నా వరకు అంతే పిల్లలూ.

211
01:29:15,184 --> 01:29:16,894
బతికి ఉండండి

212
01:29:16,977 --> 01:29:18,729
టెక్నికల్‌గా నేను బతికిలేను.

213
01:29:18,812 --> 01:29:22,316
మిస్టర్ న్యూ వెగాస్,
సెలవు తీసుకుంటున్నాడు.

214
01:29:22,941 --> 01:29:28,155
అందరికీ మెర్రీ క్రిస్మస్,
అందరికీ శుభ రాత్రి.



